You are here
Home > తాజా వార్త‌లు > సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.

సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.

సెల్పీల పిచ్చి ఎంతంటే ఈపిల్ టవర్ ఎక్కిన చివరి కొసకు నిలుచొని ఒక్ల స్మైల్ పిక్ తీసుకునే అంతా. ఇలాంటి సెల్పీల పిచ్చి ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. కానీ ఆ రాష్ట్రంలోని సర్కార్ పాఠశాలల్లో మాత్రం అదే సెల్పీ చదువు చెపుతోంది. సెల్పీ ఏంటి పాఠాలేంటి.. బడిలో సెల్పీల పిచ్చేంటి అనుకుంటున్నార… అయితే ఈ స్టోరీ చదవాల్సింది.

సెల్ఫీల పిచ్చి పీక్ కి చేరిపోయిందని ఈ ఫిక్ చూడగానే ఫిక్స్ అయిపోకండి. అసలు విషయం తెలిస్తే మీరే శబాష్ అనకుండా ఉండరు. సెల్ఫీలతో సర్కస్ పీట్లు కాదు చేయాల్సింది రేపటి తరానికి బాటలు వేయాలి అంటున్నారు ఉత్తర్ ప్రదేశ్ లో విద్యాశాఖ. తలచుకుంటే సెల్పీలతో అద్భుతాలు చేయొచ్చు. మార్పును తీసుకురావొచ్చని చేసి చూపిస్తున్నారు..

యూపీలోని చందౌలీ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెల్పీలతో బడులు నడుస్తున్నాయి.  ఆ జిల్లాలోని స్కూళ్లలో టీచర్ల హాజరు శాతం పెంచడానికి.. విద్యార్థులకు సక్రమంగా చదువు చెపుతున్నారో లేదో తెలుసుకోవడానికి ఈ సెల్ఫీని ఉపయోగిస్తున్నారు విద్యాశాఖ అధికారులు.

ఈ జిల్లాలోని పాఠశాలలు తెరవగానే ఒక సెల్పీ.. ప్రార్థన ముగియగానే మరో సెల్పీ.. క్లాస్ రూంలోకి వెళ్లగానే మరో సెల్పీ ఇలా సెల్పీలతో చదువులు సాగుతున్నాయి. ఉదయం రాగానే టీచర్లు పిల్లలతో సెల్ఫీ దిగి జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపించడం.. హాజరు శాతాన్ని విద్యాశాఖ అధికారులు నమోదు చేసుకోవడం క్షణాల్లో జరిగిపోన్నాయి. పిల్లలు ఎంతమంది ఉన్నారు..టీచర్లు టైమ్ కి వచ్చారా లేదా.. పాఠాలు క్రమం తప్పకుండా చెపుతున్నారా లేదా అనేది ఈ సెల్పీలతో తెలిసిపోతుందని చెబుతున్నారు అధికారులు. గ్రామీణ స్థాయిలో ఈ విధానం మంచి ఫలితాలు తీసుకువస్తుందంటా. అక్కడి ప్రభుత్వ బడుల్లో హజరు శాతం గత ఏడాది కంటే 32% శాతం పెరిగిందని చెపుతున్నారు అధికారులు. ఈ సెల్పీ దెబ్బకు
ఇష్టమొచ్చిన టైమ్ కి స్కూల్ కి వచ్చే ఉపాద్యాయులు టంచన్ గా స్కూల్ కి వస్తున్నారంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఇది సెల్పీల చదువుల అసలు ముచ్చట. ఇదే విధానం మన దగ్గర కూడా అమలు పరిస్తే మన సర్కార్ టీచర్లు కూడా సెట్ రైట్ అవుతారు కదా.  మీరెమంటారు. 

Related Posts
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
నిన్న రాత్రి జనసేన అధికార ప్రతినిధిగా చెలామని అవుతూ ఇప్పటికే చాలా న్యూస్ ఛానెల్లలోనూ అధికారికంగ జనసేన పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడిన కల్యాణ్ సుంకరను పోలీసులు అరెస్టు చేసారు. ఓ డమ్మీ ఫోన్ ని ఐఫోన్7 గా పేర్కొంటూ ఓఎల్ఎక్స్ లో ...
READ MORE
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
అవును తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఈ నోరు తెరిచిన బోరు బావుల్లో అభం శుభం తెలియని పసి పిల్లలు పడిపోవడం మొత్తం అధికారులనూ పాలకులనూ ప్రజలను ఉత్కంటకు గురి చేయడం జనాలంతా బోరు బావిలో పడ్డ చిన్నారి క్షేమంగా ...
READ MORE
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
ఓ వైపు చర్చలు అంటూనే.. లడాక్ గాల్వన్ లోయ ప్రాంతంలో మన దేశ సైనికులపై దాడి చేసి దాదాపు ఇరవై మంది భారత జవాన్ల మరణానికి కారణం అయిన కమ్యునిస్ట్ దేశం చైనా పై యావత్ భారతం మండి పడుతున్నది. చైనా ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
ఢిల్లీ రాష్ట్రంలో పాలకులకూ ఆఫీసర్లకు మధ్య విభేదాలు తీవ్ర స్ఖాయికి చేరాయి. ఒక విధంగ చెప్పాలంటే అరవింద్ సర్కార్ పై ఐఏఎస్ అధికారులంతా ప్రజాస్వామ్య యుధ్దం ప్రకటించారు. వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఎంఎల్ఏ ...
READ MORE
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న పేరెంట్స్.!!
భారతదేశం లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనోగతం విచిత్రంగ ఉంటుంది. గవర్నమెంట్ స్కూలంటే చిన్నచూపు, గవర్నమెంట్ ఆసుపత్రంటే చిన్నచూపు, కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో లేదా ఆసుపత్రిలో ఉద్యోగం అంటే ఎంతకష్టమైనా పడతారు.. ఎలాగైన ఆ ఉద్యోగం కోసం ...
READ MORE
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
ఓ కండోమ్ సంస్థ వారు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఫోటోతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లపై సర్వత్రా వివాదానికి కారణమవుతుంది. హోర్డింగ్ లో సన్నీ లియోన్ ఫోటోతో పాటు "ప్లే బట్ విత్ దిస్ నవరాత్రి" ఈ నవరాత్రి పర్వదినాన ...
READ MORE
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
సిద్దిపేట్ తెరాస ఎంఎల్ఏ మాజీ మంత్రి హరీష్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నటు సోషల్ మీడియా లో వార్తలు రాగా.. అందుకు స్పందించిన ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీం కోర్టు తాజా తీర్పు పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడి చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా ఆ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్‌. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను ...
READ MORE
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త ర‌క్తానికి అవ‌కాశం.
తెలుగు మీడియాలో 2019 ఎన్నిక‌ల ఫీవ‌ర్ ముందే మొద‌లైంది. జెమిని , నెం. 1 , ఎక్స్ ప్రెస్ లు మూత‌ప‌డ‌టంతో త‌లో దారి చూసుకున్న జ‌ర్న‌లిస్ట్ ల‌కు కొత్త ఊపుతో ప్ర‌సారాలు చేసేందుకు సిద్ద‌మైన మ‌హా , రాజ్ న్యూస్ ...
READ MORE
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు.!!
కలియుగ వైకుంఠం తిరుమల సన్నిదిలో అన్యమత ఉద్యోగుల నియామకం వివాదం పై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఎప్పటినుండో సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి, ఉచిత లడ్డు ప్రసాదం ప్రతిపాదనపై తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాబోయే ...
READ MORE
ఈ భామ్మ వంట ప్ర‌పంచంలోనే ది బెస్ట్ అంట‌.. ఒక్క సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది.
వంటల పోటీలు అన‌గానే టిప్పు టాప్ గా రెడి అయి కాస్లి వంట సామాన్లు ముంద‌రేసుకుని.. గ‌రిట‌ని అటు ఇటు ఓ ప‌ది సార్లు తిప్పి కెమెరా ముందే పోజిస్తే స‌రి.. కొత్త పేరుతో వెరైటి వంట‌కాన్ని ప‌రిచ‌యం చేసి.. ఇక ...
READ MORE
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం ఉంది.??
కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ మున్సిపల్ చైర్మణ్ లక్ష్మి భర్త కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినై.. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అధికార పార్టీ టీఆర్ఎస్ పై ...
READ MORE
గుడ్ న్యూస్… జియో మరో బంపర్ ఆఫర్.
జియో ఫ్రైమ్ ఆఫర్ మార్చి 31 తో ముగుస్తుందని దిగులు పడుతున్న.. మిస్టర్ జియో కస్టమర్లు మీకో బంఫర్ న్యూస్. జియోకి రిప్ లు పెట్ఠడం ఆపి ఈ ఆనందాన్ని మరి కొన్ని రోజులు ఎంజాయ్ చేయండి. ఇంతకి ఆ భారీ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ.??
అంతా అయిపోయింది.. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీలు ఓడిపోనున్నాయని సర్వేలు చెప్పినప్పటికీ మరీ ఇంత ఘోరంగ ఓటమి పాలవుతాయని ఊహించని పరిస్థితి. 25 ఏండ్లుగా అధికారంలో ఉండి త్రిపురను కంచు కోటగ చేసుకున్న కమ్యునిస్టులకు చావు దెబ్బ ఎదురుకాగా.. నూతనంగ ...
READ MORE
మాదిగ జాతిని మంద క్రిష్ణ మాదిగ మోసం చేస్తున్నాడు – MRPS-TS నేతలు
మాదిగ సామాజిక వర్గంలో మరోసారి వర్గ విబేధాలు భగ్గుమన్నై.. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తున్నప్పటికీ.. మాదిగ సామాజిక వర్గంలోనే మంద క్రిష్ణ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఈ క్రమంలో తాజాగా మంద క్రిష్ణ చేస్తున్న ప్రభుత్వ ...
READ MORE
న్యాయదేవతను సూటిగ ప్రశ్నిస్తున్న సామాన్య పౌరుడు.!
భారత దేశం విభిన్న మతాల సారం వివిధ కులాల సారాంశం.. అయినా ఎవరి ఆచారాలు వారివి ఎవరి సాంప్రదాయాలు వారివి, అందులో కొన్ని మానవసంబంధాలను తెంచే ఆచారాలను ప్రజలు ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే ఉన్నారు అందులో ఎన్నో దురాచారాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అందులో ...
READ MORE
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
బహుశా ఇలాంటి అన్నా చెల్లెల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..!!
అన్నా చెల్లెల్ల అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసు.. అన్న ఉద్యోగం చేస్తే చెల్లి కి కావాల్సినవి కొనిపెట్టాల్సిందే.. అన్న ఆస్తులు సంపాదించినా నైతికంగ చెల్లి హక్కు ప్రధర్శిస్తుంది. అది ఎలాంటి కుటుంబమైనా సరే.. ధనిక కుటుంబమైనా పేద కుటుంబమైనా అన్నా ...
READ MORE
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 25 శాతం తగ్గడంతో వరుసగా ఆరు రోజులపాటు పెట్రో ధరలు తగ్గాయి.  గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. మంగళవారం డీజిల్‌పై 13 పైసల చొప్పున, పెట్రోల్‌ పై 25 ...
READ MORE
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు జరుగుతున్నై.??
ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నిరుద్యోగి వెంకట రమణ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఎంఏ తెలుగు,నెట్,సెట్,బీఈడీ ఉన్నా కూడా జేఎల్, డీఎల్ నోటిఫికేషన్లు రాక ఆత్మ విశ్వాసం సన్నగిల్లి తన సొంతూరు సూర్యాపేట జిల్లా కందగట్ల గ్రామంలో ఓ పశువుల పాక ...
READ MORE
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6 క్లాస్ పాప ఏం చేసిందో తెలుసా?
నేటి ఆధునిక కాలంలో విద్యబ్యాసంలో ఘననీయమైన మార్పులొచ్చాయి కానీ అవేవీ నేటి తరం విద్యార్దుల్లో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు ఏమాత్రం చదవకపోయినా అందుకు ఉపాద్యాయుడు చాలా కఠినమైన శిక్షలు వేసేవాడని నేడు వృద్దులైన అమ్మమ్మలు తాతయ్యలు ...
READ MORE
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ అంబేడ్కర్.!!
ఉత్తర ప్రదేశ్ లో రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా. బి. ఆర్ అంబెడ్కర్ పై ఆసక్తికర జీవో విడుదల జరిగింది. అంబెడ్కర్ ని అంతా డా. బీ.ఆర్ అంబేడ్కర్ అంటూ అనడం అలావాటుగ మారిన పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్ ...
READ MORE
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం
ఈ భామ్మ వంట ప్ర‌పంచంలోనే ది బెస్ట్ అంట‌.. ఒక్క
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం
గుడ్ న్యూస్… జియో మరో బంపర్ ఆఫర్.
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC
మాదిగ జాతిని మంద క్రిష్ణ మాదిగ మోసం చేస్తున్నాడు –
న్యాయదేవతను సూటిగ ప్రశ్నిస్తున్న సామాన్య పౌరుడు.!
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
బహుశా ఇలాంటి అన్నా చెల్లెల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..!!
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!