You are here
Home > తాజా వార్త‌లు > కొసరు కోసం పోతే అసలుకే ఎసరొస్తుంది… కాస్త చూసుకో బాబు..!

కొసరు కోసం పోతే అసలుకే ఎసరొస్తుంది… కాస్త చూసుకో బాబు..!

ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే హడా విడి మొదలైపోయింది. ఒక వైపు కుల రాజకీయాలు ఊపందుకున్నాయి. మరో వైపు కేంద్రంతో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు ఒకటి
రెండు చిన్నా చితకా ఎన్నికలు రాబోతున్నాయి. అంచ నాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో చాలా మంది నాయకుల ఆశలు తరిగిపోతున్నాయి. ఎప్పుడో పెళ్లికి అప్పుడే మేళాల చప్పుడు వినిస్తోంది. జనాల్లో కూడా ఎక్కడ చూసినా 2019 ఎన్నికల సంగతులే మాట్లాడుకుంటున్నారు. పార్టీ అదినేతలు సర్దుబాట్లకు సిద్దమౌతున్నారు. సీట్లు పరితమితంగా ఉండడం ఆశావాహుల లిస్టు చాలా పెద్దదిగా ఉండడంతో
గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో పడ్డారు.

ఇక ప్రతిపక్షానికి ప్రత్యేకంగా పనేముంటుంది. ప్రజల్లోకి వెళ్లడం ప్రభుత్వ వైపల్యాలను చెప్పడం. ఎన్నికలు ఉన్నప్పుడు అయినా , లేనప్పుడు అయినా అది చేసే పని అంతేగా మరి. అలాగని అధికార పార్టీ కూడా ఇప్పటి నుంచే వారి మాటలకు సమాధానం చెప్పు కుంటూ కూర్చుకుంటే సరిపోతుందా.. చిన్న పాటి ఎన్నికలను కూడా పార్టీలు ఎందుకంత ప్రతిష్టాత్మకంగా
తీసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలపై ఒకటే హడావిడి. ఈలోపు మళ్లీ నంద్యాల ఎన్నికలు ఏపీ క్యాబినేట్ మొత్తం నంద్యాలలోనే మకాం వేసింది. దీంతో పరిపాలన కాస్త పక్కదారి పట్టింది. కొంతమంది మంత్రులయితే సచివాలయం రాక కూడా చాలా కాలమే అయ్యింది. ఏ ఫైల్ ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదు. ఒక్కో వార్డుకు ఒక్కో మంత్రిని నియమించాల్సినంత అవసరం ఏమొచ్చింది.

ఎన్నికల్లో ప్రచారమేనా .. లేక ఇంకేమైనా చేయబోతు న్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఒక్క ఎమ్మెల్యే సీటు ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందా..? ప్రతి పక్షం ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిస్తేనే అధికారంలోకి వస్తుందా. రాబోయే ఫలితాలు చిన్నవే అయినప్పటికీ వాటిపై చేస్తున్న రాద్దాంతం మాత్రం చాలా ఎక్కువగా ఉంది.

పరిస్తితి ఇలా ఉంటే అప్పుడే మరో నోటిపికేషన్ వచ్చింది. ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న కాకినాడ కార్పోరేషన్ కు ఎన్నికల జరపాలంటూ ఏపీ ఎన్నికల సంఘం నోటిపికేషన్ జారీ చేసింది. కాకాపోతే నోటిఫికేషన్ తో డేట్స్ చూస్తేనే చాలా ఆశ్యర్యం వేస్తోంది. సరిగ్గా నంద్యాల ఎన్నికల పలితాలు వెలుబడిన మరుసటి రోజే కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం దానిపై ఉంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కాపు ఉద్యమం జోరుగా ఉండడంతో కాకినా ఎన్నికలు జరపకుండా ప్రభుత్వం ఇంతకాలం తాత్సారం చేస్తూ వచ్చింది. చివరికి కోర్టు కల్పించుకుని చివాట్లు పెట్టింది. తప్పు తమపై లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామంటూ కోర్టుకు చెప్పడంతో పాటు నోటిపికేషన్ కూడా జారీ చేసింది. నంద్యాల ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామన్న దీమాతో కాకినాడ ఎన్నికల డేట్ ను ఆవిధంగా పిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 7 నుంచి 10 వరకూ నామినేషన్లు వేస్తారు. 29న కాకినాడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక వైపు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెలుతున్నట్లు కనిపిస్తున్నా మరో వైపు వారి పార్టీ నాయకులే ఎన్నికలు ఆపాలంటూ కోర్టు ను ఆశ్రయించడంతో ప్రభుత్వం వర్షన్ ఎవరికీ అర్దం కావడం లేదు.

ఇలా పెండింగ్ లో ఉన్న ఎన్నికల జరపాలన్న చిత్త శుద్దే ప్రభుత్వాని ఉంటే కాకినాడతో పాటు పెండింగ్ లో ఉన్న విశాఖ , తిరుపతి కార్పోరేషన్లకు కూడా ఎన్నికలు జరిపేది. కానీ ఒకదాని తరువాత ఒకటి జరపడం ద్వారా ప్రచారం చేసుకోవానికి బాగా అవకాశం ఉంటుందని బావిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాకపోతే సాదారణ ఎన్నికలకు వెళ్లేంత వరకూ ఇలా అప్పుడొకటి అప్పుడొక్కటి చిన్న చిన్న ఎలక్షన్స్ జరుపుకుంటూ గెలుచుకుంటే పోవాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. దాని కోసం ప్రభుత్వాన్ని అన్న విధాలుగా వాడుకోడానికి కూడా సిద్దంగాఉన్నారంట. మొత్తం మీద నంద్యాలలో మంత్రులు చేస్తున్న ప్రచారంప్రభుత్వ పెద్దలు కేటాయిస్తున్న సమయం చూస్తే ముందు ముందు జరిగే ఎన్నికలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇలా హడావిడిలో పడిపోయి పరిపాలన గాడి తప్పితే మాత్రం అసలు ఎన్నికల్లో టీడీపీ బోల్తా కొట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. 

Related Posts
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
తరచూ.. సోషల్ మీడియా లో తనకుతానే తప్పులు చేస్తూ దొరికిపోవడం కాంగ్రెస్ యువరాజు జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి అలవాటే.. కాగా మరోసారి రాహుల్ గాంధీ ఇలాంటి తప్పే చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. తెలిసి చేస్తాడో లేక తొందరపాటుతో చేస్తాడోగానీ.. మొత్తానికి ...
READ MORE
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు ఫైల్.!!
ఈ మధ్య కాలంలో అశ్లీల చిత్రాలు తీసి కావాలని పబ్లిసిటీ పెంచుకుని జనాలు సినిమా చూసేలా చేసే ట్రిక్కులు పలువురు దర్శక నిర్మాతలు బాగానే వంటబట్టించుకుంటున్నారు.నెగిటివ్ టాక్ అయినా పాజిటివ్ టాక్ అయినా ఎదో ఒకటి పబ్లిసిటీ మాత్రం కావాలి. దాంతో ...
READ MORE
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్‌. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను ...
READ MORE
సొంత దేశాన్ని తప్పు పడుతూ చైనాని పొగుడుతున్న కమ్యునిస్టులు.! విస్తుపోతున్న జనాలు.!!
భారత దేశం లో కమ్యునిస్టుల ప్రవర్తన ప్రజల ఆగ్రహానికి గురవుతున్నది. కమ్యునిస్టులు చేస్తున్న వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తున్నై.. ఇక సోషల్ మీడియా లో అయితే విపరీతంగ చర్చకు దారి తీస్తోంది. ఈ మద్యనే కమ్యునిస్టు నేత కె.బాలక్రిష్ణన్ చైనా కు ...
READ MORE
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి మహేష్
జనసేన అధినేత టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక అల్లరి మూకతో అలుపెరుగని పోరాటం చేస్తున్నా అంటూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను భూతులు తిడుతున్నా స్పందించని బాద్యతారాహిత్యమైన ...
READ MORE
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి  ఇకలేరు.  ఈ రోజు ఉదయం హఠాత్తుగా గుండె పోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలియగానే అభిమానులు షాక్ కు గురయ్యారు. గతంలో శోభానాగి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ...
READ MORE
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఆడదానికి ఆడదే శత్రువనే ఓ పాత సామేత.. ఇది ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఇంత పరిపాలనా అభివృద్ధి జరిగినా.. రక్షణ వ్యవస్థ పటిష్టమైనా.. న్యాయ వ్యవస్థ నూతన చట్టాలు తెచ్చినా.. ఎన్ని "షీ" టీం లు ఏర్పాటు చేసినప్పటికీ.. స్త్రీ కి ...
READ MORE
2019 లో ప్రధాన మంత్రి ఎవరో తేల్చేసిన PK..!!
ఒకవైపు భాజపా సేనతో మరోసారి ప్రధానమంత్రి కావడానికి నరేంద్ర మోడి, మరోవైపు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో ఉన్న చిన్నా చితకా పార్టీలన్నీ కలిసి నరేంద్ర మోడి తప్ప ఇంకెవరైనా ప్రధాన మంత్రి కావాలని మహా కూటమి పేరుతో ప్రయత్నం.ఈ మధ్య ...
READ MORE
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
ఆయన ప్రపంచ ప్రఖ్యాత రచయిత(ట).. దళిత, బహుజన వర్గాల మేధావి(ట).. స్వయం ప్రకటిత మహా మేధావి (మేతావి).. ఆయన రాసిన పుస్తకాల వెనుక ఉన్న పరిచయ వాక్యాలు.. సోషల్ సైంటిస్ట్ గా చలామణి.. చేసే పని మాత్రం కులాల మధ్య చిచ్చు ...
READ MORE
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్న అపచారం పై ప్రత్యేక వ్యాసం శ్రీవారి కైంకర్యాలకి పవిత్రమైన స్వదేశీ గోమాత పాలతో కాకుండా విదేశీ సంకరజాతి జెర్సీ ఆవు పాలతో సరిపెడుతున్న వైనం. కలియుగ దైవం శ్రీనివాసుడి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీవ్రమైన ...
READ MORE
చైనా పాక్ లకి బ్యాడ్ న్యూస్, భారత వాయుసేనలోకి చేరిన అపాచి హెలికాప్టర్.!
భారత వాయుసేన మరింత పటిష్టంగ శత్రు దుర్భేద్యంగ తయారైంది. ఇప్పటికే ప్రపంచంలోనే పటిష్టమైన వాయుసేన భారత వాయుసేనకు మంచి పేరుంది. గత నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా విమాన దిగ్గజ కంపెనీ బోయింగ్ విమాన సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుంది నరేంద్ర ...
READ MORE
అస్తి పంజ‌రాల దిబ్బ‌గా డేరాబాబా ఆశ్ర‌మం..
డేరాబాబా సచ్చా సౌధా ప్ర‌ధాన కార్యాల‌యంలో త‌వ్విన కొద్ది నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. విస్తుగొలిపే వాస్త‌వాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి. కుప్పలు కుప్ప‌లుగా అస్తి పంజారల‌ దిబ్బ‌లు బ‌య‌ట‌ప‌డుతుండంటంతో చాలా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డేరా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ చేసిన ఘోరాలకు ...
READ MORE
విజయానికి ప్రతీక విజయదశమి
అమ్మవారు తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు.. అందుకే అమ్మవారికి మహిషాసురమర్దిని గా పేరొచ్చింది. మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడనే రాక్షసుడిని వధించినదని అర్థం, సుర అంటే అసురుడు రాక్షసుడనే అర్థం. మరియు శ్రీరాముడు లంకాధిపతి రావనున్ని వధించిన రోజు.. ...
READ MORE
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద మృతి.. అతనిది హత్యా..?? ఆత్మహత్యా..?
గత నెల 25న సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సైనికుడు రాయ్ మ్యాథ్యూ గుర్తున్నాడా. ఆర్మీ సహయక్ స్టింగ్ ఆఫరేషన్ పై సోషల్ మీడియా లో ఫోస్ట్ చేసి అధికారుల చేతిలో పిచ్చోడిగా ముద్ర పడ్డ రాయ్ ఇక లేడు. ...
READ MORE
ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమా..??
కరోనా లాంటి మహమ్మారి అంటువ్యాధి విషయం లో కూడా మన పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుండడం పై సర్వత్రా అందొలన వ్యక్తం అవుతున్నది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిసినా కనీసం క్వరైంటెన్ కు కాకుండా ఐసొలేషన్ కేంద్రానికి వెళ్లకుండా, గుర్తించి ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
షార్ట్ ఫిలిం పేరుతో రామాయణాన్ని కించపర్చిన ఓ దుర్మార్గుడిపై పోలీసులకు ఫిర్యాదు.!!
సమాజంలో ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఓ రూపంలో దుర్మార్గాన్ని ఎంచుకుని తమలోని దుర్మార్గపు బుద్ధిని చూపిస్తూ మాకు మేమే సాటీ మాకెవ్వరూ లేరు పోటీ అనే చందంగా చట్టానికి దొరుకుతున్నారు కొందరు దుర్మార్గులు. తల్లిదండ్రులు గురువులు ఎవరైనా సరే ...
READ MORE
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి – కమల్ హాసన్
సినీ నటుడు ఈ మధ్యకాలంలోనే నూతనంగ రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ హాసన్.. పుల్వామా ఉగ్ర దాడి పై తనదైన శైలిలో మరోసారి వక్రబుద్ది చూపిస్తూ వివాదస్పదంగ మాట్లాడాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాదీ కాశ్మీర్ గ పేర్కొన్న కమల్ ...
READ MORE
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ తరువాత విడుదల.
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు విడిచిపెట్టారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామాల సందర్శన కోసం వచ్చిన ఆయనను ఉదయం అదుపులోకి తీసుకొని ...బేగంపేట్ పోలీసు స్టేషన్కు తరలించారు . అక్కడ కోదండరాం ఆహరం తీసుకోవడానికి నిరాకరించి దీక్ష కు దిగినట్లు ...
READ MORE
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక బాధ్యతలు.!!
Breaking news - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాజపా అధ్యక్షులుగ కంభంపాటి హరిబాబు రాజీనామా చేసాక వెంటనే మరో అధ్యక్షున్ని ప్రకటించకుండ ఆ పదవికోసం అంతర్గతంగ గ్రౌండ్ వర్క్ చేసి మిగతా పోటీదారులతో సంప్రదించి అన్ని అంశాలను భవిష్యత్ కార్యాచరణను దృష్టి లో ...
READ MORE
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
మానవత్వం కానరాక ఓ పసి ప్రాణం విధితో పోరాడలేక ప్రాణాలు వదిలింది. క్యాన్సర్ జయించాలని చేసిన పోరాటంలో ఆ చిన్నారి ఓడిపోయింది. పేదరికం మరో సారి వైద్యం ముందు నిలవలేక కన్నీళ్లతో కుప్పకూలిపోయింది. గత నెల 19 న "చిన్నారి తల్లికి ప్రాణం ...
READ MORE
భాగ్య‌న‌గ‌రంలో యువ‌తి హంగామా. న‌డిరోడ్డు పై ర‌చ్చ.
అమ్మాయిలు ఎందులోను త‌క్కువ కాద‌ని నిరుపించింది ఓ యువ‌తి. అయితే ఇది మాత్రం కాస్త వ్య‌తిరేకంగా లెండి. అబ్బాయిలు మాత్ర‌మే నా అమ్మాయిలు ర‌చ్చ చేయ‌గ‌ల‌ర‌ని తేల్చింది. అలా ఇలా కాదు న‌డిరోడ్డు పై అది కూడా న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న ...
READ MORE
ముస్లిం సోదరీసోదరులకు రమజాన్ శుభాకాంక్షలు..
రమజాన్.. ప్రపంచంలోని ముస్లింలందరూ అత్యంత పవిత్రంగా భావించే పండుగ. సోమవారం దేశంలో రమజాన్ (ఈదుల్ ఫితర్) పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఆదివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించగానే ఈద్ కా చాంద్ ముబారక్ హో’ (పండుగ శుభాకాంక్షలు) అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు ...
READ MORE
మోడి చేపట్టిన “మేక్ ఇన్ ఇండియా” పథకం నాకు చాలా ఇష్టం. – రాహుల్ గాంధి
2014 లో మా పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం మేము ఉద్యోగాలను కల్పించలేకపోవడమే.. కాబట్టి మోడీ ప్రవేశపెట్టిన "మేక్ ఇన్ ఇండియా" పథకం అంటే నాకు చాలా ఇష్టం నిజంగా ఈ పథకం చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ...
READ MORE
ఉత్తమ్ కుమార్ గారు ఐ యామ్ నో “పప్పు”.!!
ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటిఆర్ తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఆసక్తికర వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చాడు. ఈ మధ్యనే స్విట్జర్లాండ్ దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సుకు మంత్రి కేటిఆర్ హాజరయ్యారు. కాగా ఆ సదస్సుకు ...
READ MORE
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
సొంత దేశాన్ని తప్పు పడుతూ చైనాని పొగుడుతున్న కమ్యునిస్టులు.! విస్తుపోతున్న
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
2019 లో ప్రధాన మంత్రి ఎవరో తేల్చేసిన PK..!!
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
చైనా పాక్ లకి బ్యాడ్ న్యూస్, భారత వాయుసేనలోకి చేరిన
అస్తి పంజ‌రాల దిబ్బ‌గా డేరాబాబా ఆశ్ర‌మం..
విజయానికి ప్రతీక విజయదశమి
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద
ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమా..??
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
షార్ట్ ఫిలిం పేరుతో రామాయణాన్ని కించపర్చిన ఓ దుర్మార్గుడిపై పోలీసులకు
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి –
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
భాగ్య‌న‌గ‌రంలో యువ‌తి హంగామా. న‌డిరోడ్డు పై ర‌చ్చ.
ముస్లిం సోదరీసోదరులకు రమజాన్ శుభాకాంక్షలు..
మోడి చేపట్టిన “మేక్ ఇన్ ఇండియా” పథకం నాకు చాలా
ఉత్తమ్ కుమార్ గారు ఐ యామ్ నో “పప్పు”.!!
Facebook Comments
Top
error: Content is protected !!