You are here
Home > తాజా వార్త‌లు > YS షర్మిల పార్టీ పెడితే తెలంగాణ లో ఎవరికి లాభం ఎవరికి నష్టం.. విశ్లేషణ

YS షర్మిల పార్టీ పెడితే తెలంగాణ లో ఎవరికి లాభం ఎవరికి నష్టం.. విశ్లేషణ

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ గురించి హాట్ టాపిక్ నడుస్తుంది.
ఈ విషయం ఇంత హాట్ టాపిక్ గా మారడానికి ముఖ్య కారణం.. వైఎస్ షర్మిల ఆంధ్ర ప్రదేశ్ లో కాకుండా తెలంగాణ లో ఏర్పాటు చేస్తున్నదనే చర్చ జరగడమే.
అయితే ఈ విషయమై రెండు రాష్ట్రాల్లోనూ షర్మిల చేత కేసీఆరే కావాలని పార్టీ పెట్టిస్తున్నట్లు ఒక చర్చ జరుగుతుంటే మరో వైపు జగన్ మోహన్ రెడ్డి చెల్లి చేత పార్టీ పెట్టిస్తున్నాడేమో అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక మరికొందరు షర్మిల వెనక ఆమె భర్త పాస్టర్ బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ విషయమై జర్నలిజం పవర్ ప్రత్యేకంగా కొందరు ప్రముఖ రాజకీయ విశ్లేషకుల ను సంప్రదించగా..
షర్మిల పార్టీ వెనక ఎవరు ఉన్నారో లేరో అనే అంశాన్ని పక్కన పెడితే.. తెలంగాణ లో షర్మిల గనక పార్టీ ఏర్పాటు చేస్తే, అది కేసిఆర్ కు మరో అతి పెద్ద గండమే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేసిఆర్ నష్టం తో పాటే బీజేపీ కి అధికారం చేజిక్కించుకోవడం మరింత సులువు అవుతుంది అని అంటున్నారు.
వైఎస్ షర్మిల బీజేపీ కి వ్యతిరేకం కేసిఆర్ కు వ్యతిరేకమే అయినప్పటికీ.. ప్లోటికల్ ఈక్వేషన్స్ ఓటింగ్ డివైడ్ అనేది గెలుపు పై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఎందుకంటే.. తెలంగాణ లో షర్మిల తండ్రి వైఎస్సార్ కు అభిమానులు అనుచరులు ఉండొచ్చు గానీ, ఆమె ఆశలు పెట్టుకున్నది మాత్రం తెలంగాణ లో ఉన్న క్రిస్టియన్ ఓటు బ్యాంకు పైనే అనే చర్చ ప్రధానంగా జరుగుతున్నది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో క్రిస్టియన్ ఓటు బ్యాంకు మేజర్ గా అధికార తెరాస మరియు కాంగ్రెస్ పార్టీ లు పంచుకుంటున్నాయి. ఈ విషయంలో ఇప్పుడిప్పుడు బీజేపీ కి కూడా మతం అంశం ఆధారంగా కాకుండా అభివృద్ది ఆధారంగా మైనారిటీ ఓటు బ్యాంకు కొద్ది కొద్దిగా పెరుగుతున్నది.

అయితే ఇప్పుడు షర్మిల పార్టీ పెడితే తెరాస కు పడే క్రిస్టియన్ మైనారిటీ ఓటు షేర్ చాలా వరకు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, అధికార TRS కు అది ఖచ్చితంగా నష్టం చేకూర్చే పరిస్తితి ఉండొచ్చు అని అంటున్నారు. తెరాస కు ఏమాత్రం ఓట్లు తగ్గినా అది పరోక్షంగా బీజేపీ కి విజయ అవకాశాలు దగ్గరగా ఉన్నట్టే అని ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో గ్రేటర్ ఎన్నికల్లో రుజువైంది.

మరి ఒకవేళ నిజంగానే వైఎస్ షర్మిల పార్టీ పెడితే తద్వారా రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

Related Posts
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
ప్రముఖ విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు హిందూ ధర్మ రక్షకులు జాతీయవాది కొండేరు రాకేష్ జన్మధినం సంధర్భంగా ఆయన నివాసం రామంతపూర్ లో కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. కొండేరు రాకేష్ అనుచరులు మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు మొత్తం ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
శతాబ్దాల క్రితమే అనగారిన జాతికై కదిలిన కరుణామయుడు సంత్ రవిదాస్ జి
చాలా మంది అణగారిన వర్గాల ప్రజల దీనజనుల కోసం ఉద్యమం అంటూ.. చిల్లర రాజకీయాలు చేస్తూ స్వార్థ పూరిత ఉద్యమాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు ఈ రోజుల్లో.. ఇవే మనం చూస్తున్నం. ఈ 21వ శతాబ్దం ఆధునిక కాలంలోనే కులం అంటరానితనం ...
READ MORE
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ పలువురు ప్రముఖ నాయకులు సామాజిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు ...
READ MORE
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
ఈ నెల 19 న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అధిష్టానం పై నమ్మకం కోల్పోయిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు రాజ్యసభ ఎన్నికల ముందు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే పార్లమెంటులో కనీసం ...
READ MORE
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
కేంద్ర ప్రభుత్వం GST అమలు నిర్షయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. GST అమలుతో ప్రస్తుతం ఉన్న ధరల కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి GST అమలులోకి రానుంది. అయిరే ...
READ MORE
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
చెన్నై లోని వాషర్ మెన్ పేట లో ఉండే ఒక సాధారణ డాక్టర్ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల అభిమానం సొంతం చేసుకున్నాడంటే నమ్మశక్యం కాదేమో కానీ, ఆ ఘనత సొంతం చేసుకున్నాడు 5 రూపాయల డాక్టర్ జయచంద్రన్. అవును ...
READ MORE
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన పాస్టర్.!!
వితంతువులు విడాకులు తీసుకుని ఒంటిరిగా జీవిస్తున్న మహిళలేఈ పాస్టర్ టార్గెట్.. మ్యారేజ్ బ్యూరోలను అడ్డు పెట్టుకుని మొదట పెళ్లి అంటూ ఆపై కామ వాంఛలు తీరాక అందిన కాడికి దోచుకుని మొహం చాటెస్తాడు.. ఇదేంటని ప్రశ్నిస్తే తెలంగాణ మంత్రి లక్ష్మా రెడ్డి ...
READ MORE
హైద్రాబాద్ బెస్ట్ ఎంఎల్ఏ అవార్డ్ సొంతం చేసుకున్న డా.లక్ష్మణ్
తెలంగాణ భాజపా అధ్యక్షులు ముషీరాబాద్ ఎంఎల్ఏ డా.కె.లక్ష్మణ్ కు బెస్ట్ ఎంఎల్ఏ అవార్డ్ ఇచ్చారు రాజధాని ఓటర్లు. తాజాగా తెలంగాణ కబుర్లు అనే వెబ్ ఛానెల్ వారు నిర్వహించిన ఆన్ లైన్ ఓటింగ్ పోల్ లో యాభై శాతం ఓట్లతో ది బెస్ట్ ...
READ MORE
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
వెబ్ ప్రపంచంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మైక్ టీవి తెలంగాణ పాటను సరికొత్తగా ఆవిష్కరించింది. పల్లె మట్టి వాసనలను.. స్వచ్చమైన మనుషుల గొప్పతనాన్ని తెలిపేలా సాగిన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. రాజ‌స్థాన్‌కు చెందిన భ‌న్వ‌రి దేవి పాడిన పాట‌కు స్ఫూర్తి ...
READ MORE
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి.!!
MLA అని అనగానే.. ఎవరైనా ఏం ఊహిస్తారు, లగ్జరీ లైఫ్ కోట్లాది రూపాయల ఆస్తి, అధికారలంతా దాసోహం, జనాలకు దేవుడు కార్యకర్తలకు నాయకుడు ఎక్రడికెల్లినా అధికారిక ప్రోటోకాల్ పక్కన ఇద్దరు గన్ మెన్లు, ఆయనకు జీతం క్వార్టర్ కారు కాకుండ ఆయన ...
READ MORE
నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన రైల్వే బ్రిడ్జి ఇద్దరు మృతి.
ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ లో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడిన విషాధ ఘటన స్థానికంగ ఆందోళన కలిగించింది. కాగా రైల్వే వంతెన కూలడానికి నాణ్యత లోపమే ముఖ్యకారణమనే వార్తలొస్తున్నై.. అక్కడే నిర్మాణ పనుల్లో ...
READ MORE
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
పీకే అంటే మన తెలుగు రాష్ట్రం లో తెలిసిన అర్థం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరు.అయితే ప్రస్తుతం ఆయన సినిమాలను పక్కన పెట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బిజీ గ తిరుగుతున్నారు. కాగా తాజాగా ...
READ MORE
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ రగిలేలా చేశారు.
వివాదాలకు కేంద్రం బిందువుగా నిలిచే ది మోస్ట్ వాయిలెంట్ పొలిటిషన్ మరోసారి రెచ్చిపోయారు. ఎం.ఐ.ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్లో మరో సారి రామమందిర నిర్మాణానికి అడ్డుపుల్ల పడేలా మంట రాజేశాడు.  అయోధ్య అంశం ఓ కొలిక్కి వచ్చే స్తుందిలే అనుకునే ...
READ MORE
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
కేంద్రం లో నరేంద్ర మోడీ సర్కార్ CAA (సిటిజెన్షిప్ అమెండ్మేంట్ ఆక్ట్) తీసుకొచ్చిన నాటి నుండి దేశ వ్యాప్తం గ నీళ్ళు పాలు వేరైతున్నటు కనిపిస్తోంది. అనగా ఎవరు దేశానికి మద్దతు ఎవరు దేశ వ్యతిరేకులో అనే తేడా కనిపిస్తోంది.కాగా ...
READ MORE
ఆపరేషన్ కమల్.. తెలంగాణలో పట్టుకు అమిత్ షా నయా ఫ్లాన్.
అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కైవసం చేసుకోవడంతో ఎక్కడ లేని జోష్ లో ఉంది బీజేపి. ఉత్తరాది రాష్ట్రంలో సత్తా చాటుతూనే దక్షిణాది రాష్ట్రాలపై ఓ కన్నెసింది. ప్రాంతీయ పార్టీలు పాలన లో కొనసాగుతున్న రాష్ట్రాలపై త్రిముఖ వ్యూహన్ని ప్రదర్శిస్తోంది బీజేపీ. ...
READ MORE
శవరాజకీయాల తమిళనాడు…
శవరాజకీయం ఈ మాట రాజకీయాల్లో తరుచుగా వాడుతుంటారు. కానీ తమిళనాడు రాజకీయ నాయకులు మాత్రం చేసి చూపించారు. మా రాజకీయాలంటే ఏమనుకున్నారు అమ్మ శవాన్ని పెట్టుకునే సీటు దక్కించున్న వాళ్లం.  ఇప్పుడు అమ్మ శవపేటికను పెట్డుకుని విజయం సాదించలేమా అంటున్నారు. ఇక ...
READ MORE
రేవంత్ వెళుతున్నాడంటా..? ఇక మ‌న ప‌ని అంతేనా..?
ఫైర్ బ్రాండ్ తెలంగాణ‌ ప‌సుపు ద‌ళంకు మిగిలిన ఒకే ఒక్క నాయ‌కుడు. మంచి వాక్చాతుర్యం అంత‌కు మించి కేసీఆర్ అంటే పీక‌ల దాక ఉన్న కోపం ప‌లు పార్టీల‌కు ప్రాణం పోస్తుంది. ఇక రేవంత్ రెడ్డి కండువా మార్చ‌డం ఖాయం అని ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల.!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దక్షిణాది రాష్ట్రం కర్నాటక సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. 4 కోట్ల తొంబై ఆరు లక్షల ఓటర్లున్న కర్నాటక లో వచ్చే మే 12 న పోలింగ్ జరగనుండగా అదే ...
READ MORE
అనుష్క విరాటుల నూతన పర్వం. మోగిన పెళ్లిబాజ.
ఎప్పుడెప్పడా అని ఆశక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం సింపిల్ గా ముగిసింది. అంగరంగవైభవంగా దూమ్ ధామ్ గా సాగుతుందని ఊహించిన విరాట్ అనుష్కల వివాహం కుటుంబసభ్యుల మధ్య సాదాసీదగా సాగిపోయింది. ఇన్నాళ్లు ప్రేమ పక్షులుగా విహరించిన అనుష్క విరాట్ కోహ్లిలు మూడుముళ్ల ...
READ MORE
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
మనిషికి ఎన్ని సిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే.. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు.. ఇందుకోసం ఎలాంటి మందులు అవసరం లేకుండా చక్కని పరిష్కారం చూపించారు పతంజలి మహర్షి.. యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు ...
READ MORE
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు. అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు. సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
నిన్న రాత్రి జనసేన అధికార ప్రతినిధిగా చెలామని అవుతూ ఇప్పటికే చాలా న్యూస్ ఛానెల్లలోనూ అధికారికంగ జనసేన పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడిన కల్యాణ్ సుంకరను పోలీసులు అరెస్టు చేసారు. ఓ డమ్మీ ఫోన్ ని ఐఫోన్7 గా పేర్కొంటూ ఓఎల్ఎక్స్ లో ...
READ MORE
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
శతాబ్దాల క్రితమే అనగారిన జాతికై కదిలిన కరుణామయుడు సంత్ రవిదాస్
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన
హైద్రాబాద్ బెస్ట్ ఎంఎల్ఏ అవార్డ్ సొంతం చేసుకున్న డా.లక్ష్మణ్
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ
నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన రైల్వే బ్రిడ్జి ఇద్దరు మృతి.
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
ఆపరేషన్ కమల్.. తెలంగాణలో పట్టుకు అమిత్ షా నయా ఫ్లాన్.
శవరాజకీయాల తమిళనాడు…
రేవంత్ వెళుతున్నాడంటా..? ఇక మ‌న ప‌ని అంతేనా..?
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా..
అనుష్క విరాటుల నూతన పర్వం. మోగిన పెళ్లిబాజ.
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
Facebook Comments
Top
error: Content is protected !!