You are here
Home > రాజకీయం > కర్నాటక సభలో రాహుల్ గాంధీ మిమిక్రీ చేసి కాంగ్రెస్ ను ఎద్దేవా చేసిన అమిత్ షా.!!

కర్నాటక సభలో రాహుల్ గాంధీ మిమిక్రీ చేసి కాంగ్రెస్ ను ఎద్దేవా చేసిన అమిత్ షా.!!

కర్నాటక ఎన్నికల వేడి పతాక స్థాయి కి చేరింది. రాబోయే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనుండగా.. అదే నెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్థానిక అధికార పార్టీ కాంగ్రెస్ కు ప్రతిపక్ష పార్టీ భాజపా కు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇరు పార్టీల స్టార్ క్యాంపేయినర్లు ఇప్పటికే రాష్ట్రంలోనే తిష్ట వేసారు. ఈ క్రమంలో.. తాజాగా ఏర్పాటు చేసిన భాదపా సభలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
సభలో ముఖ్య అతిథిగ పాల్గొని తనదైన స్టైల్ లో ప్రసంగిస్తున్న భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై తీవ్ర విమర్శలు చేసారు.
విమర్శలు చేయడమే కాకుండా రాహుల్ గాంధీ హావ భావాలను అనుసరిస్తూ.. ఎద్దేవా చేయడం ఆసక్తి కలిగించింది.

సాధారణంగా రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోడి ని విమర్శిస్తుంటారు. కర్నాటక సభలలోనూ ప్రధానిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు రాహుల్ గాంధీ.
అయితే.. రాహుల్ పలు సభ వేదికలపై.. “మోడీజీ ఈ నాలుగేండ్లలో మీరేం చేసారు” అంటూ అడుగుతున్నాడు.
ఇదే విమర్శలకు కౌంటర్ గ రాహుల్ ను టార్గెట్ చేసిన అమిత్ షా “నాలుగేండ్లలో భాజపా ఏం చేసిందని నువ్వడిగుతన్నవ్.. నలబై ఏండ్లలో మీరేం చేసారని జనాలు అడుగుతున్నారు” అంటూ కాంగ్రెస్ పార్టీ ని రాహుల్ గాంధీ ని ఉద్దేశించి ఎద్దేవా చేసారు అమిత్ షా.
కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన భాజపా.. ఈసారి అధికారం చేజిక్కించుకుంటుందని పలు సర్వేలు చెప్తున్నై.  

Related Posts
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోరంగ ఓటమి చవి చూడడంతో ఆ పార్టీ లో ఉన్న కీలక నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ పై తర్జనభర్జనలు పడుతున్నటు వార్తలొస్తున్నై. ఎందుకంటే కేంద్రం లో నరేంద్ర ...
READ MORE
బతుకమ్మ చీరలకు నడి బజారున అగ్గి పెడుతున్న తెలంగాణ ఆడపడుచులు
*బతుకమ్మ చీరలు 60రూపాయల నాసిరకం చీరలంటూ మహిళల ఆగ్రహం *రోడ్లపై పడేసి కాల్చేస్తున్న వైనం ప్రతిపక్షాలంతా అఖిలపక్షంగ ధర్నాలు *ఈ చీరలను మీ కూతురు కవిత కట్టుకుంటదా అంటూ నినాదాలు.. రాష్ట్ర వ్యాప్తంగ ఆందోళనలతో సర్కార్ ప్లాన్ అంతా సీన్ రివర్స్. కొద్ది రోజుల నుండి ...
READ MORE
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
ఆడపిల్లలకు విద్య దక్కాలంటూ పోరాటం చేసి, చిన్న‌వ‌య‌సులోనే నోబెల్ శాంతి బహుమ‌తి సాధించిన మ‌లాలా యూసుఫ్ జాయ్ సామాజిక మాధ్యమైన ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పాఠాశాలలే ఆడపిల్లల జీవితాలను మారుస్తాయని తెలిపిన మలాల బడి చదువుకు భాయ్ చెప్పి ట్విట్టర్ లోకి ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS ...
READ MORE
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
మాజీ కేంద్ర మంత్రి భాజపా సీనియర్ నాయకుడు ప్రముఖ సీనియర్ సినీ నటుడు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాజకీయంగ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నా ...
READ MORE
భావి భారత్  పయనం.. స్వఛ్ఛ భారతం వైపేనా..!!
భావి భారత్  పయనం.. స్వఛ్ఛ భారతం వైపేనా..!! దేశంలో ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాలంటే మంచి ఆహారం కావాలి ప్రజలు వ్యాధుల నుండి బయట పడాలంటే ప్రభుత్వ ఆసుపత్రులను విరివిగా నిర్మించాలి కానీ ఇవన్నీ జరిగే ముందు కంటే అత్యవసరంగా చేయాల్సిన పని దేశాన్ని ...
READ MORE
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న కంగన.!!
ఎక్కడైనా రాష్ట్రం లో అధికారం లో ఉన్న పార్టీ ప్రతి పక్షం లో ఉన్న రాజకీయ పార్టీల తో మాటల యుద్దం అయినా ప్రత్యక్ష గొడవ అయినా ఎదుర్కోవడం సహజం. కానీ మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం మాత్రం బాలివుడ్ ప్రముఖ నటి కంగనా ...
READ MORE
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను ప్రకాష్ అరెస్ట్.!
కేసిఆర్ సర్కార్ తీసుకొచ్చిన LRS ను రద్దు చేయాలని మరియు గ్రేటర్ ఎన్నికల్లో MIM పార్టీ కి లబ్ది చేకూరేలా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా పోటీ చేసేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అదే ...
READ MORE
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
డిసెంబర్ 1 న జరగబోయే GHMC ఎన్నికల కోసం ప్రస్తుతం బీజేపీ మరియు TRS మధ్య నువ్వా నేనా అనే విధంగా రణరంగం తలపిస్తోంది. ఒకరి పై ఒకరు ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఎన్నికల కాక రాజేస్తున్నారు. ఈ రెండు పార్టీ ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
రాహుల్ గాంధీనే అధ్యక్షుడు గా ఉండాలన్న కాంగ్రెస్ పెద్దలు, హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు గా రాహుల్ గాంధీ నే ఉండాలని అలా అయితేనే కాంగ్రెస్ పార్టీ బలపడుతది అని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీర్మానం చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అవును మీరు విన్నది నిజమే.. కాంగ్రెస్ ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
మా పార్టీ లో 9 నుంచి పది 6 గంటల వరకు పని చేయాలి..!!
కన్నడ నటుడు సూపర్ స్టార్ ఉపేంద్ర ఆ మద్యన ఓ రాజకీయ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. పార్టీ పేరు "కర్నాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ". ఆప్పుడే.. డబ్బులు సంపాదించడానికి మా పార్టీ లో చేరొద్దని కరాఖండిగ చెప్పేసాడు, ఇక మరో స్టేట్మెంట్ ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్ ను ముద్దాడిన ముంబాయి కుర్రాడు.
మ‌న మీడియాకు ఆస్కార్ అవార్డ్ అన‌గానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావ‌డం కామ‌న్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆర‌బోసే ముద్దుగుమ్మ‌ల ఫోటోలు క‌థ‌నాలు త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
కలెక్టర్ v/s అధికార పార్టీ MLA, రాష్ట్రమంత రచ్చ రచ్చ అవుతున్న గొడవ
జనగాం అధికార పార్టీ ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ల మద్య గొడవ సెక్రటేరియట్ కార్యాలయం దాకా వెల్లింది. ఆదినుండే విభేదాలు నడుస్తున్న వీరి మద్యలో తాజాగా బహిరంగంగా కలెెక్టర్ శ్రీదేవసేన ఎంఎల్ఏ భూకబ్జాలకు పాల్పడుతున్నాడని వ్యాఖ్యానించడం ...
READ MORE
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం పై లేదు.
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం పై లేదు. బీజేపీ జాతీయ బీసీ మోర్ఛ అధ్యక్షులు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మన్ తాజాగా తెరాస సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ ...
READ MORE
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ సర్విస్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవగా భాజపా ఆధిక్యత కనబరుచుతోంది.భాజపా నాయకత్వం లోని ఎన్డీఏ 69 స్థానాల్లో లీడ్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ.!!
ప్రముఖ సినిమా నటి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తొందర్లోనే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీ లోకి ఘర్ వాపసి కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ...
READ MORE
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
తెలంగాణ లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు సమరాన్ని తలపించి మొత్తానికి పోలింగ్ తో ముగిసింది. ఇక ఈ నెల పదకొండు తేది నాడు అభ్యర్థుల భవితవ్యం తో పాటు పార్టీ ల బలబలాలు కూడా బహిర్గతం కానుంది. ముందస్తుకు వెల్లినందుకు కేసిఆర్ కు ...
READ MORE
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
బతుకమ్మ చీరలకు నడి బజారున అగ్గి పెడుతున్న తెలంగాణ ఆడపడుచులు
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
భావి భారత్ పయనం.. స్వఛ్ఛ భారతం వైపేనా..!!
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
రాహుల్ గాంధీనే అధ్యక్షుడు గా ఉండాలన్న కాంగ్రెస్ పెద్దలు, హర్షం
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
మా పార్టీ లో 9 నుంచి పది 6 గంటల
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
కలెక్టర్ v/s అధికార పార్టీ MLA, రాష్ట్రమంత రచ్చ రచ్చ
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
Facebook Comments
Top
error: Content is protected !!