You are here
Home > రాజకీయం > కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??

కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??

కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రాజీనామా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ అప్పుడే.. కొడంగల్ లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓ వైపు రేవంత్ రెడ్డి ఓ వైపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండాపై పోటీ చేస్తుండడంతో.. కాంగ్రెస్ పార్టీ కూడా ఇజ్జత్ కా సవాల్ గ తీసుకుని ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు సైతం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసారు.

ఇక ఎన్నికల షెడ్యూల్ వరకు ఆగి ప్రచారానికి పోతే మొదటికే ముప్పని భావించిన ముఖ్యమంత్రి కేసిఆర్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల స్పెషలిస్ట్ మంత్రి హరిష్ రావు ను రంగంలోకి దించాడు. ఇప్పటికే పలు ఉప ఎన్నికల్లో తన సత్తా చాటిండు హరిష్ రావు. ఇక కొడంగల్ ను కూడా హరీష్ రావుకే అప్పజెప్పేసిండు కేసిఆర్.
ఇప్పటికే రంగంలోకి దిగిన హరీష్ రావు.. రేవంత్ రెడ్డి అనుచరులను టార్గెట్ చేసుకుని ఎక్కడపడితే అక్కడ జాయినింగ్ ప్రోగ్రాంలు పెట్టేస్తుండు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి జంప్ అయిన తర్వాత స్థానిక టీడీపీ సెకండ్ లెవల్ క్యాడర్ పై ఫోకస్ పెట్టింది అధికార టీఆర్ఎస్. నచ్చినోల్లు రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ లోకి వెలితే.. నచ్చనోల్లు కొందరు టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే.. ఇంకొందరు ఎటూ తేల్చుకోలేక ఆగిపోయారు. అలాంటి వారిని లక్ష్యంగ చేసుకుంది టీఆర్ఎస్.

టీఆర్ఎస్ పార్టీ ఎంత వ్యూహంతో వెలుతున్నప్పటికీ.. రేవంత్ రెడ్డి మాత్రం కేసిఆర్ కు సవాల్ విసురుతూనే ఉన్నాడు. దీంతో మరింత అలర్ట్ అవుతున్నాడు హరీష్ రావు. ఎట్టి పరిస్థితిలోనూ కొడంగల్ లో రేవంత్ రెడ్డి ని దెబ్బతీసి 2019 కి సమర శంకం పూరించాలని పథక రచన చేస్తోంది అధికార పార్టీ. ఇదే గనక జరిగితే.. రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు పెను ప్రమాదమే కానుంది.
అలా కాకుండా కేసిఆర్ హరీష్ రావు ల వ్యూహాలకు చెక్ పెట్టి తన సత్తా చాటితే మాత్రం 2019 లో మరోసారి రేవంత్ రెడ్డి గెలవడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ లో కీలక నేతగ ఎదిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ లోనూ ముఖ్యమంత్రి కేసిఆర్ కు కౌంటర్లిచ్చే సత్తా తనదేననీ మరోసారి రేవంత్ రెడ్డి నిరూపించినట్టే.!!

కొడంగల్ లో పోటీ.. వెలమ v/s రెడ్డి కోణంలోనూ సాగుతుందనే ప్రచారం సాగుతుండడంతో.. సామాజిక వర్గాలలో పొలిటికల్ ఈక్వెషన్స్ ఎటు నుంచి ఎటు మలుపులు తిరుగుతయోననే ఆసక్తి కనబడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ప్రచార హోరు ఒక లెవల్ లో పెరగనుంది.

మరోవైపు తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ రేవంత్ రెడ్డి పార్టీ మారినప్పటికీ.. కొడంగల్ లో మరోసారి టీడీపీ జెండా ఎగిరేస్తమని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. మరోవైపు గతంలో టీడీపీ తో పొత్తులో భాగంగ కొడంగల్ లో టీడీపీకి ప్రచారం చేసిన భాజపా.. కొడంగల్ రాజకీయాలను సీరియస్ గ గమనిస్తుంది భాజపా. 

Related Posts
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
ఎన్నికలకు ముందే ముక్కలైపోతున్న “మహా కూటమి”. ఢిల్లీ లో ఆప్ కాంగ్రెస్ దోస్త్ కటీఫ్.!!
నరేంద్ర మోడి ని ప్రధానమంత్రి కాకుండ అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఎన్నికలకు ముందే విఫలమయ్యేట్టు కన్పిస్తున్నై. మహా కూటమి లో ముఖ్య పార్టీ గ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కి మరియు కూటమి లో ప్రధాన పార్టీ ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్.ముఖ్యంగ రైతుల సంక్షేమం ఎజెండా గ ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని కేసిఆర్ ను సూటిగ నిలదీసారు. అదే ...
READ MORE
రెండు రాష్ట్రాల్లోనూ జ‌న‌సేన.. లాంఛ‌నంగా ప్రారంభ‌మైన వెబ్ ఫోర్ట‌ల్.
రాజ‌కీయాల్లోకి పూర్తి స్థాయిలో వ‌చ్చేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని తెలిపారు జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. రెండు రాష్ట్రాల్లోనూ త‌మ పార్టీ ఉంటుంద‌ని 2019 ఎన్నిక‌ల్లో ఇరు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుంద‌ని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోర్టల్‌ను ...
READ MORE
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఫ‌లితాల కోసం యావ‌త్ భార‌తం ఎదురు చూస్తుంది. మరో 48 గంటల్లో రానున్న ఫ‌లితాల నేప‌థ్యంలో రెండు ...
READ MORE
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీ రద్దు..!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మొదటిసారి తెలంగాణ లో అడుగు పెడుతున్న సందర్భంగ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు ...
READ MORE
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
అద్వానీ అంతా ఊహించినట్టే జరిగింది.. కాబోయే భారత రాష్ట్రపతి అని చెప్పుకొచ్చిన ఎన్డీఏ వర్గం మాటకి ప్రధాని మోడీ పెద్ద శఠగోపమే పెట్టినట్టుగా కనిపిస్తోంది. గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తారని భావించిన బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వర్గీయులకు ...
READ MORE
స్కెచ్ ల మీద స్కెచ్ లు.. మళ్లీ కొత్త ప్రణాళికలతో జనాల్లోకి వైసీపీ.
త్వ‌ర‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సిద్ద‌మ‌వుతున్న తరుణంలో వైసీపీ ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన తొమ్మిది అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు "వైఎస్సార్ గుర్తుగా - జ‌గ‌న్ కు తోడుగా" అనే పేరుతో 60 రోజుల కార్య‌ాచ‌ర‌ణ‌ను ప్ర‌శాంత్ కిషోర్ రూపొందించారు. అందులో భాగంగా మొద‌టి ...
READ MORE
తెలంగాణ 2017-18  రాష్ట్ర బ‌డ్జెట్ పై ఎవ‌రెమన్నారు …
బడ్జెట్‌ అంకెల గారడీః తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కొండను త‌వ్వి ఎలుక తోక చూపించిన విధంగా ఉంది. అంకెల గారడీ త‌ప్ప ఈ బడ్జెట్ వ‌ల్ల ఎవ‌రికి లాభం లేదు అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నొప్పించక తానొవ్వక అన్నట్లు ...
READ MORE
కేసిఆర్ పైన షీ టీం కేసు నమోదు చేయాలి..!!
తెలంగాణ మంత్రి మండలిలో మహిళలకు స్థానం ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భాజపా సీనియర్ నాయకులు మాజీ ఎంఎల్ఏ కిషన్ రెడ్డి. మహిళలపై గిరిజనులపై కేసిఆర్ కావాలనే వివక్ష చూపుతున్నారని.. మహిళలపై వివక్షకు గాను ముఖ్యమంత్రి కేసిఆర్ ...
READ MORE
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
కేరళ రాష్ట్రం అంటే అదొక భూతల స్వర్గం పర్యాటకులకు అహ్లాదాన్ని పంచే అద్భుత ప్రకృతి సౌందర్యం. ఇదంతా నాణానికి ఒకవైపే మరో వైపు ఊహకందని నరమేధం రక్త పాతం హత్యా రాజకీయాలు. కేరళ రాష్ట్రం లో దశాబ్దాలుగా మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎందరో ...
READ MORE
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన విషయంలో అధికార పార్టీ టీడీపీ వ్యవహారం ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అనే విధంగ ఉంది. రోజు రోజుకు ప్రత్యేక హోదా కు దారులన్నీ మూసుకుపోతున్నై. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశం పై పార్లమెంటు ...
READ MORE
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలు రానే వచ్చాయి. దేశ అత్యున్నత పీఠం పై ఎవరు ఆశీనులవబోతున్నారు..? ఎన్డీఏ, యూపీఏ పక్షాల అభ్యర్థుల్లో విజయఢంకా మోగిస్తారు. ఎవరి బలమెంతా.. ఇంతకీ రాష్ట్రపతి ని ఎలా ఎన్నుకుంటారు తెలుసుకుందాం రండి. భార‌త రాష్ట్ర‌ప‌తిని లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ...
READ MORE
యూపీ లో దూసుకుపోతున్న బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ ముందజ..
ఉత్కంఠగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభం అయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసేలానే ఫలితాలు వెలువడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా పంజాబ్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మణిపూర్ ...
READ MORE
మొన్న రైతులు, నిన్న దళితులు, నేడు మహిళలపై కేసులు? తెలంగాణ లో దుస్థితి
తెలంగాణ లో ఎప్పుడూ ఏదో ఒక ఘటనతో రాజకీయాలు వేడెక్కుతున్నై.. ఒక అంశం చల్లారకముందే మరో వివాదం ప్రజల్లో చర్చకు దారితీస్తున్నది. మొదట మిర్చి రైతుల ఉద్యమంలో పాల్గొన్న రైతుల చేతులకు సంకెల్లు వేసి దోపిడీ దొంగలుగా నరరూప ఉగ్రవాదులను దేశ ...
READ MORE
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
ఓటు వద్దన్న వాడే ఓటు హక్కు మన జన్మ హక్కు అని నినదించేందుకు సిద్దమవుతున్నాడు. తూటాలతోనే రాజ్యం.. అడవుల్లో యుద్దంతోనే భారత స్వరాజ్యం అన్న ప్రజా నౌక తన దారి మార్చుకుంటోంది. నుదుటున బొట్టుకు ఆస్కారం లేని పాట..కాలంతో పాటు తనలో ...
READ MORE
తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 
1947 ఆగస్ట్ 15న యావత్ భారతదేశం బ్రిటిష్ కబంధ హస్తాల నుండి స్వాతంత్రం పొంది ఆనందోత్సాహాలు జరుపుకుంటుంటే.. హైద్రాబాద్ సంస్థాన్ లో ఆ పరిస్థితి లేదు, తెలంగాణ జిల్లాలతో పాటు కర్నాటకకు చెందిన మూడు జిల్లాలు మహారాష్ట్ర కు చెందిన ఐదు ...
READ MORE
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
టైటిల్ చూడగానే పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడని ఆలోచించారు కదా. కాదు కాదు ఓ చిత్రానికి ఓ మంత్రి గారు టికెట్లు అమ్మారు. అది కూడా తన సొంత థియోటర్లో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం ...
READ MORE
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
రేవంత్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగ తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. ఎందరో నాయకుల లాగే రేవంత్ రెడ్డి కూడా ఒక శాసనసభ్యుడు కానీ రేవంత్ రెడ్డి కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ రావడానికి గల ముఖ్య కారణం ...
READ MORE
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోరంగ ఓటమి చవి చూడడంతో ఆ పార్టీ లో ఉన్న కీలక నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ పై తర్జనభర్జనలు పడుతున్నటు వార్తలొస్తున్నై. ఎందుకంటే కేంద్రం లో నరేంద్ర ...
READ MORE
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ను దాఖలు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ రోజు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. పార్లమెంట్‌ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ కురవృద్ధుడు ఎల్‌.కే. అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు. ...
READ MORE
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి  ఇకలేరు.  ఈ రోజు ఉదయం హఠాత్తుగా గుండె పోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలియగానే అభిమానులు షాక్ కు గురయ్యారు. గతంలో శోభానాగి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ...
READ MORE
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
తెలంగాణలో మూడు రోజుల పర్యటన ముగించుకుని ముచ్చటగా ఆంధ్ర చేరిన అమిత్ షా అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. తెలంగాణ లో పొత్తులు లేవని ఖరాఖండిగా చెప్పేసిన అమిత్ షా.. ఆంధ్రలో మాత్రం పొత్తులు కంటిన్యూ ...
READ MORE
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
తెలంగాణ లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు సమరాన్ని తలపించి మొత్తానికి పోలింగ్ తో ముగిసింది. ఇక ఈ నెల పదకొండు తేది నాడు అభ్యర్థుల భవితవ్యం తో పాటు పార్టీ ల బలబలాలు కూడా బహిర్గతం కానుంది. ముందస్తుకు వెల్లినందుకు కేసిఆర్ కు ...
READ MORE
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
ఎన్నికలకు ముందే ముక్కలైపోతున్న “మహా కూటమి”. ఢిల్లీ లో ఆప్
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
రెండు రాష్ట్రాల్లోనూ జ‌న‌సేన.. లాంఛ‌నంగా ప్రారంభ‌మైన వెబ్ ఫోర్ట‌ల్.
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
స్కెచ్ ల మీద స్కెచ్ లు.. మళ్లీ కొత్త ప్రణాళికలతో
తెలంగాణ 2017-18 రాష్ట్ర బ‌డ్జెట్ పై ఎవ‌రెమన్నారు …
కేసిఆర్ పైన షీ టీం కేసు నమోదు చేయాలి..!!
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
యూపీ లో దూసుకుపోతున్న బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ ముందజ..
మొన్న రైతులు, నిన్న దళితులు, నేడు మహిళలపై కేసులు? తెలంగాణ
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ను దాఖలు.
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
Facebook Comments
Top
error: Content is protected !!