You are here
Home > తాజా వార్త‌లు > సైనికులను రేపిస్టులన్న తెరాస నేత.. సర్వత్రా ఆగ్రహం, తద్వారా క్షమాపణలు.!!

సైనికులను రేపిస్టులన్న తెరాస నేత.. సర్వత్రా ఆగ్రహం, తద్వారా క్షమాపణలు.!!

తెలంగాణ రాష్ట్ర సమితి నేత మరియు రాజకీయ సామాజిక విశ్లేషకులుగ చెప్పుకునే వి ప్రకాష్.. తాజాగా భారత సైన్యానికి క్షమాపణలు చెప్పారు.

విషయంలోకి వెల్తే.. పుల్వామా ఉగ్రదాడి పై ఓ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వి ప్రకాష్.. జరిగిన ఉగ్రదాడికి కారణం సైనికుల మరియు పాలకుల ప్రవర్తనే కారణమంటూ, సైనికుల కాశ్మీర్ ప్రాంతం లో జనాలపై దాడులు మానభంగాలు చేయడం మూలంగనే ఆర్టికల్ 370 ని ఉల్లంఘించడం మూలంగనే ఉగ్రవాదులు తయారవుతున్నారు అంతే కానీ ఎవరూ ఉగ్రవాదులుగ పుట్టరుకదా అంటూ ఉగ్ర దాడి ని సమర్థించే ప్రయత్నం చేస్తూ.. అనుచితంగ మాట్లాడడంతో సర్వత్రా నిరసన వ్యక్తం అయింది.
ఇక సోషల్ మీడియా అయితే వి ప్రకాష్ వ్యాఖ్యలు సైనికుల యొక్క త్యాగాలను అవమానించేలా ఉన్నాయంటూ తీవ్ర ఆగ్రహం చేసింది.

దీంతో పునరాలోచించిన వి ప్రకాష్ మీడియా ముఖంగ నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నాను, సైనికుల గురించి అనుచితంగ మాట్లాడడం అనుకోకుండ దొర్లిన పదాలని అన్నారు.
అంతే కాదు సైనికుల త్యాగాలను గుర్తించి గౌరవిస్తున్నటు తెలిపారు.
తాను చేసిన వ్యాఖ్యల తర్వాత కాశ్మీర్ నుండి కూడా పలువురు సైనికులు ఫోన్ ద్వారా సంప్రదించి అక్కడ జరుగుతున్న వాస్తవాలను చెప్పడం జరిగిందని ఇప్పుడు నాకు అసలు నిజాలు తెలిసాయని, కాబట్టి మన సైనికులు ఇలానే దేశాన్ని కాపాడాలని వారందరికీ నా మద్దతు ఉంటుందని అన్నారు.

 
Related Posts
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కి 2019 లో విజయాన్ని అందుకోవడం చాల కష్టమనే టాక్ నడుస్తోంది ఇంటర్నల్ పొలిటికల్ గ్రూప్ లో..!! ఎందుకంటే ఎన్టీ రామారావు టీడీపీ ని స్థాపించిన తర్వాత ఆయన నుండి పార్టీ పగ్గాలను స్వాధీనం ...
READ MORE
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా లోకి రావాలి.!!
తెలంగాణ రాష్ట్రం లో ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని, కేసిఆర్ నియంతృత్వ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే అది భాజపా తోనే సాధ్యమని అందుకోసం కాంగ్రెస్ పార్టీ లోని బలమైన నేతలంతా భాజపా లోకి రావాలని పిలుపునిచ్చారు భాజపా ...
READ MORE
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
పామును చూడగానే అది చిన్నదైనా పెద్ధదైనా వామ్మో అని పరుగులు పెట్టేస్తాం. అలాంటిది పాముల కుప్పలు కుప్పలుగా వస్తే.. వెంటాడి వేటాడి చంపేలా వెనక పడితే. కాటేసి కాటికి పంపిస్తే ఇంకా ఏమన్నా ఉందా అలాంటి చోటుకి చచ్చినా పోము.. కానీ ...
READ MORE
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్ లక్ష్మన్, డీకే అరుణ.!!
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తాజాగా జాతీయ బీజేపీ నూతన కమిటీ నీ ప్రకటించారు. కాగా 12 మంది జాతీయ ఉపాధ్యక్షులు ఎన్నిక కాగా అందులో తెలంగాణ రాష్ట్రం నుండి మాజీ రాష్ట్ర మంత్రి పాలమూరు జేజమ్మ గా గుర్తింపు ...
READ MORE
మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?
పతియే ప్రత్యక్ష దైవం అనే మాట కు నేటి తరం ఇల్లాలు పూర్తిగ తిలోదకాలిచ్చేస్తోంది. భార్య అంటే భర్త క్షేమం కోరేది.. కానీ కన్నూ మిన్నూ కానక తప్పుడు దారిలో అడుగేసి కట్టుకున్న వాడిని కాటికి పార్సిల్ చేస్తోంది ఆధునిక పత్ని. ...
READ MORE
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
గతంలో నేరెల్లలో దళితులను హింసించిన ఘటన.. ఆదిలాబాద్ లో గిరిజనులపై పోలీసుల లాఠీ చార్జ్ అరెస్టులు, అంతకు ముందు ఖమ్మం మిర్చి రైతుల చేతులకు బేడీలు వేసి అరెస్టులు చేయడం ఇవన్నీ ఇప్పటికే తెలంగాణ సర్కార్ కు వ్యతిరేకత తెచ్చిన ఘటనలు.. అయితే ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
శతాబ్దాల కాలం నాటి చరిత్ర తిరగేసినా ఎక్కడా ఎప్పుడూ ఏ దేశం పైనా ఏ సంస్కృతి పైనా హిందూ సమాజం దాడి చేయలేదు ఇది కాదనలేని సత్యం.. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా భారత క్షత్రియుడైన పురుషోత్తముడి ముందు తలొగ్గక తప్పలేదు. ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ఇరకాటంలో తెలంగాణ సర్కార్.
సింగరేణి బొగ్గుబావుల్లో శనివారం కూడా సమ్మె కొనసాగుతోంది. మూడో రోజు సమ్మెను మరింత ఉదృతం చేసేందుకు జాతీయ కార్మిక సంఘాలు నడుం బిగించాయి. అధికారులు చెపుతున్నవి కాకిలెక్కలంటూ మాములు పని దినాల్లోనే కానీ ఉత్పత్తి కేవలం 30 శాతం హజరుతో ఎలా ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
తొందర్లోనే అరెస్ట్ కానున్న ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ.!!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను 13 వేల కోట్ల రూపాయల మేరకు మోసం చేసి, లండన్ లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఆ దేశం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో తొందర్లోనే నీరవ్ మోదీ అరెస్ట్ ...
READ MORE
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
మాజీ కేంద్ర మంత్రి భాజపా సీనియర్ నాయకుడు ప్రముఖ సీనియర్ సినీ నటుడు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాజకీయంగ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నా ...
READ MORE
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ లంచగొండి అధికారి అవార్డ్ ఇవ్వాలి.!!
ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీయాలని లంచమడిగితే ఫిర్యాదు చేయాలని అవసరమైతే నాక్కూడా ఫోన్ చేయొచ్చంటూ అప్పుడు వారి తాట తీస్తానంటూ గతంలో ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా చెప్పిన మాటలివి అంతే కాదు ఆయన తన ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి మహేష్
జనసేన అధినేత టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక అల్లరి మూకతో అలుపెరుగని పోరాటం చేస్తున్నా అంటూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను భూతులు తిడుతున్నా స్పందించని బాద్యతారాహిత్యమైన ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను ద్వంసం చేస్తున్న శివసేన సర్కార్.
దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బాలివుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర శివసేన సర్కార్ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ శివసేన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెప్పిన తేదీ చెప్పిన సమయానికి ముంబై లో ...
READ MORE
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
అధికారంలో ఉండగానే టీఆర్ఎస్ పార్టీ బలహీనం కానుందా.. అంటే అవుననే అనుమానాలు వస్తున్నై వరంగల్ లో జరిగిన ఘటన చూస్తే..!! సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం లో ఉన్నపుడు చాలా పటిష్టంగ ఉంటుంది. అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ ...
READ MORE
పాము చావొద్దు.. కట్టె విరగొద్దు ఇదేనా చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీ.!!
రాజకీయ నాయకులకు అప్పుడప్పుడు పొలిటికల్ గ గ్యాప్ రావడం సహజం. అనుకోకుండా తలెత్తే వివాదాల వల్లనో ప్రతిపక్షాలు చేసే ఉద్యమాల వల్లనో ప్రజలకు పాలకులకు గ్యాప్ వస్తుంది. ఎన్నికల వరకూ ఆ గ్యాప్ అలాగే కొనసాగితే రాజకీయంగ దారుణంగ నష్టపోవాల్సి వస్తుంది. ...
READ MORE
టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు భార్య గుండెపోటుతో మృతి..!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత(45) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యం కొద్ది నిమిషాల క్రితం దిల్ రాజ్ కు అందిన‌ట్టు తెలుస్తోంది. దిల్‌రాజు నాని ...
READ MORE
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ కి మొదలైన కౌంట్ డౌన్.!!
గత 2014 లో ఎప్పుడైతే నరేంద్ర మోడి భాజపా కేంద్రం లో అధికారం లోకి రావడం జరిగిందో అప్పటి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో ఎదుర్కున్న ఆటంకాలు గొడవలు ఇంతా అంతా కాదు. దీంతో స్వయంగా పశ్చిమ ...
READ MORE
పాక్ నీచపు బుద్దికి సరైన గుణపాఠం చెప్తున్న భారత్..!!
పాకిస్తాన్ కు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా తన కుక్క తోక వంకర బుద్ది చూపిస్తూనే ఉంది, ఇదే క్రమంలో కుల్ భూషన్ జాదవ్ ను కలవడానికి పాకిస్తాన్ వెల్లిన ఆయన తల్లి, భార్యను పాకిస్తాన్ తీవ్రాతి తీవ్రంగ అవమానించిన విషయం తెలిసిందే.. ...
READ MORE
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
మరుగుదొడ్డి నిర్మించుకుంటే కేంద్ర ప్రభుత్వం స్వఛ్చ భారత్ అభియాన్ పథకం కింద ఒక్కో ఇంటికి పదిహేనువేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. మొత్తం దేశవ్యాప్తం గా వందకువంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలన్నది సర్కార్ టార్గెట్.. కానీ అందుకు ప్రజల్లో ఇంకా అవగాహన రావాల్సిఉందనిపిస్తోంది. ఈ ...
READ MORE
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
సమాజంలో అంటరానితనం ప్రజల మధ్య తేడాలు బేధాలు నిర్మూలించి భారతీయులంతా ఒక్కటే కులం కన్నా ధర్మం గొప్పదని చాటుతున్న ప్రముఖ సామాజిక సేవా సంస్థ అయినటువంటి "సామాజిక సమరసతా వేదిక" సంబంధించిన సదస్సులో నిన్న భాగ్యనగరం నారాయణగూడ లోని కేశవ మెమొరియల్ ...
READ MORE
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్
మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
సింగరేణి సమ్మె సక్సెస్.. ఇరకాటంలో తెలంగాణ సర్కార్.
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
తొందర్లోనే అరెస్ట్ కానున్న ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ.!!
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
పాము చావొద్దు.. కట్టె విరగొద్దు ఇదేనా చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీ.!!
టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు భార్య గుండెపోటుతో మృతి..!
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ
పాక్ నీచపు బుద్దికి సరైన గుణపాఠం చెప్తున్న భారత్..!!
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
Facebook Comments
Top
error: Content is protected !!