You are here
Home > రాజకీయం > ఫేస్ బుక్ మీ ఇంటి త‌లుపు త‌ట్టి మ‌రీ ఉద్యోగం ఇస్తుంది..?

ఫేస్ బుక్ మీ ఇంటి త‌లుపు త‌ట్టి మ‌రీ ఉద్యోగం ఇస్తుంది..?

మీరు నిరుద్యోగాల..? ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి.. ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌ల కోసం వెతికి వెతికి విసిగిపోయారా. అయితే ఇక ఆ స‌మ‌స్య‌ను నుండి మిమ్మ‌ల్ని ఉప‌శ‌మ‌నం చేస్తూ మీ నిరుద్యోగాన్ని మ‌టుమాయం చేస్తానంటోంది ఫేస్ బుక్. ఇందుకు మీరు చేయాల్సిద‌ల్లా ఫేస్ బుక్ లో అకౌంట్ క‌లిగి ఉండ‌టం అంతే. అదేలా సాధ్యం ఫేస్ బుక్ ఉద్యోగం ఇవ్వ‌డం ఏంటి..? అంటే ఫేస్ బుక్ సంస్థ‌లో ఉద్యోగాలు ప‌డ్డాయా అని ప్ర‌శ్న‌ల వ‌ర్షంతో బుర్ర‌ను పాడు చేసుకోకండి. ఒక్క సారి ఈ వార్త చ‌దివి ఆ త‌రువాత యాహూ.. నాకు ఉద్యోగం వ‌చ్చేస్తుందోచ్ అని కాల‌ర్ ఎగిరేయండి.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. మీరు నిరుద్యోగి అన్న విష‌యాన్ని ఫేస్ బుక్కు వెతికి మ‌రీ మీకు కావాల్సిన ఉద్యోగాన్ని మీ ఇంటి ముందు ఉంచుతుంది. అందుకు మీరు చేయాల్సింది కూడా ఏం లేదు జ‌స్ట్ మీ పూర్తి వివ‌రాల‌ను మీ ఫేస్ బుక్ అకౌంట్లో క్లియ‌ర్ గా పొందు ప‌రిస్తే చాలు. మీ నిరుద్యోగ స‌మ‌స్య తీరిపోవ‌డం ఖాయం. ఉన్న‌త చ‌దువులు చ‌దివి ప‌ట్టాలు చేత‌ప‌ట్టుకుని ఎన్ని ఉద్యోగ సంస్థ‌ల చుట్టు తిరిగినా లాభం లేకుండా పోయింద‌ని ఆవేద‌న ప‌డే యువ‌త సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఫేస్ బుక్ సంస్థ తామే ఓ అతి పెద్ద‌ జాబ్ పోర్ట‌ల్ గా రూపం మార్చుకునేందుకు సిద్దం అయింది. మీ బ‌యోడేటా ఆదారంగా మీ అర్హ‌త‌కు త‌గ్గ ఉద్యోగాన్ని మీకు అందించబోతుంది.


అందుకు మీరు పెద్ద‌గా క‌ష్టప‌డాల్సిన అవ‌స‌రం కూడా లేదు. మీ ఫేస్ బుక్ ఐడీ నుండే ఉద్యోగానికి నేరుగా అప్లై చేసుకునే స‌దావ‌కాశాన్ని అందించ‌బోతుంది. ఫేస్ బుక్ లో స్పెష‌ల్ గా జాబ్ స‌ర్చ్ కీ ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆ బ‌ట‌న్ పై క్లిక్ చేస్తే చాలు మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఇది అమెరికా కెన‌డా దేశాల‌లో మాత్ర‌మే ప‌నిచేస్తోంది. త్వ‌ర‌లో ఇండియాతో పాటు అన్ని దేశాల‌కు కూడా వ‌ర్తింప జేస్తామ‌ని ఫేస్‌బుక్ సంస్థ వెల్ల‌డించింది. ఆ అవ‌కాశం అందుబాటులోకి రావ‌డ‌మే ఆల‌స్యం ఫేస్ బుక్ ఉన్న ప్ర‌తి నిరుద్యోగి అర్హ‌త‌కు త‌గ్గ ఉద్యోగం సాదించే అవ‌కాశం ద‌క్క‌చ్చు. ముందున్న‌దంతా మంచి కాల‌మే. 

Related Posts
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MORE
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా” వ్యూహమేనా.?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నారా చంద్ర బాబు నాయుడు లు 2014 అధికారంలోకి వచ్చిన నాటి నుండి నయానో భయానో ప్రతిపక్షాల నాయకులను తమ పార్టీ లోకి తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా.. ఏ నాయకుడు, ఏ ఎంఎల్ఏ ...
READ MORE
కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ని మించిన నేత లేడా.??
దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన పార్టీ కి ఇంత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ మా ప్రభుత్వమే ఇచ్చింది అని కూడా ప్రజలకు చెప్పుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చినం అని ...
READ MORE
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్ వేశారా.??
హైద్రాబాద్ నగరం మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. ప్రపంచ దేశాలన్నీ మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అంటే అమితమైన క్రేజ్ ని కనబరుస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తం గ భారతీయత అంటే మరోసారి వెలుగులీనుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ని హత్య చేయడానికి ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో మరోసారి అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి.కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.‘కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు. కార్మికుల పొట్టగొట్టిండు. ఇండస్ట్రీయలిస్టులకు ...
READ MORE
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
కేంద్రం లో భాజపా ను వ్యతిరేకించే పార్టీ లతో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటే లక్ష్యం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో అవసరమైతే టీఆర్ఎస్ ను అయినా కలుపుకుని వెల్తాం అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రి అవుతాడా లేదా..?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అయితే మొదటి సారి తెరాస అధికారం లోకి రావడం కోసం రకరకాల రాజకీయ వ్యూహాలు వేసిన కేసిఆర్.. తెరాస అధికారం లోకి వస్తె మొదటి ముఖ్యమంత్రి ...
READ MORE
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
న్యాయం గెలిచింది. ఎన్నాళ్లకు గెలిచిందనే దానికంటే ఎట్టకేలకు గెలిచింది అని చెప్పడమే ఉత్తమం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటంలో కఠిన శిక్షను అనుభవించి చేయని తప్పుకు శిక్ష పడి కాళ్లు చేతులు చచ్చుబడిపోయి చివరికి ప్రాణాలతోనే సత్యం న్యాయాన్ని గెలిచాడు. మరీ ఇక్కడ ...
READ MORE
అంతా అనుకున్నట్టే జరిగింది.. కర్నాటక లో  కూలడానికి సిద్దమైన సంకీర్ణ ప్రభుత్వం.!!
ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నాటి నుండే కర్నాటక లో ప్రజా వ్యవస్థ సంక్షోభం లో పడింది.ఈ క్రమంలోనే చిలికి చిలికి గాలవానగ మారిన చందంగ జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది. 105 స్థానాల్లో ...
READ MORE
రేవంత్ రెడ్డి పేల్చిన బాంబులు ఇటు తెలంగాణ ప్రతిపక్షాలకూ.. అటు జగన్ కూ ఆయుధాలుగ మారినై
తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హడావుడి కంటిన్యూ అవుతోంది. ఆయన ఢిల్లీ కి వెల్లడంతో ఒక్కసారిగ పార్టీ మారుతున్నారని రాజకీయ కలకలం రేగింది, ఇప్పుడు హైద్రాబాద్ వచ్చినప్పటికీ ఆ వార్తల వేడి చల్లారకుండా జాగ్రత్తపడుతున్నటు కనిపిస్తోంది. తాజాగా ఆయన సొంత పార్టీ ...
READ MORE
తన నాలుక తనే కోసుకోనున్న తలసాని.??
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు వేరు వేరు సంధర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగ కనిపిస్తాయి. మొదటి వీడియోలో మంత్రి తలసాని కేసిఆర్ కుటుంబం ...
READ MORE
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు పోరాటం చేస్తున్నది.??
తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన దారుణ ఘటన గురించి దాదాపు ఏ మీడియా లో రాకున్నప్పటికి ఆ ఘటన లో వంద మందికి పైగా హిందువులు పదుల సంఖ్యలో హిందూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.సొంత ఊర్లో సొంత ఇంట్లో ...
READ MORE
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
ఇంక రెండు రోజులే మిగిలి ఉన్నై పార్లమెంట్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు. రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా ఒకే దశలో 11 వ తేదీన పోలింగ్ ముగియనుంది.ప్రచారం ముగింపు దశకు చేరడంతో అన్ని ప్రధాన పార్టీ ల అభ్యర్థులు ...
READ MORE
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన విషయంలో అధికార పార్టీ టీడీపీ వ్యవహారం ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అనే విధంగ ఉంది. రోజు రోజుకు ప్రత్యేక హోదా కు దారులన్నీ మూసుకుపోతున్నై. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశం పై పార్లమెంటు ...
READ MORE
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ ఘనస్వాగతం .!!
రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీ నాయకుల మద్దతు కోరడం కొరకు తెలంగాణ పర్యటన చేస్తున్నరు రాంనాధ్ కోవింద్. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసం విధిగా ఏ పార్టీకూడా విప్ జారీ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ విదివిదానాలను పేర్కొనడం ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ నిలుస్తున్న యువత.!!
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రఘునందన్ రావు అంటే తెలియని వారు ఉండరు.ఎలాంటి ప్రజా సమస్య అయినా ప్రభుత్వ అవకతవకలైనా మొదటగా తనదైన శైలిలో పాలకుల పై తన పదునైన ప్రశ్నలతో ప్రజల వాణి ని వినిపిస్తారు రఘునందన్ రావు. స్వతహాగా ...
READ MORE
పవన్ పోటీ చేసే నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసిన జనసేన.!
2019 సాధారణ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. ఏ విషయమైన పవన్ కళ్యాణ్ నిర్ణయమే తుది తీర్పని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో నిన్న జరిగిన జనసేన ...
READ MORE
హైద్రాబాద్ బెస్ట్ ఎంఎల్ఏ అవార్డ్ సొంతం చేసుకున్న డా.లక్ష్మణ్
తెలంగాణ భాజపా అధ్యక్షులు ముషీరాబాద్ ఎంఎల్ఏ డా.కె.లక్ష్మణ్ కు బెస్ట్ ఎంఎల్ఏ అవార్డ్ ఇచ్చారు రాజధాని ఓటర్లు. తాజాగా తెలంగాణ కబుర్లు అనే వెబ్ ఛానెల్ వారు నిర్వహించిన ఆన్ లైన్ ఓటింగ్ పోల్ లో యాభై శాతం ఓట్లతో ది బెస్ట్ ...
READ MORE
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
తెలంగాణ ప్రభుత్వం మరో 10 నామినేటెడ్ పోస్టుల‌కు చైర్మన్లను నియ‌మించింది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎట్టకేలకు పూర్తి చేసింది తెలంగాణ స‌ర్కార్. ఈ సారి ఎన్న‌డు లేని విధంగా కార్పోరేష‌న్ నియామకాల్లో మైనార్టీలకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ...
READ MORE
న‌ర‌హంత‌క ఐసిస్ ఖేల్ క‌థ‌మ్.. ఓట‌మిని ఒప్పుకున్న అంత‌ర్జాతీయ‌ ఉగ్ర‌వాద సంస్థ‌.
త‌న న‌ర‌హంత‌క చ‌ర్య‌ల‌తో ప్ర‌పంచాన్ని వ‌ణికించిన ఉగ్ర‌వాద సంస్థ ఐఎస్ఐఎస్ త‌న ఓట‌మిని అంగీక‌రించింది. ఇన్నాళ్లు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన అత్యంత రాక్ష‌స సంస్థ త‌న దుకాణాన్ని మూసి వేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ దేశం ఆ దేశం అని తేడా లేకుండా ప్ర‌పంచ ...
READ MORE
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన తెలంగాణ.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాలం రానే వచ్చింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పుతో ఇన్నాళ్లు పెండింగ్ లో వున్న జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకు మోక్షం లభించింది. “సత్వర తీర్పు” ...
READ MORE
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా”
కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ని మించిన నేత లేడా.??
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రి అవుతాడా లేదా..?
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
అంతా అనుకున్నట్టే జరిగింది.. కర్నాటక లో కూలడానికి సిద్దమైన
రేవంత్ రెడ్డి పేల్చిన బాంబులు ఇటు తెలంగాణ ప్రతిపక్షాలకూ.. అటు
తన నాలుక తనే కోసుకోనున్న తలసాని.??
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ
పవన్ పోటీ చేసే నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసిన జనసేన.!
హైద్రాబాద్ బెస్ట్ ఎంఎల్ఏ అవార్డ్ సొంతం చేసుకున్న డా.లక్ష్మణ్
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
న‌ర‌హంత‌క ఐసిస్ ఖేల్ క‌థ‌మ్.. ఓట‌మిని ఒప్పుకున్న అంత‌ర్జాతీయ‌ ఉగ్ర‌వాద
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!