You are here
Home > తాజా వార్త‌లు > అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!

అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!

తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని.
బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి గుర్తుకొస్తాడు.
మొదట్లో టీడీపీలో కీలక నేతగ ఎదిగి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లోకి చేరి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసాడు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే.. ఏకంగ అధికార తెరాసకు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులనే తనవైపు తిప్పుకుని అధికార పార్టీ కే ఝలక్ ఇచ్చాడు వంటేరు ప్రతాప్ రెడ్డి.
కేసిఆర్ పేరు చెప్పినా హరిష్ రావు పేరు చెప్పినా కేసిఆర్ కుటుంబ ప్రస్తావన వచ్చినా ఎదుటి వ్యక్తి ఊహించని రీతిలో విమర్శలతో చెలరేగుతాడు వంటేరు ప్రతాప్ రెడ్డి. దీంతో గజ్వెల్ లో మాకొక గట్టి అభ్యర్థి ఉన్నాడని భావించిన కాంగ్రెస్ పార్టీ కి ఈసారి రివర్స్ లో ఝలక్ ఇస్తూ రాజకీయం అంటే ఇదేరా అనే స్టైల్ లో కేసిఆర్ కే జిందాబాద్ కొట్టేసాడు వంటేరు ప్రతాప్ రెడ్డి.

తాజాగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. మా నాయకుడు కేసిఆరే అనీ, నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను టీఆర్ఎస్ లోకి వెలుతున్నటు అంతే కానీ పదవుల కోసం అధికారం కోసం కాదని చెప్పడం జరిగింది.

 
Related Posts
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
కూటి కోసం కోటి తిప్పల నానుడి ఇక్కడ పనికి రాదు. తప్పని పరిస్థితిలో తప్పు దారిలోకి వెళితే ఇక చావే శరణ్యం. ఒళ్లు అమ్ముకుని డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డా.. ఒక వేళ అడ్డంగా దొరికినా ఉరిశిక్ష తప్పదు. అలా ఇలా ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
ఆధునిక ప్రపంచంలో మూఢ నమ్మకాలకు తావు లేదు – ప్రధాని నరేంద్ర మోడి
ఉత్తర ప్రదేశ్ లో నోయిడా లో పర్యటించిన ముఖ్యమంత్రి కి కష్టాలు తప్పవనీ అధికారం కోల్పోతారనే ప్రచారం ఉంది.. కానీ ప్రధాని పర్యటన సంధర్భంగ మూడు రోజులుగా నోయిడా లోనే ఉంటూ స్వయంగా ఏర్పాట్లు చూసుకున్నాడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ...
READ MORE
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్ అనుచరులు, దాడిని ఖండించిన BJYM భాను ప్రకాష్
ఉస్మానియా యూనివర్సిటీ లో నిన్న రాత్రి విద్యార్థి నేత సురేష్ యాదవ్ పై అధికార పార్టీ TRS చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు ఆకస్మికంగా దాడికి పాల్పడడంతో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న బుధవారం రాత్రి భోజనం చేసి ...
READ MORE
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్‌. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను ...
READ MORE
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ జాతీయవాది విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగ జరిగాయి. డా.కసుప బాలరాజు బాల్యం నుండే రాష్ట్రియ స్వయం సేవక్ లో క్రమశిక్షణ నేర్చుకున్న ...
READ MORE
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!
ఈరోజు ఉదయం మొదలైన గ్రేటర్ ఓట్ల ప్రక్రియలో క్షణ క్షణం అభ్యర్థుల మెజారిటీ లు మారుతుండడంతో ఉత్కంఠ పెరుగుతున్నది. కాగా మల్కాజిగిరి నియోజకవర్గం BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సొంత డివిజన్ అయినటువంటి వినాయక్ నగర్ లో బీజేపీ కి అవకాశం ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సన్నిహితులు ఎంబీసీ(మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్) ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగ జరుపుతున్నారు కార్యకర్తలు. తాడూరి జన్మధినం సంధర్భంగ పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు పలు కుల పెద్దలు, తెరాస నాయకులు. రాష్ట్ర ...
READ MORE
కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన TRS కౌన్సిలర్ జహీర్ అరెస్ట్..!!
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి మహమ్మారి కరోనా వైరస్ వ్యాధి ని అరికడుతున్నామని కొంత రిలాక్స్ అవుతున్న క్రమంలో సడన్ గా ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లిగీ మర్కజ్ కు వెల్లిన వేలాది మందికి అక్కడికి వచ్చిన విదేశీ ముస్లిం ల ...
READ MORE
ఓటింగ్‌ను బహిష్కరించిన “ప్ర‌ధాని కావాల‌ని క‌ల‌లు కంటున్న నాయ‌కుని” గ్రామం
ఓటు హ‌క్కు ఎవ‌రికైనా వ‌రం లాంటిది. త‌మ నేత‌ను ఎన్నుకునేందుకు వ‌జ్రాయుధంలా ప‌ని చేస్తుంద‌న్న స‌త్యం ప్ర‌తి ఒక్క ఓట‌రుకు తెలుసు అయినా అక్క‌డి ప్ర‌జ‌లు మాత్రం తాము ఓటు హ‌క్కు వినియోగించుకోమంటే వినియోగించుకోమ‌ని తేల్చేశారు. మాక‌స‌లు ఈ నాయ‌కులే వ‌ద్ద‌ని ...
READ MORE
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా మొదటి నుండి కూడా భాజపా లో గ్లామర్ డోస్ ఎక్కువగానే కనబడుతది. అక్షరాస్యత అవగాహనా చైతన్యం ఉన్న పట్టణ సాంప్రదాయం అలవడిన రంగాలలో సహజంగానే భాజపా బలం పెంచుకుంటుందనేది ...
READ MORE
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..! బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.? మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..! బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.? ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని ...
READ MORE
మారుతిరావు కు బేయిల్ మంజూరు, స్వాగతం పలుకుతున్న సోషల్ మీడియా.!!
గత ఏడాది సెప్టెంబర్ లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో జరిగిన ప్రణయ్ అనే యువకుడిని బహరంగంగ నరికి చంపిన కేసులో అరెస్టైన మారుతిరావు కు మరియు అతని సోదరుడు శ్రవన్ కుమార్, మరో నిందుతుడు కరీం లకు హైకోర్ట్ మధ్యంతర ...
READ MORE
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
ఆస్ట్రేలియా పిడుగులాంటి వార్త వినిపించింది. అమెరికాలో సవరించిన హెచ్‌1బీ వీసాల నిబంధనలపై మంగళవారం ట్రంప్‌ సంతకం చేయనుండగా అదే దారిలో ఆస్ర్టేలియా సైతం భారత టెక్కీలకు షాకిచ్చింది. విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కీలక వీసా విధానం 'వీసా 457'ను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ...
READ MORE
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
ఒక దేశ ఆర్ధిక ప్రణాళికలు , సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరము . అటువంటి లెక్కలను ప్రతిదేశమూ సిద్ధం చేసుకుంటుంది . జనాభా లెక్కల ఆధారము గానే ప్రభుత్వ పథకాల రూపకల్పన , వెనకబడిన ప్రాంతాలు , వర్గాలు ...
READ MORE
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి.!!
MLA అని అనగానే.. ఎవరైనా ఏం ఊహిస్తారు, లగ్జరీ లైఫ్ కోట్లాది రూపాయల ఆస్తి, అధికారలంతా దాసోహం, జనాలకు దేవుడు కార్యకర్తలకు నాయకుడు ఎక్రడికెల్లినా అధికారిక ప్రోటోకాల్ పక్కన ఇద్దరు గన్ మెన్లు, ఆయనకు జీతం క్వార్టర్ కారు కాకుండ ఆయన ...
READ MORE
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
జవాన్ల విషయంలో కశ్మీరి యువకులు ప్రవర్తించిన తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. జవాన్ల కు అండంగా నిలిచే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్, ఒలంఫిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ ...
READ MORE
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ...
READ MORE
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి చైనా భారత్ విషయంలో తలదూర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పర్యటించగా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ చైనా.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదస్పద ప్రాంతంగ పేర్కొనడం జరిగింది. ...
READ MORE
ఇక అరెస్టులు షురూ.? టాలీవుడ్ లో మొదలైన అలజడి.!
గత కొద్ది రోజుల నుండి రాష్ట్రంలోనూ యావత్ దేశంలోనూ సంచలన వార్తగా మారింది తెలుగు సినీ పరిశ్రమ "డ్రగ్స్" కేసు. ఇప్పటికే టాలివుడ్ ని ఒక ఊపు ఊపిన డ్రగ్స్ యవ్వారంలో తర్వాతి ఘట్టం అరెస్టులు న్యాయస్థానంలో నిందుతులను హాజరుపర్చడం. ఇందుకోసమే.. పూర్తి సమాచారం ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
వాగులోకి దూసుకెళ్లిన రాజ‌దాని.. 15 మందికి  తీవ్ర గాయాలు.
ఖమ్మం జిల్లాలోని కూనమంచి మండలం పాలేరు రిజర్వాయరు నాయకన్‌గూడెం వద్ద రాజధాని బస్సు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ...
READ MORE
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
ఆధునిక ప్రపంచంలో మూఢ నమ్మకాలకు తావు లేదు – ప్రధాని
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన
ఓటింగ్‌ను బహిష్కరించిన “ప్ర‌ధాని కావాల‌ని క‌ల‌లు కంటున్న నాయ‌కుని” గ్రామం
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
మారుతిరావు కు బేయిల్ మంజూరు, స్వాగతం పలుకుతున్న సోషల్ మీడియా.!!
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
ఇక అరెస్టులు షురూ.? టాలీవుడ్ లో మొదలైన అలజడి.!
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
వాగులోకి దూసుకెళ్లిన రాజ‌దాని.. 15 మందికి తీవ్ర గాయాలు.
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
Facebook Comments
Top
error: Content is protected !!