You are here
Home > రాజకీయం > లైవ్ లో అకున్ సబర్వాల్ పై మండిపడ్డ బీజేపి నేత.. వైరల్ అవుతున్న వీడియో.!

లైవ్ లో అకున్ సబర్వాల్ పై మండిపడ్డ బీజేపి నేత.. వైరల్ అవుతున్న వీడియో.!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలి లో దూసుకెలుతున్న ప్రముఖ అడ్వకేట్ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు TV5 అనే తెలుగు న్యూస్ ఛానెల్ లైవ్ ప్రోగ్రాం లో ప్రస్తుత సంచలన వార్త టాలివుడ్ డ్రగ్స్ కేసు పై తవదైన శైలి లో స్పందించారు.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతూ సంచలనంగ మారింది.. వీడియో లో రఘునందన్ రావు మాట్లాడిన తీరు చూసి ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తున్నారు.. ఆలోచిస్తున్నారు.

ఈ సంధర్భంగ రఘునందన్ రావు పోలీస్ ఉన్నతాధికారి ప్రస్తుతం టాలివుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటులకు దర్శకులకు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్న అకున్ సబర్వాల్ పై నిప్పులు చెరిగారు. పలు విషయాలపై సూటిగా నిలదీసారు.

సిటీలో స్కూల్లకు కాలేజ్ లకు ఇదే డ్రగ్స్ విషయంలో నోటిసులు ఇచ్చినపుడు వారినెందుకు విచారణ చేయడంలేదు ఆ విద్యార్ధుల కుటుంబాల పరిస్థితేంటని ప్రశ్నించారు. మాదక ద్రవ్యం కొకైన్ లాంటివి తీసుకున్నప్పుడు ఎన్ని రోజుల క్రితం తీసుకున్నాడో ఏ విదంగ నిజ నిరూపణ చేస్తారో సబర్వాల్ చెప్పాలని అన్నారు.  ఎందుకంటే మన దగ్గరున్న “ఫోరెన్సిక్ సైన్స్ లాబొరిటీస్” కి అంత శక్తి లేదని విమర్శించారు.

ఈ క్రమంలో ఆయన ఏడాదిన్నర క్రితం జరిగిన “ఓటుకు నోటు” కేసును ఉదహరిస్తూ ప్రశ్నించారు.
లక్షల రూపాయల నోట్లు బయట పడ్డా ఆ కేసులో “ఫోన్ ట్రాపింగ్” లో బయటపడ్డ “వాయిస్” ఎవరిదోననేది ఇంత వరకు ఎందుకు కనుక్కోలేకపోరో అని అక్కడే కూర్చున్న అధికార పార్టీ తెరాస నేత కర్నె ప్రభాకర్ ముందే నిలదీసారు. అధికారం రాంగనే హైద్రాబాద్ లో “ప్లే బాయ్” పబ్ ని రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసింది కేటిఆర్ కాదా అని అనడం రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది.

అయినా డ్రగ్స్ కు బానిస అయితే ఆ వ్యక్తి ని బాధితునిగా గుర్తించి చికిత్సను అందించాల్సి ఉంటుంది.. బలవంతంగ రక్త నమూన సేకరణ తీసుకునే అధికారం లేదని అన్నారు. గతంలో సినీ నటుడు రవితేజ తమ్ముడు ఈ మద్యనే రోడ్ ప్రమాదంలో చనిపోయిన భరత్ మూడు సార్లు డ్రగ్స్ కేసులో దొరికితే ఎలాంటి కేసులు పెట్టారో చెప్పాలంటూ కూడా అన్నారు.

Related Posts
రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.
రెస్పాన్సిబుల్ జ‌ర్న‌లిజం అంటూ తెలుగు మీడియా ప్ర‌పంచంలోకి అడుగు పెట్టి ప్రారంభం లో ఓ వెలుగు వెలిగిన ఎక్స్ ప్రెస్ ఛాన‌ల్ రోడ్డున ప‌డే ప‌రిస్థితికి దిగ‌జారింది. యువ‌త కోసం భ‌విత కోసం అంటూ పెద్ద పెద్ద మాట‌లు చెప్పి చివ‌ర‌కు ...
READ MORE
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
తెలంగాణ లో ఆడబిడ్డలకు అగ్ర స్థానం దక్కేలా పోరాడుతామని తెలిపారు ఉత్తమ సర్పంచ్ లు. ఆడపిల్లలను కాపాడుకుంటునే  విద్యతో పురోగమిస్థామని  సూచించారు. గుజరాత్ లో జరిగిన మహిళా సదస్సులో సూర్యాపేటకు చెందిన మహిళా సర్పంచ్ లు పాల్గొన్నారు. ఈ నెల 6 నుండి ...
READ MORE
న్యూ ఇయర్ రోజు కాంగ్రెస్ పార్టీ కి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్.!!
దేశంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యాక కాంగ్రెస్ పార్టీ కి వరుస షాక్ లు తాకడం రివాజు గ మారింది. మొదట్లో ఉత్తర భారతం లో నే అనుకున్నా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల లో కూడా అదే పరిస్తితి. బీజేపీ ...
READ MORE
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..! డా. కే.లక్ష్మణ్ అంటే తెలంగాణ రాష్ట్రం లో పరిచయం అక్కర లేని పేరు. భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త నుండి ఎమ్ఎల్ఏ గా రాష్ట్ర పార్టీకి అద్యక్షుడి స్థాయి దాకా సాగిన ఆయన పయణం ...
READ MORE
జ్ఞానం పేరుతో జనాలను ఉన్మాధులుగ తయారు చేస్తున్న ప్రబోధానంద స్వామీ @ పెద్దన్న చౌదరి.!!
కామి కాలేనోడు మోక్షగామి కాలేడు శ్రీ రాముడు కిరాయి హంతకుడు రావణాసురుడే శ్రీ కృష్ణుడిగ అవతరించాడు గణపతి నిమజ్జనం బుద్ది లేని చర్య.. ఈ మాటలన్నది ఎవడో సంఘ విద్రోహ ద్రోహినో లేక ఏ అనామకుడో అన్నది కాదు. స్వామీజి ని నేనే దేవున్ని ...
READ MORE
నోట్ల రద్దు, GST తర్వాత మోడీ టార్గెట్ కాశ్మీరేనా.?
దేశంలో కేంద్రం లో భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత చరిత్రలో నిలిచిపోయేలా చేసిన సంస్కరణలు మొదట నోట్ల రద్దు అయితే రెండోది GST. భవిష్యత్తు లో భాజపా అధికారంలో లేకున్నా ఈ రెండు సంస్కరణ ల ప్రభావం మాత్రం ...
READ MORE
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
మృగ‌శిర‌ కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగ‌శిర‌ కార్తె ను రైతులు ఏరువాక‌ సాగే కాలం అని కూడా అంటారు. ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరికేదెప్పుడు..?
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలోనే సభ పెట్టిండు అమిత్ షా. ఇక తాజా టూర్ లో సైతం నల్గొండే కేంద్రబిందువైంది. ఆ రోజు నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ప్రస్తావించారు అమిత్ షా. ఇందుకు అనుగుణంగానే ఈసారి మీటింగ్ కు ముందుగానే ...
READ MORE
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార స్వామి.!!
దేశంలో 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అతికష్టం మీద నడుస్తోంది. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పరితపిస్తోన్నా ఈసారి కూడా అధికారం దక్కడం కాంగ్రెస్ పార్టీ కి ఎండమావిగానే మిగిలిపోనున్నదని విశ్లేషకుల అంచనా.. అయితే.. ...
READ MORE
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం.
నల్గొండ నియోజకవర్గంలో అధికార టీ.ఆర్.ఎస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నిక చిన్నదే కదా అని తేలికగా తీసుకున్న ప్రభుత్వ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. నల్గొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి మండలం రాజుపేట గ్రామపంచాయతీకీ జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ...
READ MORE
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
టాలివుడ్ నటి కవిత చాలా కాలం నుండి టీడీపీ లో పని చేస్తున్నారు. ఆమె రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధి గ పని చేసారు. ఎన్నికల్లోనూ టీడీపీ నుండి స్టార్ క్యాంపేయినర్ గ కూడా ప్రచారం చేసారు. కాగా కొంత కాలంగ ...
READ MORE
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రాజీనామా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ అప్పుడే.. కొడంగల్ లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓ వైపు రేవంత్ రెడ్డి ఓ వైపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ...
READ MORE
ఎంపి కవితకు కేంద్రమంత్రి పదవి? ఢిల్లీ లో చక్రం తిప్పుతున్న సిఎం కేసిఆర్.??
బండారు దత్తాత్రేయ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుండి.. తెలంగాణ నుండి కేంద్రమంత్రి పదవి ఎవరికి దక్కనున్నదనే విషయమై రెండురోజులుగా రాష్ట్ర వ్యాప్తంగ హాట్ హాట్ గా చర్చలు సాగుతున్న నేపథ్యంలో దత్తాత్రేయ స్థానం భాజపా జాతీయ ప్రధాన ...
READ MORE
ఐఏఎస్ పై కన్నేసిన మంత్రి… తాటతీస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఎం..!
పాలిటిక్స్ లో గోకుడు గాళ్లు ఎక్కువయ్యారు. సిన్సియర్ గా తమ పని తాము చేసుకుంటున్న ఉన్నతాధికారులను తీవ్రంగా అవమానిస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ జనం చేత చివాట్లు తింటున్నారు. ఎక్కడైనా అత్యాచారాలు,అన్యాయాలు జరిగినా అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామంటూ ఏవేవో నీతులు చెప్పే ...
READ MORE
గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?
త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపైనే దేశ వ్యాప్త చర్చలు జరుగుతున్నై.. అధికార పార్టీ భాజపా ముందునుండే ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ కూడా హోరా హోరీగా పోటీ పడుతున్నది. అక్కడా ఎన్నికల సంధర్భంగా కాంగ్రెస్ జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ...
READ MORE
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. – మాజీ ముఖ్యమంత్రి
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి భాజపా నాయకులు నాదేండ్ల భాస్కర్ రావు మీడియా తో మాట్లాడారు. ఈ సంధర్భంగ వాజ్ పేయ్ ప్రధాన మంత్రి గ ఉన్న సమయంలోనే తాను బీజేపీలో చేరాల్సి ఉందని కాకపోతే తన కుమారుడు నాదేండ్ల ...
READ MORE
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి.. ST అభ్యర్ధి ఫైనల్.!!
రాష్ట్రంలో జరగనున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. మొదట మహిళా అభ్యర్ధి రెడ్డి సామాజికవర్గం ముందుకు తెచ్చిన బీజేపీ.. కాంగ్రెస TRS లు అభ్యర్ధులను ప్రకటించాక అనూహ్యంగా గిరిజన సామాజికవర్గం కి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఫైనల్ చేయడం ...
READ MORE
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి)  అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు ...
READ MORE
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. నిన్న జరిగిన తెరాస పార్టీ బహిరంగసభ లో ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయి లో విమర్శలు చేసారు. ఆయన చేసిన విమర్శలు వాడిన భాష పై పలువురు రాజకీయ సామాజిక ...
READ MORE
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గ పోటీ చేసి ఓడిపోయిన సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ కి గుడ్ బై చెప్పనున్నటు ...
READ MORE
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MORE
టార్గెట్ 2019.. విజయవంతమైన  సభ్యత్వం నమోదు.
తెలంగాణ రాష్ట్ర సమితి.. 2019 టార్గెట్ గా దూసుకెళుతోంది. ప్రతి జిల్లా ప్రతి పల్లెను గులాభీ మయం చేసేందుకు సిద్దమైంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన టీఆర్ ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియలో విజయవంతం అయింది. రెండేళ్ల కోసారి చేపట్టే ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
న్యూ ఇయర్ రోజు కాంగ్రెస్ పార్టీ కి దిమ్మదిరిగి మైండ్
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
జ్ఞానం పేరుతో జనాలను ఉన్మాధులుగ తయారు చేస్తున్న ప్రబోధానంద స్వామీ
నోట్ల రద్దు, GST తర్వాత మోడీ టార్గెట్ కాశ్మీరేనా.?
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
ఎంపి కవితకు కేంద్రమంత్రి పదవి? ఢిల్లీ లో చక్రం తిప్పుతున్న
ఐఏఎస్ పై కన్నేసిన మంత్రి… తాటతీస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఎం..!
గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. –
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి..
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
టార్గెట్ 2019.. విజయవంతమైన  సభ్యత్వం నమోదు.
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
Facebook Comments
Top
error: Content is protected !!