You are here
Home > తాజా వార్త‌లు > పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!

పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!

ప్రధాన మంత్రి కావాలని పరితపిస్తున్న వారిలో బహుజన్ సమాజ్ వాది(BSP) అధినేత ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి ఒకరు.
దేశ వ్యాప్తంగా బలమైన నాయకుల్లో మాయావతి ఒకరు.
అందరు అధికారంలోకి వచ్చాక అప్పటి నుండే ప్రజల్లో మద్దతు పెంచుకుంటారు. కానీ విచిత్రంగ మాయవతి మాత్రం ఎప్పుడైతే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారో అప్పటి నుండే ప్రజల్లో తన మద్దతును కోల్పోతూ వస్తుండడం గమనార్హం.

ఇక ఈ మధ్య కాలం లోనే సుప్రీంకోర్టు మాయావతి చేసిన దుబారా ఖర్చు పై తీర్పు వెలువరిస్తూ, తన హయాంలో ఏర్పాటు చేసిన తన పార్టీ సింబల్ గుర్తు ఏనుగు విగ్రహాలకు తన విగ్రహాలకు ఆయా పార్కులకు సంబంధించిన ఖర్చు ను మొత్తం ప్రజా నిధులతో నిర్మించడం తప్పని ఆ ఖర్చు అంతా తిరిగి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని తీర్పు చెప్పింది.
ఆమె హయాంలో సొంత ప్రచారం కోసం వేలాది కోట్లతో తన విగ్రహాలను ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేయగా ఇదంతా పూర్తిగ అవినీతి ప్రజాసొమ్ము లూటీ కింద సుప్రీంకోర్టు లో కేసు నమోదైంది.
దీంతో శిక్ష విధించింది న్యాయస్థానం.

ఇక ఇప్పుడు భాజపా దెబ్బకు చతికిలపడి సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో బద్ద శత్రువు సమాజ్ వాది పార్టీతో పొత్తు పెట్టుకున్న మాయావతి, ప్రధానమంత్రి పదవి ఏమో గానీ కనీసం పోటీ కూడా చేయట్లేదని ప్రకటించారు.
ఇప్పటి వరకు కూడా ఆమే ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ స్థానం లో కొనసాగింది. అదృష్టం కలిసొస్తే మరోసారి రాజ్యసభకు నామినేట్ అవుతుంది లేదంటే అదీ కష్టమే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
అయితే దళిత పార్టీ పేరుతో ఆయా రాష్ట్రాలలో అవసరాన్ని బట్టి పోటీ చేస్తుంటుంది బీఎస్పీ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తు పెట్టుకుంది బీఎస్పీ. ఈ సంధర్భంగ మాయావతి ని ప్రధానమంత్రి ని చేస్తానని ఎంత మంది MLA లు గెలుస్తారో కూడా తెలియని ప్రాంతీయ పార్టీ జనసేన వ్యవస్థాపకుడు సినీనటుడు పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం.

 
Related Posts
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్.!!
తెలంగాణ లో ప్రశాంతంగ ముగిసిందనుకున్న ఎంపీటీసీ జడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ తీరా చూస్తే భాజపా యువ కార్యకర్త హత్య తో ఉడికిపోతోంది తెలంగాణ రాష్ట్రం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామం లో అధికార పార్టీ తెరాస ఎంపీటీసి ...
READ MORE
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
గత కొంత కాలంగ సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందువులను హిందూ మతాన్ని జాతీయవాదాన్ని ప్రత్యేకించి భాజపా ను ప్రధాని నరేంద్ర మోడి మరియు యూపీ సీఎం యోగీ ని టార్గెట్ చేసుకుని విమర్శల రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ విమర్శల ...
READ MORE
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్య‌మాల పోరుగ‌డ్డ‌.. మ‌లిద‌శ ఉద్య‌మంలో శ‌త్రువుకు చెమ‌ట‌లు పుట్టించి ఢిల్లీ నాయ‌కుల త‌ల‌లు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గ‌డ్డ‌.. ఎంద‌రో అమ‌ర‌వీరుల‌కు అమ్మ‌.. మ‌హోన్న‌తుల‌కు పుట్టినిల్లు మ‌రి అంత‌టి ఘ‌న చరిత్ర క‌లిగిన ...
READ MORE
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా ...
READ MORE
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ తన అజ్ఞానపు స్పీచ్ లతో జనాలను నవ్విస్తూ కార్యకర్తలను తికమక పెడుతుంటే.. మరోవైపు మరో టీడీపీ నాయకుడు సినీనటుడు బాలక్రిష్ణ ...
READ MORE
నవభారత నిర్మాణం యువత శక్తి తోనే సాధ్యం – సునీల్ అంబేకర్ జీ
ఏబీవీపీ అఖిల భారత సంఘటన కార్యదర్శి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రామ్ రెడ్డి కాన్ఫరెన్స్ PGRRCDE హాల్ లో ప్రముఖ సామాజికవేత్త మరియు ఏబీవీపీ పూర్వ జాతీయ సహా సంఘటన కార్యదర్శి జనమంచి గౌరీ ...
READ MORE
ఆంధ్రాలో ఆగని అత్యాచారాలు.. కడపలో మరో గ్యాంగ్ రేప్.! కల్లుమూసుకున్న మహిళా నాయకులు.!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దాచేపల్లి ఘటన మరవకముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీకి చెందిన ఓ పదిహేడేల్ల మైనర్ బాలిక పై ...
READ MORE
మంద క్రిష్ణ మాదిగ అసలు హిందువే కాదు.. ఇదిగో సాక్ష్యం.??
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంటూ ఉద్యమం చేస్తున్నాడు మంద క్రిష్ణ మాదిగ. పేరులో మాదిగ అని ఉన్నప్పటికీ ఆయన నిజమైన మాదిగ కాదనేవారు చాలామందే ఉన్నారు. ఎందుకంటే మాదిగ అనే కులం హిందుమతంలో భాగం. మరి ఆయన హిందువే కానప్పుడు కులం ...
READ MORE
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా  ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  విద్యార్థులు, కళాకారుల ఆటపాటలతో శనివారం ఉదయం ఉస్మానియా విద్యాలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా వీసి రామచందర్  హజరై 2కే రన్ ...
READ MORE
మ‌త్తు వీడిన మ‌ద‌ర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన త‌ల్లి.. ఎరికా హ‌ర్ట్ రియ‌ల్ స్టోరీ.
అమ్మ‌త‌నం ఎక్క‌డైనా అమ్మ‌త‌న‌మే. త‌న బిడ్డ‌కోసం ఈ ప్ర‌పంచాన్నే ఎదురించా స‌త్తా ఉన్న‌ది ఒక త‌ల్లిలోనే. త‌న ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా తొమ్మిది నెల‌లు మోసి బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది త‌ల్లి. త‌న ఓడిపోతు బిడ్డ రూపంలో విజేత‌గా నిల‌వాల‌నుకుంటుంది. అలాంటి ఓ ...
READ MORE
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో గత పదిహేనేండ్ల నుండి క్రీయాశీలకంగ ఉంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదిగేందుకు కృషి చేసిన మలక్ పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జ్ సతీష్ కుమార్ ఆ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. 2014 మరియు ...
READ MORE
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఉత్తర కొరియా కల్లెం వేస్తుంటే దక్షిణ కొరియా మాత్రం స్నేహ హస్తం అందిస్తోంది. కానీ ఇది నిన్నటి మాట. మిత్రదేశం దక్షిణ కొరియా సైతం అమెరికాకు వ్యతిరేకంగా మారబోతుందంటా. ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న దేశం ...
READ MORE
పర్యావరణ పరిరక్షణకు వినూత్న నిర్ణయం.. మొక్కను కాపాడితే 5 వేల బహుమానం.
ఆ గ్రామంలో ఏ నిర్ణయం తీసుకున్న అందరికి ఆదర్శంగా ఉంటుంది. జనం మెచ్చేలా విమర్శకులకు సైతం నచ్చేలా ఉంటాయి ఆ గ్రామస్థుల సిద్దాంతాలు. మారు మూల గ్రామమే అయినా అభువృద్దిలో ఎవరికి తీసిపోమాని నిరూపిస్తోంది. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ రేపటి ...
READ MORE
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్ ను ముద్దాడిన ముంబాయి కుర్రాడు.
మ‌న మీడియాకు ఆస్కార్ అవార్డ్ అన‌గానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావ‌డం కామ‌న్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆర‌బోసే ముద్దుగుమ్మ‌ల ఫోటోలు క‌థ‌నాలు త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
నిరంతరం రాజకీయాలతో బిజిగా బిజిగా ఉంటూ ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ.. అప్పుడప్పుడు అతిగా ఫైరయ్యే బాబు తొలి సారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడు గంభీరంగా ఉంటూ అధికారుల నుంచి నాయకుల వరకు అందరిని శాసించే చంద్రబాబు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. అనంతపురం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ...
READ MORE
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన యువత.. హైదరబాద్ లో మారని పరిస్థితి.
యువత వేగం మత్తు వీడటం లేదు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న నగరం లో యువకులు మాత్రం మద్యం మత్తులో అతి వేగంగా వాహనాలను నడిపి ప్రాణాలు గాల్లో కలుపు కుంటునే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఈ రోజు ఉదయం చైతన్య ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
నిన్ననే ముంబాయి లో జరిగిన బ్యాటిల్ గ్రౌండ్ ఏషియా బాక్సింగ్ పోటీలో చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటియాలి పై నెగ్గి టైటిల్ సాధించిన భారత ఛాంపియన్ బాక్సర్ విజయేందర్ సింగ్.. తాజాగా తన టైటిల్ ను వదులుకోవడానికి సిద్దం అని ప్రకటించాడు. భారత్ ...
READ MORE
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని ...
READ MORE
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!!
దేశంలో కమ్యునిజం పార్టీ పరిస్థితి అత్యంత దీన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.. భాజపా జోరు అందుకున్నాక మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాలకు కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టు పార్టీలు కూడా విలవిలలాడుతున్నై. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ...
READ MORE
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
మానవత్వం మంటగలిసింది. డబ్బుకు మనిషి దాసోహాం అని మరోసారి నిరూపితం అయింది. డబ్బుల కోసం కన్న వారిని సైతం పనంగా పెట్టే విష సంస్కృతి మరో సారి తేటతెల్లమైంది. కాటికి కాళ్లు చాచరనే ఒకే ఒక్క కారణంతో అతి క్రూరంగా అడవులోని ...
READ MORE
ప్రపంచమంతా గూగుల్ ని వాడుతుంటే.. చైనా ఏం వాడుతుందో తెలుసా.??
ఒక పాలు అమ్మే వ్యక్తి పాలను కల్తీ చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నా.. తనకోసం తన పిల్లల కోసం మాత్రం ఆ పాలు కాకుండా వేరే పాలను కొని తాగుతాడు. ఎందుకంటే అవి తాగితే ఏం జరుగుతదో వాడికి తెలుసు కాబట్టి. ఇలాంటిదే ...
READ MORE
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై హత్య.! ఉద్ధవ్ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.!!
మహారాష్ట్ర లో ఒక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరై వస్తున్న హిందూ సాధువుల వాహనం పాల్గర్ జిల్లా లో మొరయించగా.. అక్కడ ఆ వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులు మహరాజ్ కల్ప వృక్ష గిరి, మహరాజ్ సుశీల్ గిరి మరియు వారి వాహనం ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
దుబ్బాక లో ముదిరాజ్ ల ఓట్లన్నీ వన్ సైడ్ బీజేపీ కే, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!
గత చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా నరాలు తెగే ఉత్కంఠ కలిగించిన దుబ్బాక ఉప ఎన్నిక లో ఫైనల్ గా అధికార పార్టీ TRS కు షాక్ ఇస్తూ సంచలన విజయం సాధించిన బీజేపీ వెనక, నియోజకవర్గం లో అత్యంత ...
READ MORE
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న –
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
నవభారత నిర్మాణం యువత శక్తి తోనే సాధ్యం – సునీల్
ఆంధ్రాలో ఆగని అత్యాచారాలు.. కడపలో మరో గ్యాంగ్ రేప్.! కల్లుమూసుకున్న
మంద క్రిష్ణ మాదిగ అసలు హిందువే కాదు.. ఇదిగో సాక్ష్యం.??
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
మ‌త్తు వీడిన మ‌ద‌ర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన త‌ల్లి..
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
పర్యావరణ పరిరక్షణకు వినూత్న నిర్ణయం.. మొక్కను కాపాడితే 5 వేల
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
ప్రపంచమంతా గూగుల్ ని వాడుతుంటే.. చైనా ఏం వాడుతుందో తెలుసా.??
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
దుబ్బాక లో ముదిరాజ్ ల ఓట్లన్నీ వన్ సైడ్ బీజేపీ
Facebook Comments
Top
error: Content is protected !!