You are here
Home > రాజకీయం > న్యాయాన్ని, ధ‌ర్మాన్ని గెలిపించుకోలేని ద‌ద్ద‌మ్మ‌ల‌మా..?

న్యాయాన్ని, ధ‌ర్మాన్ని గెలిపించుకోలేని ద‌ద్ద‌మ్మ‌ల‌మా..?

20 ఏళ్ల పోరాటం.. ఉక్కుమ‌హిళ‌గా నిల‌బెడితే.. ఒక్క రోజు ఓటు త‌న‌ను అధఃపాతాళానికి తొక్కేసింది. ప్ర‌జ‌ల మీద న‌మ్మ‌కంతో ఓట‌ర్ల మీద అపార న‌మ్మ‌కంతో ఎన్నిక‌ల్లో నిలుచుంటే ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించారు మ‌ణిపూర్ ఓట‌ర్లు. మణిపూర్ ఉక్కుమ‌హిళ‌గా పేరొందిన ఇరోమి ష‌ర్మిళా కు ఈ ఎన్నిక‌ల్లో ద‌క్కిన ఓట్ల సంఖ్య తెలిస్తే అస‌లు మ‌నం ప్ర‌జాస్వామ్యంలోనే ఉన్నామ అని ప్ర‌శ్న లేవ‌నెత్త‌క త‌ప్ప‌దు. మ‌ణిపూర్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్వ‌త‌హ‌గా పీఆర్‌జేఏ పార్టీ పెట్టి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఓక్రాం ఇబోబీ సింగ్‌పై పోటీచేసింది ఉక్కు మ‌హిళ ఇరోమి ష‌ర్మిళ.

అయితే ఓట‌ర్ల నాడిని ప‌ట్ట‌లేక ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. తోబ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటి చేసిన ఇరోం కు వ‌చ్చిన ఓట్లు కేవ‌లం 90 అంటే 90 యే.. దీంతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది ష‌ర్మిళ. ఇక త‌న ప్ర‌త్య‌ర్థి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఓక్రాం ఇబోబి కి 10వేల పై చిలుకు ఓట్లు పోల‌వ‌డం ఒకింత ఆశ్చ‌ర్య‌మే. ఇక్క‌డ గెలిచింది ప‌క్కా అన్యాయ‌మే అని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌త 20 ఏళ్లుగా మ‌ణిపూర్‌లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెష‌ల్ ప్రొవిజ‌న్ యాక్ట్ ను ఎత్తివేయాల‌ని ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసి తాజాగా దీక్ష విర‌మించిన ష‌ర్మిళ రాజ‌కీయ పోరాటంలో మాత్రం దారుణంగా ఓడిపోయింది. ఇన్నేళ్లు చేసిన పోరాటానికి ష‌ర్మిళ‌కు ద‌క్కిన ఫ‌లితం ఇది. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థలో ఇది ఎలాంటి సంకేతం ప్ర‌జ‌లే చెప్పాలి. న్యాయంగా పోరాటం చేసినా ధ‌ర్మంగా రాజ‌కీయాల్లో నిలిచిన ఇదే గుణ‌పాఠం అనుకోవాలో లేక ప్ర‌జ‌లు, ఓట‌ర్ల తీరే ఇంతా మేము మారం.. నోటుకు ఓటు గుద్దేసి ఒక్క రోజుతో 5 ఏళ్ల పాల‌న‌కు పాట పాడేస్తాం అని అనుకోవాలో తెలియ‌క‌పోవ‌డ‌మే విధి వైఫ‌రిత్యం. మీరిచ్చిన బ‌హుమాన‌నికి త‌ను రాజ‌కీయ‌ల నుంచి పూర్తిగా త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించింది. నీతినియ‌మాల‌తో రాజ‌కీయాల్లో మ‌న‌జాల‌మ‌ని అతి త్వ‌ర‌గా తెలుసుకున్న ఏకైక నాయ‌కురాలివి నువ్వంటే మీరు చెపుతున్న‌నీతి మాట‌లు ఛీ అనిపిస్తున్నాయి.  ఓట‌ర్లు వ‌ర్ధిల్లాలి.. నోటుకు ఓటేసే ఓట‌ర్ల త‌ప్ప‌కుండా వ‌ర్ధిల్లాలి.

Related Posts
తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా గెలుస్తాంః కేసీఆర్
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 106 స్థానాలు మ‌న‌మే గెలుస్తామ‌ని పార్టీ నేత‌ల‌తో తెలిపారు. గురువారం జ‌రిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ అన్ని ...
READ MORE
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ...
READ MORE
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ విద్యార్థులు నమ్ముతారా..?
తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం తప్ప ప్రజలు నమ్మిందే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని నమ్మే వారు లేక అధికారానికి దూరం అయింది. తాజాగా  మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన సభతో కాంగ్రెస్ ...
READ MORE
బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు మురారి రాజీనామా.!!
మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ సహాయంతో అధికారంలో ఉన్న శివసేన పార్టీ కి షాక్ తాకింది. ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు టీ ఎన్ మురారి తాజాగా రాజీనామా చేసారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఆయన ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
తెలంగాణ ప్రభుత్వం కొలువుల జాతరకు తెరలేపింది. రెవెన్యూ శాఖలో 2506 ఉద్యోగ నియామకాలకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను సీఎం ఆదేశించారు. రెవెన్యూ శాఖలో రాబోయే ...
READ MORE
లిక్క‌ర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్..
లిక్క‌ర్ కింగ్, బ‌డా వ్యాపార వేత్త విజ‌య్ మాల్యాను లండన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. విజ‌య్‌మాల్యా గ‌త ఏడాది భార‌తీయ బ్యాంకుల‌కు 9 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయాడు. లండ‌న్‌కి ఇండియాకి మ‌ధ్య ఓ ఒప్పందం కుదుర్చుకోవ‌డంతో ఈ ...
READ MORE
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతున్నది.!!
ఈరోజు తో గ్రేటర్ ప్రచారపర్వానికి తెర పడింది. ఎల్లుండి డిసెంబర్ 1 వ తేదీన పోలింగ్ ముగిసిన వెంటనే ఎవరికి ఎన్ని సీట్లు మేయర్ స్థానం ఎవరికి అనే చర్చలు మొదలు కానున్నాయి. ఈసారి అనుకున్నట్టే ఏ ప్రధాన పార్టీ కూడా ...
READ MORE
ఉస్మానియాలో నీచ్ కమీనే గాళ్లు.. పేదోడి పెద్దాస్పత్రిలో అందరు దొంగలే.
పేదోడి పెద్దాస్పత్రిలో వీల్ చైర్లు మాయం. మాయ జేసి రాత్రికి రాత్రి మాయం చేసిన నీచ్ కమీన్ కుత్తెగాళ్లు. అవును నిజంగా ఈ వార్త నిజం. పేదోడికి వైద్యం అందించాల్సిన పెద్దాస్పత్రి ఉస్మానియాలో కనీసం సౌకర్యాలు అందకపోవడానికి కింది స్థాయి సిబ్బంది ...
READ MORE
ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?
హైదరబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. గత పాలకుల పాలన అంతమై తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. ఉద్యమ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మూడేళ్లు గడిచిపోయాయి...రాష్ట్ర రాజధాని ఈ మూడేళ్లలో మరింత అభివృద్ది పథంలో దూసుకెళుతుంది. అందుకు గాను ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ పాలన ...
READ MORE
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్.. మ‌రి కొద్ది సేప‌ట్లో..
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నాలుగ‌వ సారి ఆర్థిక వార్షిక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2017-18) గాను ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం మధ్యా హ్నం 12గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బ‌డ్జెట్ అంచ‌నా లక్షా ...
READ MORE
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!
తెలంగాణ ఉద్యమం ఉదృతంగ నడుస్తున్న సమయంలో యావత్ తెలంగాణ నాలుగున్నర కోట్ల జనాలు రోడ్లపైకి రాగా.. ఊర్ల పొలిమేర్లన్నీ కలుసిపోగా.. విద్యార్ధులు వీరోచితంగ పోరాడుతుండగా ఉద్యోగులు కర్షకులు కార్మీకులు అంతా గొంతెత్తి నినదిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో నాడు ఉమ్మడి రాష్ట్రానికి ...
READ MORE
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విచక్షణ కోల్పోయి మాట్లాడాడు. సొంత పార్టీ నేతల తో కూడా విమర్శలకు గురవుతున్నాడు. భారతదేశం లో పుట్టి శత్రు దేశం పాకిస్తాన్ కు వంతపాడుతూ, పాకిస్తాన్ గొప్ప ...
READ MORE
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్ తెలివి.
తెలంగాణ పథకాలు.. తెలంగాణకు ప్రతిష్టాత్మకమని చెపుతున్న జీ.వోలు.. యువతలో భవితలో ఎన్నో ఆశలు కల్పిస్తూ వస్తున్న జీ.వోలు నీటి మూటలే అని తేలిపోతున్నాయి. సర్కార్ మాటలు సర్కార్ పథకాలు గాలిలో దీపమే అని స్పష్టం చేస్తున్నాయి. అందులో మచ్చుకుకొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ...
READ MORE
టి కాంగ్రెస్ లో క్లైమాక్స్ కి చేరిన కోమటిరెడ్డి బ్రదర్స్ స్టోరీ.??
గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ లోనే రెబల్స్ గా ముద్రపడుతూ వస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. నల్గొండ జిల్లా లోనే మంచి పట్టున్న నాయకులు ఈ అన్నదమ్ములు. ప్రస్తుతానికి ఈ అన్నదమ్ముల్లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుండి శాసనసభకు ...
READ MORE
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం చేసారో తెలిస్తే షాక్ అవుతారు.!!
నిన్న దేశం లో చరిత్రలో మరచిపోలేని దురదృష్టమైన రోజు, ఎందుకంటే దేశం గర్వించే నేత అటల్ జి మరణించడం.. అందువల్ల దేశ వ్యాప్తంగా ప్రజలంతా రాజకీయాలకతీతంగ తీవ్రమైన శోకంలో మునిగిపోయారు. కానీ ఒక్కరు మాత్రం వారి పుట్టినరోజు వేడుకలను ఘనంగ జరుపుకున్నారు. ఆయనెవరో ...
READ MORE
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలు రానే వచ్చాయి. దేశ అత్యున్నత పీఠం పై ఎవరు ఆశీనులవబోతున్నారు..? ఎన్డీఏ, యూపీఏ పక్షాల అభ్యర్థుల్లో విజయఢంకా మోగిస్తారు. ఎవరి బలమెంతా.. ఇంతకీ రాష్ట్రపతి ని ఎలా ఎన్నుకుంటారు తెలుసుకుందాం రండి. భార‌త రాష్ట్ర‌ప‌తిని లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.
మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ...
READ MORE
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులు రద్దు.
ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్‌ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్‌ ...
READ MORE
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు అధికారి..
సింహాన్ని ఎప్పుడైనా దగ్గరగా చూశారా.. పోని గాండ్రించేటప్పుడు దూరంగా ఉండైనా గమనించారు. లేదంటే ఈ మహిళా పోలీస్ అధికారిని చూస్తే సరిపోద్ది. సింగం-4 సినిమా రియల్ లైఫ్ లో చూపించింది ఈ ఆపీసర్. శ్రేష్టా ఠాకూర్. యూపీ లేడీ సింహం తను. ఇప్పటికే ...
READ MORE
“సామాజిక స్మగ్లర్లు కోమటోల్లు”పుస్తక రచయిత “కంచె ఐలయ్య”ను సమర్థించిన కాంగ్రెస్ పార్టీ
ఇటు తెలంగాణ అటు ఆంద్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల్లోనూ రాజకీయ సామాజిక అలజడికి కారణమైన ప్రొ. కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు కోమటోల్లు" అనే పుస్తకంపై ఇంకా దుమారం రేగుతోంది. ఇప్పటికే ఊరురా ఉద్యమానికి కదం తొక్కుతున్నారు ఆర్యవైశ్యులు, ఇతర కులాల ...
READ MORE
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు పోరాటం చేస్తున్నది.??
తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన దారుణ ఘటన గురించి దాదాపు ఏ మీడియా లో రాకున్నప్పటికి ఆ ఘటన లో వంద మందికి పైగా హిందువులు పదుల సంఖ్యలో హిందూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.సొంత ఊర్లో సొంత ఇంట్లో ...
READ MORE
తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ
బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
లిక్క‌ర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్..
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే
ఉస్మానియాలో నీచ్ కమీనే గాళ్లు.. పేదోడి పెద్దాస్పత్రిలో అందరు దొంగలే.
ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్.. మ‌రి కొద్ది సేప‌ట్లో..
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్
టి కాంగ్రెస్ లో క్లైమాక్స్ కి చేరిన కోమటిరెడ్డి బ్రదర్స్
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు
“సామాజిక స్మగ్లర్లు కోమటోల్లు”పుస్తక రచయిత “కంచె ఐలయ్య”ను సమర్థించిన కాంగ్రెస్
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!