You are here
Home > అంతరంగం > తాజ్ మహలా.? తేజో మహాలయనా.?? ఏది నిజం.!!

తాజ్ మహలా.? తేజో మహాలయనా.?? ఏది నిజం.!!

భారత దేశం ఆగ్రాలో నిర్మించిన తాజ్ మహల్ అంటే తెలియని వారుండరు. భారత్ అంటే తాజ్.. తాజ్ అంటే భారత్ అనేంతగా ముడిపడిపోయింది తాజ్ మహల్. అంతేకాదు ప్రపంచ ఏడు వింతల్లో తాజ్ ఒమహల్ కూడా ఒకటి. యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద. ప్రపంచవ్యాప్తంగా తాజ్ మహల్ కు ఎంతమంది అభిమానులున్నారో ఏమో కానీ.. భారతదేశం లో మాత్రం తాజ్ మహల్ అంటే వ్యతిరేకించేవారూ ఉన్నారనడం వాస్తవ విషయం. అసలు ఆ కట్టడం తాజ్ మహల్ కాదూ అక్కడ ఉన్నది తేజోమహల్ అంటారు చాలామంది. ఈ తేజోమహల్ అంటే అదొక పురాతన శివాలయం.
ఈ శివాలయ ప్రాంతాన్నే కూలదోసి ఆ ప్రదేశంలోనే ఈ తాజ్ మహల్ అనే సమాదిని నిర్మానానికి పూనుకున్నాడు షాజహాన్ అంటారు చాలామంది. అసలు పరమ పవిత్రమైన హిందూ దేవాలయమైన పురాతన శివాలయాన్ని కూలదోసి తన భార్యకు సమాధిని కట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించేవారూ ఉన్నారు.
ఒక దెబ్బకు రెండు పిట్టలన్నటు ఓ వైపు ఆలయాన్ని నామరూపాల్లేకుండా చేయడమే కాకుండా తనకిష్టమైన రీతిలో సమాధి నిర్మాణం జరుగుతదనేది కుట్రలో భాగం అనేవారూ ఉన్నారు.
అందుకే వారంతా ఇది తాజ్ మహల్ కాదూ.. ఇది తేజో మహల్ అంటారు నేటికీ..!!

ఇందుకు సాక్ష్యంగా అక్కడ నివసిస్తున్న జనాలనెవరిని అడిగినా చెప్తారు అక్కడ మొదట ఉండేది పురాతన శివాలయమని.
ఎందుకంటే చరిత్రని ఎవరూ చెరపలేరు. ఆగ్రాలో మొత్తం ఐదు శివాలయాలు ఉండేవని అందులో ఒకటి ఈ తేజోమహల్ అని మొఘలుల కాలంలో హిందూ ఆలయాలను ద్వంసం చేసి లేదా ఆక్రమించుకుని అక్కడ వారికి నచ్చినట్టు కట్టడాలను మసీదులను సమాదులను ఏర్పాటు చేసుకోవడం వారి ఎజెండా కాబట్టి అలాగే ఈ తేజోమహల్ కూడా తాజ్ మహల్ గా మారిందంటారు అనేక సామాజిక విశ్లేషకులు. ఈ తాజ్ మహల్ నిర్మాణం విషయానికొస్తే.. 1632 నుండి మొదలు పెడితే 1653 వరకు ఈ నిర్మాణం జరిగిందని పుస్తకాల్లో ఉన్నప్పటికీ అంతకు ముందే 300 సంవత్సరాల కాలం క్రితమే అక్కడ తేజోమహల్ శివాలయంగ ఉంది నేటి తాజ్ మహల్.. తర్వాత మొఘలులు వచ్చాక జైపూర్ మహరాజ్ జైసింగ్ నుండి ఈ ఆలయ కట్టడాన్ని స్వాదీనం చేసుకుని మార్పులు చేర్పులు చేసి తాజ్ మహల్ గా పేరు పెట్టడం జరిగిందని అనేక మంది వాదిస్తున్నారు నేటికీ..

*అందుకు వారు కొన్ని విషయాలను చర్చిస్తారు వాటినొకసారి గమనిస్తే..

1. హిందూ ఆలయంలోకి ప్రవేశం అప్పుడే పాదరక్షలు విప్పి లోపలికెల్లే నిబంధన ఉంది. సమాదీ అని చెప్తున్నప్పటికీ ఇక్కడ కూడా నేటికీ ఇంకా ఆ ఆచారమే కొనసాగుతోంది.

2. తాజ్ మహల్ అలంకార శిల్పాలలో గన్నేరు పువ్వు ఆకారం కనిపించడం ఒకటి. గన్నేరు పువ్వులు విషం అయినప్పటికీ ఆ పువ్వులు శివుడికి ప్రీతికరం, వాటితో భక్తులు ఆ మహాదేవున్ని కొలుస్తారు.

3. కట్టడం పై భాగంలో త్రిశూలం ఆకారం ఉంటుంది ముఖ్య గోపురం పైన.

4. ఈ తాజ్ మహల్ మొఘలుల ఆధీనంలోకి రాకముందు వారు ఎక్కడా వారి కట్టడాలకు మహల్ అని పేరు పెట్టబడలేదు.

5. ముంతాజ్ పూర్తి పేరు ముంతాజ్ ఉల్ జామానీ.. అసలు పేరు అంజుమంద్ బాను బేగం.
ఈ విదంగా చూసినా షాజహాన్ తన భార్య పేరు తాజ్ మహల్ కాదు.

6. మహల్ అనే పేరు వాడడం ఇస్లాం సాంప్రదాయంలో లేదు. ఇందుకు సంబందించిన ఎలాంటి శిలాఫలకాలు కూడా లేవు.

7. తాజ్ మహల్ తన భార్య ముంతాజ్ కోసం షాజహాన్ నిర్మించాడని పుస్తకాలు చెప్తున్న కూడా షాజహాన్ కు ఎనిమిది మంది భార్యలు ఉండేవారు సొంత కూతురైనా సరే షాజహాన్ శారీరక సంబంధం కొనసాగించేవాడు. ముంతాజ్ మరణించిన తర్వాత ఆమె చెల్లిని కూడా పెళ్లి చేసుకున్నాడు. వీరంతా కాక మరో 500 మందితో షాజహాన్ కు శారీరక సంబంధం ఉండేదని చరిత్రకారులు చెప్పే మాట. ఇలాంటి వ్యక్తి ముంతాజ్ కోసం తాజ్ మహల్ ని కట్టించాడని అనుకోనడం హాస్యాస్పదమే అవుతదని నవ్వే వారూ అనేకమంది ఉన్నారు.

8. ఇలాంటి అనేక విషయాలని ప్రముఖ చరిత్రకారుడు 1965 లో పిఎన్ ఓక్ తన తాజ్ మహల్ ద ట్రూ స్టోరీ (TAJMAHAL THE TRUE STORY) అనే పుస్తకంలో రాయడం జరిగింది కానీ ఇప్పుడు ఆ పుస్తకం అందుబాటులో లేదు.

9. మరో ఖచ్చితమైన ఆధారం చూస్తే.. ఔరంగజేబు షాజహాన్ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో పర్శియన్ భాషలో ఈ తాజ్ మహల్ అంశం ఉంది. తేజో మహల్ ను తాజ్ మహల్ గా మార్చినట్టు దాని సారాంశం.

ఇలాంటి అనేక విషయాలు చరిత్రకారుడు పిఎన్ ఓక్ తను రాసిన పుస్తకంలో ఉన్నై కానీ మత కలహాలు చెలరేగే అవకాశం ఉందని భావించిన నాటి పాలకులు ఆ పుస్తకాన్ని నిషేధించారు. 

Related Posts
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా ...
READ MORE
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
ఖాకీ చొక్కా  గొప్ప తనం గురించి చాలానే కథనాలు రాశాం.. మంచిని చెప్పాం.. చెడును చీల్చి చెండడాం.. కానీ ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే మాత్రం పదాలు చాలడం లేదు. ఎంత గొప్పగా చెపుదామని ప్రారంభించినా ఇంకా ఏదో వెలితి ...
READ MORE
అర్థ శతాబ్ధం గడిచినా ‘చే’ అజేయంగా ఎదుగుతూనే ఉన్నాడు..
చే గువేరా అంటే ఓ ఉత్తేజం, ఓ ఆవేశం, నిరంతరం పడిలేస్తూ, చస్తూ బ్రతుకుతున్న అభాగ్య జీవులకు వెలుగునిచ్చే కాంతిపుంజం. ఒకటి తరువాత మరొకటిగా లాటిన్‌ అమెరికాతోపాటు మిగతా ఖండాలను కొల్లగొట్టాలనుకున్న అమెరికా సామ్రాజ్య వాదుల గుండెల్లో మృత్యు భయం. చే ...
READ MORE
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
కమల్ హాసన్ కి చిన్న పొలిటికల్ ఝలక్ ఇచ్చిన రజినీకాంత్
ఇప్పుడు జాతీయ స్థాయిలో రోజూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో నిలుస్తోంది తమిళ రాజకీయం. కారణం త్వరలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు విలక్షణ నటుడు కమల్ హాసన్ లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండడం.. వీరిద్దరూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు ...
READ MORE
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??
పొద్దున లేస్తే హైద్రాబాద్ ని సింగపూర్ చేస్తా కరీంనగర్ ని మలేషియ చేస్తా వరంగల్ ని ఇస్తాంబుల్ చేస్తా అనుడే గానీ అసలు ఈ హైద్రాబాద్ రోడ్ల పరిస్థితి ఈ తెలంగాణ సర్కార్ కల్లకు కనిపిస్తుందా..?? ఒక్కసారి ఇంటి నుండి బయటికెల్తే.. ఏ ...
READ MORE
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత సామరస్యం.??
అయ్యప్ప స్వామి శబరిమళ అంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం అనాది కాలం నుండి అత్యంత పవిత్రంగ కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలకు నిలయం, భక్తులు మండలి అనగా 41 రోజులు ఎంత కఠినంగ దీక్ష చేస్తారో ఆ స్వామి కి అంత ...
READ MORE
హిందువుల ఓట్లకోసమా..హిందుత్వంలోకి మారడం కోసమా.. మతం మారనున్న జగన్.?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా అందరికీ పరిచయం.. తండ్రి చనిపోయినప్పుడే తదుపరి ముఖ్యమంత్రిగా జగన్ కావాలని కొందరు నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ...
READ MORE
సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవ..
దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవను మా వంతుగా జనానికి చెప్పే అవకాశం  దక్కింది. నిజానికి ఈ ఆర్టికల్  కాపి కొట్టకూడదని అనుకున్నా.. కానీ మాకంటే ముందే ఈ ఆర్టికల్ ను గొప్పగా రాసిన ఛాయ్ బిస్కెట్ ...
READ MORE
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
“జబర్థస్త్” షో ప్రేక్షకులకోసమా.. మెగా ఫ్యామిలీకి చెక్క భజన చేయడానికా.?
ఈటీవీ తెలుగు ఛానెల్ లో ప్రతి గురువారం శుక్రవారం ప్రసారమయ్యే "జబర్థస్త్ కామెడీ షో" కు ముందునుండి జడ్జిలుగా రోజా తో పాటు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా జడ్జిగ వ్యవహరిస్తున్నారు. దాంతో సహజంగానే రోజా ను మరియు నాగబాబు ...
READ MORE
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి లేదనడం సిగ్గుచేటు కాదా.??
దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది.అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం ...
READ MORE
చిన్నారి మృత్యుపయనం..
నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను.. సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది... పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా ...
READ MORE
కన్న తల్లి బంధానికి అర్థాన్ని మార్చేసిన దుర్మార్గురాలు.!!
రోజు రోజుకు మానవ సంబంధాలు మొత్తం కలుషితం అవుతున్నాయనడానికి ఈ ఘటన ఉదాహరణ. యావత్ సభ్య సమాజం ఛీ కొట్టేలా.. మనిషి అనేవాడు అసహ్యించుకునేలా.. జంతువులు కూడా సిగ్గుపడేలా చేసింది ఓ మహిళ. అమెరికా ఓక్లహామా లో పాట్రిక స్పాన్(44) అనే అనే ...
READ MORE
కోమటోల్లలో ఐక్యత లోపించిందా.? లేక ఇదే వారి జీవన విధానమా.??
కోమటోల్లు సామాజిక స్మగ్లర్లు కాదు.! సామాజిక బలహీనులు.!! అవును ఈ వాదనే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వినిపిస్తోంది. ఒక స్వయం ప్రకటిత మేధావి ఏకంగ ఓ సామాజిక వర్గాన్నే ఒక కులం మొత్తాన్ని కలిపేసి దుర్మార్గమైన ఆలోచనతో స్మగ్లర్లంటూ, దోపిడీదారులంటూ నోటికొచ్చినట్టు కించపరిస్తే.. ...
READ MORE
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
కమ్యునిజం రాజకీయానికి తక్కువ ప్రచారానికి ఎక్కువగ మారిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కమ్యునిజం భావజాలమంటూ అమాయక మహిళలకు నూరిపోసి వారి బుర్రలను వాష్ చేసి, హిందువులుగ ఉన్న వారినే హిందూ ధర్మానికి వ్యతిరేకంగ తయారుచేస్తూ హిందూ దేవుల్లపై యుద్దం చేయాలంటూ ...
READ MORE
మొన్న భూటాన్ ను కాపాడి.. నేడు భూటాన్ బుల్లి యువరాజును ఆడించె.!
భూటాన్ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన చైనా కుటిల కుయుక్తుల నుండి భూటాన్ ని కాపాడింది మన భారత ప్రధాని నరేంద్ర మోడి చాణక్య నీతి. చైనా ఎన్ని ఎత్తులు వేసినా మన దేశం లో కొన్ని మీడియా సంస్థలు, కొందరు ...
READ MORE
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
నరేంద్ర మోడి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. 2014 ముందు గుజరాత్ ముఖ్యమంత్రి గ దేశ ప్రజలను ఆకర్షించిన నరేంద్ర మోడి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టి యావత్ ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించి ఐక్యరాజ్యసమితి స్థాయి ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న బాహుబలి 2.. ది కన్ క్లూజన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధ ఏంటి..? ఈ సైట్ వాళ్లకు ఎక్కడ పనిలేదా.. ప్రతి దాన్ని లింకులు పెడుతారని అనుకుంటున్నారా..? ...
READ MORE
సమాజ శ్రేయస్సే కుటుంబ శ్రేయస్సుగా భావించే ఆదర్శనీయుడికి జన్మధిన శుభాకాంక్షలు.
ప్రముఖ విద్యావేత్త జర్నలిజం పవర్ ఛానెల్ ఛైర్మన్ డా. గిరిధరాచార్యులకు యావత్ జర్నలిస్ట్ లోకం జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. సమాజంలో నెలకొని ఉన్న అసమానతలను రూపు మాపే లక్ష్యంతో ప్రతి వ్యక్తి లోని గొప్ప కోణాలను వెలికి తీసి యువతలో దేశ భక్తి, ...
READ MORE
హిందూ బ్రాహ్మిన్ అమ్మాయైతే 5లక్షలు, సిక్కు అమ్మాయైతే 7లక్షలు..??
*అవును హిందూ అమ్మాయైతే 5లక్షలు, *హిందూ క్షత్రియ అమ్మాయైతే 4.5 లక్షలు, *హిందూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అమ్మాయైతే 2 లక్షలు, *జైన్ మతానికి చెందిన అమ్మాయైతే 3 లక్షలు, *గుజరాతీ బ్రాహ్మిన్ అమ్మాయైతే 6 లక్షలు, *గుజరాతీ కుట్చీ అమ్మాయైతే 3 లక్షలు, *సిక్క్ ...
READ MORE
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
తెలంగాణ భాజపా కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని కమలదళం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోడీ గాలి ఒక రేంజ్ లో వీచింది.ఇదే అదనుగ ఏకంగ అధికార పార్టీ తెరాస తోనే ఢీ అంటే ఢీ ...
READ MORE
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
అర్థ శతాబ్ధం గడిచినా ‘చే’ అజేయంగా ఎదుగుతూనే ఉన్నాడు..
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
కమల్ హాసన్ కి చిన్న పొలిటికల్ ఝలక్ ఇచ్చిన రజినీకాంత్
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత
హిందువుల ఓట్లకోసమా..హిందుత్వంలోకి మారడం కోసమా.. మతం మారనున్న జగన్.?
సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
నవ భారత్ సాధనలో బీజేపీ…
“జబర్థస్త్” షో ప్రేక్షకులకోసమా.. మెగా ఫ్యామిలీకి చెక్క భజన చేయడానికా.?
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి
చిన్నారి మృత్యుపయనం..
కన్న తల్లి బంధానికి అర్థాన్ని మార్చేసిన దుర్మార్గురాలు.!!
కోమటోల్లలో ఐక్యత లోపించిందా.? లేక ఇదే వారి జీవన విధానమా.??
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
మొన్న భూటాన్ ను కాపాడి.. నేడు భూటాన్ బుల్లి యువరాజును
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
సమాజ శ్రేయస్సే కుటుంబ శ్రేయస్సుగా భావించే ఆదర్శనీయుడికి జన్మధిన శుభాకాంక్షలు.
హిందూ బ్రాహ్మిన్ అమ్మాయైతే 5లక్షలు, సిక్కు అమ్మాయైతే 7లక్షలు..??
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
Facebook Comments
Top
error: Content is protected !!