You are here
Home > రాజకీయం > భావి భారత్ పయనం.. స్వఛ్ఛ భారతం వైపేనా..!!

భావి భారత్ పయనం.. స్వఛ్ఛ భారతం వైపేనా..!!

భావి భారత్  పయనం.. స్వఛ్ఛ భారతం వైపేనా..!!

దేశంలో ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాలంటే మంచి ఆహారం కావాలి
ప్రజలు వ్యాధుల నుండి బయట పడాలంటే ప్రభుత్వ ఆసుపత్రులను విరివిగా నిర్మించాలి
కానీ ఇవన్నీ జరిగే ముందు కంటే అత్యవసరంగా చేయాల్సిన పని దేశాన్ని అపరిశుభ్రత నుండి విడుదల చేయాలి.
దేశం బానిస సంకెల్ల నుండి విడుదలైనా అపరిశుభ్రత అనే సంకెల్లలో ఇంకా చిక్కుకునే ఉన్నది.

ప్రజలంతా ఆనందంగ శుభ్రమైన శ్వాస పీల్చుకోగలగాలి,
దేశం పరిశుభ్రతను పాటిస్తే తద్వారా ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వాలు పెట్టే ఖర్ఛులో సగం మిగిలిపోతుందనడంలో ఆశ్చర్యం లేదు.
వివిద దేశాలతో పోల్చితే మన దేశం శుభ్రత విషయంలో బహిరంగ మల మూత్ర విసర్జనల విషయంలో చాలా నిర్లక్షంగా ఉన్నది.

అందుకే దేశానికి పట్టిన అశుభ్రత అనే రోగాన్ని నయం చేయడానికి మన ప్రధాని పట్టిన ఆయుధాలు రెండు
అవి
1) చీపురు
2) గంప.
ఈ ఆయుధాలతోనే మోడీజీ మహాత్ముడి జయంతి నాడు అక్టోబర్ 2,2014 న దేశ వ్యాప్తంగా స్వచ్చ భారత్ అనే యఙ్ఞాన్ని మొదలుపెట్టిండు.

1) ప్రతీ ఇంటికీ సొంత మూత్రశాల (టాయిలెట్) ఉండేట్లు చేయడం
2) ప్రతి పాఠశాలలకు సరిపడే మూత్రశాలలు ఏర్పాటు చేయడం
3) బహిరంగ మల మూత్ర విసర్జనను వందకు వంద శాతం నిర్మూలించడం
4) ప్రతీ వీధి ప్రతీ గ్రామం ప్రతీ నగరం పరిశుభ్రంగా ఉంచడం ఎక్కడా అపరిశుభ్రతకు స్థానం లేకుండా చేయడం
5) తద్వారా అపరిశుభ్రత వలన సంభవించే వ్యాధులను అరికట్టడం
6) దేశాన్ని పరిశుభ్రంగా మార్చడం
ఇవే స్వచ్చ భారత్ లక్ష్యాలు ఇందుకు మోడీజి పెట్టుకున్న గడువు కేవలం ఐదేల్లు అంటే 2019 న వచ్చే గాంధీజీ జయంతి అయిన అక్టోబర్ 2.

ఆనాడు ప్రధాని మోడీజి స్వయంగా చీపురు పట్టి ఊడవడం యావత్ ప్రపంచాన్ని మొత్తం యువతని దేశంలో ప్రతీ పౌరున్నీ ఆలోచింపచేసింది.
విద్యార్థులూ నాయకులూ ఉద్యోగులూ నటీనటులూ స్వచ్చంధ సేవా కార్యకర్తలు విదిగా నేటికీ భాగస్వాములు అవుతనే ఉన్నారు.

అందుకే ఈ మిషన్ మొదలైన నాడు దేశంలో 42.02% గా ఉన్న పరిశుభ్రత శాతం ఒక ఏడాదికే ఏకంగ 15.54% శాతం వృద్దిని సాధించి 57.56% శాతంగా నమోదైంది.
ప్రధాని మోడీ ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగ ఉన్న భారతీయులు మధ్దతునిచ్చారు
ప్రపంచ బ్యాంకు సైతం మధ్దతిచ్చింది.

కేవలం మన ఇల్లు బాగుంటే చాలదు మన ఇల్లుతో పాటు మన వీది మన నగరం మన గ్రామం బాగుంటేనే దేశం బాగుంటది అందుకే మోడీజీ ఈ కార్యక్రమాన్ని ఏ ఒక్క గాంది జయంతి రోజో లేక అంబెద్కర్ జయంతి రోజూకో పరిమితి చేయకుండా నిరంతరం పౌరులనూ అధికారులనూ చైతణ్యం పరిచేలా విసృత ఏర్పాట్లు
చేసారు.

ప్రతీ ప్రభుత్వ శాఖకి అనునాయించారు అన్ని పథకాల ప్రకటనలో స్వఛ్చ భారత్ లోగో ఖచ్చితం అయింది ప్రతి నూతన నోటు పైన కూడా స్వచ్చ భారత్ లోగో కి స్థానం లభించింది.
అన్ని సినిమా హాల్లలో ఈ పథకం స్లోగన్స్ అన్ని టీవీ ఛానెల్లలోనూ ఈ పథకం స్లోగన్స్ వస్తున్నాయి.
అంతే కాదు పథకం ఏ దశలోనూ నిరుగారొద్దనే సంల్పంతో అన్ని రకాల పన్నులలోనూ ప్రత్యేకంగా SBC స్వచ్చ భారత్ సెస్ పేరుతో 0.5% శాతం పన్నును కూడా నిర్ణయించడం జరిగింది.

రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెడుతూ శుభ్రతలో మెరుగైన ఫలితాలను సాదించిన నగరాలకు ర్యాంకులనూ ప్రోత్సాహకాలనూ కేంద్ర ప్రబుత్వం అందిస్తోంది.
మంచి శుభ్రతను కలిగిన నగరాలకు ప్రయివేట్ కంపెనీలు వస్తాయనడంలో అనుమానం లేదు.

స్వచ్చ భారత్ మిషన్ అంచనా ఖర్చు 1.96 లక్షల కోట్లు
ప్రపంచ బ్యాంకు తన మధ్దతుగా 150 కోట్ల రుణం అందించింది మరో రెండున్నర కోట్లను రాష్ట్రాలలో ఖర్చులో సహాయపడుతన్నది.

నేటికీ స్వచ్ఛ భారత్ మిషన్ దాదాపు 4000 పైగా నగరాల్లో అమలవుతున్నది.

ఇప్పటికే 71 ఫబ్లిక్ సెక్టార్లు దాదాపు 86000 పైచిలుకు టాయిలెట్ల నిర్మాణానికి పూనుకున్నై

14 ప్రయివేట్ కంపెనీలు కూడా దాదాపు 3000 పైచిలుకు మూత్రశాలలు నిర్మిస్తామని ముందుకొచ్చినై

ఇతర అనేక ప్రయివేట్ సంస్థలు సామాజిక బాద్యతగా మధ్దతునిస్తున్నై

ముఖ్యంగా… ఈ పథకంలో బాగంగా సొంత టాయిలెట్ లేని ప్రతీ పేద కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం 15000 రూపాయలని అందిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధులను పాఠశాలలకు సర్వ శిక్ష అభియాన్ పథకం మరియు రాష్ట్రీయ మాద్యమిక శిక్ష అభియాన్ పథకాల ద్వారా ఖర్చు చేస్తున్నాయి. 

Related Posts
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS ...
READ MORE
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్ నాథ్.!!
గత పది రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గ మారిన మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు నేడు కీలక మలుపు తిరిగాయి.నేడు సాయంత్రం 5 గంటల లోగా అసెంబ్లీ లో బల నిరూపణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన ...
READ MORE
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
సాధారణంగా కమ్యునిస్టులంటే పేద ప్రజల కోసం కొట్లాడి వారి కి ఇల్లులు ఉపాధి కలిగిస్తారని, పేదల కోసం దోపిడీదారులతో కొట్లాడుతుంటారని సినిమాలలో చూస్తుంటాం.. గతం వరకూ బయట జనాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యునిస్టులు ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా ...
READ MORE
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో చెంప పెట్టులాంటి సమాధానం.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ట్విట్ లు జనాల్లోకి ఎంత ఫాస్ట్ గా వెళుతున్నాయో అంతే ఫాస్ట్ గా ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నాయి. మంచి చేసినా దూషించడమే పనిగా పెట్టుకున్న కొందరు నెటిజన్లు సోషల్ మీడియా తప్పుడు దారిలో అస్త్రంగా వాడుకుంటున్నారు. ...
READ MORE
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం ముఖ్య స‌ల‌హాదారుడు కె. శ్రీ‌నివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌ తెలంగాణ సర్కారు తీరును  ఎండగట్టారు. జ‌ర్న‌లిస్టుల‌కు ముఖ్య సౌక‌ర్యాలైన అక్రెడిటేష‌న్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్ర‌క్రియ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని వారు ...
READ MORE
నారా వారి తెగులు.. లోకేశా మజాకా..?
మీరు చదివింది కరెక్టే... తెగులే. మేం ఏం తెలుగును  తప్పుగా తెగులు అని రాయలేదండి. ఆంధ్ర సీఎం గారి పుత్ర రత్నం చదివిన తెలుగును చూసి.. ఆ అమృతమైన తెలుగును విని మాకు వచ్చిన తెలుగు కూడా తెగులుగా మారింది అంతే. ...
READ MORE
నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.
బీహర్ లో మరోసారి రాజకీయ సంక్షోభం వచ్చిపడింది మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని రీతిలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యేల ...
READ MORE
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
దశాబ్దాల పాటు కమ్యునిస్టులు కంచుకోట గ ఏలిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అలాంటి రాష్ట్రం లో కమ్యునిస్టుల ఓటు బ్యాంకు ను తనవైపుకు తిప్పుకుని ముఖ్యమంత్రి గ గెలిచింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. అయితే కమ్యునిస్టుల పై ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం ఎందుకు..??
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.. పౌరసత్వ సవరణ బిల్లు.వాస్తవానికి ఈ బిల్లును సమర్థించే మెజారిటీ ప్రజలకు దాదాపు ఒక అవగాహన ఉంది. కానీ వ్యతిరేకిస్తున్న కొందరికి ఈ బిల్లుపై సరైన అవగాహన లేక, మరో వర్గం అయితే బీజేపీ ప్రభుత్వం ఏం ...
READ MORE
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఆరు గంటలు దేశ రాజధానిలో మాయమయ్యారు. ప్రత్యేక సెక్యూరిటికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం పై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకి ...
READ MORE
కేజ్రీవా(డా)ల్.. అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.
అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.. బాసలెన్నో చేసి ఆశలు పెంచాడు. అవన్నీ అడియాశలైపోయాయి. ఈయన అరవింద కాదు, గురవింద అని తెలుసుకున్నారు హస్తిన జనం.. ఎంసీడీ ఎన్నికల్లో  చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు. ఏదో చేస్తానని వచ్చింది ఆమ్ ...
READ MORE
అక్కడక్కడ హింస, ఘర్షణలు, దారుణాలతో విఫలంగ ముగిసిన భారత్ బంద్.!!
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయనే కారణంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యునిస్ట్ పార్టీలు కవిసి భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ బంధ్ ప్రభావం ఎక్కడా కనిపించకపోవడంతో కావచ్చు బహుశా ఫ్రస్టేషన్ లో అక్కడక్కడా ...
READ MORE
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
కిషన్ రెడ్డి.. తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. కిషన్ రెడ్డి అంటే ఎంత గుర్తో.. అంబర్ పేట్ అంటే కూడా గుర్తుకొచ్చే పేరు కిషన్ రెడ్డే. అంతగా అంబర్ పెట్ కి మారుపేరుగా గుర్తింపు పొందిన నేత కిషన్ రెడ్డి. విద్యార్థి ...
READ MORE
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
పంజాబ్ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు బయటపడ్డాయి.ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనపడ్డ కాంగ్రెస్ కి ఈ పరిస్థితి మరింత కుంగదీసినట్టైంది.అయితే మొన్నటి పార్లమెంట్ ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలు రానే వచ్చాయి. దేశ అత్యున్నత పీఠం పై ఎవరు ఆశీనులవబోతున్నారు..? ఎన్డీఏ, యూపీఏ పక్షాల అభ్యర్థుల్లో విజయఢంకా మోగిస్తారు. ఎవరి బలమెంతా.. ఇంతకీ రాష్ట్రపతి ని ఎలా ఎన్నుకుంటారు తెలుసుకుందాం రండి. భార‌త రాష్ట్ర‌ప‌తిని లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ...
READ MORE
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
ప్రముఖ ఇజ్రాయిల్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. మేల్కొండి! ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ది ...
READ MORE
త్వ‌ర‌లో మార్కెట్ లోకి కొత్త 10 రూపాయ‌లు
నోట్ల ర‌ద్దు త‌రువాత రూ. 500, రూ.2000 నోట్లు మార్కెట్ లోకి వ‌చ్చాయి. ఆ త‌రువాత కొత్త నోట్ల పై రోజుకో వార్త వ‌స్తునే ఉంది. 1000 రూపాయల నోటు మ‌ళ్లీ వ‌స్తుంద‌ని ఓ సారి లేదంటు మ‌రో సారి.. రూ. ...
READ MORE
ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?
ఈ మాట అనడానికే గుండెంతా బరువెక్కుతోంది. కానీ మనమున్న తెలంగాణా ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉంది. ప్రజా కాంక్షను, నిరసనను దేనినీ పట్టించుకోని నేటి నిజాం సర్కార్ పోలీసులను ప్రయోగిస్తోంది. 60 ఏళ్లలో సమైఖ్య పాలకులు చేయని దుర్మార్గం పోలీసులతో చేయిస్తుంటే ...
READ MORE
తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందా.. ప్రతిపక్షాల వాదనలో బలమెంత.?
ప్రజలచేత ఎన్నికోబడే ప్రభుత్వం కనక మనది ప్రజాస్వామ్య రాజ్యం గ పిలుస్తారు. ప్రతీ ఐదేల్లకోసారి ఓటు రూపంలో ఎన్నుకోవడం జరిగింది. అయితే.. మారుతున్న కాలానుగుణంగ బ్యాలేట్ పేపర్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందనే కారణంతో బ్యాలేట్ పేపర్ కు బదులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
నారా వారి తెగులు.. లోకేశా మజాకా..?
నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
కేజ్రీవా(డా)ల్.. అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.
అక్కడక్కడ హింస, ఘర్షణలు, దారుణాలతో విఫలంగ ముగిసిన భారత్ బంద్.!!
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
త్వ‌ర‌లో మార్కెట్ లోకి కొత్త 10 రూపాయ‌లు
ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?
తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందా.. ప్రతిపక్షాల వాదనలో బలమెంత.?
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!