You are here
Home > రాజకీయం > వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని గాంధీ చరిత్ర.

వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని గాంధీ చరిత్ర.

పేదల పెద్ద దిక్కు… ఏ  ప్రమాదం జరిగినా హక్కున చేర్చుకుంటుంది.. ప్రాణాలతో కాపాడుతుందన్న పెద్ద ధీమా..  కానీ అదే పెద్దాస్పత్రి పేదాల పాలిట శాపంగా మారుతుంది వైద్యో నారయణా అని ఈ పెద్దాసుపత్రి గడపతొక్కుతున్న పేదోడిని కుంటి వాడిని చేస్తుంది… బతుకు కూలిపోయేలా దిగజారుస్తోంది.  తరాలు మారినా నేను మాత్రం మారనంటూ లంచాలకు అలవాటు పడి సామాన్యుడి ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటుంది.

తెలంగాణ రాష్ట్రం సిద్దించింది… మన రాష్ట్ర పాలనలో మన వైద్యం పేదోడికి బాసటగా నిలుస్తుందని నమ్మకం పెరిగింది. కానీ గాంధీ లాంటి పెద్దాసుపత్రుల ఘనత చూస్తుంటే ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్న నిజాలు బట్టబయలవుతున్నాయి. పేదల వైద్యానికి పెద్దపీట వేసామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి తెలంగాణ వైద్యప్రదాయిని అయిన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఇంకా నేను మారలేదు.. నేను అక్రమాలకు పుట్టినిల్లు అని చెపుతోందొ. గాంధీ ఆస్పత్రిలో అడుగడునా  నెలకొన్న సమస్యలు పేదోడిని కుంటి వాటిగా చేస్తున్నాయి.  కాళ్లు చచ్చుబడిపోయి వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తికి కనీసం వీల్ చైర్ కూడా ఇవ్వలేని పరిస్థితి. లిఫ్ట్ ఉన్నా పని చేయక చచ్చుబడిపోయిన కాళ్లతో నడవలేక నరకయాతన అనుభవించాడు. కారణం  లంచగొండి సిబ్బంది  చలవే. ప్రతి పనికీ ‘ఖరీదు’ కడుతున్న గాంధీ ఆస్పత్రి పేదోడి ఆరోగ్యంతో ఆటలాడుతోంది.

బేగంపేటకు చెందిన చెందిన రాజు (40) ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ గా పని చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం విద్యుతాఘాతానికి గురై రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకున్నాడు. గాంధీ ఆస్పత్రి చికిత్స తీసుకుంటున్నాడు.  చికిత్స నిమిత్తం ప్రతివారం పాస్టిక్‌సర్జరీ ఓపీ సేవలు పొందాలని వైద్యులు సూచించారు. ఈ విభాగం మొదటి అంతస్తులో ఉంది. ఆస్పత్రిలో లిఫ్ట్‌ పనిచేయడం లేదు. గతంలో వచ్చినప్పుడు వీల్‌చైర్‌ కోసం సిబ్బందిని అడిగినా చేయి తడపందే  పని కాదన్నారు. ఎంతో కొంత సమర్పించుకొని వీల్ ఛైర్ పొందాడు. వచ్చిన ప్రతి సారి డబ్బులు ఇచ్చే స్థోమత లేక తన ఇంట్లో పిల్లలు వాడే చిన్న సైకిల్ ను వెంట తెచ్చుకున్నాడు. భార్య సాయంతో ఫస్ట్ ప్లోర్ కి ఈ చిన్న సైకిల్ సాయంతో ఆపసోపాలు పడుతూ చేరుకున్నాడు. ఇలా ప్రతి వారం వీల్ చైర్ లేక నరకం అనుభవిస్తూనే చికిత్స కోసం హజరవుతున్నాడు. ఇది మన గాంధీ పరిస్థితి.

Related Posts
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలి..
పచ్చదనం అల్లుకున్న పల్లెలు కాలకూట విషాన్ని మింగి ఎండి ఎడారి కానున్నాయని తెలిసి.. ఒక వ్యక్తి శక్తిగా మారి పల్లెలను కాపాడుకునేందుకు పోరాటానికి దిగితే.. అడుగడుగునా అడ్డుకునేందుకు దుష్టశక్తులు కుటిల యత్నాలు చేస్తున్నాయా..? వ్యవస్థలో తప్పును ఎత్తి చూపి సరైన మార్గంలో ...
READ MORE
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51% మద్దతిచ్చిన జనం.
సీ ఓటర్ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్రం లో అనూహ్యమైన అభిప్రాయాలు వెల్లడి కావడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. తెలంగాణ కు సీఎం కేసీఆరే జాతి పిత అంటూ హల్ చల్ చేస్తుంటారు టిఆర్ఎస్ నాయకులు ...
READ MORE
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
ఆడపిల్లలకు విద్య దక్కాలంటూ పోరాటం చేసి, చిన్న‌వ‌య‌సులోనే నోబెల్ శాంతి బహుమ‌తి సాధించిన మ‌లాలా యూసుఫ్ జాయ్ సామాజిక మాధ్యమైన ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పాఠాశాలలే ఆడపిల్లల జీవితాలను మారుస్తాయని తెలిపిన మలాల బడి చదువుకు భాయ్ చెప్పి ట్విట్టర్ లోకి ...
READ MORE
బతుకమ్మ చీరలకు నడి బజారున అగ్గి పెడుతున్న తెలంగాణ ఆడపడుచులు
*బతుకమ్మ చీరలు 60రూపాయల నాసిరకం చీరలంటూ మహిళల ఆగ్రహం *రోడ్లపై పడేసి కాల్చేస్తున్న వైనం ప్రతిపక్షాలంతా అఖిలపక్షంగ ధర్నాలు *ఈ చీరలను మీ కూతురు కవిత కట్టుకుంటదా అంటూ నినాదాలు.. రాష్ట్ర వ్యాప్తంగ ఆందోళనలతో సర్కార్ ప్లాన్ అంతా సీన్ రివర్స్. కొద్ది రోజుల నుండి ...
READ MORE
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ తాజాగా హిందువులపై ఆర్ఎస్ఎస్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ అంశం పై సోషల్ మీడియా లో విపరీతంగ చర్చ జరుగుతోంది. అయితే అక్బరుద్దిన్ ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు ...
READ MORE
లాంగ్ డ్రైవ్ చేస్తున్నారా.. అయితే మీ తెలివి గోవింద.!
డ్రైవింగ్ అంటే ఇష్టముండని వారంటూ ఉండరు. కారు లో షికారుకెళితే ఆ మజానే వేరు. ఇక లాంగ్ టూర్ అంటే డ్రైవింగ్ తెగ ఇష్టపడే వారికి మహా ఆనందం. అయితే ఆ ఆనందం మీ ఒంటిని మీ తెలివిని హరిస్తుందని తెలుసా.? ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
ఇంక రెండు రోజులే మిగిలి ఉన్నై పార్లమెంట్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు. రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా ఒకే దశలో 11 వ తేదీన పోలింగ్ ముగియనుంది.ప్రచారం ముగింపు దశకు చేరడంతో అన్ని ప్రధాన పార్టీ ల అభ్యర్థులు ...
READ MORE
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
తెలంగాణ జగిత్యాల జిల్లా లో యావత్ భారతం సిగ్గుపడే దారుణమైన ఘటన జరిగింది. ఈ ఘటనతో తెలంగాణ లోనూ దేశ వ్యతిరేకులు శత్రుదేశం పాకిస్తాన్ ప్రేమికులు తీవ్రవాదులు యధేచ్చగా దేశం ఉప్పు తింటూ పరదేశం పాట పాడుతూ సిగ్గులేకుండ బతికేస్తున్నటు సృష్టం అయింది. జిల్లా ...
READ MORE
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న  నెటిజన్లు.. ఎందుకో తెలుసా.?
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ తనయుడు నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నందమూరి అభిమానులు టీడీపీ అభిమానులు చాలా ఆవేదనకు గురవడం జరిగింది. సంఘటన జరిగి రెండు రోజులు గడిచినా ...
READ MORE
ఆపరేషన్ కమల్.. తెలంగాణలో పట్టుకు అమిత్ షా నయా ఫ్లాన్.
అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కైవసం చేసుకోవడంతో ఎక్కడ లేని జోష్ లో ఉంది బీజేపి. ఉత్తరాది రాష్ట్రంలో సత్తా చాటుతూనే దక్షిణాది రాష్ట్రాలపై ఓ కన్నెసింది. ప్రాంతీయ పార్టీలు పాలన లో కొనసాగుతున్న రాష్ట్రాలపై త్రిముఖ వ్యూహన్ని ప్రదర్శిస్తోంది బీజేపీ. ...
READ MORE
భార‌త రాష్ట్ర‌ప‌తిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుద‌క్ష‌ణ చెల్లించుకోబోతున్న ప్ర‌దానీ..!
భారతీయ జ‌న‌తా పార్టీ అగ్ర‌ నేత‌.. ప్ర‌దాని న‌రేంద్ర మోడి గురువ‌ర్యులు అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ రాష్ట్రపతి కాబోతున్నారా..?? ప‌్ర‌దాని న‌రేంద్ర మోడీ గురుద‌క్షిణ‌గా అద్వానీని రాష్ట్ర‌ప‌తి పీఠం మీద చూడ‌ల‌నుకుంటున్నారు.. మిత్ర ప‌క్షాల అండ‌తో అద్వానీ రాష్ట్ర‌ప‌తి ...
READ MORE
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
ఖాకీ చొక్కా  గొప్ప తనం గురించి చాలానే కథనాలు రాశాం.. మంచిని చెప్పాం.. చెడును చీల్చి చెండడాం.. కానీ ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే మాత్రం పదాలు చాలడం లేదు. ఎంత గొప్పగా చెపుదామని ప్రారంభించినా ఇంకా ఏదో వెలితి ...
READ MORE
ర్యాంకుల మాయ లో పేరెంట్స్. కార్పోరేట్ వలలో విలవిల్లాడుతున్న పిల్లలు.
లక్షల మంది విద్యార్ధులు వందలు వేలల్లో బ్రాంచ్ లు దేశంలో రాష్ట్రంలో ఎక్కడో ఒక బ్రాంచ్ లో ప్రతిభ గల విద్యార్థికి ర్యాంకొస్తే.. ఆ ర్యాంకు ను దేశమంతా ప్రచారం చేసుకుని ప్రతీ బ్రాంచ్ లోనూ ఆ చుట్టు పక్కల ఆ ...
READ MORE
పాకిస్తాన్ జిందాబాదన్న యువతికి బెయిల్ ఇవ్వొద్దని సొంత తండ్రే అంటున్నాడు ఎందుకని.?
బెంగళూర్ లో CAA కి వ్యతిరేకంగ ఎంఐఎం పార్టీ నిర్వహించిన సభలో అసదుద్దీన్ తో వేదిక పంచుకున్న అమూల్య లియోనియో అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ హల్ చల్ చేయడం వెంటనే బెంగళూర్ పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని ...
READ MORE
తప్పు చేయకుంటే CBI, NIA అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు భయం..?
CBI(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) మరియు NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) సంస్థలంటే దేశవ్యాప్తంగ అన్ని రాష్ట్రాలలోనూ నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఈ సంస్థలకు రాజ్యాంగం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. రాష్ట్రాలలో ఏదైన కేసులో విచారణ సరిగా జరగని పక్షంలో ...
READ MORE
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ జనసేన.!!
బీజేపీ తో కలిసి పని చేస్తామని ఒప్పందానికి వచ్చిన జనసెన అధినేత పవన్ కళ్యాన్ తాజాగా బీజేపీ పెద్దలను కలిసేందుకు పలువురు ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు.బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా తో మరియు అమిత్ షా తో భేటీ ...
READ MORE
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం చేసారో తెలిస్తే షాక్ అవుతారు.!!
నిన్న దేశం లో చరిత్రలో మరచిపోలేని దురదృష్టమైన రోజు, ఎందుకంటే దేశం గర్వించే నేత అటల్ జి మరణించడం.. అందువల్ల దేశ వ్యాప్తంగా ప్రజలంతా రాజకీయాలకతీతంగ తీవ్రమైన శోకంలో మునిగిపోయారు. కానీ ఒక్కరు మాత్రం వారి పుట్టినరోజు వేడుకలను ఘనంగ జరుపుకున్నారు. ఆయనెవరో ...
READ MORE
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్ లు దాటితే మీ పంటపండినట్టే.
ఏంటి లైక్ లకి రుణాలా..? వెయ్యి లైక్ లు దాటితే లక్ష రూపాయల రుణాలిస్తారా. ఎందుకయ్యా ఫేక్ న్యూస్ లు రాస్తారు అని తీసిపారేయకండి ఇది నిజంగా నిజమైన లైక్ ల కథే. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కష్డాలను మీరు ...
READ MORE
సర్కార్ టీచర్ ల మాయాజాలం.. వామ్మో.. ఇంత దారుణమా.!!
భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల కేంద్రం లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు ఒక్కసారి వెల్లి చూసినవాల్లు అక్కడ జరుగుతున్న తంతు చూసి షాక్ అవ్వాల్సిందే మరి.. తాజాగా యాక్ (YOUTH FOR ANTY CORRUPTION) టీం సభ్యులు పక్కా సమాచారంతో ...
READ MORE
70 ఏళ్ల స్వతంత్ర భారతంలోని తీరని కులాల కుంపట్లు.
మంచి అయినా చెడు అయినా అది మనకే ఉండాలి.మనమే చేయాలి. ఇది మనది అనే భావనే ప్రతి ఒక్కరికి ఒక కిక్ ఇస్తుంది. నాదేశం అని గర్వంగా చెప్పుకోవడం ఎప్పటి నుంచో అలవాడుగా మారింది. ఊరు ,పేరు అనేవి మన ఇమేజ్ ...
READ MORE
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
తెలంగాణ ప్రభుత్వం మరో 10 నామినేటెడ్ పోస్టుల‌కు చైర్మన్లను నియ‌మించింది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎట్టకేలకు పూర్తి చేసింది తెలంగాణ స‌ర్కార్. ఈ సారి ఎన్న‌డు లేని విధంగా కార్పోరేష‌న్ నియామకాల్లో మైనార్టీలకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ...
READ MORE
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం ఏంటి.??
జులై 21 నుండి ప్రారంభం కానున్న సంచలన లైవ్ టెలివిజన్ షో బిగ్ బాస్ 3 పై రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నై. గత రెండు షోలలో అశ్లీలత శృతిమించిదని విమర్శలు రాగా.. ఈసారికైతే ఎంపిక చేసిన సభ్యులపై లైంగిక ఆరోపనలు ...
READ MORE
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
తెలంగాణ ప్రజలకు మా అంకాలమ్మ బోనాల జాతరకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. బోనాల ఉత్సవాల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్రను వర్ణించడం కష్టం. అయితే అలాంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బోనాల జాతర ఈ ఏడాది జరుపుకోవడం కష్టంగా కనిపిస్తుంది. కరోనా మహమ్మారి ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51%
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
బతుకమ్మ చీరలకు నడి బజారున అగ్గి పెడుతున్న తెలంగాణ ఆడపడుచులు
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
లాంగ్ డ్రైవ్ చేస్తున్నారా.. అయితే మీ తెలివి గోవింద.!
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న
ఆపరేషన్ కమల్.. తెలంగాణలో పట్టుకు అమిత్ షా నయా ఫ్లాన్.
భార‌త రాష్ట్ర‌ప‌తిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుద‌క్ష‌ణ చెల్లించుకోబోతున్న ప్ర‌దానీ..!
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
ర్యాంకుల మాయ లో పేరెంట్స్. కార్పోరేట్ వలలో విలవిల్లాడుతున్న పిల్లలు.
పాకిస్తాన్ జిందాబాదన్న యువతికి బెయిల్ ఇవ్వొద్దని సొంత తండ్రే అంటున్నాడు
తప్పు చేయకుంటే CBI, NIA అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్
సర్కార్ టీచర్ ల మాయాజాలం.. వామ్మో.. ఇంత దారుణమా.!!
70 ఏళ్ల స్వతంత్ర భారతంలోని తీరని కులాల కుంపట్లు.
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!