You are here
Home > తాజా వార్త‌లు > 2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!

2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!

2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా భాజపా తనకు అనుకూలంగానే ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా ల వ్యూహంతో ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ.. రికార్డు స్థాయిలో ప్రస్తుతం 19 స్థానాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. స్వతంత్ర భారతదేశంలో ఈ రికార్డు సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు ప్రధాని నరేంద్ర మోడి. గతంలో యూపీఏ కు నాయకురాలిగ ఉన్న దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధి 18 రాష్ట్రాల్లో అధికారాన్ని నిలపగలిగింది.

కాగా మోడీ సాధించిన మరో ప్రత్యేకత ఏంటంటే బీహార్, ఆంధ్రప్రదేశ్, జమ్ము కాశ్మిర్ కాకుండ మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ సింగిల్ గానే భాజపా అధికారంలో ఉండడం. భాజపా ముఖ్యమంత్రులే ఎన్నిక కావడం.
ఈ క్రమంలోనే మోడీ, అమిత్ షా లు త్వరలోనే సౌత్ పైన ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి పెట్టబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అందులోనూ ఏపీ కంటే తెలంగాణ లో తొందరగ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగ ఉండడంతో తెలంగాణ పై అధిష్టానం ఫోకస్ చేస్తుందని తెలుస్తోంది.

తెలంగాణ భాజపా 2014 సాధారణ ఎన్నికల్లో ఐదు మంది MLA లు ఒక MP గెలిచాక ఆ తర్వాత వచ్చిన పట్టభద్రుల MLCఎన్నికల్లో రాంచందర్ రావు గెలిచారు.
ఇందులో సికింద్రాబాద్ ఎంపీగ గెలిచిన బండారు దత్తాత్రేయ మొన్నటివరకు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగ కూడా పనిచేసారు.
అయితే.. తెలంగాణ భాజపా 2019 లో అన్ని వర్గాల్లో ఓటు బ్యాంకును పెంచుకునేలా ప్లాన్ చేస్తోంది.

ఈ క్రమంలోనే రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ కు చెందిన భాజపా మహిళా మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు యమునా పాఠక్ గూర్చి రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నై. 2019 లో రాష్ట్ర మహిళా రాజకీయాలన్నీ యమునా పాఠక్ కేంద్రంగ నడిచేలా వ్యూహం జరుగుతున్నటు సమాచారం. ఇందుకు గల కారణాలు చాలానే ఉన్నాయి.. ప్రస్తుతం ఉన్నతస్థాయి రాజకీయ వర్గాల్లోనే పరిచయం ఉన్న యమునా పాఠక్, 2019 లో కింది స్థాయి ప్రజల్లోకి వెల్లి మహిళా ఓటు బ్యాంకును కొల్లగొట్టేలా పథకరచన జరుగుతున్నదని రాజకీయవర్గాల వాదన.

భాజపాకు యమునా పాఠక్ ఎందుకు మహిళా అస్త్రమో ఒకసారి పరిశీలిస్తే..

యమునా పాఠక్ రాజకీయంగ కంటే.. ప్రముఖ సామాజిక సేవకురాలిగ రాష్ట్ర స్థాయి లో మంచి గుర్తింపు పొందిన మహిళా నాయకురాలు.
దేశ వ్యాప్తంగా కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలోనే కాకుండ అంతర్జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులు అందుకున్నారు యమునా పాఠక్.
సామాజిక సేవకురాలిగ మంచి గుర్తింపు పొందిన యమునా పాఠక్ ని తెలంగాణ భాజపా తన అస్త్రం గ భావిస్తోంది.

అధికార తెరాస కంటే కాంగ్రెస్ పార్టీ లో మహిళా రాజకీయాలు ఎక్కువగా కనబడుతాయి. అలాంటి బలమైన మహిళా నేతలను ఢీకొట్టాలంటే యమునా పాఠక్ లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావంతురాలు, ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన సామాజిక సేవకురాలైన యమునా పాఠక్ ను సరైన మహిళా నేతగ పార్టీ గుర్తించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఖచ్చితంగ యమునా పాఠక్ ను 2019 లో చట్టసభలకు పంపేలా ప్రణాలిక జరుగుతోంది. ప్రస్తుతం యమునా పాఠక్ రాష్ట్ర మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలిగ, యాదాద్రి భోనగిరి జిల్లాకు పార్టీ ఇంఛార్జ్ గ ఉన్నారు.

ఎక్కడ ఏ సమావేశంలో పాల్గొన్నా కూడా.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అక్షరాస్యత,మహిళా సాధికారత, ఉపాధి కల్పనా, పూర్తి వైద్య రక్షణ అని తన లక్ష్యాలను సృష్టం చేస్తుంటారు యమునా పాఠక్.
ఈ క్రమంలోనే తను నిర్వహిస్తున్న GLOBAL ANGLE JAI CHARITABLE TRUST ఆద్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలను ఆమె చేపడుతున్నారు. బస్తీలలో నీటి వసతి కల్పించి మహిళలకు సాంత్వన కలిగించడం, పేద పిల్లలకు ఉచిత విద్య, పేద యువతులకు వివాహాలు జరిపిస్తున్నారు. సోలార్ పవర్ పై విస్ర్పుతంగ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
చదువుకున్న యువత కోసం స్వయం ఉపాధి కి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు.

ఉస్మానియా యూనివర్శిటీ లో పీజీ MSW లో మెడికల్ సైకియాట్రిట్స్ సోషల్ వర్క్ చేసిన యమునా పాఠక్ యూనివర్శిటీ టాపర్ గ కూడా నిలిచారు.
భగవద్గీతను విశ్వసిస్తాననీ.. స్వామీ వివేకానంద అంటే ఆధర్శమని చెప్పే యమునా పాఠక్.. పలు అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ శాంతి, ఉగ్రవాద నిర్మూలన అంశాల పై ప్రసంగాలు, ప్రజెంటేషన్ లు చేసిన ఘనతను అనుభవాన్ని పొందారు.

నరేంద్ర మోడి నిస్వార్ధ నాయకత్వానికి ఆకర్శితమై రాజకీయంగ కూడా సేవలందించడానికి ముందుకొచ్చినట్టు తెలియజేసే యమునా పాఠక్.. రాష్ట్ర పార్టీ నేతలతోనూ మంచి సత్సంబంధాలను కొనసాగిస్తూనే రాబోయే రాజకీయ సంగ్రామానికి సిద్దమవుతున్నారు.

పలు వేదికలపై యమునా పాఠక్ మాట్లాడుతూ.. యువత రాజకీయాలకు వచ్చినప్పుడే రాజకీయ ప్రక్షాళన జరిగి, సమాజం బాగుపడుతుందని పిలుపునిచ్చారు. మరి 2019 లో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారో ఇంతవరకైతే తెలియజేయనప్పటికీ.. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో మాత్రం క్రియాశీలకంగ వ్యవహరించడం ఖాయంగ కనిపిస్తోంది. 

Related Posts
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా దళాలు.!!
దేశ వ్యాప్తంగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అదనుగ భావించిన ఉగ్రమూకలు అదే రోజు దేశంలో ఉగ్ర దాడి కి పాల్పడి అలజడి సృష్టించడానికి కుట్రలు చేసాయి.పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతాల్లో శ్రీనగర్, అవంతిపుర వైమానిక ...
READ MORE
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
కొత్తగా వచ్చే పటేలు పాత సెంట్ సీస వాసన మరిచినట్టుంది ఈ కొత్త ఛానల్ కథ. మా గొంతు ఇన్నాళ్లు నొక్కబడింది ఇప్పుడు మా గొంతు మా ఇష్టం.. ఇక పరాయి పాలన బతుకులు వద్దంటూ ఓ ఆంధ్ర మీడియా ప్రత్యేకంగా ...
READ MORE
రాజస్థాన్ లో ఆ నేరం చేస్తే.. ఇకపై మరణ శిక్షే..!!
రాజస్థాన్ అసెంబ్లీ ఒక నూతన చట్టం తీసుకొచ్చింది. రాష్ట్రం లో ఇక పై మైనర్ అనగా 12 ఏండ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే.. మరణ శిక్ష విధించనున్నారు. దేశంలో ఈ తరహా చట్టం చేసిన రాష్ట్రం లో రాజస్థాన్ రెండో ...
READ MORE
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
భాగ్యనగరం మత్తు మందులకు అడ్డగా మారి హైద్రబాద్ కాస్తా హై'డ్రగ్'బాద్ మారిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీ పెద్దలు బడా బడా బాబుల కొడుకులు కూతుళ్లు ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయి జీవితాలు నాశనం చేసుకున్న ...
READ MORE
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్ 14న పార్టీ ప్రకటన.!!
రెండు వారాల క్రితం హిమాలయాల పర్యటనకు వెల్లిన సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై తిరిగొచ్చారు. ఈ సంధర్భంగ ఆయన తనను భారతీయ జనతా పార్టీ వటనకుండి నడిపిస్తున్నదని వస్తున్న వార్తలను ఖండించారు. నా వెనక ఉన్నది భాజపా కాదూ.. నా వెనక ...
READ MORE
వ్యభిచార గృహం పై దాడి ఇద్దరు జబర్దస్త్ షో నటులు అరెస్ట్.!!
విశాఖపట్నం లో మాధవ దారి లో ఓ ఇంట్లో వ్యభిచారం గుట్టుగా సాగుతుందని పక్కా సమాచారంతో పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టగా.. వ్యభిచార గృహ నిర్వాహకులు విటులు కలిపి మొత్తం ఏడుగురు వ్యక్తులు పట్టుబడటం జరిగింది.ఇందులో ఈటీవీ లో ప్రసారం అయ్యే ...
READ MORE
మహాపచారం.. గుడిలో MLC కవిత సమక్షంలో వినాయకుడి మెడలో TRS పార్టీ కండువా..!!
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసే చిత్ర విచిత్రమైన ప్రవర్తనకు మాటలకు చర్యలకు ఒక్కోసారి వినూత్నంగా ఫన్నీగా అనిపిస్తుంది. అదే విధంగా ఒక్కోసారి వారు చేసే పనుల కు ఆగ్రహం వస్తుంది. ఇదేంటి ఇంత అనాలోచితంగా పిచ్చి పని చేశారనిపిస్తుంది. ఇప్పుడు ...
READ MORE
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
లాక్ డౌన్ కారణంగా పగలనకా రాత్రనకా డ్యూటీలు చేస్తున్నారు పోలీసులు. దీనికి తోడు భగ భగ మండుతున్న సూర్యుడు. ఈ పరిస్థితుల్లో పై పై అధికారులు వచ్చి నువ్వు ఏం పని చేస్తలేవ్ అని తిడితే.. ఇంకెట్లుంటది.. ఇలాంటి అనుభవం ఎదుర్కున్న హెడ్ ...
READ MORE
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన హైద్రాబాద్.. IIGH ను ప్రారంభించిన ప్రముఖులు.
హైద్రాబాద్ లోని NKM గ్రాండ్ హోటల్ లో పలువురు ప్రముఖులచే ప్రారంభం అయింది ఇన్సిట్యూట్ ఆఫ్ ఇన్ క్లూజివ్ గవర్నెన్స్ హైద్రాబాద్(IIGH). ఈ కార్యక్రమాన్ని ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు పి.మురళి మనోహర్ ఆద్యక్షతలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలక్ మాననీయ పాట వెంకటేశ్వరరావు ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న అగ్రకుల కమ్యునిస్టు నాయకత్వం.!!
పొద్దుగాల లేస్తే చాలు దళితులు బహుజనులు అంటూ భజన చేసే కమ్యునిస్టుల అసలు నిజ స్వరూపం కొద్ది కొద్దిగా బహిర్గతం అవుతోంది. అచ్చం మేకవన్నే పులి కథలో దొంగ పులి కంటే దారుణంగ దళిత వ్యతిరేక రహస్య అజెండాతో పని చేస్తోందని ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన డా.కె.లక్ష్మన్!!
తెలంగాణ లో ఇంటర్మీడియట్ బోర్డ్ దాష్టీకం కారణంగ 24 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం గ మారింది. అయినా తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం గ వ్యవహరించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండిపడుతున్నారు సామాజికవేత్తలు. ...
READ MORE
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
ఆడపిల్లలకు విద్య దక్కాలంటూ పోరాటం చేసి, చిన్న‌వ‌య‌సులోనే నోబెల్ శాంతి బహుమ‌తి సాధించిన మ‌లాలా యూసుఫ్ జాయ్ సామాజిక మాధ్యమైన ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పాఠాశాలలే ఆడపిల్లల జీవితాలను మారుస్తాయని తెలిపిన మలాల బడి చదువుకు భాయ్ చెప్పి ట్విట్టర్ లోకి ...
READ MORE
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
సరిహద్దు గుండా భారత భూభాగాన్ని ఆక్రమించాలనే దుర్బుద్ధితో మన సైనికులను దొంగ దెబ్బ కొట్టిన చైనాకు శాంపిల్ కౌంటర్ గా నిన్న చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది భారత ప్రభుత్వం. ఇక ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లాల్సిన ఆయనకు ఛాతి నొప్పి రావడంతో  వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.వైద్యులు ఆయనకు మెడికల్ టెస్ట్ లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ...
READ MORE
శ్రీ రెడ్డి మరియు సంధ్య ల ధుమ్ము దులిపేసిన జీవిత.!!
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నై.. ఈ సంచలనానికి మూలకారణమైన నటి శ్రీ రెడ్డి సామాజిక నాయకురాలిగ చెప్పుకునే సంధ్య మరికొంత మంది కలిసి చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరీ ఇండస్ట్రీ లో ని కొంతమంది ...
READ MORE
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
మాతృదేవోభవః.. అమ్మ అంటే ఆనందం, అమ్మంటే  ఆదరణ, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే ఆప్యాయత.. ఆదర్శం.. అనురాగం ఇలా ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఆ అమ్మ ప్రేమ ముందు చాలా చాలా తక్కువే. భూ దేవికున్నంత ఓర్పు ఆకాశమంత ప్రేమ, పంచ భూతలను ...
READ MORE
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
అచ్చమైన తెలుగమ్మాయి..అందులోనూ తెలంగాణ కుందనాల బొమ్మ తను. తండ్రి వృత్తి రిత్యా స్థానచలనాలతో చదువంతా ఆదిలాబాద్ టూ యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రా కు సాగింది. ప్రస్తుతం అందాల రేసులో దూసుకుపోతూ మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి చేరింది. తనే మిస్ శ్రావ్య. ...
READ MORE
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
మొన్న సికిందరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగ ఆలయానికి కుటుఙబసమేతంగా విచ్చేసిన కేంద్రమంత్రి దత్తాత్రేయను రోడ్డుపైనే ఆపి నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడం.. ఆయన తన సతీమణి అనారోగ్యంతో ఉంది నడవడం ఇబ్బందంటూ సమాధానం ఇవ్వడం అయినా పోలీసులు వినకపోవడం.. చివరికి పెద్దాయన నడుచుకుంటూనే ...
READ MORE
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో తెలుసా.?
దేశం అభవృద్ధి చెందాలన్నా.. దేశంలో ఆర్ధిక అసమానతలు తొలగాలన్నా పిల్లల అక్షరాస్యత చాలా ముఖ్యమైన విషయం. అందులో పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించడం అత్యంత ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఒక పిల్లవాడు అతని ప్రతిభ ఆధారంగా ఉన్నత విద్య అభ్యసిస్తే ...
READ MORE
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి.  అది బద్దం బాల్ రెడ్డికేనా.?
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ...
READ MORE
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి  8 మంది గల్లంతు..
యువత సెల్పీ మోజు ప్రాణాల మీదకి తెస్తున్నా ఆ పిచ్చి నుండి మాత్రం బయటకి రావడం లేదు. ఎత్తైన జలపాతాలు, కుంటలు, డ్యాంల వద్ద సెల్పీలు తీసుకుంటూ ప్రాణాలు నీటిలో కలిపేసుకుంటున్నారు. స్వయం తప్పిదాలతో కన్న వాళ్లకు కడుపుకోతను మిగిలుస్తున్నారు. తెలంగాణలో ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
అమ్మాయిల తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త.. దుర్మార్గులు మీ చుట్టే ఉండొచ్చు..!!
ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా ఎన్ని షీ టీం లు పెట్టినా దుర్మార్గుల బారి నుండి అమ్మాయిలను రక్షించడం కష్టంగ మారుతోంది.తాజాగా తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం హజీపూర్ గ్రామం లో వెలుగు చూసిన ఘటనలే మరో ...
READ MORE
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
రాజస్థాన్ లో ఆ నేరం చేస్తే.. ఇకపై మరణ శిక్షే..!!
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్
వ్యభిచార గృహం పై దాడి ఇద్దరు జబర్దస్త్ షో నటులు
మహాపచారం.. గుడిలో MLC కవిత సమక్షంలో వినాయకుడి మెడలో TRS
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన హైద్రాబాద్.. IIGH ను ప్రారంభించిన
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
శ్రీ రెడ్డి మరియు సంధ్య ల ధుమ్ము దులిపేసిన జీవిత.!!
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
అమ్మాయిల తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త.. దుర్మార్గులు మీ చుట్టే ఉండొచ్చు..!!
Facebook Comments
Top
error: Content is protected !!