You are here
Home > క్రీడలు > భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది గుర్తింపే.!!

భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది గుర్తింపే.!!

భారత దేశం.. మానవాళికి నడక నేర్పిన ఖర్మ భూమి. కానీ మన ఖర్మ ఎంటంటే మన వేదాలను శాస్త్రాలను పరిశీలించి ఆ తర్వాత క్రమం లో ఎవడో ఎదో కనిపెట్టిన అంటే ఆ జ్ఞానం మనది కాదని పక్క దేశం గొప్పదని గుడ్డిగా నమ్మేస్తాం.
ఎవరో ఎదో గొప్ప రికార్డ్ సాధించారని పోగుడుతుంటాం.
కానీ మన ఊర్లోనే అంత కంటే గొప్ప వ్యక్తి ఉండంటే మాత్రం గుర్తించం.

ఇప్పుడు మరోసారి ఇదే విషయం రుజువైంది.
కర్ణాటక మూడ బిద్రి కి చెందిన 28 ఏండ్ల శ్రీనివాస గౌడ ఆ రాష్ట్రం లో ప్రతి ఏటా జరిగే కంబాల పోటీలో పాల్గొని రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.
కంబాల పోటిలంటే బురద నేలలో దున్నపోతులతో పరిగెత్తడం. ఈ ఆట చూడడానికి ఆసక్తిగా ఉన్నా చాలా ప్రమాదకరం కూడా.. అలాంటి పోటీలో పాల్గొన్న శ్రీనివాస గౌడ తన ముద్దుల దున్నలతో పరిగెత్తుతూ ఏకంగా ప్రపంచ రికార్డు తిరగరాసేసాడు. ఇప్పటి వరకు 100 మీటర్స్ పరుగులో జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ 9.58 సెకన్లలో చేదించి రికార్డ్ సాధించగా ఇప్పుడు మన భారత వీరుడు శ్రీనివాస గౌడ 9.55 లోనే ఆ రికార్డ్ ని అందుకుని హుస్సేన్ బోల్ట్ రికార్డ్ ని తుడిపేసాడు.

అయితే ఇక్కడ కొంత వ్యత్యాసాలు ఉన్నాయి. శ్రీనివాస గౌడ పరిగెత్తేటప్పుడు తన దున్నల తో కలిసి పరిగెత్తడం జరిగింది.
అయితే హుస్సేన్ బోల్ట్ పరిగెత్తింది రన్నింగ్ కి అనుకూలమైన ట్రాక్ పై పరిగెత్తడం మరియు రన్నింగ్ కి అనుకూలమైన బూట్లేసుకుని పరిగెత్తడం జరిగింది.
ఈ పరిస్థితుల ప్రభావం అంచనా వేసినా ఉసేన్ బోల్ట్ రికార్డ్ ని బద్దలు కొట్టేసిండు మనోడు.
ప్రస్తుతం శ్రీనివాస గౌడ ను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ కి పిలిపించింది.
శ్రీనివాస గౌడ కు మంచి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ కోచ్ లను ఆదేశించింది.
కాగా ఇలాంటి ప్రతిభ కలిగిన వారు భారత దేశం లో ఎందరో ఉన్నారని అలాంటి వారిని గుర్తిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు మేధావులు సామాజికవేత్తలు.

 
Related Posts
2 నుండి 282 కి ఎదిగిన కమళం ప్రస్థానం.. నేడు ఘనంగా 38వ ఆవిర్భావ దినోత్సవం.!!
భారతీయ జనతా పార్టీ.. నేడు సొంతంగ కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. జన సంఘ్ నుంచి జనతా పార్టీ గ మారి తర్వాత భారతీయ జనతా పార్టీగ 1980 ఏప్రిల్ 6 ఆవిర్భవించింది. 1980 లో పుట్టిన భాజపా 1984 ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
15 మంది మహిళా వైద్యుల దుర్మరణం.. కర్ణాటక లో ఘోర ప్రమాదం.
కర్ణాటక బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధార్వాడ్‌ జిల్లా ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్‌ వ్యానును టిప్పర్‌ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్‌ వ్యానులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందారు. పలువురికి ...
READ MORE
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు.!!
తీవ్ర వరద ముంపుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తనవంతు సహాయంగ అండగ నిలుస్తున్నారు అనిష్ కాలేజ్ యాజమాన్యం అనిల్ కుమార్ ఠాకూర్. కేరళ విపత్తులు సంభవించిన వెంటనే స్పందించిన చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ కాలేజ్ సిబ్బందితో మాట్లాడి వారందరి సహాయంతో ...
READ MORE
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ పరిచయం అక్కర్లేని పేరు.. మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో కూడా. ఇక సినిమా పరంగ చూస్తే ఆయన పేరు తోనే కలెక్షన్లు బ్రేక్ అవుతుంటాయి. అయితే రజినీ తీసే ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాన్ని ...
READ MORE
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ...
READ MORE
మాంసాహారులకు “షాక్”.. నాన్ వెజ్ కు వ్యతిరేకంగ ఉద్యమం.!!
మహా శివరాత్రి రోజు దేశంలో ఓ సరికొత్త ఉద్యమానికి తెరలేచింది. ఇది మాంసాహారులకు ఝలక్ ఇచ్చే ఉద్యమం అని చెప్పొచ్చు. అంతకంటే కూడా మాంస విక్రయదారులకు గుండె గుభేల్ అయ్యే వార్త ఇది. ప్రస్తుతానికి మాత్రం ఉత్తర ప్రదేశ్ లో ఈ ఉద్యమం ...
READ MORE
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు తాగితే సరిపోతుంది కదా.??
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డ తెరాస ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మరియు గణేష్ గుప్తా లకు ...
READ MORE
టీఆర్ఎస్ అసంతృప్త నేతల దారెటువైపు.!! కమలం బలం పెరగనున్నదా..??
ఒకసారి అవుననీ ఒకసారి కాదన్నటు సంకేతాలిచ్చీ చెప్పీ చెప్పనట్టుగా లీకులిచ్చీ.. మొత్తానికి ముందస్తు ఎన్నికలకు జెండా ఊపిన కేసిఆర్ అంతే వేగంగ ఎంఎల్ఏ అభ్యర్థులను సైతం దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఖరారు చేసారు. మిగిలిన 14 నియోజకవర్గాలకు కూడా తొందర్లోనే అభ్యర్థులను ...
READ MORE
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే అల్లర్లు.!!
నీళ్ళు ఫ్రీ కరెంట్ ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం ఫ్రీ మెట్రో ఎక్కితే టిక్కెట్ ఫ్రీ ఇలా అన్ని ఫ్రీ అని చెప్పి ఎన్నికల్లో జనాల ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్, అడగకుండానే అల్లర్లు గొడవలను కూడా ...
READ MORE
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
కరాచి బేకరీ అంటే మన దేశం లో చాలా ఫేమస్.. కరాచి బేకరీ లో లభించే బిస్కెట్లకు కేక్ లకు చాలా డిమాండ్ ఉంటుంది అలాగే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే కరాచి అనే పేరు మన శత్రు దేశం ...
READ MORE
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు విజయం తథ్యం అంటున్న మోడీ ఫ్యాన్స్
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ. ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు ...
READ MORE
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే తీరున వ్యవహరిస్తున్నారా..?
జన్నారం జింకల పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి గురువారం సాయంత్రం తన ఆవులను మేపుకొని తిరిగి వస్తున్న ఓ వృద్ధ పశువుల కాపరిపై అటవీ సిబ్బంది తన ప్రతాపం చూపారు. అడవిలో పశువుల సంచారం నిషేధమని ఛల్ జీపు ఎక్కు ...
READ MORE
మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్దం
తమ బీజేపీ పార్టీలోకి చేరడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు  చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరుతున్నారా..? అని విలేకరులు అడిగినప్పుడు ...
READ MORE
దేశ వ్యాప్తంగా బురఖా పై నిషేధం అమలు.. అతిక్రమిస్తే భారీ జరిమానా.!!
ఇక నుండి బహిరంగంగ బురఖా ధరించే ముస్లిం మహిళలపై భారీగ జరిమానాలు విధించనున్నటు నెదర్లాండ్ దేశం డచ్ ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది. ఇప్పటికే జర్మనీ అమెరికా ఫ్రాన్స్ జపాన్, బెల్జియం, చైనా, శ్రీలంక లాంటి చాలా దేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం ...
READ MORE
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు – అమీర్ ఖాన్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖుల నుండి సామాన్యుల వరకు చాలా మంది దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ మాత్రం గోధుమ పిండి సంచుల్లో 15 వేల రూపాయలు నగదు ను పెట్టి ...
READ MORE
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది. పూర్ణిమ సాయి మిస్సింగ్ కథ సుఖాంతం.
హైదరాబాద్ కూకట్‌పల్లి నిజాంపేట్‌ నుంచి 40 రోజుల క్రితం అదృశ్యమైన పదోతరగతి బాలిక పూర్ణిమ ఆచూకి ముంబైలో దొరికింది. జూన్‌ ఏడున స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 14 ...
READ MORE
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా చేయడంలో పోటీ.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికశాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు ఎపిసోడ్ ఇప్పట్లో చల్లబడేలా లేదు. జాతీయ స్థాయి లో టీడీపీ ని చంద్రబాబు నాయుడు ని ఒక్కో మీడియా ఛానల్ ఒక్కో పద్దతిలో ఇరుకున పెడుతుంటే సోషల్ మీడియా లో నెటిజన్లు సూటిగ ...
READ MORE
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సీట్ల పెంపు విభజన చట్టంలో ఇచ్చిన హామీల ఆధారంగా వుండాలేతప్ప, పార్టీ ఫిరాయించిన వాళ్లని దృష్టిలో ...
READ MORE
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
వివిధ బ్యాంకులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని చేతులెత్తేసి దర్జాగ లండన్ పారిపోయిన మాజీ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వ్యాపారవేత్త విజయ్ మాల్యా జైలుకు వెల్లే రోజులు దగ్గరపడుతున్నై. ఆయన అప్పులు ఎగ్గొట్టిన భారత బ్యాంకులు భారత ...
READ MORE
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
వీడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు.. రెండేల్ల చిన్నారిపై పైశాచికత్వం.!!
బాలికల రక్షణ కోసం ఎన్ని కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చినా ఎన్ని అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించినా అవేవీ కామంతో కల్లుమూసుకుపోయిన మృగాలను మనుషులుగ మార్చలేకపోతోంది.తాజాగా మేడ్చల్ జిల్లా దుండిగల్ లో అభం శుభం తెలియని పసి బాలిక పై మోయినుద్దీన్ అనే ...
READ MORE
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి – మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నుండి కూడా ప్రతిష్టాత్మకంగా చెప్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. ఇక ప్రతీ ఎన్నికల్లో కూడా లక్ష డబుల్ బెడ్రూం అంటూ ప్రచారం చేస్తున్నది కేసిఆర్ సర్కార్. కాగా ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు ...
READ MORE
మోడీ అవిశ్వాసం గెలిచాడు.! చంద్రబాబు ఆంధ్రా ప్రజల విశ్వాసం కోల్పోయాడు.!!
నెగ్గలేమని తెలిసి కూడా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి తీవ్రంగ భంగ పడింది తెలుగు దేశం పార్టీ. అవిశ్వాస తీర్మానంలో సభ్యుల సంఖ్య ఆధారంగ టీడీపీ కి 13 నిమిషాల సమయం ఇచ్చినా అది గంట సేపు పొడిగించినా కూడా టీడీపీ ఎంపీలు ...
READ MORE
2 నుండి 282 కి ఎదిగిన కమళం ప్రస్థానం.. నేడు
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
15 మంది మహిళా వైద్యుల దుర్మరణం.. కర్ణాటక లో ఘోర
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
మాంసాహారులకు “షాక్”.. నాన్ వెజ్ కు వ్యతిరేకంగ ఉద్యమం.!!
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు
టీఆర్ఎస్ అసంతృప్త నేతల దారెటువైపు.!! కమలం బలం పెరగనున్నదా..??
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే
మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్దం
దేశ వ్యాప్తంగా బురఖా పై నిషేధం అమలు.. అతిక్రమిస్తే భారీ
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు –
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది.
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
వీడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు.. రెండేల్ల చిన్నారిపై పైశాచికత్వం.!!
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి –
మోడీ అవిశ్వాసం గెలిచాడు.! చంద్రబాబు ఆంధ్రా ప్రజల విశ్వాసం కోల్పోయాడు.!!
Facebook Comments
Top
error: Content is protected !!