You are here
Home > రాజకీయం > రేవంత్ వెళుతున్నాడంటా..? ఇక మ‌న ప‌ని అంతేనా..?

రేవంత్ వెళుతున్నాడంటా..? ఇక మ‌న ప‌ని అంతేనా..?

ఫైర్ బ్రాండ్ తెలంగాణ‌ ప‌సుపు ద‌ళంకు మిగిలిన ఒకే ఒక్క నాయ‌కుడు. మంచి వాక్చాతుర్యం అంత‌కు మించి కేసీఆర్ అంటే పీక‌ల దాక ఉన్న కోపం ప‌లు పార్టీల‌కు ప్రాణం పోస్తుంది. ఇక రేవంత్ రెడ్డి కండువా మార్చ‌డం ఖాయం అని దుమ్ము దుమ్ముగా ప్ర‌చారం అవుతున్న సంధ‌ర్చంలో ఒక వార్త మ‌రింత హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క ఇక ఇప్ప‌టి నుండి ఒక లెక్క అంటూ సోష‌ల్ మీడియాలో రేవంత్ అనుకూల వ‌ర్గం పోస్ట్ ల‌తో హోరెత్తిస్తోంది. అయితే ఇదే స‌మ‌యంలో అదికార పార్టీ సోష‌ల్ మీడియా టీం పిల్లిని పులి చేస్తున్నారంటు దుమ్మెత్తిపోస్తోంది. ఓటు కు నోటు దొంగ‌నే దొరికాడా మీకు అంటూ గ‌ట్టిగానే కాంగ్రెస్ కు క్లాస్ పీకుతుంది. అయితే ఈ పీకుడులో కాంగ్రెస్ ప‌క్షాన కాంగ్రెస్ కు మేలు చేస్తున్నాం అన్న క‌ల‌రింగ్ వ‌చ్చేలా పోస్ట్ లు పెడుతోంది. అంటే ఇక్క‌డే అస‌లు విష‌యం తేలిపోయింది అంటున్నారు రేవంత్ త‌మ్ముల్లు. మా లీడ‌ర్ ని ఎదుర్కోలేర‌ని ముందే ఓట‌మిని ఒప్పుకుని చేయికి ప‌సుపు రాయ‌కుండా అడ్డుకుంటున్నార‌ని ఆరోపిస్తోంది. ఇక ప‌సుపు గులాభీల లెక్క‌లు ఎలా ఉన్నా.. మ‌రో వ‌ర్గం లెక్క మాత్రం కాస్త ప‌క్క‌గా లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే సీఎంల పార్టీగా పేరున్న కాంగ్రెస్ కు తెలంగాణ‌లో మ‌రో సీఎం అభ్య‌ర్థి పోరు మొద‌ల‌వుతుంద‌ని ఎన్నో ఏళ్లుగా న‌మ్మ‌కంగా పార్టీకి సేవ‌లందిస్తుంటే ఇప్పుడు ఈయ‌నొచ్చి మాకు అస‌లుకే ఎస‌రు పెడుతాడంటూ చ‌ర్చ న‌డుస్తోందని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు తీవ్ర స్థాయిలోనే సాగుతున్నాయి. అయితే మేన‌ల్లుడిని చేయి ప‌ట్టి హ‌స్తం గూటికి తీసుకు వచ్చి ఈ సారి ఎన్నిక‌ల్లో పార్టీని అఖండ విజ‌యంతో గెలిపించుకోగ‌లిగి ఆ త‌రువాత ఎన్నిక‌ల్లో ఏకంగా సీఎంగా పార్టీ భాద్య‌త‌లు కూడా క‌ట్ట‌బెట్టాల‌ని పెద్దాయ‌న జైపాల్ రెడ్డి ఎత్తులు వేస్తున్నార‌ని మ‌రో వార్త వైర‌ల్ అవుతోంది. ఇది నిజ‌మే అని అటు అదికార పార్టీ నేత‌లు ఇటు ప్ర‌తిప‌క్ష నేత‌లు చెవులు కొరుక్కుంటున్నారు. ఢిల్లీ మంత‌నాలు ప‌లించాయి కానీ ముహుర్త‌మే ఫిక్స్ కాలేద‌ని తెలుస్తోంది. ఇలా ఎవ‌రికి వారు ఎవ‌రి లెక్కల్లో వారు సోష‌ల్ మీడియా కేంద్రంగా దుమ్ము దుమ్ము పోస్ట్ లు పెడుతూ రేవంత్ రెడ్డి 2019 కి ది లెజెండ్ అని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదికారి పార్టీ సైతం ఎక్కుపెడుతున్న విమ‌ర్శ‌లు రేవంత్ ది గ్రేట్ అన్న‌ట్టుగానే సాగుతున్నాయి. రేవంత్ ను డ‌మ్మి చేయ‌డానికి పెడుతున్న పోస్ట్ లు కాస్త ఎటోచ్చి రేవంత్ రెడ్డి అనుకూలంగా మారుతుండ‌టంతో ఇదే లొల్లిరా నాయ‌న అనుకునే వారు లేక పోలేదు.

ఇక మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు అంటూ మ‌రో ముచ్చ‌ట చ‌క్క‌ర్లు కొడుతోంది. రేవంత్ కనుక కాంగ్రెస్ కండువా కప్పుకుంటే.. తనతో పాటు మరో ముగ్గురు సీనియర్ నేతలు టీడీపీకి దూరమవడం ఖాయం అన్న‌ది ఈ ముచ్చ‌ట సారాంశం. అయితే ఇదే టైంలో పెద్దిరెడ్డి లాంటి మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ ముచ్చ‌టంతా ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లోనే వినిపిస్తుడటంతో 2019 కి ఏడాది ముందే టీడీపీ తెలంగాణ‌లో ప‌త్త‌కు లేకుండా పోవ‌డం ఖాయం అని తెలుస్తోంది. 2014లో ఒక ఎంపీని, 15 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు తన వద్ద మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్ని కూడా కాపాడుకోలేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు. అందుకు కార‌ణం అమ‌ర‌వ‌తి అభివృద్ది అక్క‌డ పార్టీని కాపాడుకోవ‌డం తిరిగి 2019 ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం త‌ప్ప తెలంగాణ సంగ‌తి త‌న‌కు అక్క‌ర లేదు అన్న‌ట్టుగానే ఉన్నాడ‌ని తెలుస్తోంది. సో ఇక టీడీపీ తెలంగాణ లో పూర్తిగా జెండా ఎత్తేయ‌డం ఖాయం. ఇప్ప‌టికే ఆ పార్టీ జాతీయ అద్య‌క్ష‌డు ఏపీ సీఎం ఇళ్లు స‌ర్ధుకుని వెళ్లిపోగా ఇక రేవంత్ మార్చే కండువా తో పార్టీని కూడా స‌రంజామ‌తో స‌హ అమ‌ర‌వ‌తికి తీసుకు వెళ్లిపోవ‌డం ఖాయం అంటున్నారు. ఏది ఏమైన ఫైర్ బ్రాండ్ రేవంత్ ఒక్క‌డి నిర్ణ‌యంతో ప‌సుపు పార్టీ తెలంగాణ‌లో ఇక కంటికి కూడా క‌నిపించ‌దేమో చూడాలి.

Related Posts
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
బ్యాంకులు బరితెగిస్తున్నాయి. అందినకాడికి దోచుకునే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్నాయి. చెమట చుక్కల కష్టంతో సంపాదించుకుని భద్రంగా బ్యాంక్ లో దాచుకుంటే.. ఆ దాచుకున్న సొమ్మును చూసుకోవడానికి కూడా డబ్బు చెల్లించాలంటు కొర్రిలు పెడుతున్నాయి. డిమానిటైజేషన్ దెబ్బతో దేశ ...
READ MORE
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియాతో మాట్లాడేందుకు వైకాపా, తెదేపా సభ్యులు మైకులు లాక్కునేందుకు పోటీపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో తెదేపా సభ్యులు కొందరు మైక్‌ ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె స్పందించకుడా మాట్లాడుతూనే ఉన్నారు. ...
READ MORE
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
కేంద్రం లో భాజపా ను వ్యతిరేకించే పార్టీ లతో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటే లక్ష్యం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో అవసరమైతే టీఆర్ఎస్ ను అయినా కలుపుకుని వెల్తాం అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ...
READ MORE
బతుకమ్మ చీరలకు నడి బజారున అగ్గి పెడుతున్న తెలంగాణ ఆడపడుచులు
*బతుకమ్మ చీరలు 60రూపాయల నాసిరకం చీరలంటూ మహిళల ఆగ్రహం *రోడ్లపై పడేసి కాల్చేస్తున్న వైనం ప్రతిపక్షాలంతా అఖిలపక్షంగ ధర్నాలు *ఈ చీరలను మీ కూతురు కవిత కట్టుకుంటదా అంటూ నినాదాలు.. రాష్ట్ర వ్యాప్తంగ ఆందోళనలతో సర్కార్ ప్లాన్ అంతా సీన్ రివర్స్. కొద్ది రోజుల నుండి ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
బంగారు తెలంగాణ లో నిరుద్యోగుల గొంతును వినిపిస్తున్న BJYM భాను ప్రకాష్ పై సర్కార్ కుట్రలు.!!
అధికారం ఇస్తే ఇంటికొక ఉద్యోగం అంటూ చెప్పిన TRS అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక చర్యలను ముఖ్యంగా ఏ దిక్కు లేని కనీసం నిరుద్యోగ భృతి ని కూడా నోచుకోని నిరుద్యోగుల గొంతుకను జనాల్లోకి తీసుకెళ్తున్న తెలంగాణ BJYM ...
READ MORE
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
ఎన్నికల ఫలితాలు విడుదల తేది దగ్గరపడింది.ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా తేలిపోనుండగా.. ఉదయమే ఒక క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈలోపే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయంగానూ మరియు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తున్నై. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ...
READ MORE
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ కి మొదలైన కౌంట్ డౌన్.!!
గత 2014 లో ఎప్పుడైతే నరేంద్ర మోడి భాజపా కేంద్రం లో అధికారం లోకి రావడం జరిగిందో అప్పటి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో ఎదుర్కున్న ఆటంకాలు గొడవలు ఇంతా అంతా కాదు. దీంతో స్వయంగా పశ్చిమ ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
గుడ్ బై ఫేస్ బుక్…
గుడ్ బై ఫేస్ బుక్ అని చెప్పేద్దమనుకుంటున్నార. ముఖ పుస్తకంతో విసిగివేశారి పోయారా.. ఇక వద్దురా బాబు ఈ ఫేస్ బుక్ గోలా అని అనుకుంటున్నార..? ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించిన మీ ఫేస్ బుక్ పూర్తిగా డిలీట్ అవ్వట్లేదు కదూ. ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
టాలివుడ్ నటి కవిత చాలా కాలం నుండి టీడీపీ లో పని చేస్తున్నారు. ఆమె రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధి గ పని చేసారు. ఎన్నికల్లోనూ టీడీపీ నుండి స్టార్ క్యాంపేయినర్ గ కూడా ప్రచారం చేసారు. కాగా కొంత కాలంగ ...
READ MORE
చేతులు జోడించి.. సారీ చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి. ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయడంటూ వేడుకోలు.
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఎట్టకేలకు తన పంతం వీడారు. గురువారం విశాఖపట్నం విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఘ‌ట‌నకు క్షమాపణ చెపుతూ వేడుకున్నారు. చేతులు జోడించి ఇక ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయండి నాదే తప్పే క్షమించడంటూ విజ్ఞప్తి చేశారు. గురువారం ...
READ MORE
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MORE
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో సాధించాడు.!!
2019 లోకసభ ఎన్నకల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం అంతకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ను ఎంపీ గ గెలిపించారు ఇక్కడి ప్రజలు. ...
READ MORE
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
భాగ్యనగర్ లో రాజాసింగ్ అంటే తెలియని వారుండరు. హిందూ లీడర్ గ ఆయన ఫేమస్. హిందూ నాయకుడిగానే ఆయన గోషామహల్ ఎంఎల్ఏ గా గెలుపొందారు. అయితే ఎప్పుడు హిందూ సభలు జరిగినా ర్యాలీల సమయంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిటీలో రాజకీయ మతసంబంధ దుమారం ...
READ MORE
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌ నేత‌లు.
మొన్న ఆంధ్ర‌లో ఓ ఎమ్మెల్యే.. నిన్న క‌రీంన‌గ‌ర్ లో అధికార పార్టీ  ఎమ్మెల్యే.. ఈ రోజు ప‌రిగిలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ ప‌క్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగ‌రుతో ఎంత కంటే అంత‌కు దిగ‌జారుతున్నారు మ‌న నేత‌లు. ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి మార్క్.!!
మన దేశంలో పలు కుటుంబ నేపథ్యంలో సాగే రాజకీయ పార్టీల తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. సెక్యులర్ అంటూనే పూర్తిగా ఒక వర్గం వారికి ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు కొమ్ము కాసే ధోరణిలో ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలు ఉన్నాయంటున్నారు పలువురు ...
READ MORE
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు.!!
అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS). తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ...
READ MORE
ముఖ్యమంత్రికి మూడు పేజీల లేఖ రాసిన దత్తన్న. లేఖలో ఆసక్తికర అంశాలు.!
కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ భాజపా సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు రాసిన ఓ లేఖ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. మొత్తం మూడు పేజీలున్న ఈ లేఖ లో ...
READ MORE
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్ భూషణ్ ను ఉరి కలలో కూడా జరగదు.
కుల్‌భూషణ్ జాదవ్ ఉరి అంశంపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నారు ఇండియన్ నెటిజన్లయ. తుది తీర్పును వెల్లడించే వరకూ జాదవ్‌ ఉరిశిక్షను ఆపేయాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ ...
READ MORE
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్మరణం..
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే ఈ ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. నరేంద్ర మోదీ క్యాబినెట్ లో పర్యావరణం, అటవీశాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. 1956 జూలై 6న మధ్యప్రదేశ్ లోని బాద్ నగర్ ...
READ MORE
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల నీతి.
అక్క‌డ ఇక్క‌డ ఏం మార్పు లేదు. ఒక‌టే భావం తెలుగు నాయ‌కులంతా ఒక్క‌టే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేత‌లు. సిన్సియ‌ర్ అధికారుల‌ను ప‌ట్టుకుని 5 ఏళ్ల ల‌లో ఊడిపోయే ఉద్యోగాల‌తో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతల‌కి ...
READ MORE
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
బతుకమ్మ చీరలకు నడి బజారున అగ్గి పెడుతున్న తెలంగాణ ఆడపడుచులు
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
బంగారు తెలంగాణ లో నిరుద్యోగుల గొంతును వినిపిస్తున్న BJYM భాను
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
గుడ్ బై ఫేస్ బుక్…
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
చేతులు జోడించి.. సారీ చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి. ఈ
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు
ముఖ్యమంత్రికి మూడు పేజీల లేఖ రాసిన దత్తన్న. లేఖలో ఆసక్తికర
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్మరణం..
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల
Facebook Comments
Top
error: Content is protected !!