You are here
Home > రాజకీయం > కేరళ ఎర్రదళం పైకి “జైట్లీ” అస్త్రాన్ని సంధించిన కాషాయదళం.

కేరళ ఎర్రదళం పైకి “జైట్లీ” అస్త్రాన్ని సంధించిన కాషాయదళం.

కేరళ లో ఆర్ఎస్ఎస్ భాజపా ఏబీవీపీ కార్యకర్తలపై జరుగుతున్న సీరియల్ హత్యలన్నీ అక్కడ ప్రభుత్వంలో ఉన్న కమ్యునిస్టులే చేస్తున్నారని జాతీయవాదులు భాజపా ఆర్ఎస్ఎస్ నేతలంతా ముందునుండే ఆరోపిస్తున్న విషయం అందరికీ విదితమే..
తాజాగా కేరళ రాష్ట్రం లో మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త తిరువనంతపురం ఎడవక్కోడు ప్రాంతానికి చెందిన 34 సంవత్సరాల రాజేష్ అనే స్వయం సేవక్ దారుణ హత్య కు గురవ్వడం జరిగింది. రాజేష్ శరీరం పై నలభై కి పైగా గాయాలున్నటు తేల్చారు. ఈ సంఘటన కేరళ లోనే కాకుండా దేశవ్యాప్తం గ సంచలనం కలిగించింది.

అక్కడ జరుగుతున్న హత్యలపై గత కొంత కాలంగ దేశవ్యాప్తం గ కూడా ఆర్ఎస్ఎస్ భాజపా వర్గాలు శాంతియుత ఆందోళనలు కూడా చేస్తున్నాయి.
ఈ క్రమంలో చనిపోయిన రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి తిరువనంతపురం లో పర్యటించారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. తద్వారా మీడియాతో మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం పై కమ్యునిస్టుల పై తీవ్రమైన విమర్శలతో ఆగ్రహం వ్యక్తం చేసారు.


ఇదే తరహా హత్యలు వేరే రాష్ట్రాల్లో జరిగితే ఇదే కమ్యునిస్టులు ఎంత రాద్దాంతం చేసేవారూ.. అవార్డ్ వాపసీ పార్లమెంట్ నిర్బంధం అంటూ ఎంత హంగామా చేసేవారూ.. మరి ఇప్పుడెందుకు ఇవ్వడం లేదు అవార్డ్ వాపసీలు అంటూ ఎద్దేవా చేసారు. రాజకీయంగ కేరళలో రోజు రోజుకు బలపడుతున్న భాజపా పై కక్షపూరిత దాడిగా అభివర్ణించారు. ఇకపై దాడులను చూస్తూ ఉరుకునేది లేదని చెప్పకనే చెప్పిండు అరుణ్ జైట్లీ.

ఈ విషయం పై పలువురు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. ఇంతకాలం జరిగిన దాడులను భరిస్తూ వచ్చిన భాజపా ఇకపై గట్టిగా ఎదుర్కోవాల్సిందేననే భావనకు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇకపై ఉపేక్షిస్తే మంచిది కాదనే దృడ నిశ్చయానికొచ్చినట్టే అధిష్టానం అంటున్నారు. అందుకే పార్టీ సీనియర్ నేత కేంద్ర మంత్రి అయిన అరుణ్ జైట్లీని సమీక్ష కు పంపినట్టు కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజేష్ హత్య ఉదంతం పై కేరళ గవర్నర్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ నోటీసులు కూడా తీసుకోవాల్సివచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.
అయితే కేరళ లో కమ్యునిస్టులను సిద్దాంత పరంగ రాజకీయంగా గట్టి దెబ్బ కొట్టాలనే ఆలోచనలో భాజపా అధిష్టానం ఉన్నటు తెలుస్తోంది.


దేశంలో కమ్యునిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ రాష్ట్రం. అక్కడ కూడా కమ్యునిస్టులను రాజకీయంగ దెబ్బ తీసి దేశంలో ఎక్కడా కనిపించకుండా చేయడమే సరైన మార్గంగా ఆరఎస్ఎస్ భాజపా శ్రేణుల ఆలోచనగ కనిపిస్తోంది.

 

Related Posts
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.
బాబా మీద భ‌క్తి ఉన్మాదాన్ని త‌లపిస్తోంది. బాబా మ‌ద్ద‌తుదారుల హింసాకాండంతో పంజాబ్ హ‌ర్యానాలు అట్టుడికిపోతున్నాయి. తీవ్ర‌వాదుల్లా రెచ్చిపోతున్న గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ మ‌ద్ద‌తుదారులు అరాచకం సృష్టిస్తున్నారు. మార‌ణ‌హోమం సృష్టిస్తూ ప్ర‌జ‌సంప‌ద‌ను అగ్గికి ఆహుతి చేస్తున్నారు. అత్యాచారం కేసులో డేరా సచ్చా ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ నిలుస్తున్న యువత.!!
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రఘునందన్ రావు అంటే తెలియని వారు ఉండరు.ఎలాంటి ప్రజా సమస్య అయినా ప్రభుత్వ అవకతవకలైనా మొదటగా తనదైన శైలిలో పాలకుల పై తన పదునైన ప్రశ్నలతో ప్రజల వాణి ని వినిపిస్తారు రఘునందన్ రావు. స్వతహాగా ...
READ MORE
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. నిన్న జరిగిన తెరాస పార్టీ బహిరంగసభ లో ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయి లో విమర్శలు చేసారు. ఆయన చేసిన విమర్శలు వాడిన భాష పై పలువురు రాజకీయ సామాజిక ...
READ MORE
టీడీపీకి రేవంత్ రెడ్డి రాంరాం.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దం.
ఊహించిందే జ‌రిగింది. టీటీడీపీ నేత‌లు మొత్తుకున్న‌దే నిజ‌మైంది. టీడీపీ పార్టీ అద్య‌క్ష‌డు వ‌చ్చేంత వ‌ర‌కు వేచి చూసి ఆ త‌రువాత త‌న నిర్ణ‌యం ఏంటో చెపుతా అని చెప్పిన రేవంత్ చెప్పిన‌ట్టుగానే బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ లోకి వెళ్ల‌డం ఖాయం అని ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో మరోసారి అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి.కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.‘కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు. కార్మికుల పొట్టగొట్టిండు. ఇండస్ట్రీయలిస్టులకు ...
READ MORE
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు త‌ల్లిపెట్టిన బీర గింజ‌ల‌ను మొక్క‌గా చూడ‌ల‌నే త‌ప‌న‌తో చేసిన ఆ నాటి ప‌నే ఇప్ప‌టికి ఎంతో మంది బాట‌సారుల‌కు హాయినిస్తుంది. మొక్క‌లే ప్రాణంగా చెట్లు చేమ‌లే క‌న్న‌బిడ్డ‌లుగా సాగుతున్న ...
READ MORE
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం. కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
తెలంగాణ ఎమ్మెల్యేలను వెక్కిరించిన తోపు ఛానల్కు బాబు కొడుకు తెలుగు కనిపించ లేదా..?
ది తోపు ఛానల్ ఇన్ తెలుగు మీడియా.. అప్పట్లో తెలంగాణ భాషను యాసను అవహేళన చేస్తూ తెలంగాణ ఎమ్మెల్యేలపై వంకర రాతలతో ప్రోగ్రాం ఫ్లే చేసింది.. ది గ్రేట్ తెలుగు న్యూస్ ఛానల్. టూరింగ్ టాకీస్సుల్లో సినిమాలు చూసేటోళ్లను మల్టీప్లెక్స్ థియేటర్లో ...
READ MORE
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ : కమలం గూటికి జానారెడ్డి..?
తెలంగాణలో రాజకీయ కురువృద్ధుడిగా పేరుగాంచారు జానారెడ్డి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఆజాతశతృవుగా పేరొందారు. సున్నిత మనస్తత్వం కలిగిన జానారెడ్డిని అన్ని పార్టీల నేతలూ అభిమానిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేత. అన్ని కలిసొచ్చి ఉంటే ముఖ్యమంత్రి కూడా ...
READ MORE
కమ్యూనిస్ట్ లకు బీజేపీ నేత రాజాసింగ్ సీరియస్ వార్నింగ్.. భాగ్యనగరంలో అడుగు పెట్టొద్దు.
కేరళలలో హిందువులపై జరిగిన అమానుష కాండ దేశ వ్యాప్తంగా అల్లర్లకు దారి తీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే యావత్ భారతంలో కమ్యూనిస్ట్ వ‌ర్సెస్ హిందూ సంఘాల మ‌ధ్య వార్ తీవ్ర రూపం దాల్చింది. కేర‌ళ‌లో ఆర్ ఎస్ ఎస్ నేత‌ల‌పై జ‌రుగుతున్న దాడులపై ...
READ MORE
నేరెల్ల లో అసలేం జరుగుతోంది..??
తెలంగాణ మంత్రి కేటిఆర్ ఇలాకా సిరిసిల్ల జిల్లా లో నేరెల్ల గ్రామం కేసు సంచలనం అవుతోంది. తాజాగా ఈ కేసులో తప్పంతా SI రవీందర్ దే ఈ పోలీస్ అధికారి వల్లే ఇంత రాద్దాంతం జరిగిందని నిందంతా ఆయనొక్కడి పైనే వేసి ...
READ MORE
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత మమతా బెనర్జీ పై ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆమె నేనూ హిందువునే అంటూ తన గోత్రం ...
READ MORE
బంగారు తెలంగాణ లో నిరుద్యోగుల గొంతును వినిపిస్తున్న BJYM భాను ప్రకాష్ పై సర్కార్ కుట్రలు.!!
అధికారం ఇస్తే ఇంటికొక ఉద్యోగం అంటూ చెప్పిన TRS అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక చర్యలను ముఖ్యంగా ఏ దిక్కు లేని కనీసం నిరుద్యోగ భృతి ని కూడా నోచుకోని నిరుద్యోగుల గొంతుకను జనాల్లోకి తీసుకెళ్తున్న తెలంగాణ BJYM ...
READ MORE
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ...
READ MORE
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
ఈ దేశం లో పంచాయతి వార్డ్ మెంబర్ నుండి ప్రధాన మంత్రి వరకైనా గెలిచేంత వరకే తర్వత జనాలంటే చిన్నచూపే అనే చర్చ సాగూతూనే ఉంది. అందుకేనేమో ఓట్లేసే జనాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు.. అవకాశం చిక్కినప్పుడే ఉపయోగం పొందాలని భావిస్తున్నారు. ...
READ MORE
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌  తెలుగు లోకంలోకి రండి.
వారం రోజుల నుంచి ఒక‌టే మోత‌. పొద్దున లేచింది మొద‌లు మ‌ళ్లీ తెల్లారే వ‌ర‌కు రికం లేకుండ ఒక‌టే వార్త. త‌మిళ‌నాడులో అద‌యింది. త‌మిళ‌నాడులో ఇద‌యింది.. అమ్మ ఆత్మ గోసించింది.. ప‌న్నీరు జ‌ల్లైంది శ‌శిక‌ళ క‌న్నీరై పారింది ఇదే వార్త‌లు పాడిందే ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే పోటీ, తుస్సుమన్న కాంగ్రెస్.!!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న కంగన.!!
ఎక్కడైనా రాష్ట్రం లో అధికారం లో ఉన్న పార్టీ ప్రతి పక్షం లో ఉన్న రాజకీయ పార్టీల తో మాటల యుద్దం అయినా ప్రత్యక్ష గొడవ అయినా ఎదుర్కోవడం సహజం. కానీ మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం మాత్రం బాలివుడ్ ప్రముఖ నటి కంగనా ...
READ MORE
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు చెబుతున్న నిజాలు..
ప్రాజెక్టులపై పెద్ద మనసు సర్కారు జిల్లాలకేనా- కరువు సీమపై కనికరం లేదా. ప్రాజెక్టులపై పెద్ద మనసు పేరుతో ఈనాడు దినపత్రిక లో పతాక శీర్షికతో పెద్ద కధనాన్ని ప్రచురించింది. వార్తను చూసిన వారు ఎవరైనా చాలా సంతోషిస్దారు. మొత్తం వార్తను జాగ్రత్తగా పరిశీలిస్దే ...
READ MORE
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి మరోసారి చేదు అనుభవం ఎదురవగా, అప్పటిదాక నేనే కాబోయే ప్రధాన మంత్రి అనుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి భారంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి ...
READ MORE
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
దళిత జాతి ఉద్దారకుడు అంబెద్కర్ కు సమకాలీకుడు బాబు జగ్జీవన్ రాం జయంతి నేడు. బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లా లోని ఛాందా గ్రామంలో ఆదర్శ పుణ్య దంపతులైన శిబిరం మరియు బసంతి దేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
టీడీపీకి రేవంత్ రెడ్డి రాంరాం.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
తెలంగాణ ఎమ్మెల్యేలను వెక్కిరించిన తోపు ఛానల్కు బాబు కొడుకు తెలుగు
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ : కమలం గూటికి జానారెడ్డి..?
కమ్యూనిస్ట్ లకు బీజేపీ నేత రాజాసింగ్ సీరియస్ వార్నింగ్.. భాగ్యనగరంలో
నేరెల్ల లో అసలేం జరుగుతోంది..??
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
బంగారు తెలంగాణ లో నిరుద్యోగుల గొంతును వినిపిస్తున్న BJYM భాను
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌ తెలుగు లోకంలోకి రండి.
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
Facebook Comments
Top
error: Content is protected !!