You are here
Home > రాజకీయం > అడ్డొస్తే తలలు నరికేస్తాం.. శ్రీనగర్ చౌరస్తాలో వేలాడిదీస్తాం.. ఉగ్రవాదుల హెచ్చరిక.

అడ్డొస్తే తలలు నరికేస్తాం.. శ్రీనగర్ చౌరస్తాలో వేలాడిదీస్తాం.. ఉగ్రవాదుల హెచ్చరిక.

కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హుర్రియత్ కు ఆడియో రూపంలో ఓ హెచ్చరిక అందింది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది ఒకడు సంచలన ప్రకటన చేస్తూ ఓ ఆడియోను విడుదల చేయడం ప్రస్తుతం కశ్మిర్ లో కలకలం రేపుతోంది.  జాకీర్‌ మూసా అనే ఒక ఉగ్రవాది కశ్మిర్ వేర్పాటు వాదులను బహిరంంగానే హెచ్చరించాడు. తమ ఉద్యమానికి అడ్డొస్తే తలలు నరికి లాల్‌ చౌరస్తాలో వేలాడాదీస్తానంటూ ఈ ఉగ్రవాది వార్నింగ్ ఇచ్చాడు.

తాము ఇస్లాం స్థాపన కోసం పోరాడుతున్నామని, మా పోరాటానికి ఎవడు అడ్డంకులు సృష్టించినా వారందరిని ఖథమ్ చేస్తామంటూ ఆ ఆడియోలో తెలిపాడు. కశ్మిర్ మాది అని ఏ వేర్పాటు వాద సంస్థ ముందుకు వచ్చే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని, వారు హుర్రియత్‌ నాయకులైనా సరే.. తలలు నరికిపడేస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. అయితే ఈ ఆడియోను ముజఫరా బాద్‌ నుంచి విడుదల చేసినట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలతో హిజ్బుల్‌ నేతలు కూడా ఉలిక్కిపడ్డారు. వెంటనే వారు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న హుర్రియత్‌ నేతలు సయ్యద్‌ అలీ షా గిలానీ, మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌, యాసిన్‌ మాలిక్‌ ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇస్లామిక్‌ స్టేట్‌, అల్‌ ఖాయిదా ఇతర ఉగ్రవాద సంస్థలకు కశ్మీర్‌లో జరుగుతున్న ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

హిజ్బుల్‌ సంస్థ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండి ఉగ్రవాద చర్యలకు దిగుతోంది. మరోపక్క, పోలీసులు రంగం లోకి దిగి ఆ ఆడియో టేపును పరిశీలించే పనిలో పడ్డారు. అయితే ఇంతలోనే మరో షాక్ ఇచ్చాడు ఆ ఉగ్రవాది.. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించు కుంటున్నట్లు మూసా ప్రకటించాడు. అయితే, అతడిని తమతో​ కొనసాగించుకునేందుకు హిజ్బుల్‌ సంస్థ నిరాకరించడంతో అతడు వేరే ప్రత్యామ్నాయం లేక ఆ సంస్థను వదిలేశాడని సమాచారం.

Related Posts
డా.లక్ష్మన్ చరిష్మా ముందు చతికిలపడ్డ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత.!!
రాష్ట్రంలో కాక పుట్టించిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో చాలా అంచనాలు తారుమారైయ్యాయి. ఈ క్రమంలో నే బీజేపీ జాతీయ ఓబీసి మోర్ఛ అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా కే లక్ష్మన్ v/c సీఎం కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశం ...
READ MORE
అస్తి పంజ‌రాల దిబ్బ‌గా డేరాబాబా ఆశ్ర‌మం..
డేరాబాబా సచ్చా సౌధా ప్ర‌ధాన కార్యాల‌యంలో త‌వ్విన కొద్ది నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. విస్తుగొలిపే వాస్త‌వాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి. కుప్పలు కుప్ప‌లుగా అస్తి పంజారల‌ దిబ్బ‌లు బ‌య‌ట‌ప‌డుతుండంటంతో చాలా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డేరా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ చేసిన ఘోరాలకు ...
READ MORE
బ‌య‌ట‌ప‌డ్డ అద్దె ఛాన‌ళ్ల అస‌లు భాగోతం.. కొస‌రు పేరుతో ఇక ప్ర‌సారాలు న‌డ‌వ‌వు.. కేంద్ర సమాచార శాఖ హెచ్చ‌రిక‌..?
పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న చానల్స్ అనే మాట‌ ఈ మద్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్టు పుట్టుకొస్తున్న ఛాన‌ల్ల‌కు కూడా అన్నే కార‌ణాలున్నాయి. అయితే కొత్త‌గా వ‌చ్చే ఛాన‌ల్ పుట్టుక వెనుక ఎన్నో గంద‌ర‌గోళాలు, ఇక అది ...
READ MORE
మంత్రి పదవి కావాలా..? కోయదొరలకు లచ్చలు సమర్పించుకొండి. జయహో  మూడనమ్మకాల పాలన.
రాజు అడవికి పోతే భటులు బజారుకు పోతరా.. భటులు కూడా అడవికే పోతారు. అవును అదే నిజమని మరో సారి బల్లగుద్ది నిరూపించాడు వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. వాస్తు, మూడనమ్మకాలంటే మాకు ప్రాణం అని నిరూపించాడు. మంత్రి ...
READ MORE
జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ సీసీటీవీ రికార్డులు
అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఈ కేసులో నిందుతులుగా A2 గా ఉన్న స్వర్గీయ జయలలిత స్నేహితురాలు కర్నాటక బెంగుళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జయలలిత మరణించిన తర్వాత కోర్టు తీర్పు రావడంతో A2 ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
నంద్యాల లో ఒక ఓటు ధర ఎంతో తెలుసా.?
తెలుగు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు బతికే ఉందా.? నంద్యాల ఉప ఎన్నికలో ఒకో పార్టీ వారు తక్కువలో తక్కువగ 5 వేలు పంచుతున్నటు విపరీతమైన చర్చ నడుస్తోంది.. ఇప్పటికే వందల కోట్లని ప్రధాన రాజకీయ పార్టీలు ఖర్చు చేసినట్లు వార్తలొస్తున్నై.. ఇంకా ...
READ MORE
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్ షా..!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి విజయకేతనం ఎగరేసి నరేంద్ర మోడి మంత్రి మండలి లో హోంశాఖ సహాయ మంత్రి గ పదవిని పొందిన తెలంగాణ భాజపా నాయకుడు కిషన్ రెడ్డి కి, హోంశాఖ క్యాబినేట్ మంత్రి అమిత్ షా మరిన్ని పవర్స్ ...
READ MORE
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యే, సస్పెండ్.!
ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా క్రైసిస్ వేల చౌకబారు రాజకీయాలు జోరుగా సాగుతున్నై. దాదాపు 25 కోట్ల జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా బారి నుండి రక్షించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
ఒకేతల్లి కడుపులో పుట్టిన తెలుగోడు వద్దు.. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలు ముద్దు..!!
మన దేశంలోని రాజకీయ నాయకుల తీరు ప్రవర్తన ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. ఎప్పుడు ఎలా ఎవరి ఆధ్వర్యంలో పోరాటాలు ఉధ్యమాలు చేస్తారో చెప్పలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం.. ఓట్ల కోసం అధికారం కోసం లేదా అధికారంలో ...
READ MORE
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ : కమలం గూటికి జానారెడ్డి..?
తెలంగాణలో రాజకీయ కురువృద్ధుడిగా పేరుగాంచారు జానారెడ్డి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఆజాతశతృవుగా పేరొందారు. సున్నిత మనస్తత్వం కలిగిన జానారెడ్డిని అన్ని పార్టీల నేతలూ అభిమానిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేత. అన్ని కలిసొచ్చి ఉంటే ముఖ్యమంత్రి కూడా ...
READ MORE
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కు వివాదం, క్లారిటీ ఇచ్చిన ఈసీ.!!
తెరాస పార్టీ ఎమ్మెల్సీ సీఎం కేసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గతంలో నిజామాబాద్ లో ఓటు వేసి ఇప్పుడు నిన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటు వేయడం పై వివాదం ఏర్పడింది. ఈ విషయమై ఎలక్షన్ ...
READ MORE
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
కేసిఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే  కేసిఆర్. కేసీఆర్ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటేనే కేసీఆర్. ఇది 2014 ఎన్నికల ముందు ఇదంతా.. ఆ తర్వాత తెలంగాణ సిద్దించడం.. ఆ తరువాత  జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రను ...
READ MORE
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
తెలంగాణకు బొట్టు బొట్టును లెక్క కట్టి చుక్క నీటిని కూడా వృదా కానివ్వకుండా తెలంగాణను పచ్చని బంగారంలా మలచిన నీటి మాస్టారు విద్యాసాగర్ గారు ఇక లేరు. తెలంగాణ నీటి పారుదల సలహా దారు... తెలంగాణ ఉద్యమంలో నీళ్లకోసం నినదించిన మాస్టారు ...
READ MORE
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోరంగ ఓటమి చవి చూడడంతో ఆ పార్టీ లో ఉన్న కీలక నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ పై తర్జనభర్జనలు పడుతున్నటు వార్తలొస్తున్నై. ఎందుకంటే కేంద్రం లో నరేంద్ర ...
READ MORE
వ‌రంగ‌ల్ లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 19న వరంగల్‌కు రాహుల్ గాంధీ వస్తారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇదే రోజు భారీ బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విస్మయానికి గురి చేసే ఫలితాలు వస్తున్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరింనగర్, నిజాంబాద్, మహబూబ్ నగర్ లో బీజేపీ గట్టి పోటీ అనుకున్నారు, కానీ అనూహ్యం గ ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మొదటి ...
READ MORE
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఆరు గంటలు దేశ రాజధానిలో మాయమయ్యారు. ప్రత్యేక సెక్యూరిటికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం పై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకి ...
READ MORE
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
తెలంగాణ పోలీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల వర్షం కురిపించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఎస్సై స్థాయినుండి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్‌ సమావేశమయ్యారు ... ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మహిళా పోలీసుల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దీనికవసరమైన సొమ్మును ...
READ MORE
యూపీ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 44 సంవత్సరాల  యోగి గోరఖ్‌పూర్‌ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆయన హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు కూడా ఆయనే.  యూపీ ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రులు ...
READ MORE
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల కోసం తాయిలాల ప్రకటన.!!
దుబ్బాక ఫలితం తర్వాత GHMC వార్ దగ్గర పడుతున్నకొద్ది అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ GHMC ఎన్నికల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం పై అర్థంకాక తర్జనభర్జనలు పడుతున్నది. గ్రేటర్ ఎన్నికల తేదీ ఓవైపు ...
READ MORE
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్ అనుచరులు, దాడిని ఖండించిన BJYM భాను ప్రకాష్
ఉస్మానియా యూనివర్సిటీ లో నిన్న రాత్రి విద్యార్థి నేత సురేష్ యాదవ్ పై అధికార పార్టీ TRS చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు ఆకస్మికంగా దాడికి పాల్పడడంతో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న బుధవారం రాత్రి భోజనం చేసి ...
READ MORE
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అవనిలో సగం.. అతనిలో స‌గం.. అమ్మ‌యి, ఆలై, కూతురై నిన్ను మ‌ళ్లీ క‌నే త‌ల్లి.. ఆ మూర్తే మ‌హిళ‌. ఆది దేవుడిలో స‌గమైన పార్వ‌తి స్త్రీ.. అప‌ర కాళి స్త్రీ.. ప్రేమ‌కు ప్ర‌తి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
డా.లక్ష్మన్ చరిష్మా ముందు చతికిలపడ్డ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత.!!
అస్తి పంజ‌రాల దిబ్బ‌గా డేరాబాబా ఆశ్ర‌మం..
బ‌య‌ట‌ప‌డ్డ అద్దె ఛాన‌ళ్ల అస‌లు భాగోతం.. కొస‌రు పేరుతో ఇక
మంత్రి పదవి కావాలా..? కోయదొరలకు లచ్చలు సమర్పించుకొండి. జయహో
జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
నంద్యాల లో ఒక ఓటు ధర ఎంతో తెలుసా.?
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
ఒకేతల్లి కడుపులో పుట్టిన తెలుగోడు వద్దు.. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలు
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ : కమలం గూటికి జానారెడ్డి..?
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కు వివాదం, క్లారిటీ
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
వ‌రంగ‌ల్ లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌..
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
యూపీ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
Facebook Comments
Top
error: Content is protected !!