You are here
Home > తాజా వార్త‌లు > బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు, రెపరెపలాడనున్న కాషాయం.!

బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు, రెపరెపలాడనున్న కాషాయం.!

పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది.
ఇక మాజీ అధికార పార్టీ అయిన కమ్యునిస్టులకు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
2014 లో నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయినప్పటి నుండీ మమతా బెనర్జీకి భాజపా నేతలకు మధ్య తీవ్ర యుద్ధం నడుస్తోంది. బెంగాల్ లో భాజపా ను కాషాయ సంస్థ లను పూర్తిగా తొక్కడానికి అన్ని విధాలుగ ప్రయత్నం చేసింది మమతా సర్కార్. కానీ నరేంద్ర మోడి అమిత్ షాల వ్యూహాత్మక ఎత్తుగడ మరియు మమత చేసిన స్వయం తప్పిదాల వల్ల రాష్ట్రం లో మమత సర్కార్ పై జనాల్లో ఒకరకమైన వ్యతిరేకత వచ్చిందని దాంతో పాటే జనాలు భాజపా వైపు మొగ్గుతున్నటు అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బెంగాల్ లో ముప్పై ఏండ్లు ఏలిన కమ్యునిస్టుల ఓటు బ్యాంకు ను తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అవుతున్నారు కాషాయ నేతలు.

ఇక మమతా బెనర్జీ ఈర్శ ద్వేషంతో చేస్తున్న తప్పిదాలు అంటే భాజపా నేతల సభలకు అనుమతి ఇవ్వకుండ కనీసం వారి హెలికాప్టర్ కు కూడా అనుమతి ఇవ్వకుండ, మరోవైపు హిందూ పండగల విషయంలో కఠినంగ వ్యవహరించడం, హిందూ నాయకులపై భాజపా నాయకులపై కేసులు బనాయించడం, భాజపా కార్యకర్త లపై అమానుష దాడులు, లౌకికత్వం పేరుతో హిందువుల ఆత్మగౌరవం దెబ్బతీయడం ముఖ్యంగ నరేంద్ర మోడి భాజపా నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం దేశ గౌరవానికి భద్రతకు వ్యతిరేకంగ మాట్లాడడం ఇలాంటి అంశాలన్నీ మమతా సర్కార్ పై వ్యతిరేకత తీసుకొస్తున్నాయి.

ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మమతా బెనర్జీ సర్కార్ ని కూల్చి భాజపా సర్కార్ ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 
Related Posts
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి – మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నుండి కూడా ప్రతిష్టాత్మకంగా చెప్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. ఇక ప్రతీ ఎన్నికల్లో కూడా లక్ష డబుల్ బెడ్రూం అంటూ ప్రచారం చేస్తున్నది కేసిఆర్ సర్కార్. కాగా ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు ...
READ MORE
అంతా అనుకున్నట్టే జరిగింది.. కర్నాటక లో  కూలడానికి సిద్దమైన సంకీర్ణ ప్రభుత్వం.!!
ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నాటి నుండే కర్నాటక లో ప్రజా వ్యవస్థ సంక్షోభం లో పడింది.ఈ క్రమంలోనే చిలికి చిలికి గాలవానగ మారిన చందంగ జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది. 105 స్థానాల్లో ...
READ MORE
రాష్ట్రం లో మొదలైన ఎన్నికల వేడి.. ఈసారి ఎవరిది పై చేయి.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసిందో లేదో మరోసారి ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రం లో పెండింగ్ లో ఉన్న పంచాయతి ఎన్నికలు జనవరి 10 లోపు ముగించాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశించిన నేపథ్యం లో గ్రామాల్లో ఇప్పటికే ...
READ MORE
తెలంగాణ ఉద్యమకారుడు యువ ప్రజానాయకుడు జర్నలిస్ట్ కొండేరు రాకేష్ జన్మధిన వేడుకలు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కొండేరు రాకేష్ జన్మధిన సంధర్భంగ పలువురు ప్రజా రాజకీయ విద్యార్థి నాయకుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నై కొండేరు రాకేష్ కు. గతంలో జాతీయవాద విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ విద్యార్థి సమస్యలపట్ల అంకిత భావంతో ...
READ MORE
మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?
పతియే ప్రత్యక్ష దైవం అనే మాట కు నేటి తరం ఇల్లాలు పూర్తిగ తిలోదకాలిచ్చేస్తోంది. భార్య అంటే భర్త క్షేమం కోరేది.. కానీ కన్నూ మిన్నూ కానక తప్పుడు దారిలో అడుగేసి కట్టుకున్న వాడిని కాటికి పార్సిల్ చేస్తోంది ఆధునిక పత్ని. ...
READ MORE
టీడీపీ అంటే తెలుగుదేశం దొంగల పార్టీ.. నిప్పులు చెరిగిన విజయసాయి రెడ్డి.!!
ఎప్పుడూ మీడియా ముందు పెద్దగా మాట్లాడని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తెలుగుదేశం నాయకుల పై నిప్పులు కురిపించారు. నేను ప్రధానికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటేనే తప్పు కనబడుతుందా.. నాకంటె ముందు సుజనా ...
READ MORE
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
గతంలో నేరెల్లలో దళితులను హింసించిన ఘటన.. ఆదిలాబాద్ లో గిరిజనులపై పోలీసుల లాఠీ చార్జ్ అరెస్టులు, అంతకు ముందు ఖమ్మం మిర్చి రైతుల చేతులకు బేడీలు వేసి అరెస్టులు చేయడం ఇవన్నీ ఇప్పటికే తెలంగాణ సర్కార్ కు వ్యతిరేకత తెచ్చిన ఘటనలు.. అయితే ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
హిమాలయాలకు బయల్దేరిన తలైవా..!!
సూపర్ స్టార్ రజినీకాంత్ అప్పుడప్పుడు హిమాలయాలకి వెల్తుంటాడని హిమాలయాల్లో ఆయన బాబాజీ దర్శనం చేసుకుంటాడని అందరికీ తెలిసిందే.. కాగా ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోకి వస్తున్నటు ప్రకటించడం జరిగింది. గత కొంత కాలంగ ఆయన పార్టీ ఏర్పాటు విషయంలో సీరియస్ గ గ్రౌండ్ ...
READ MORE
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.
అజ్మీర్‌ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సన్వర్‌లాల్‌ జాట్‌ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఎయిమ్స్‌ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ...
READ MORE
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి తన నిర్ణయంతో వార్తల్లో వ్యక్తయ్యారు. ఇప్పటికే హిందువులకు వ్యతిరేకిగా హిందూ పండగలను చిన్నచూపు చూస్తదనే అపవాదును మోస్తున్న మమతా బెనర్జీ మరోసారి ఈ తరహా నిర్ణయమే తీసుకున్నారు. ...
READ MORE
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
తెలంగాణ జగిత్యాల జిల్లా లో యావత్ భారతం సిగ్గుపడే దారుణమైన ఘటన జరిగింది. ఈ ఘటనతో తెలంగాణ లోనూ దేశ వ్యతిరేకులు శత్రుదేశం పాకిస్తాన్ ప్రేమికులు తీవ్రవాదులు యధేచ్చగా దేశం ఉప్పు తింటూ పరదేశం పాట పాడుతూ సిగ్గులేకుండ బతికేస్తున్నటు సృష్టం అయింది. జిల్లా ...
READ MORE
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మన దేశ సీఆర్పీఎఫ్ సైనికులపై పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడి పై తీవ్రంగ స్పందించారు. వెంటనే పాకిస్తాన్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచేసుకుని పాకిస్తాన్ లోకి వెల్లి ఆ దేశాన్ని నాలుగు ...
READ MORE
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.? ఇదేనా సాక్ష్యం.??
ఎల్లుండే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల. ఈ ఫలితాల తర్వాత దేశ వ్యాప్తంగా పొలిటికల్ ఈక్వెషన్స్ చాలా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం చైనా, పాకిస్తాన్ లాంటి మన శత్రు దేశాలు కూడా ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
నువు లోకనాయకుడివి కాదు.. లోకల్ నాయకుడిగా కూడా పనికిరావు
ఈ మధ్య కాలంలో తరచూ హిందూత్వం పై హిందువులపై భాజపా పై వివాదస్పద కామెంట్లు చేస్తున్న సినీ నటుడు కమల్ హాసన్ పై పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. హిందువులు సినిమా చూస్తేనే నీకు ఈ ...
READ MORE
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన ప్రాంతీయ పార్టీ..
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతీయ పార్టీ "జన జాగృతి పార్టీ" జాతీయ పార్టీ అయిన భాజపా లో విలీనం చేస్తున్నటు జన జాగృతి పార్టీ వ్యవస్థాపకులు అరకు మాజీ లోక్ సభ పార్లమెంట్ మెంబర్ కొత్తపల్లి గీత ప్రకటించడం జరిగింది. తాజాగా ...
READ MORE
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు.!!
దేవ భూమిగ పేరుగడించిన కేరళ రాష్ట్రాన్ని వరుణుడు గజ గజ వణికించేస్తున్నాడు. ఏమాత్రం కనికరం చూపకుండ వరదలతో రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నాడు. ఆఖరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు విడిచి చేసేదేం లేక మమ్మల్ని ఆదుకోండని ఇతర రాష్ట్రాలను వేడుకునేంత వరకొచ్చిందంటే ...
READ MORE
ఇదెక్కడి న్యాయం..?
ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాప కుడు, విప్లవ ప్రజాస్వామిక వేదిక సహాయ కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబాకు యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించింది గ‌డ్చిరోలి కోర్టు. మాహోయిస్టుల‌తో సంబందాలు ఉన్నాయ‌న్న కార‌ణంగా సరిగ్గా మే 9, 2014న కాలేజీలో పరీక్షలు నిర్వహించి వస్తున్న సమ ...
READ MORE
అమ్మకు నిజమైన సత్కారం.. మాతృమూర్తికి దర్శకుడు లారెన్స్ అధ్బుత కానుక.
అమ్మ.. మన కళ్ల ముందు కనిపించే ప్రత్యక్ష దైవం. ఎందరో కవుల వర్ణించినట్టు దేవుడు అంతంటా ఉండలేక అమ్మ రూపంలో ఇలా మన ముందు నిలిచాడని చెపుతారు. మరీ అలాంటి అమ్మకి నిజంగా ఓ దేవాలయాన్నే నిర్మిస్తే.. జన్మ జన్మలకు కూడా ...
READ MORE
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో తెలుసా.?
దేశం అభవృద్ధి చెందాలన్నా.. దేశంలో ఆర్ధిక అసమానతలు తొలగాలన్నా పిల్లల అక్షరాస్యత చాలా ముఖ్యమైన విషయం. అందులో పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించడం అత్యంత ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఒక పిల్లవాడు అతని ప్రతిభ ఆధారంగా ఉన్నత విద్య అభ్యసిస్తే ...
READ MORE
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
మోడీతో స్నేహం బలే గమ్మత్తుగా ఉంటుంది. హద్దు మీరనివ్వడు. అలాగని హక్కున చేర్చుకోడు. ప్రతి ఒక్కరినీ ఆప్షన్ గానే వాడుకుంటాడు. ఎందుకుంటే బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో కూడా పనిలేదు. దీంతో తన మిత్ర పార్టీలతో దొంగాట ...
READ MORE
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
మొన్న సికిందరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగ ఆలయానికి కుటుఙబసమేతంగా విచ్చేసిన కేంద్రమంత్రి దత్తాత్రేయను రోడ్డుపైనే ఆపి నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడం.. ఆయన తన సతీమణి అనారోగ్యంతో ఉంది నడవడం ఇబ్బందంటూ సమాధానం ఇవ్వడం అయినా పోలీసులు వినకపోవడం.. చివరికి పెద్దాయన నడుచుకుంటూనే ...
READ MORE
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
అచ్చమైన తెలుగమ్మాయి..అందులోనూ తెలంగాణ కుందనాల బొమ్మ తను. తండ్రి వృత్తి రిత్యా స్థానచలనాలతో చదువంతా ఆదిలాబాద్ టూ యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రా కు సాగింది. ప్రస్తుతం అందాల రేసులో దూసుకుపోతూ మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి చేరింది. తనే మిస్ శ్రావ్య. ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి –
అంతా అనుకున్నట్టే జరిగింది.. కర్నాటక లో కూలడానికి సిద్దమైన
రాష్ట్రం లో మొదలైన ఎన్నికల వేడి.. ఈసారి ఎవరిది పై
తెలంగాణ ఉద్యమకారుడు యువ ప్రజానాయకుడు జర్నలిస్ట్ కొండేరు రాకేష్ జన్మధిన
మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?
టీడీపీ అంటే తెలుగుదేశం దొంగల పార్టీ.. నిప్పులు చెరిగిన విజయసాయి
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
హిమాలయాలకు బయల్దేరిన తలైవా..!!
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.?
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
నువు లోకనాయకుడివి కాదు.. లోకల్ నాయకుడిగా కూడా పనికిరావు
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం
ఇదెక్కడి న్యాయం..?
అమ్మకు నిజమైన సత్కారం.. మాతృమూర్తికి దర్శకుడు లారెన్స్ అధ్బుత కానుక.
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
Facebook Comments
Top
error: Content is protected !!