You are here
Home > రాజకీయం > ఆ స‌మాదిని కూల్చేయండి అప్పుడే మా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది.

ఆ స‌మాదిని కూల్చేయండి అప్పుడే మా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది.

ముస్లిం సామ్రాజ్య కాలంలో భార‌త‌దేశంలో నిర్మిత‌మైన స‌మాదులు కోకొల్ల‌లు. కొన్ని ప్రేమ‌కు చిహ్న‌లుగా మిగిలిపోగా మ‌రికొన్ని చారిత్ర‌క క‌ట్ట‌డాలుగా కీర్తి గ‌డిస్తున్నాయి. ఇప్పుడే అదే కీర్తి మాకొద్దు అని నిన‌దిస్తున్నారు ఓ వ‌ర్గానికి చెందిన మ‌త పెద్ద‌లు. త‌మ మ‌ర‌ణాల‌కు స్థ‌లం లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని రేప‌టి భ‌విష్య‌త్ లో త‌మ‌కు చివ‌రి చోటు కూడా లేకుండా పోయ్యే అవ‌కాశాలే ఎక్కువ అని చెపుతున్నారు. అందుకు కార‌ణం భారీ విస్తీర్ణంలో చరిత్ర సాక్ష్యాలుగా ఉన్న స‌మాదులే అని అదే వ‌ర్గానికి చెందిన వారంటున్నారు. వెంట‌నే ఆ స‌మాదుల‌ను కూల్చాల‌ని కోరుతున్నారు. ఇంత‌కీ అది ఏ సమాదులే చెప్ప‌లేదు క‌దా. అక్క‌డికే వ‌స్తున్నాం.


దేశ రాజధాని ఢిల్లీలోని హుమయున్‌ సమాధిని కూల్చివేయాలంటూ ఉత్తర ప్రదేశ్‌ షియా వక్ఫ్‌ బోర్డు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. దీంతో మ‌రో సంచ‌ల‌నానికి తెర లేపింది షియా వ‌క్ఫ్ బోర్డు. ఓ వైపు తాజ్ మ‌హ‌ల్ ఓ స‌మాది మాత్ర‌మే అని వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మ‌యంలోనే ఏకంగా అదే వ‌ర్గానికి చెందిన షియా వ‌క్ఫ్ బోర్డు మ‌త‌పెద్ద‌లు ప్ర‌దానికి లేఖ రాయ‌డం ప్రాముఖ్య‌త సంత‌రించుకుంది. ఢిల్లీలోని హుమాయున్ స‌మాదిని కూల‌గొడితే ముస్లింలకు పెద్ద సమస్య తీరుతుందని వ‌క్ఫ్ బోర్డు చైర్మన్ వసీమ్ రిజ్వీత‌న లేఖలో పేర్కొన్నారు.

హుమయున్‌ సమాధిని త‌ప్ప‌కుండా కూల్చివేయాల్సిందేన‌ని.. ప్రస్తుతం దేశంలో ముస్లింలు చనిపోతే వారిని ఖననం చేసేందుకు స్థలం లేకుండా పోయింది ఆయ‌న లేఖ‌లో ప్ర‌స్తావించారు. ఇప్పుడు హుమాయున్ సమాధి ఉన్న ప్రాంతాన్ని గనుక అప్పగిస్తే స్మశానం (ఖబరిస్థాన్‌) లోటు తీరుతుంది. మరో వందేళ్లదాకా ముస్లిం జనాభా కోసం స్మశాన వాటిక నిర్మించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పుడు ఆ సమాధిని కూల్చేసి ఖబ్ర‌స్థాన్ కు ఉపయోగించటం వల్ల ఆయన చేసిన పాపాల్లో కాస్తైన ప్రాయశ్చిత్తం దక్కుతుందేమో అని రిజ్వీ చెప్పుకొచ్చారు. దీంతో మ‌రో దుమారానికి ఆజ్యం పోసిన‌ట్టైంది. అయితే స‌మాదులు కేవ‌లం స‌మాదులుగానే చూడాల‌ని చారిత్ర‌క స్థ‌లాలంటు కాపాడుకుంటూ పోతే రేప‌టి భ‌విష్య‌త్ కు స్మ‌శానాలు కూడా ఉండ‌వ‌ని.. క‌నీసం చ‌చ్చాక కూడా ప్ర‌శాంత ద‌క్క‌ద‌ని ఆయ‌న మాట‌. ఇక వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్ లేఖ‌పై కొంద‌రు హ‌ర్షం వ్యక్తం చేస్తుంటే మ‌రికొంత మంది మాత్రం వ్య‌తిరేకిస్తున్నారు.

ఇక హుమాయున్ స‌మాది విష‌యానికి వ‌స్తే జాతీయ వారసత్వ సంపద జాబితాలో ఉన్నచారిత్ర‌క క‌ట్ట‌డం ఇది. అత్యంత సువిశాల స్థ‌లంలో మొఘల్‌ చక్రవర్తి అయిన హుమాయూన్‌ సమాధి విస్త‌రించి ఉంది. 30 ఎకరాల ప్రాంతంలో స‌మాది ఉండగా.. చుట్టు 200 ఎకరాలకు పైగానే హుమాయున్ చారిత్ర‌క‌ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో ఈ కాంప్లెక్స్ ను ‘ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌’ సంస్థ‌ అభివృద్ధి పనులను నిర్వహిస్తోంది. ఇక ఇంత పెద్ద స‌మాదిని తొల‌గించ‌డం అంటే చ‌రిత్ర‌ను నామ రూపాలు లేకుండా చేయ‌డ‌మే అన్న‌ది చ‌రిత్ర‌కారుల భావ‌న. ఏది ఏమైన భార‌త‌దేశంలో సువిశాల స‌మాదుల‌కు ఇక కాలం చ‌ల్లింది అని చెప్ప‌డానికి వక్ఫ్ బోర్డు లేఖ‌నే సాక్ష్యం అంటున్నారు నెటిజ‌న్లు.

Related Posts
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు చేసిన మురళీధర్ రావు.!!
భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఢిల్లీ కేంద్రం గ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ఓటమి ...
READ MORE
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్ కు గుణపాఠం చెప్తం.!!
ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సివస్తోందో ప్రజల ముందు వివరణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని సూటిగ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం జాతీయ నాయకులు నేషనల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి కుమార్. ఐదేండ్లు పరిపాలించమని పూర్తి మెజారిటీ ఇస్తే ఇలా అర్థాంతరంగ ...
READ MORE
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో పాగా వేస్తోన్న కాషాయదళం.!!
అస్సాం లో ఎన్ఆర్సీ నివేదిక ప్రకారం 40 లక్షల అక్రమ చొరబాటుదార్లకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది భారత ప్రభుత్వం. దీంతో వలసదార్లకు మద్దతుపలుకుతూ దేశ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్ ను ముద్దాడిన ముంబాయి కుర్రాడు.
మ‌న మీడియాకు ఆస్కార్ అవార్డ్ అన‌గానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావ‌డం కామ‌న్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆర‌బోసే ముద్దుగుమ్మ‌ల ఫోటోలు క‌థ‌నాలు త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
టీడీపీకి రేవంత్ రెడ్డి రాంరాం.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దం.
ఊహించిందే జ‌రిగింది. టీటీడీపీ నేత‌లు మొత్తుకున్న‌దే నిజ‌మైంది. టీడీపీ పార్టీ అద్య‌క్ష‌డు వ‌చ్చేంత వ‌ర‌కు వేచి చూసి ఆ త‌రువాత త‌న నిర్ణ‌యం ఏంటో చెపుతా అని చెప్పిన రేవంత్ చెప్పిన‌ట్టుగానే బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ లోకి వెళ్ల‌డం ఖాయం అని ...
READ MORE
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
ఇలాంటి వార్త‌లు రాయాల్సిన ప్ర‌తి సారి అక్ష‌రం క‌ద‌ల‌దు. ఎందుకు పుట్టారు రా ఇలాంటి కొడుకులు అని మ‌న‌సులో తిట్టుకుంటునే రాయాల్సిన ప‌రిస్థితి. అచ్చం అలాగే జ‌రిగింది మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రిలో. చెట్టంత కొడుకు ఉండి కూడా ఓ త‌ల్లి శ‌వం ...
READ MORE
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
ప్రముఖ ఇజ్రాయిల్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. మేల్కొండి! ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ది ...
READ MORE
బిగ్ బ్రేకింగ్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్నా కాంగ్రెస్ సర్కార్..!!
మధ్యప్రదేశ్ లో అనూహ్యంగ నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేల తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.బీజేపీ కి అధికారం దక్కకుండా చేశామని సంతోషపడింది. కానీ ఆ ఆనందం ఇంకెంతకాలం ఉండేట్టు లేదు. ఇప్పటికే కమల్ నాథ్ ...
READ MORE
ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.! సిగ్గుపడుతున్న ఊసరవెల్లి.!!
వ్యభిచారం అంటే కాస్త కామన్ సెన్స్ ఉన్నోల్లందరికీ తెలుసు.. కానీ మన దేశం లో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో రెండు రకాల వ్యభిచారాలు కొనసాగుతుంటై.. ఆ రెండో రకం వ్యభిచారం ఏంటో కాదు రాజకీయ వ్యభిచారం. అది ఏ రేంజ్ ...
READ MORE
కేరళ ఎర్రదళం పైకి “జైట్లీ” అస్త్రాన్ని సంధించిన కాషాయదళం.
కేరళ లో ఆర్ఎస్ఎస్ భాజపా ఏబీవీపీ కార్యకర్తలపై జరుగుతున్న సీరియల్ హత్యలన్నీ అక్కడ ప్రభుత్వంలో ఉన్న కమ్యునిస్టులే చేస్తున్నారని జాతీయవాదులు భాజపా ఆర్ఎస్ఎస్ నేతలంతా ముందునుండే ఆరోపిస్తున్న విషయం అందరికీ విదితమే.. తాజాగా కేరళ రాష్ట్రం లో మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త తిరువనంతపురం ...
READ MORE
ఢిల్లీ లో కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు పూర్తిగా పతనం కావడానికి కారణమేంటి.??
దేశం లో ప్రస్తుతం తాజా చర్చ మొత్తం ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించే. ఫలితాలు వెలువడ్డాయి కేజ్రీవాల్ ఆధ్వర్యం లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టింది. కాగా విజయం పై ధీమా వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ ...
READ MORE
సిఎం పదవికి కేసిఆర్ అనర్హుడు.. వెంటనే రాజీనామా చేయాలి – ఏడెల్లి అజయ్ కుమార్.
కేంద్ర ప్రభుత్వం పై ప్రధాని నరేంద్ర మోడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భాజపా సీనియర్ నాయకులు ఏడెల్లి అజయ్ కుమార్. గతంలో సోషల్ మీడియా లో విమర్శలు చేసినందుకే.. కేసులు ...
READ MORE
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
తెలంగాణ ప్రభుత్వం కొలువుల జాతరకు తెరలేపింది. రెవెన్యూ శాఖలో 2506 ఉద్యోగ నియామకాలకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను సీఎం ఆదేశించారు. రెవెన్యూ శాఖలో రాబోయే ...
READ MORE
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
ఫిబ్ర‌వ‌రి 14 యువ‌తంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జ‌రుగుతుందో అని ప్ర‌పంచ మేదావులంతా భార‌తదేశం వైపు చూస్తున్నారు. భార‌త ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంది ప్ర‌పంచం. ఒక‌టి ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీ రద్దు..!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మొదటిసారి తెలంగాణ లో అడుగు పెడుతున్న సందర్భంగ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు ...
READ MORE
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
పొజీషన్లో ఉండాలన్నా ,అపోజీషన్ ఉండాలన్నా ఆ కొన్ని ప్యామిలీలే ఉండాలి. కొత్తగా తెరపైకి వచ్చే దమ్ము నాయకులకు లేదు. తెచ్చే దమ్ము పార్టీలకు లేదు. ఇందులో కాకపోతే అందులో. అధికారం పంచుకున్నా, కొట్టుకు చచ్చినా మేమే చేయాలి అన్నంతగా సీమ రాజకీయాలు ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
సంచలన ప్రకటన చేసిన అద్వానీ..!
ఎల్‌. కె . అద్వాని సంచలన ప్రకటన చేశారు. ఇన్నాళ్లు అంతా అనుకుంటున్న వార్తను ఖరాఖండి కొట్టి పారేశారు. తాను రాష్ట్రపతి రేసులో లేనంటు బాంబ్ పేల్చారు. ఈ సంచలన ప్రకటనతో బీజేపి అగ్ర నాయకులు షాక్ కి గురవుతున్నారు. ఇన్నాళ్లు ...
READ MORE
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
టైటిల్ చూడగానే పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడని ఆలోచించారు కదా. కాదు కాదు ఓ చిత్రానికి ఓ మంత్రి గారు టికెట్లు అమ్మారు. అది కూడా తన సొంత థియోటర్లో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం ...
READ MORE
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
శుభకార్యానికి హాజరు కాలేకపోయినా ఎవరైనా తెలిసిన వారు మరణిస్తే ఎవరు పిలవకపోయినా వెళ్లి ఆఖరి సారిగ ముఖం అయిన చూసి నివాళి అర్పించాలి అనేది మన భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. నిజంగా ఇది మన తెలుగు సంప్రదాయం ...
READ MORE
గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?
త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపైనే దేశ వ్యాప్త చర్చలు జరుగుతున్నై.. అధికార పార్టీ భాజపా ముందునుండే ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ కూడా హోరా హోరీగా పోటీ పడుతున్నది. అక్కడా ఎన్నికల సంధర్భంగా కాంగ్రెస్ జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ...
READ MORE
విమోచ‌న‌మో విలిన‌మో కాదు.. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం.
ఆగ‌ష్టు 15, 1947 దేశ‌మంతా స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్స‌వాల్లో మునిగిపోతుంటే.. మ‌న ప‌ల్లెలు మాత్రం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అర‌చేతి పెట్టుకుని గ‌డిపాయి. దేశమంతా సంబ‌రాల్లో ఉంటే.. మ‌న తెలంగాణ మాత్రం బందూకుల మోత‌ల‌తో.. బ‌డిసెల స‌ప్పుల్ల‌తో ద‌ద్ద‌రిల్లింది. ర‌జ‌కార్ల పేరు చెపితే ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
టీడీపీకి రేవంత్ రెడ్డి రాంరాం.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
బిగ్ బ్రేకింగ్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్నా కాంగ్రెస్ సర్కార్..!!
ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.!
కేరళ ఎర్రదళం పైకి “జైట్లీ” అస్త్రాన్ని సంధించిన కాషాయదళం.
ఢిల్లీ లో కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు పూర్తిగా పతనం కావడానికి
సిఎం పదవికి కేసిఆర్ అనర్హుడు.. వెంటనే రాజీనామా చేయాలి –
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
సంచలన ప్రకటన చేసిన అద్వానీ..!
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?
విమోచ‌న‌మో విలిన‌మో కాదు.. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం.
Facebook Comments
Top
error: Content is protected !!