You are here
Home > రాజకీయం > ఉద్యమకారులారా… ఖబడ్దార్ అంటూ నోరు జారిన ఎమ్మెల్యే.. అప్పుడు ఇప్పుడు నేనింతే అంటున్న ప్రజాప్రతినిధి. 

ఉద్యమకారులారా… ఖబడ్దార్ అంటూ నోరు జారిన ఎమ్మెల్యే.. అప్పుడు ఇప్పుడు నేనింతే అంటున్న ప్రజాప్రతినిధి. 

ఎమ్మెల్యే అయ్యాక కొందరికి బలుపు రావచ్చు.. కొందరికి తగ్గొచ్చు కానీ తనకు మాత్రం తగ్గడం పెరగడం కాదు నిత్యం వైపై లా ఎప్పుడు ఒంట్లో నిండుగా ఉంటుందని మరో సారి నిరూపించుకున్నారు. కండువ మారిస్తే నేను మారిపోవాలా.. ప్రభుత్వంలో ఉంటే అన్ని మూసుకుని కూచోవాల అన్న రేంజ్ లో రెచ్చిపోయారు. అవును అప్పుడు ఇప్పుడు నేనింతే అని మరోసారి నిరూపించుకున్నారు మహేశ్వరం ఎమ్మెల్యే తీగల.కృష్ణారెడ్డి. ఇంతకి ఈ ప్రజాప్రతినిధి ఏం చేశారో తెలుసా.. అంతగా వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి..?

తీగెల.. అవును ఆయనే తెలంగాణ  ఉద్యమాన్ని తన మదబలంతో ఆపాలనుకున్నాడు.. ఆపడం కాదు కదా అడ్డం పడి కూడా నిలవలేనని తెలుసుకుని మెడలు వంచుకుని నిలబడ్డాడు. ఉద్యమ పార్టీలో చేరి అధికారం అనే అండ బలాన్ని తీసుకున్నారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరిది ఒక దారైతే తీగల.కృష్ణారెడ్డి ది మాత్రం మరో దారి. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆయన దృష్టిలో సీనియర్లు గీనియర్లు జాన్తానై. ఆయన చెప్పిందే వేదం.. చేసేదే శాసనం. ఆయన నియోజకవర్గంలో మాత్రమే.. అంతటా అనుకునేరు.

గతంలో తెలంగాణా ఉద్యమం జరుగుతున్న రోజుల్లో అడుగుడగునా ఉద్యమానికి అడ్డంపడే తెలుగుదేశం పార్టీలో ఆయన ఓ కీలక నాయకుడు. ఆనాడు నరానరాన తెలంగాణా ఉద్యమాన్ని వ్యతిరేకించే దోరణిని చూపించి తెలంగాణ వ్యతిరేకి.. ఉద్యమ వ్యతిరేకి అని ముద్ర వేసుకున్నారు. ఉద్యమం ముగిసింది తెలంగాణ సిద్దించింది.. అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చేసాయి.. సీన్ కట్ చేస్తే ఉద్యమ సమయంలో సై అన్న టీడీపి అభ్యర్థి గా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  పోటీ చేసి గెల్చారు. ఆ తరువాత జరిగిన కుప్పిగంతుల పోటీలో వేగంగా గోడ దూకి అధికార పార్టీ టీఆర్ ఎస్ లోకి వచ్చిచేరాడు.

కండువా మారగానే అన్ని మారిపోయాయని.. తీగల తీరు కూడా మారింది అనుకున్నారంతా.. కానీ తాను ఎప్పటికి మారనని… అప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి.. పోరాటానికి వ్యతిరేకమే అని మరోసారి నిరూపించుకున్నారు. ఉద్యమం అనే పేరు వినిపిస్తే ఏం చేస్తానో  నాకే తెలియదు… అంతా అయిపోయాక ఇంకా ఉద్యమం ఏంట్రా అంటూ గాటుగా వైపై బలుపుకు పని చెప్పాడు. మామూలుగా కాదు, చూపుడు వేలు గాలిలో ఊపుతూ ఎరుపెక్కిన కళ్లతో.. “ఉద్యమకారులారా… ఖబడ్దార్ ! తెలంగాణా రాష్ట్రం వచ్చింది. ఇంకెక్కడి ఉద్యమం,”.. ఇంకా ఉద్యమం గిద్యమం జాన్తానై..“ఉద్యమకారులంటూ ఎవడయినా నియోజకవర్గంలో తిరిగితే ఉరికిచ్చి కొట్టండి,” అని అనుచరులకు పిలుపు నిచ్చారు. ఇంతగా వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఉద్యమం అంటే ఆనాటి నుండి నరనరాన నిండిపోయిన వ్యతిరేకత.. అందులోనూ ఈ వార్నింగ్ ఇచ్చిన ఫ్లేస్ లో సీనియర్లంతా ఉద్యమ నాయకులే కావడం. ఇది జరింగింది ఎక్కడో కాదు టీఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో.

ఇది మహేశ్వరం ఎమ్మెల్యే తీరు. ఇక ఇతగాడి వైపై మాటలు విన్నాక నిజమైన ఉద్యమకారులు ఊరుకుంటారా.. అసలు నువ్వు ఎంత నీ లెక్కెంత.. తెలంగాణ ఉద్యమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.. ఉద్యమ పార్టీనే ప్రభుత్వంలో ఉంది.. అందులో నువ్వు ఈకవంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. నీలాంటి వాళ్లను తెలంగాణ తల్లి ఎలా చూడాలో అలానే చూసింది.. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచింది అంటూ ఉద్యమకారులు గట్టిగానే చెపుతున్నారు. ఇక ఈ రేంజ్ లో రెచ్చిపోయిన ఎమ్మెల్యే పై ఉద్యమ పార్టీ అధినేత గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఉద్యమం అంటే ప్రాణం ఇచ్చే పార్టీలో ఉద్యమాన్నే తొక్కేయాలనుకునే నాయకులు అవసరమా అన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇలాగే వదిలేస్తే మేం చెప్పే గుణపాఠం మరోలా ఉంటుందన్నది ప్రజలు మాట. మరీ తీగల.కృష్ణారెడ్డి ఇప్పటికైనా తగ్గుతారో లేక నేనింతే అంటూ ఇలాగే ఉంటారో చూడాలి. 

Related Posts
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ స్థానిక ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు జాగ్రత్తలు తెలిపారు. ముఖ్యంగా.. ఢిల్లీ మర్కజ్ లో జరిగిన ముస్లిం మత ...
READ MORE
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన లేనివారే..!!
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పౌరసత్వం సవరణ బిల్లు(CAB) పైనే చర్చ. ముస్లిం సంఘాలు కమ్యునిస్టులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ ఈ CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. ఇక CAB కి వ్యతిరేకంగ కేరళా మరియు బెంగాల్ ...
READ MORE
తొలి ప్రసారంతోనే బాంబ్ పేల్చిన అర్నబ్ రిపబ్లిక్.
జర్నలిజం యుద్దంలాగే ఉంటుంది.. యుద్దంలోనూ ఉంటుంది మధ్యలో ఆపలేం, వెనక్కి తిరిగి వెళ్లలేం. ఇది అర్నబ్ గోస్వామి లాంటి నిజాయితి గల జర్నలిస్ట్ లు నమ్మిన సిద్దాంతం. సునామిలాంటి దాడితో ఏకే 47 ల ఫేలే  అర్నబ్ మళ్లీ తిరిగొచ్చారు. విరామం ...
READ MORE
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ ఘనస్వాగతం .!!
రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీ నాయకుల మద్దతు కోరడం కొరకు తెలంగాణ పర్యటన చేస్తున్నరు రాంనాధ్ కోవింద్. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసం విధిగా ఏ పార్టీకూడా విప్ జారీ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ విదివిదానాలను పేర్కొనడం ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
71వ స్వాతంత్య్ర దిన వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట పై జాతీయ జెండావిష్కరణ చేశారు. అంతకు ముందు మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించిన మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
తన నాలుక తనే కోసుకోనున్న తలసాని.??
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు వేరు వేరు సంధర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగ కనిపిస్తాయి. మొదటి వీడియోలో మంత్రి తలసాని కేసిఆర్ కుటుంబం ...
READ MORE
డ్రగ్ లైసెన్సుల కోసం ఆన్‌లైన్‌ విధానం ప్రారంభం..
 వైద్య విద్య, పరిశోధనలను ప్రోత్సహించేందుకు మెరిట్ అప్లికేషన్ వెబ్ సైట్‌, అప్లికేషన్లను ఆయన ప్రారంభించారు. గాంధీ ఆసుపత్రిలో 165 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వెరికోసిస్ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ కిట్ల ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్ ఇచ్చిన నటి కుష్బూ..!!
ఎప్పుడూ బీజేపీ కి నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కి ముఖ్యంగా రాహుల్ గాంధీ వెన్నంటే ఉండే సీనియర్ నటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ తాజాగా నరేంద్ర మోడీ కి మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీ ...
READ MORE
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని గాంధీ చరిత్ర.
పేదల పెద్ద దిక్కు... ఏ  ప్రమాదం జరిగినా హక్కున చేర్చుకుంటుంది.. ప్రాణాలతో కాపాడుతుందన్న పెద్ద ధీమా..  కానీ అదే పెద్దాస్పత్రి పేదాల పాలిట శాపంగా మారుతుంది వైద్యో నారయణా అని ఈ పెద్దాసుపత్రి గడపతొక్కుతున్న పేదోడిని కుంటి వాడిని చేస్తుంది... బతుకు ...
READ MORE
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముస్లిం లకు 12% రిజర్వేషన్  ఎట్టి పరిస్తితిల్లో చేసి తీరుతామని చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా రిజర్వేషన్లు కుదరవని సుప్రీం కోర్టు చెపుతున్నా వినకుండా కేసీఆర్ సర్కార్ మొండి వైఖరి ...
READ MORE
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే…
సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని ...
READ MORE
లాలూ అండ్ ఫ్యామిలీ నన్ను టార్చర్ పెట్టింది.
శాసనసభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం లాలు ప్రసాద్ యాదవ్ ఆద్వర్యం లోని ఆర్జేడీ పార్టీ తో పొత్తు పెట్టుకుని పాలనను మొదలు పెట్టిన ముఖ్యమంత్రి నితిష్ కుమార్ అప్పటినుండి కూడా లాలూ అండ్ ఫ్యామిలీతో పడరాని పాట్లు పడ్డాడు. ...
READ MORE
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది. – రాజకీయ విశ్లేషకులు
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఏపీ లో రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా అంశం చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ముగిసిన అధ్యాయం అని ఇది వరకే తేల్చి చెప్పడంతో, ఊ క్రమంలోనే ...
READ MORE
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!
ఈరోజు ఉదయం మొదలైన గ్రేటర్ ఓట్ల ప్రక్రియలో క్షణ క్షణం అభ్యర్థుల మెజారిటీ లు మారుతుండడంతో ఉత్కంఠ పెరుగుతున్నది. కాగా మల్కాజిగిరి నియోజకవర్గం BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సొంత డివిజన్ అయినటువంటి వినాయక్ నగర్ లో బీజేపీ కి అవకాశం ...
READ MORE
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్ సర్కార్.!
CAA నిరసన పేరుతో దేశ వ్యతిరేకులు అల్లరి మూకలు శాంతి భద్రతలను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.తాజాగా ఢిల్లీ లో రెచ్చిపోయారు. జనాల ఇండ్లను తగులబెట్టారు.వాహనాలకు నిప్పు పెట్టారు.వాహనాలపై దాడులు చేశారు.మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను కూడా తగులబెట్టారు. ఈ గొడవల్లో ...
READ MORE
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను ప్రకాష్ అరెస్ట్.!
కేసిఆర్ సర్కార్ తీసుకొచ్చిన LRS ను రద్దు చేయాలని మరియు గ్రేటర్ ఎన్నికల్లో MIM పార్టీ కి లబ్ది చేకూరేలా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా పోటీ చేసేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అదే ...
READ MORE
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
ఎన్నికల సమయం రాకుండానే ముందస్తుతో ఎన్నికల సమరానికి తెరలేపిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంతే కాదు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వంద స్థానాలు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేసారు. ఇదంతా ఇలా ...
READ MORE
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ రగిలేలా చేశారు.
వివాదాలకు కేంద్రం బిందువుగా నిలిచే ది మోస్ట్ వాయిలెంట్ పొలిటిషన్ మరోసారి రెచ్చిపోయారు. ఎం.ఐ.ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్లో మరో సారి రామమందిర నిర్మాణానికి అడ్డుపుల్ల పడేలా మంట రాజేశాడు.  అయోధ్య అంశం ఓ కొలిక్కి వచ్చే స్తుందిలే అనుకునే ...
READ MORE
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
కేంద్రం లో భాజపా ను వ్యతిరేకించే పార్టీ లతో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటే లక్ష్యం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో అవసరమైతే టీఆర్ఎస్ ను అయినా కలుపుకుని వెల్తాం అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ...
READ MORE
ట్రస్ట్‌ ఆస్తులను తక్కువ ధరకే అమ్మితే కోర్టు కళ్లు మూసుకోదుః సుప్రీం సంచలన వ్యాఖ్యలు.
సదావర్తి భూములపై విచారణ అక్టోబర్‌ 6కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు ఆస్తుల వేలంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తమిళనాడు పిటిషన్‌ను స్వీకరించని ధర్మాసనం, మొదటి వేలానికి, రెండో వేలానికి రూ.40కోట్లు తేడా ఎందుకు వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన
తొలి ప్రసారంతోనే బాంబ్ పేల్చిన అర్నబ్ రిపబ్లిక్.
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తన నాలుక తనే కోసుకోనున్న తలసాని.??
డ్రగ్ లైసెన్సుల కోసం ఆన్‌లైన్‌ విధానం ప్రారంభం..
కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే
లాలూ అండ్ ఫ్యామిలీ నన్ను టార్చర్ పెట్టింది.
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది.
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
ట్రస్ట్‌ ఆస్తులను తక్కువ ధరకే అమ్మితే కోర్టు కళ్లు మూసుకోదుః
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!