You are here
Home > తాజా వార్త‌లు > మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే అమ్మేసింది.

మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే అమ్మేసింది.

అమెజాన్ మాటికి మాటికి బరి తెగిస్తూనే ఉంది. ఆ మద్య గణేషుడి బొమ్మను చెప్పులపై ముద్రించి.. ఆ తరువాత భారత జాతీ గౌరవాన్ని మంటగలిపేలా డోర్ మ్యాట్ల పై జాతీయ జెండాను అచ్చు వేసి అమ్మకానికి పెట్టింది. ఇలా రోజు రోజుకు రెచ్చిపోతున్న అమెజాన్ ఈ సారి మరింత బరి తెగించింది. తాజాగా భారత భూబాగాన్నే మాయం చేసి మార్పింగ్ చేసిన భారత చిత్రపటాన్ని అమ్మకానికి పెట్టింది.

గత జ‌న‌వ‌రిలో జాతీయ జెండాను డోర్‌మ్యాట్ పై ముద్రించి వాటిని అమ్మ‌కానికి పెట్ట‌డంతో పెద్దఎత్తున విమ‌ర్శ‌ల పాలైంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్. దీనికి సరైన బుద్ది చెప్పేందుకు పెద్ద మొత్తంలో భారతీయులు అమెజాన్ ఆప్ ను తమ ఫోన్ల నుండి డిలీట్ చేశారు కూడ. అమ్మకాలు కూడా చేయమంటూ ప్రతిజ్ఞ చేశారు. దీంతో అమ్మకాలు భారీగానే పడిపోయాయి.. అయినా అమెజాన్ కు బుద్ది రాలేదు. ఆఖరికి విదేశీవ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ క‌ల‌గ‌జేసుకుని గ‌ట్టి వార్నింగ్ ఇవ్వ‌డంతో ఆ డోర్‌మ్యాట్‌ను వెబ్‌సైట్ నుంచి తొల‌గించింది అమెజాన్.

అయితే ఈ సారి మాత్రం కాస్త బలుపు బాగానే ఎక్కువై కొట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇండియా మ్యాప్‌ను త‌న వెబ్‌సైట్లో అమ్మ‌కానికి ఉంచింది అమెజాన్ కెనడా. అయితే భార‌త ప్ర‌భుత్వంచే అధికారికంగా గుర్తించ‌బ‌డిన ఇండియా మ్యాప్ ఉంచితే ఏ ఇబ్బంది వచ్చేది కాదు.  బలుపెక్కిన అమెజాన్ కదా అందుకే తన కొవ్వును చూపించింది. ఏకంగా సరిహద్దులను మాయం చేస్తూ జమ్ము కశ్మిర్ ను పాక్ లో కలిపేసి ఉన్న మ్యాప్‌ను అమ్మకానికి పెట్టింది.

అంతే కాదు హిందుస్తాన్ మ్యాప్‌లో భార‌త్‌కు చెందాల్సిన స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను ఒక్క పాకిస్తాన్ కే కాదు చైనాలోనూ క‌లిపేసింది. అంటే సరిహద్దులను పక్క దేశాలకు అమ్మేసిందన్న మాట. ఈ మ్యాప్ కాస్త ఢిల్లీ బీజేపీ అధికార ప్ర‌తినిధి తాజింద‌ర్ పాల్ సింగ్ బ‌గ్గా కంట ప‌డింది. దీంతో అమెజాన్ బరితెగింపు పై ట్విట్టర్ ద్వారా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

అయితే ఇలా ఎంత చెప్పినా తన బుద్ది మారదని చెప్తున్న అమెజాన్ కి భారత ప్రజలే తిక్క కుదుర్చాలి. ప్రపంచంలో 22% మార్కెట్ ఉన్న అమెజాన్ అమ్మకాలను పూర్తిగా నిషేదిస్తే తప్ప ఆ పారెన్ కంట్రీ కామర్స్ సంస్థకు సరైన బుద్ది రాదు.. బలుపు తగ్గదు. ఇక నిర్ణయం మీ చేతిలోనే ఎలా బుద్ది చెప్తాతో చెప్పండి. 

Related Posts
అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
భారత దేశంలో ఏపిజే అబ్దుల్ కలాం అంటే ఇష్టపడని వారుండరు. అలాంటివారుంటే ఇక వాడు భారతీయుడు కానట్టే.. అందుకే ఆయనకు భారత రత్న ఇచ్చుకుని మురిసిపోయింది ఈ కర్మ భూమీ.. దేశ అత్యున్నత పదవిలో మొదటి పౌరుడి స్థానంలో కూర్చున్నా సామాన్య పౌరుడిగా జీవించిన ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
టీవీలలో ప్రసారం జరుగుతున్న కండోమ్ యాడ్స్ పిల్లల పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం అన్ని టెలివిజన్ ఛానెల్లకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సమాచార ప్రసార ...
READ MORE
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
"డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ రోజున బాబాసాహెబ్ ...
READ MORE
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ.
కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి తొలి షాక్ త‌గిలింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఎలాగైన పార్టీని గెలిపించేందుకు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు రాహుల్ గాంధీ. ఇదే ప‌నిలో భాగంగా ప్ర‌చారాన్ని సైతం ఓరెత్తించారు. అయితే ప్ర‌చారం ముగిసి 48 గంట‌లు అయినా ...
READ MORE
బిడ్డ చచ్చేంతవరకు బిల్డింగ్ పైనుండి తోసి తోసి చంపేసిన కన్న తల్లి.!
ఆ కన్నతల్లే ఆ అమాయక పాప పాలిట యమపాశమైంది. తొమ్మిది కడుపులో మోసి కని పెంచిన మమకారం ఒక్కసారిగా చేదు బంధమైంది.. ఏకంగా ప్రాణాలనే తీసేసింది. ఆ అదుపు చేసుకోలేని కోపంలో నాలుగంతస్తుల భవనం పైనుండి తోసేసింది. ఆ ఏడేండ్ల పాప ...
READ MORE
సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరస్కరించి సుస్థిరమైన పాలనను కోరుకున్న కన్నడ ప్రజలు.!!
నేడు వెలువడిన కర్నాటక శాసన సభ ఉప ఎన్నికల ఫలితాలు యావత్ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిందని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు భారతీయ జనతా ...
READ MORE
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ స్థానిక ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు జాగ్రత్తలు తెలిపారు. ముఖ్యంగా.. ఢిల్లీ మర్కజ్ లో జరిగిన ముస్లిం మత ...
READ MORE
బుద్ధి పోనిచ్చుకోని చైనా.. పంపిన PPE లు కూడా నాసిరకమే..!!
క్వాలిటీ కి బ్రాండ్ అంబాసిడర్ భారత దేశమైతే, చెత్త క్వాలిటీ నాసిరకం వస్తువులకు కేరాఫ్ అడ్రస్ చైనా దేశం. అందువల్లే ఎటువంటి గ్యారంటీ కానీ వారంటీ కానీ లేదంటే అది చైనా వస్తువు అనే నానుడి ప్రజల్లో నాటుకుంది. కనీసం కరోనాను ఎదుర్కొనేందుకు ...
READ MORE
కరోనా కాటుకు బలైన యువ జర్నలిస్టు..
గర్భంలో ఉన్న శిశువు నుండి పండు ముసలి వరకు, గుడిసెలో ఉన్న నిరుపేద నుండి కోటీశ్వరుడి వరకు, గల్లీ లీడర్ నుండి దేశ ప్రధాని వరకైనా ఎవరు ఎంత అనే తేడా లేకుండా లింగ బేధం అసలే లేకుండా.. అందరినీ చుట్టేస్తోంది ...
READ MORE
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి కారణమేంటి.!!
దేశమంతా పార్లమెంట్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. కాగా అనుకున్నటుగానే మోడీ వర్సెస్ లోకల్ పార్టీ లుగ పోటీ మారింది. ఎన్డీఏ లో ఉన్న పార్టీల్లో పెద్దగా మార్పు లేకున్నా ఈసారికి మాత్రం ఎట్టి పరిస్థితి లోనూ మోడీ ని ...
READ MORE
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు.. పాక్ క్రికెటర్
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం స్నేహబంధం.!!
ముందుగా జర్నలిజం పవర్ అందరికీ ప్రపంచ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మానవ సంబంధాలలో ప్రత్యేకమైన బంధం స్నేహ బంధం. ఆ మాటకొస్తే సమస్త జీవరాశులలో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్ అనే బంధం. నాగరికత తో జీవించే మానవులకే ...
READ MORE
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
హిందూ ఉగ్రవాదం అంటూ.. తీవ్ర మతపరమైన రెచ్చగొట్టే విధంగ వ్యాఖ్యలు చేసి వివాదస్పదమైన కమల్ హాసన్ పై కేసు నమోదైంది. హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోంది, హిందువుల్లో ఉగ్రవాదులున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగ దేశ వ్యాప్తంగా దుమారం అవుతున్నై. ఈ క్రమంలో కమల్ పై ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
న్యాయదేవతను సూటిగ ప్రశ్నిస్తున్న సామాన్య పౌరుడు.!
భారత దేశం విభిన్న మతాల సారం వివిధ కులాల సారాంశం.. అయినా ఎవరి ఆచారాలు వారివి ఎవరి సాంప్రదాయాలు వారివి, అందులో కొన్ని మానవసంబంధాలను తెంచే ఆచారాలను ప్రజలు ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే ఉన్నారు అందులో ఎన్నో దురాచారాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అందులో ...
READ MORE
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే ఎందుకు.??
రోజూ పాఠశాల తెరుస్తారు కానీ ఉపాథ్యాయులకు సమయ నిబంధన ఉందా అంటే.. పెద్ద డౌట్.! రోజూ ప్రభుత్వ ఆఫీసులు తెరుస్తారు కానీ ఎంత మంది అధికారులు, ఉద్యోగులు సమయానికొస్తున్నారంటే.. అది ఇంకా పెద్ద డౌటు..!! అసలు శాసనాలు చేసి ప్రజలను పాలించే పాలకులు ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
మరోసారి తన ధమ్మేంటో చూపించి అసలైన దేశభక్తిని చాటిన యోగీ ఆదిత్యానాథ్.!!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తనదైన శైలిలో పరిపాలిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటివారైనా కులమత తేడాలు లేకుండా రాజ్యాంగబద్దంగ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆగస్ట్ 15 72వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ...
READ MORE
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న అగ్రకుల కమ్యునిస్టు నాయకత్వం.!!
పొద్దుగాల లేస్తే చాలు దళితులు బహుజనులు అంటూ భజన చేసే కమ్యునిస్టుల అసలు నిజ స్వరూపం కొద్ది కొద్దిగా బహిర్గతం అవుతోంది. అచ్చం మేకవన్నే పులి కథలో దొంగ పులి కంటే దారుణంగ దళిత వ్యతిరేక రహస్య అజెండాతో పని చేస్తోందని ...
READ MORE
భాజపా నేతల అక్రమ అరెస్టులు కేసిఆర్ నియంత పాలనకు నిధర్శనం – భాను ప్రకాష్
హిందూ ధర్మ రక్షకులు రాష్ట్రియ హిందూ సేన వవస్థాపకులు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ ని నగర బహిష్కరణ పేరుతో తెలంగాణ సర్కార్ వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యం లో పూరిపూర్ణానంద పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ కు ...
READ MORE
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే మాత్రం ఎగబడుతుండ్రు.!
ప్రస్తుతం కోళ్ల ఫారాల యాజమాన్యాలకు కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా వైరస్ పుణ్యమా అని పౌల్ట్రీ పరిశ్రమలకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి.ఇదంతా చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారం కారణంగానే.దీంతో జనాలు చికెన్ ...
READ MORE
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం అంటే అంత సులభం కాదు..
మరోసారి ప్రపంచ బ్యాంకు మన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన దేశం 130 స్థానం నుండి ఏకంగ 100 వ ర్యాంకు ను సాధించడం తాజాగా అంతర్జాతీయంగ చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ ...
READ MORE
అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు
బిడ్డ చచ్చేంతవరకు బిల్డింగ్ పైనుండి తోసి తోసి చంపేసిన కన్న
సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరస్కరించి సుస్థిరమైన పాలనను కోరుకున్న కన్నడ ప్రజలు.!!
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
బుద్ధి పోనిచ్చుకోని చైనా.. పంపిన PPE లు కూడా నాసిరకమే..!!
కరోనా కాటుకు బలైన యువ జర్నలిస్టు..
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
న్యాయదేవతను సూటిగ ప్రశ్నిస్తున్న సామాన్య పౌరుడు.!
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
మరోసారి తన ధమ్మేంటో చూపించి అసలైన దేశభక్తిని చాటిన యోగీ
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ
భాజపా నేతల అక్రమ అరెస్టులు కేసిఆర్ నియంత పాలనకు నిధర్శనం
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం
Facebook Comments
Top
error: Content is protected !!