You are here
Home > తాజా వార్త‌లు > తాజా వార్తలు > ఈ త‌ప్పిదాల‌కు కార‌ణం ఎవ‌రు.. తెలంగాణ స‌ర్కార్ మూట‌గ‌ట్టుకుంటున్న చెడ్డ పేరుకు బాధ్యులు ఎవ‌రు..?

ఈ త‌ప్పిదాల‌కు కార‌ణం ఎవ‌రు.. తెలంగాణ స‌ర్కార్ మూట‌గ‌ట్టుకుంటున్న చెడ్డ పేరుకు బాధ్యులు ఎవ‌రు..?

ఎంసెట్ ర‌ద్దు.. పోలిస్ కానిస్టేబుల్ ఫ‌లితాలు వెన‌క్కి.. నోటిపికేష‌న్ విడుద‌లై అంతలోనే తాత్కాలికంగా ర‌ద్దు అయిన గురుకుల ఉపాద్యాయుల నోటిపికేష‌న్.. తాజాగా టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ర‌ద్దు. అస‌లు ఇన్ని త‌ప్పిదాలకు కార‌ణం ఎవ‌రు..?  తొలి ప్ర‌భుత్వం గా ఎన్నికై అనుభ‌వ‌రాహిత్యంతో ఇదంతా జ‌రుగుతుందా.. లేక కావాల‌నే జ‌రుగుతుందా.. ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మా.. ప్ర‌భుత్వ అధికారులు.. సంస్థ‌ల వైఫ‌ల్య‌మా..?  దీనికి అంత‌టికి భాద్యులు ఎవ‌రు..? తెలంగాణ ప్ర‌భుత్వం చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకోవ‌డానికి కార‌ణం ప్ర‌భుత్వ చేత‌లేనా.. లేక స‌ర్కార్ పై జ‌రుగుతున్న కుట్ర‌కు సాక్ష్య‌మా..? ఒక త‌ప్పు జ‌రిగితే అనుభ‌వ‌రాహిత్యం అని స‌రిపెట్టుకోవ‌చ్చు.. ఇలా ప్ర‌తి విష‌యంలో త‌ప్పుల మీద త‌ప్పులు జ‌రుగుతు పోతే ప్ర‌భుత్వం మీద ఉన్న న‌మ్మ‌కం ఏం కావాలి..? ఇప్పుడు యావ‌త్ తెలంగాణ ప్ర‌శ్న కూడా ఇదే.. స‌మాధానం చెప్పే వారు ఏరి..?

ఒక‌టే ఎన్నిక‌.. బ్యాలెట్ ప‌త్రం కూడా ఒక‌టే వేయాల్సిన ఓటు కూడా ఒక‌రికే.. కానీ భారీ త‌ప్పిందం కార‌ణంగా పేరు మారి ఫ్లేస్ ద‌గ్గ‌ర ఫోటో మారి ఒక్క ఓటు వేస్తే ఇద్ద‌రికి వేసిన విధంగా తయారైంది. ఈ ఘోర త‌ప్పిదంతో ఏకంగా పోలింగ్ ర‌ద్దు అయ్యే దిశ‌గా సాగాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అభ్య‌ర్థుల భవిత‌వ్యం తేల్చాల్సిన బ్యాలెట్ బాక్స్ త‌ప్పుల త‌డ‌క‌గా ఉండ‌టంతో ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే ర‌ద్దు కావాల్సిన ప‌రిస్థితి. మ‌రీ ఈ ఘోర త‌ప్పిదానికి భాద్యులు ఎవ‌రు..? ఈసీ బ‌రిస్తుందా.. లేక తెలంగాణ ప్ర‌భుత్వ‌మా అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌. ఈ ఘోర త‌ప్పిందంతో బ్యాలెట్‌లో 3 తొమ్మిదైంది.. 9 మూడు అయింది. ఇంత భారీ త‌ప్పిదంతో రాష్ట్ర‌ ఎన్నికల కమిషన్‌ చరిత్రలోనే ఎన్నిక‌లు ముగిసిన గంట‌కే ఎన్నిక ర‌ద్దు అయింది. దీంతో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ (పూర్వపు జిల్లాల పరిధి) నియోజకవర్గ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికను వెంట‌నే రద్దు చేయాల్సి వచ్చింది. బ్యాలెట్ 3లో ఉండాల్సిన‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌ రెడ్డి ఫొటోకు బదులు 9 ద‌గ్గ‌ర ఉండాల్సిన ఆది లక్ష్మయ్య ఫొటో ముద్రించారు. దీంతో అటు ఇటై ఎన్నిక ముగిసిన త‌రువాత చేసేది లేక ఎన్నిక‌ల క‌మిష‌న్ టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ను ర‌ద్దు చేసింది. తిరిగి ఎన్నిక‌ను ఈ నెల 19 నిర్వ‌హించాల‌ని తేల్చింది.

ఉదయం 8 గంటలకు ప్రారంభ‌మైన పోలింగ్ అర గంటలోనే బ్యాలెట్‌ పేపరులో అభ్యర్థుల ఫొటోలు తారుమారైనట్లు గుర్తించిన ఓట‌ర్లు.. అభ్యర్థులు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్‌ను వెంటనే నిలిపి వేయాలని అభ్యర్థుల తరపున ప్రతినిధులు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పోలింగ్‌లో అందరూ చదువుకున్న వారే ఓటు హక్కు వినియోగించుకుంటారని, ఫొటోలు తారుమారైనా అభ్యంతరం లేదని, పోలింగ్‌ను కొనసాగించాలని టీపీఆర్‌టీయూ తరఫున భన్వర్‌లాల్‌కు విన్నవించారు. ఇదే విష‌యాన్ని భ‌న్వ‌ర్ లాల్ ప్ర‌ధాన ఎన్నిక‌ల సంఘానికి సిప‌ర‌సు చేశారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌నాలు ప‌డి చివ‌రికి ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని తేల్చింది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో సారి ఘోరంగా విఫ‌ల‌మైంది. ఇదే మొద‌టి సారి కాక‌పోయిన ఇలా త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తు తెలంగాణ స‌ర్కార్ చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకోక త‌ప్ప‌డం లేదు.

Related Posts
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
కేంద్రం లో నరేంద్ర మోడీ సర్కార్ CAA (సిటిజెన్షిప్ అమెండ్మేంట్ ఆక్ట్) తీసుకొచ్చిన నాటి నుండి దేశ వ్యాప్తం గ నీళ్ళు పాలు వేరైతున్నటు కనిపిస్తోంది. అనగా ఎవరు దేశానికి మద్దతు ఎవరు దేశ వ్యతిరేకులో అనే తేడా కనిపిస్తోంది.కాగా ...
READ MORE
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య ప్రదేశ్.!!
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ తమ ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. అంత అవసరం బీజేపీ కి లేదని అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం అని ...
READ MORE
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు అండ్ కో ను వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు.నాలుగేల్లు మోడీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటున్నాడు ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
CAA అమలు చేస్తే రోహింగ్యాలతో కలిసి పాకిస్తాన్ పోతాడంట గీ TRS ఎమ్మెల్యే.!
ఓట్ల కోసం ఒక వర్గం జనాలను ఆకట్టుకొవడం కోసం కొందరు రాజకీయ నాయకులు చిత్ర విచిత్రంగ ప్రవర్తిస్తారు మాట్లాడుతుంటారు.తాజాగా శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కూడా ముస్లిం జనాలను మచ్చిక చేసుకోవడం కోసం ఇలాగే మాట్లాడగా ఆ మాటలకు సంబంధించి ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
దొంగ చాటుగా దెబ్బ కొట్టేందుకు చైనా జిత్తుల మారి ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కవ్వింపు చర్యలతో బోర్డర్ దాటి ముందుకు కదులుతున్న చైనా ఈ సారి ఏకంగా యుద్దానికే సిద్దమన్న రహస్య సంకేతాలను పంపిస్తోంది. ఓ వైపు భారత్ సహనం పాటిస్తుంటే.. చైనా ...
READ MORE
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా లోకి రావాలి.!!
తెలంగాణ రాష్ట్రం లో ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని, కేసిఆర్ నియంతృత్వ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే అది భాజపా తోనే సాధ్యమని అందుకోసం కాంగ్రెస్ పార్టీ లోని బలమైన నేతలంతా భాజపా లోకి రావాలని పిలుపునిచ్చారు భాజపా ...
READ MORE
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న గాంధారి ఖిల్లా.
త‌రత‌రాల తెలంగాణ అస్థిత్వ సంప‌ద అది. కొండ‌ల్లో గుట్ట‌ల్లో ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో ఒదిగిపోయిన చ‌రిత్ర‌ ఆదారాల‌కు సాక్ష్యం అది. ప్ర‌దాన ప‌ట్ట‌ణానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచానికి తెలిసింది కొంతే. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి చ‌రిత్ర‌కు సాక్ష్యమే ఈ ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS ...
READ MORE
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్.ముఖ్యంగ రైతుల సంక్షేమం ఎజెండా గ ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని కేసిఆర్ ను సూటిగ నిలదీసారు. అదే ...
READ MORE
తెలంగాణలో కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ..
2014 లో అధికారం కోల్పోయి దేశ వ్యాప్తంగా డౌన్ ఫాల్ అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా నరేంద్ర మోడి ని అడ్డుకుని అధికారంలోకి రావాలని గల్లీ పార్టీ లను కూడా కలుపుకుంటూ ఒక ప్రతిపక్షంగ ప్రజా సమస్య లపై ఫోకస్ ...
READ MORE
బీజేపీ వైపు ముస్లిం యువ‌త చూపు… భారీ ఓట్ల‌తో గెలిపిస్తున్న ముస్లిం మహిళలు, యువ‌కులు..!
అతి పెద్ద రాష్ట్రం ఉత్తర‌ప్ర‌దేశ్ లో బీజేపి విజ‌య‌ఢంకా మోగించింది. అలా ఇలా కాదు ఏకంగా స్థానిక పార్టీల‌ను చావు దెబ్బ‌కొట్టి మ‌రీ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో కీల‌కంగా మారింది ఎవరు..? ముస్లిం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న అతి పెద్ద ...
READ MORE
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ తో ...
READ MORE
న్యాయాన్ని, ధ‌ర్మాన్ని గెలిపించుకోలేని ద‌ద్ద‌మ్మ‌ల‌మా..?
20 ఏళ్ల పోరాటం.. ఉక్కుమ‌హిళ‌గా నిల‌బెడితే.. ఒక్క రోజు ఓటు త‌న‌ను అధఃపాతాళానికి తొక్కేసింది. ప్ర‌జ‌ల మీద న‌మ్మ‌కంతో ఓట‌ర్ల మీద అపార న‌మ్మ‌కంతో ఎన్నిక‌ల్లో నిలుచుంటే ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించారు మ‌ణిపూర్ ఓట‌ర్లు. మణిపూర్ ఉక్కుమ‌హిళ‌గా పేరొందిన ఇరోమి ష‌ర్మిళా ...
READ MORE
టార్గెట్ 2019.. విజయవంతమైన  సభ్యత్వం నమోదు.
తెలంగాణ రాష్ట్ర సమితి.. 2019 టార్గెట్ గా దూసుకెళుతోంది. ప్రతి జిల్లా ప్రతి పల్లెను గులాభీ మయం చేసేందుకు సిద్దమైంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన టీఆర్ ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియలో విజయవంతం అయింది. రెండేళ్ల కోసారి చేపట్టే ...
READ MORE
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!
ఈరోజు ఉదయం మొదలైన గ్రేటర్ ఓట్ల ప్రక్రియలో క్షణ క్షణం అభ్యర్థుల మెజారిటీ లు మారుతుండడంతో ఉత్కంఠ పెరుగుతున్నది. కాగా మల్కాజిగిరి నియోజకవర్గం BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సొంత డివిజన్ అయినటువంటి వినాయక్ నగర్ లో బీజేపీ కి అవకాశం ...
READ MORE
ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌… సింగ‌రేణి ఉద్యోగాల‌ను ర‌ద్దు చేసిన హైకోర్టు.
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.  ఇన్నాళ్లు ఆశ‌లు పెట్టుకున్న సింగ‌రేణి వార‌సుల ఆశ‌ల‌పై హైకోర్టు నీళ్లు చ‌ల్లింది. ఎన్నో ఆశ‌ల‌తో త‌న వార‌సుడికి ఉద్యోగం క‌ట్ట‌బెట్టాల‌ని చూసిన సింగ‌రేణి కార్మికుడికి నిరాశే మిగిలింది. హైకోర్టు ...
READ MORE
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
తెలంగాణ లో ఆడబిడ్డలకు అగ్ర స్థానం దక్కేలా పోరాడుతామని తెలిపారు ఉత్తమ సర్పంచ్ లు. ఆడపిల్లలను కాపాడుకుంటునే  విద్యతో పురోగమిస్థామని  సూచించారు. గుజరాత్ లో జరిగిన మహిళా సదస్సులో సూర్యాపేటకు చెందిన మహిళా సర్పంచ్ లు పాల్గొన్నారు. ఈ నెల 6 నుండి ...
READ MORE
నోరు తెరవకుండానే వెనుదిరిగిన ముఖ్యమంత్రి.
ఉద్యమ నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమాల గడ్డ ఉస్మానియా వందేళ్ల వేడుకలో ప్రసంగించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణశ్రీకారం చేసిన తరువాత తొలి సారిగా ఓయూలో అడుగు పెట్టిన కేసీఆర్ విద్యార్థులకు బయపడే మాట్లాడలేదనే మాట బలంగా వినిపిస్తోంది. ...
READ MORE
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
తెలంగాణ లో మొన్నటివరకి ప్రతిపక్షం లేని పాలన సాగింది. కానీ నిన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార తెరాస కు గట్టి పోటీ ఇచ్చి తెరాస కు కంచుకోటలైన కరింనగర్ నిజామాబాద్ లనే బద్దలు కొట్టి కేసిఆర్ కు ...
READ MORE
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ను కొనసాగించాలని సోమవారం అఖిలపక్షం ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించరాదని అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, ధర్నాచౌక్‌ తరలించాల్సిందేనని కొందరు నిరసన చేపట్టారు. ఇరువర్గాలు ...
READ MORE
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
హైద్రాబాద్ నగరంలో 28 వేల అక్రమ కట్టడాలున్నై వాటన్నిటినీ కూల్చేదాక నిద్రపోయేదే లేదని పోయినేడాది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు. గీ మాట అన్నదీ అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు మురుగునీటి కాల్వలు మూసుకపోయి వాన కాలం అంతా ...
READ MORE
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ కి చెందిన తిండేరు హనుమంత రావు తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కు బీజేపీ ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి అధికారికంగా వెల్లడించడం జరిగింది. బీజేపీ ...
READ MORE
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
CAA అమలు చేస్తే రోహింగ్యాలతో కలిసి పాకిస్తాన్ పోతాడంట గీ
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
తెలంగాణలో కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ..
బీజేపీ వైపు ముస్లిం యువ‌త చూపు… భారీ ఓట్ల‌తో గెలిపిస్తున్న
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే,
న్యాయాన్ని, ధ‌ర్మాన్ని గెలిపించుకోలేని ద‌ద్ద‌మ్మ‌ల‌మా..?
టార్గెట్ 2019.. విజయవంతమైన  సభ్యత్వం నమోదు.
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన
ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌… సింగ‌రేణి ఉద్యోగాల‌ను ర‌ద్దు చేసిన హైకోర్టు.
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
నోరు తెరవకుండానే వెనుదిరిగిన ముఖ్యమంత్రి.
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!