You are here
Home > తాజా వార్త‌లు > లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం స్నేహబంధం.!!

లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం స్నేహబంధం.!!

ముందుగా జర్నలిజం పవర్ అందరికీ ప్రపంచ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
మానవ సంబంధాలలో ప్రత్యేకమైన బంధం స్నేహ బంధం. ఆ మాటకొస్తే సమస్త జీవరాశులలో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్ అనే బంధం.
నాగరికత తో జీవించే మానవులకే కాదు, ఏ నాగరికత లేని అడవి ప్రాణులకు జంతు పశుపక్షాది మూగ జీవులకూ కూడా ఉండే ఏకైక బంధం స్నేహ బంధం.

అందుకే నిజమైన స్నేహం దొరికితే అది దైవ సంకల్పమనే చెప్పొచ్చు.
సమాజంలో ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడానికి వివాహం చేసుకోవడానికి లేదా ఏ ఇతర బంధానికైనా సరే వయసు జెండర్ లాంటి నిబంధనలుంటాయేమో కానీ దోస్తానా చేయడానికి వయసు కులం మతం లింగబేధం లాంటివేవీ అడ్డురావు.. అంతే కాదు జాతి బేధం కూడా ఉండదు, మనిషికి జంతువుకు కూడా ఫ్రెండ్ షిప్ ఏర్పడుతుంది, పసిపాపకు కృూర మృగానికి కూడా స్నేహం ఏర్పడుతుంది. నిజమైన స్నేహానికి హోదాలు అంతస్తులు అడ్డురావు.
రాజ్యాదిపతి రాజు కు సేవకుడికి మధ్యలో స్నేహం ఏర్పడొచ్చు, కోటీశ్వరుడికి బిక్షగాడి మద్యలోనూ స్నేహం ఏర్పడవచ్చు.

సమస్త లోకాలకు అధిపతి శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడే తన మిత్రుడు సాధారణ వ్యక్తి కటిక నిరుపేద కుచేలుడి కోసం పరితపించి ఆ మిత్రుడికి ఎంతో ప్రేమతో పాదపూజ చేసి స్నేహం గొప్పతనాన్ని సమస్తలోకాలకు చాటిచెప్పిన సంధర్భం పురాణాలు ఘోషిస్తున్నై. బాధతో వచ్చిన స్నేహితుడిని చూసి ఆయన తన కష్టాన్ని చెప్పకముందే,గ్రహించి మిత్రుడి కష్టాలను తీర్చి మిత్రుడికి సిరిసంపదలను ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. ఈ ఉదంతంతో మిత్రుడి అవసరాన్ని చెప్పకముందే గ్రహించి ఆదుకోవాలనేది పరమాత్మ ఇచ్చిన సందేశం. అంతేకాదు తన మిత్రుడు నోరు తెరిచి అడగే స్థితిని చూడడానికి శ్రీకృష్ణుడు ఇష్టపడడు.. అందుకే ప్రత్యక్షంగ తన చేతులతో ఏమీ ఇవ్వకుండా మిత్రుడి అవసరాలు తీరుస్తాడు పరమాత్ముడు. అందుకే యుగాలు దాటినా శ్రీకృష్ణుడు కుచేలుడి స్నేహం చరిత్రలో నిలిచిపోయింది.

ఇక ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది స్నేహం గొప్పతనం వర్ణించడానికి..  

Related Posts
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం ఏంటి.?
అకాడమిక్ ఇయర్ మారబోతున్నది, త్వరలోనే పాఠశాలలు కాలేజీలు అని తెరుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పదవ తరగతి పాసైన విద్యార్థులు, ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు. ఏ కోర్స్ చేస్తే.. ఏ కాలేజీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందో అనే ఆలోచనలో ఉన్నారు విద్యార్థులు ...
READ MORE
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యం లో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడి పలుమార్లు పాకిస్తాన్ ని తీవ్రంగ హెచ్చరించారు. అయితే.. తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ...
READ MORE
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే చెయ్యలేదు మీరే వార్తలు రాసుకుంటారా..?
టీం ఇండియా కొత్త కోచ్ గా రవి శాస్త్రి ఎంపిక బరిలో నిలిచి కోచ్ లో ఎన్నిక కాని సెహ్వాగ్ ఇది ప్రస్తుత వార్త కానీ అంతలోనే బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. టీం ఇండియా కోచ్ గా ఇంకా ఎవరిని ...
READ MORE
జగిత్యాల జడ్జి సిగ్గుమాలిన చర్య.. లంచం అడుగుతుండు.!! ఇదీ మన న్యాయ వ్యవస్థ.!!
అతను సాధారణ వ్యక్తి కాదు.. కులం మతం ప్రాంతాలకు అతీతంగ.. రాజ్యంగ బధ్దంగ వ్యక్తులతో సంబంధం లేకుండా సమాజం కోసం దేశ భద్రత కోసం పౌరుల హక్కుల కోసం పాలకులనూ గాడిన పెట్టడం కోసం తీర్పులు ఇచ్చి నీతి ని న్యాయాన్ని ...
READ MORE
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
త్వరలోనే జరగనున్న పంచాయతి ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఎవరి ప్రయత్నాలు వారు చేయడంలో నిమగ్నం అయ్యారు. 2019కి తెలంగాణ లో పాగా వేయడానికి కృత నిశ్చయంతో తీవ్రంగ కష్టపడుతున్న భాజపా నాయకత్వం ప్రస్తుతం పంచాయతిలపై ...
READ MORE
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న పాకిస్తాన్.!!
పుల్వామా లో 43 మంది భారత సైనికులను బలి తీసుకున్న ఉగ్రవాది జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్ ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని, ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను పాకిస్తాన్ అందజేసిన భారత్ డిమాండ్ చేస్తుంటే.. ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు.. వార్ స్టార్ట్..!!
తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది ఎన్నికల కమిషనర్ ఓపి రావత్. డిసెంబర్ 7 వ తేదీ నాడు ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. పోలింగ్ జరిగిన నాలుగో రోజు అనగా డిసెంబర్ 11 వ తేదీ నాడు ఫలితాలు ...
READ MORE
నాడు స్వాతంత్ర్య ఉద్యమానికి c/o గణపతి ఉత్సవాలైతే..నేడు చైనా కు వ్యతిరేకంగ.!
వినాయక చవితి అంటే కేవలం ఇంట్లో జరుపుకునే పండగగానే చాలామంది భావిస్తారు.. కానీ వినాయక చవితి వల్లనే భారత స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తి నిప్పు కనికలా రగిలింది. ఆ కారణం తోనే నేడు స్వాతంత్ర్యం పొంది స్వేఛ్చా భారత్ లో ఆత్మగౌరవంతో ...
READ MORE
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
స‌చ్చా సౌదా డేరా బాబా అత్యంత ప్రియ‌మైన ద‌త్త‌త పుత్రిక హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయింద‌ని తాజాగా వార్త‌లు వ‌చ్చాయి క‌దా. రామ్ ర‌హీం సింగ్ అరెస్ట్ తో ప‌త్త‌కు లేకుండా పోయిన హ‌నీ భార‌త్ నుండి ర‌హ‌స్యంగా పారిపోయింది. అయితే ...
READ MORE
కేఏ పాల్ కి షాక్ ఇచ్చిన ఈసీ అధికారులు.!!
నేనే ముఖ్యమంత్రి.. 175 అసెంబ్లీ స్థానాలు నా పార్టీ కే వస్తున్నై.. అంతే కాదు మొత్తం పార్లమెంట్ స్థానాలూ నేనే గెలుస్తానంటూ హల్ చల్ చేస్తూ అటు మీడియా తో పాటు ఇటు జనాలనూ కన్ఫ్యూస్ చేస్తున్న క్రైస్తవ మతప్రచారకుడు ప్రజా ...
READ MORE
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
కూటి కోసం కోటి తిప్పల నానుడి ఇక్కడ పనికి రాదు. తప్పని పరిస్థితిలో తప్పు దారిలోకి వెళితే ఇక చావే శరణ్యం. ఒళ్లు అమ్ముకుని డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డా.. ఒక వేళ అడ్డంగా దొరికినా ఉరిశిక్ష తప్పదు. అలా ఇలా ...
READ MORE
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై హత్య.! ఉద్ధవ్ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.!!
మహారాష్ట్ర లో ఒక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరై వస్తున్న హిందూ సాధువుల వాహనం పాల్గర్ జిల్లా లో మొరయించగా.. అక్కడ ఆ వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులు మహరాజ్ కల్ప వృక్ష గిరి, మహరాజ్ సుశీల్ గిరి మరియు వారి వాహనం ...
READ MORE
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు వస్తుందా..??
ఏడేళ్ల క్రితం జరిగిన ఒక దారుణ పర్వానికి ఈరోజు శిక్ష అమలైంది.ప్రజాస్వామ్యం లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నిర్భయ ఘట్టం బహిర్గతం చేస్తోంది.నిందితులు నలుగురుని ఈరోజు ఉదయం 5:40 కి తీహార్ జైలు లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జైలు ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
వయస్సు 25 సంవత్సరాలే. కానీ, అతనికి అప్పుడే జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ, సోదడిని వారి యోగక్షేమాలు చూసుకోవాలని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంబర్‌పేట పోలీస్ ...
READ MORE
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి జేసీబీలే ధ్వంసం.!!
ఉత్తర్ ప్రదేశ్ లో షాజహాన్ పూర్ లో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నై.. ఈ క్రమంలో అక్కడే దాదాపు 130 ఏండ్లకు పైగా పురాతన హనుమంతుడి నిలువెత్తు విగ్రహం ఒకటి అడ్డంగా మారిందని ఇక ఆ పురాతన విగ్రాహాన్ని తొలగించాలని భావించిన ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
మొన్న ఈస్ట్ ఢిల్లీ లో ఒక మధర్సా లో పదేండ్ల బాలిక పై మౌల్వీ తో పాటు మరో యువకుడు కలిసి రెండు రోజులు గ్యాంగ్ రేప్ జరిపడం.. బాలిక ను ఆఖరి శ్వాస సమయంలో అధికారులు కాపాడిన ఘటన యావత్ ...
READ MORE
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
తెలంగాణ ప్రభుత్వం కొలువుల జాతరకు తెరలేపింది. రెవెన్యూ శాఖలో 2506 ఉద్యోగ నియామకాలకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను సీఎం ఆదేశించారు. రెవెన్యూ శాఖలో రాబోయే ...
READ MORE
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు ఒక కోవిడ్ ఆసుపత్రా.. అంటూ డాక్టర్ల నిరసన.
తెలంగాణ లో కరోనా టెస్టింగులు జరగట్లేవని ఓ వైపు రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని, ఈ పరిణామం చాలా ప్రమాకరమైనదని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా విషయంలో బాగా పని ...
READ MORE
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక గద్దర్.
ఆయన పేరు చెప్తే గుర్తు పట్టని తెలుగువారుండరు తెలంగాణ లో అయితే ఆయనకు ఎక్కడికి వెల్లినా అభిమానులు ఉంటారు. ఆయన గళం విప్పితే ఉదృతంగ విజృంభిస్తున్న నదీ ప్రవాహమే ఇంక. అతడే గుమ్మడి విట్టల్ రావు అందరూ గుర్తు పట్టాలంటే ప్రజా ...
READ MORE
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మన దేశ సీఆర్పీఎఫ్ సైనికులపై పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడి పై తీవ్రంగ స్పందించారు. వెంటనే పాకిస్తాన్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచేసుకుని పాకిస్తాన్ లోకి వెల్లి ఆ దేశాన్ని నాలుగు ...
READ MORE
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు నేనే.
మీడియా మరో సారి పప్పు తప్పులో కాలేసిందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. పూరి - ఛార్మి  మధ్యలో కెల్విన్ అని కథనాలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఆ కథనాల్లో ...
READ MORE
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే
జగిత్యాల జడ్జి సిగ్గుమాలిన చర్య.. లంచం అడుగుతుండు.!! ఇదీ మన
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు..
నాడు స్వాతంత్ర్య ఉద్యమానికి c/o గణపతి ఉత్సవాలైతే..నేడు చైనా కు
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
కేఏ పాల్ కి షాక్ ఇచ్చిన ఈసీ అధికారులు.!!
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు
Facebook Comments
Top
error: Content is protected !!