సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తోంది అన్నారు. లా ఆర్డర్ ను అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నామని… పరిపాలనలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.