You are here
Home > క్రీడలు > ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక అబాసుపాలు.

ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక అబాసుపాలు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప‌ప్పులో కాలేశాడు. మ‌హిళా క్రికెట్ లో ప‌రుగుల మోత మోగిస్తున్నటీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మ‌నోడు గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాడు. 6000 ప‌రుగులు పూర్తి చేసిన సంధ‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపే అత్యుత్స‌హంలో విరాట్ కోహ్లీ త‌ప్పులో కాలేశాడు. మిథాలీ రాజ్ ఫోటోకు బ‌దులుగా పూన‌మ్ రౌత్ ఫోటోను ఫోస్ట్ చేసి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు. క‌నీసం ఫోస్ట్ చేశాక కూడా తిరిగి త‌ప్పును తెలుసుకోపోవ‌డంతో నెటిజ‌న్ ల నుండి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

సచిన్ సహా పలువురు క్రికెట్ సూపర్‌స్టార్లు మిథాలీపై ప్రశంసలు కురిపించారు. కోహ్లీ కూడా అదే బాట‌లో విస్ చేసి అబాసు పాల‌య్యాడు. మిథాలీ రికార్డుపై కోహ్లీ స్పందిస్తూ.. ‘‘భారత క్రికెట్‌లో ఇది ఒక అద్భుతమైన ఘట్టం. మహిళా క్రికెట్ చరిత్రలో మిథాలీ రాజ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమెన్‌గా నిలిచింది. మిథాలీ ఓ చాంపియన్’’ అని పేర్కొన్నాడు. పూనమ్ ఫోటోతో మిథాలీకి కాంగ్రాట్స్ చెప్పడంపై నెటిజన్లు కోహ్లీపై విరుచుకుపడ్డారు. మహిళా క్రికెట్‌కు గౌరవం తీసుకొచ్చిన మిథాలీ రాజ్‌ను గుర్తించకపోవడం సిగ్గుచేటు అంటూ ఫేస్‌బుక్‌లో అభిమానులు విఫ‌రీతంగానే విమర్శిస్తున్నారు. మిథాలీ రాజ్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ‘మహిళా క్రికెట్లో సచిన్ టెండూల్కర్’ అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

Related Posts
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
బ్యాంకులు బరితెగిస్తున్నాయి. అందినకాడికి దోచుకునే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్నాయి. చెమట చుక్కల కష్టంతో సంపాదించుకుని భద్రంగా బ్యాంక్ లో దాచుకుంటే.. ఆ దాచుకున్న సొమ్మును చూసుకోవడానికి కూడా డబ్బు చెల్లించాలంటు కొర్రిలు పెడుతున్నాయి. డిమానిటైజేషన్ దెబ్బతో దేశ ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
అమెరికాలో కూడా లోకేష్ బాబు తన స్టైల్ చూపించాడు.! మరోసారి నవ్వులపాలు.!!
అమెరికా పర్యటనలో ఉన్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేష్ బాబు అక్కడ ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకొస్తదేమో అని వ్యాఖ్యానించడంతో ఆ మాటలకు అక్కడున్న టీడీపీ ...
READ MORE
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. ఈ అక్షరాలు కాదు నిజాలు కళ్ల ముందు కదలాడిన నిజాలు. ప్రాణాలు గాల్లో పోతుంటే గుడ్ల గూబల్లా కళ్లు తెరిచి టెక్నాలజి మత్తులో చిత్తుగా జోగుతూ ...
READ MORE
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
తెలంగాణ పోలీసులు ఐఎస్ఐఎస్‌కు సంబంధించిన ఫేక్ వెబ్‌‌సైట్‌‌ను రూపొందించారు.. దీని ద్వారా ఉగ్రవాదుల్లో చేరేందుకు ముస్లిం యువతను ప్రొత్సహిస్తున్నారు. ఆ సైట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాఖాన్ ఎన్‌‌కౌంటర్ జరిగింది. ...
READ MORE
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
భువనేశ్వర్: దాదాపు 9వేల కోట్లకు పైగా రుణ ఎగవేతకు పాల్పడి.. దర్జాగా లండన్‌లో మకాం వేసిన మాల్యాపై కేంద్రమంత్రి వీకె సింగె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్యాను భారత్ తీసుకురావడం ఇక కష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన కేంద్రం మాల్యా ...
READ MORE
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు జనాలకు హెచ్చరిక.!
ప్రపంచ అగ్ర దేశాలను సైతం వణికిస్తున్న మందు లేని అంటువ్యాధి కరోనా వైరస్ ను నివారించడం కోసం దేశాలను పాలిస్తున్న నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్, మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి మహా మహులే నిద్ర లేని రాత్రులు గడుపుతూ.. ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఉత్తర ప్రదేశ్ లక్నో మున్సిపాలిటీ ప్రత్యేకంగ బిచ్చగాల్ల కోసం ఓ సరికొత్త పథకం ప్రవేశ పెట్టింది. నగరంలో బిచ్చాగాల్లు లేకుండ చేసి నగరాన్ని బిచ్చగాల్ల రహిత నగరంగ తీర్చి దిద్దడమే ద్యేయం గ పనిచేస్తోంది. ఈ పథకంలో భాగంగ బిచ్చగాల్లను ముందుగా ...
READ MORE
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న ర‌హ‌స్యం మేంటి.?
పండేంటి నెంబ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇప్ప‌టికే ఈ విష‌యం మాకు తెలుస‌ని పెద‌వి కూడా విర‌వ‌కండి. మ‌రొక్క‌సారి మీ దృష్టికి తీసుకు రావ‌డంలో త‌ప్పు లేద‌ని.. తెలియ‌ని వారికి మ‌రింత చెప్పేందుకే ఈ పండు సంఖ్య‌లో ఉన్న మ‌ర్మాన్ని మీకోసం ఇలా ...
READ MORE
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం అంటే అంత సులభం కాదు..
మరోసారి ప్రపంచ బ్యాంకు మన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన దేశం 130 స్థానం నుండి ఏకంగ 100 వ ర్యాంకు ను సాధించడం తాజాగా అంతర్జాతీయంగ చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ తన అజ్ఞానపు స్పీచ్ లతో జనాలను నవ్విస్తూ కార్యకర్తలను తికమక పెడుతుంటే.. మరోవైపు మరో టీడీపీ నాయకుడు సినీనటుడు బాలక్రిష్ణ ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్ ఠాకూర్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల అధినేత ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ స్పందిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయతలో భాగమైన యోగా నేడు అంతర్జాతీయంగ అన్ని దేశాలు అధికారికంగ దినోత్సవం జరపడం సంతోషకరం ...
READ MORE
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి, ప్రధాని సహా ప్రముఖుల దిగ్భ్రాంతి.
నేటి దినం విశాఖ వాసులకు దుర్దినంగ చరిత్రలో నిలిచిపోయింది. ఊహించని పరిణామానికి ఆర్ ఆర్ వెంకటాపురం లో గల ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి అత్యంత ప్రమాదకరమైన విష వాయువు స్తైరిన్ లీక్ అవడంతో చుట్టు పక్కల ఉన్న ...
READ MORE
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో అధిష్ఠానం.!!
ఇప్పటికే అధికారం కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేనంత దీన పరిస్థితులను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు సమీపిస్తున్న వేల ఊహించని దెబ్బలు తాకుతున్నై. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదస్పదమైన వ్యాఖ్యలు పెను దుమారం ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
కర్నాటక లో ఎన్నికల చదరంగం మతం రంగు పులుముకుంటోంది.. హిందువులను విభజించి లబ్ది పొందడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఆ రాష్ట్రం లో 18% ఉన్న లింగాయత్ లను హిందువులు కాదంటూ.. ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు విజయం తథ్యం అంటున్న మోడీ ఫ్యాన్స్
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ. ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు ...
READ MORE
ఓయూలో ముఖ్యమంత్రి కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్ధులు.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో 105 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ త్వరలో జరగనుంది. కాగా ఈ కార్యక్రమం ఉస్మానియా యూనివర్శిటీ లో జరగనీయకుండా.. తెలంగాణ సర్కార్ కుట్ర పన్నుతోందనీ.. ముఖ్యమంత్రి కేసిఆర్ కావాలనే ఓయూపై దుష్ప్రచారం చేస్తున్నారనీ.. చిన్నపాటి కారణాలను పెద్దగా ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ జాతీయవాది విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగ జరిగాయి. డా.కసుప బాలరాజు బాల్యం నుండే రాష్ట్రియ స్వయం సేవక్ లో క్రమశిక్షణ నేర్చుకున్న ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
సామాజిక కార్యకర్తగ చెలామని అవుతూ కాషాయ వస్త్ర ధారనతో స్వామీజీ లా ఫోజులు కొడుతూ.. మీడియా లో హైలెట్ కావడం కోసం, జనాలను గందరగోలపర్చి సంచలన వ్యాఖ్యలు చేసి మతపరమైన దూషనలకు పాల్పడుతున్న స్వామీ అగ్నివేష్ నాలిక దురుసుకు తగిన బుద్ది ...
READ MORE
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
అమెరికాలో కూడా లోకేష్ బాబు తన స్టైల్ చూపించాడు.! మరోసారి
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి,
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు
ఓయూలో ముఖ్యమంత్రి కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్ధులు.!!
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
Facebook Comments
Top
error: Content is protected !!