You are here
Home > తాజా వార్త‌లు > మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?

మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?

పతియే ప్రత్యక్ష దైవం అనే మాట కు నేటి తరం ఇల్లాలు పూర్తిగ తిలోదకాలిచ్చేస్తోంది. భార్య అంటే భర్త క్షేమం కోరేది.. కానీ కన్నూ మిన్నూ కానక తప్పుడు దారిలో అడుగేసి కట్టుకున్న వాడిని కాటికి పార్సిల్ చేస్తోంది ఆధునిక పత్ని.

భర్త ప్రాణాలను కాపాడడం కోసం యముడితోనే కొట్లాడిన సతీ సావిత్రీ నడయాడిన పవిత్ర నేల పై ఊహించని ఘటనలు జరుగుతున్నై. అలాగని భార్యా వ్యవస్థ ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ కొందరు యువతులు మహిలలు ఎంచుకున్న దారులు సభ్యసమాజాన్ని బజారుకీడుస్తున్నై.

మొన్నీమధ్య భర్తను చంపి భర్త స్థానంలో ప్రియున్ని తెచ్చి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి విషయం బయటపడడంతో ఆ మహిళా ఆ ప్రియుడు ఇద్దరూ కటకటాలపాలైయ్యారు.
తర్వాత కూడా ప్రియుడి కోసం భర్తల ప్రాణాలను హరించిన భార్యల ఉదంతాలు చదివాం. మరోసారి ఈ మధ్యనే ప్రియుడితో రాసలీలలు చేస్తూ ఆ వీడియోలను ఏకంగ భర్త ఫోన్ కి పంపింది మరో భార్య.. దాంతో ఆ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా చూసాం.
ఇప్పుడు మరో ఉదంతం.. పెల్లైన నాలుగు రోజులకే రౌడీలకు సుపారి ఇచ్చి మరీ భర్తను చంపించింది తాళి కట్టించుకున్న మరో భార్య. అందుకోసం ఒక పెద్ద డ్రామానే నడిపింది ఈ తెలివైన భార్య.

ఇక్కడ మరో బాధాకరమైన విషయమేమంటే ఈ ఘటనల్లో నిందుతులైన యువతులంతా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు.. అంతకు ముందు వారికేమీ నేర చరిత్ర లేదు. కానీ కేవలం తప్పుడు మార్గంలో వెల్లి భర్త పై కోపంతోనో ప్రియుడి పై కామంతోనో తెలిసో తెలియకనో క్షణికావేశంలో చేయరాని తప్పులు చేసి నిండు ప్రాణాలని బలితీసుకోవడమే కాదు వారి జీవితాలని కూడా నాశనం చేసుకుంటున్నారు.

భర్త నుండి విడిపోవాలంటే.. నైతికంగ గానీ చట్టపరంగా గానీ సాంప్రదాయం పరంగా అయినా చాలా మార్గాలున్నై. అలా దంపతులుగ విడిపోయి మనుషులుగ జీవిస్తున్న వారు సమాజంలో లక్షల్లో ఉన్నారు. కానీ ఇలాంటి నేరపరమైన ఆలోచన చేసి ఎందుకు నేరస్థులుగ మారిపోతున్నారో అర్థం కాని విషయం. దీనికంతటికీ కారణం టీవీల్లో సీరియల్ల ప్రభావం, సినిమాల ప్రభావం అనే భావన ప్రజల నుండి బలంగ వినిపిస్తోంది.
ఇష్టం లేని పెళ్లి చేసినా నచ్చని రోజు విడిపోవడానికి ఎన్నో దార్లు ఉన్నై.. చంపడమో చనిపోవడమో అనే ఆలోచన సరైంది కాందంటున్నారు మానసిక వైద్యులు మరియు సామాజికవేత్తలు. 

Related Posts
బయటకెల్లి ప్రచారం చేయాలంటేనే భయపడిపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళ.!!
ప్రముఖ సినీ నటి ఊర్మిళ మతోండ్కర్ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ లో చేరి ముంబై నార్త్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త కొత్త గ రాజకీయాల్లోకి వచ్చిన ఊర్మిళ కు ...
READ MORE
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి – కమల్ హాసన్
సినీ నటుడు ఈ మధ్యకాలంలోనే నూతనంగ రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ హాసన్.. పుల్వామా ఉగ్ర దాడి పై తనదైన శైలిలో మరోసారి వక్రబుద్ది చూపిస్తూ వివాదస్పదంగ మాట్లాడాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాదీ కాశ్మీర్ గ పేర్కొన్న కమల్ ...
READ MORE
కొడుకుకు క్రిస్మస్ గిఫ్ట్ కోసం ఈ తల్లి ఏం చేసిందో తెలిస్తే “ఛీ” అంటారు.!!
కాలిఫోర్నియా కు చెందిన మాగ్నమ్ క్లారా గత కొన్నేండ్లుగ భర్త నుండి విడిపోయి, దొరికిన ఉద్యోగం చేసుకుంటూ తన కొడుకుని చదివించుకుంటోంది. కాగా రాబోయే క్రిస్మస్ కి తన కొడుకుకి సర్ ప్రైజ్ గిఫ్ట్ కొనివ్వాలని నిర్ణయించుకుంది. కానీ చేతిలో డబ్బు ...
READ MORE
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే ఆమె శవం.!!
బెంగుళూరు లో దారుణ ఘటన చోటు చేసుకుంది.. తమ్ముడి భార్యను హతమార్చాడు ఓ దుండగుడు. అది కూడా అత్యంత పాశవికంగ హత్య చేయడం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమతి ఆమె భర్త మోహన్ రెడ్డి దంపతులు బతుకుదెరువు ...
READ MORE
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
ఆచార్య దేవోభవ ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చిన విద్యను సక్రమంగా వినియోగించు కోగలడో ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించే ముందు పదిమార్లు ఆలోచిస్తాడో అటువంటి వారి చేతిలో విద్య పెట్టాలి తప్ప పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోకనాశనానికి కారణమవుతుంది. అందుకే ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ప్రముఖ సినీ నటుడు రచయిత పోసాని క్రిష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఆయన ముందు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కంట్లో నలుసులా కొరకరాని కొయ్యగా మారారు. చంద్రబాబు చేసే రాజకీయ తప్పిదాలపై ఆయన ...
READ MORE
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఇంత ఘోరమా ఇంత అన్యాయమా.. అన్నెపుణ్యం తెలియని అమాయక చిన్నారుల చేత డ్రైనేజ్ లు క్లీన్ చేయించడం న్యాయమా. స్వచ్చంద సంస్థ అని చెప్పుకుంటూ చిన్నారులను సెప్టిక్ ట్యాంక్ డ్రైనిజ్ లోకి దింపడం.. పైగా ప్రశ్నిస్తే సమర్ధించుకోవడం సంస్కృతా..? ఈ అరాచకం ...
READ MORE
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అవనిలో సగం.. అతనిలో స‌గం.. అమ్మ‌యి, ఆలై, కూతురై నిన్ను మ‌ళ్లీ క‌నే త‌ల్లి.. ఆ మూర్తే మ‌హిళ‌. ఆది దేవుడిలో స‌గమైన పార్వ‌తి స్త్రీ.. అప‌ర కాళి స్త్రీ.. ప్రేమ‌కు ప్ర‌తి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
సమత(టేకు లక్ష్మి) హత్యాచార నిందితులకు మరణ శిక్ష ఖరారు.!!
ఆసిఫాబాద్ లో జరిగిన మహిళ పై అత్యాచారం హత్య ఉదంతం లో న్యాయస్థానం నిందితులకు ఉరిశిక్ష విధించింది.గతేడాది నవంబర్ లో జరిగిన ఈ ఘటనను సీరియస్ గ తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి 20 రోజుల్లోనే ఛార్జ్ షీట్ ...
READ MORE
మల్లేపల్లి డివిజన్ లో బ్రాహ్మణులంతా బీజేపీ కి అండగా ఉండాలి.. డా.గిరిధరచార్యులు
మల్లేపల్లి డివిజన్ లో పర్యటించిన ప్రముఖ విద్యావేత్త బీజేపీ దివ్యాంగ్ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ డా.గిరిధరాచార్యులు గ్రేటర్ ఎన్నికల్లో మల్లేపల్లి డివిజన్ లో బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా బీజేపీ కి అండగా ఉండాలని, బీజేపీ అభ్యర్థి ఉషా పవన్ ...
READ MORE
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ఒక సాధారణ వ్యక్తి గ సినిమాల పై విశ్లేషణలు రాస్తూ సినీ క్రిటిక్ అనే కత్తి మహేష్.. తద్వారా తెలుగులో ప్రసారమైన టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పై విమర్శలు చేయడం ద్వారా ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్ నరేంద్ర మోడీ.!!
నరేంద్ర మోడీ.. ఈ పేరు ఎంత ప్రాచుర్యం పొందింది అంటే, నరేంద్ర మోడీ కి ముందు భారత దేశం నరేంద్ర మోడీ తర్వాత భారత దేశం అనేంత. ఇంట గెలిచిన నరేంద్ర మోడీ రచ్చ కూడా గెలిచాడు. రచ్చ గెలవడం అంటే.. ఏదో ...
READ MORE
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
దేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ముఖ్యమైన సమస్య జనాభా అతిగా పెరుగుతుండడం. జనాభా అతిగా పెరిగితే పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం అనారోగ్యం లాంటి విపత్కర పరిస్థితులు సంభవించే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పురుషుల శాతం ఎక్కువ అవుతూ స్త్రీ ల ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న హిందూ సమాజం.!!
బ్రేకింగ్ న్యూస్:- మేధావులు లౌకికవాదులు అనే ముసుగుతో కొన్ని అసాంఘిక శక్తులు హిందూ ధర్మంపై దాడికి తెగబడుతున్నందుకు నిరసనగా.. శక్తి పీఠం వ్యవస్థాపకులు రాష్ట్రియ హిందూ సేన వ్యవస్థాపకులు పరిపూర్ణనంద స్వామీజీ తలపెట్టిన ధర్మాగ్రహ యాత్ర కు అనుమతి లేదనే కారణంతో ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
కర్నాటక లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుండి గందరగోళ రాజకీయాలు జరుగుతూనే ఉన్నై.భాజపా సర్కార్ ఏర్పాటు చేయొద్దనే ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి కి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి రాజకీయంగ డౌన్ స్టెప్ వేసింది. కానీ ఆ ...
READ MORE
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఇస్రో విజ‌యంతో భార‌త్ మెరిసి మురిసిపోతుంది. అయితే ఈ విజ‌యంతో తెలంగాణ మ‌రింత ఆనందంతో మురిసిపోవాల్సిన ఘ‌ట్టం ఇది. తెలంగాణ క‌ల‌లు కంటున్న బంగారు తెలంగాణ క‌ల సాకారానికి సైతం ఇస్రో విజ‌యం పునాదులు వేసింది. ఈ విజ‌యం లో తెలంగాణ ...
READ MORE
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్.!!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు భారత దిగ్గజం మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్. ప్రస్తుతం కరోనా వైరస్ నుండి బయట పడేందుకు పాకిస్తాన్ రోజు రోజుకు వెనక్కు వెళ్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విషయంలో ...
READ MORE
అక్కడ జరిగింది అంటరానితనం కాదు.. రాజకీయ వ్యభిచారం..! ఇదీ వాస్తవం.!!
కొందరు రాజకీయ నాయకులు వారి వారి వ్యక్తిగత స్వార్థం కోసం కులాలను అడ్డుపెట్టేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకేనేమో తరచూ ఎక్కడో ఓ దగ్గర దళితులను గుళ్లోకి రాణివ్వలేదంటూ అక్కడ దళితులు నిరసన వ్యక్తం చేసారంటూ తెగ ...
READ MORE
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
ఎన్నికల సమయం రాకుండానే ముందస్తుతో ఎన్నికల సమరానికి తెరలేపిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంతే కాదు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వంద స్థానాలు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేసారు. ఇదంతా ఇలా ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తే వీల్లెందుకు మౌనంగ ఉన్నారు.?
గతంలో అసహనమంటూ కొద్ది రోజులు హల్ చల్ చేసిన బ్యాచ్ మరోసారి మీడియాకెక్కుతున్నారు. మొన్న జులై 23 నాడు ఓ నలబై తొమ్మిది మంది కలిసి జై శ్రీ రాం నినాదం వద్దంటూ మరియు దళితులపై మైనారిటీల పై దాడులు జరుగుతున్నాయంటూ ...
READ MORE
బయటకెల్లి ప్రచారం చేయాలంటేనే భయపడిపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళ.!!
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి –
కొడుకుకు క్రిస్మస్ గిఫ్ట్ కోసం ఈ తల్లి ఏం చేసిందో
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
సమత(టేకు లక్ష్మి) హత్యాచార నిందితులకు మరణ శిక్ష ఖరారు.!!
మల్లేపల్లి డివిజన్ లో బ్రాహ్మణులంతా బీజేపీ కి అండగా ఉండాలి..
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన
అక్కడ జరిగింది అంటరానితనం కాదు.. రాజకీయ వ్యభిచారం..! ఇదీ వాస్తవం.!!
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తే వీల్లెందుకు మౌనంగ
Facebook Comments
Top
error: Content is protected !!