You are here
Home > తాజా వార్త‌లు > టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..

టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మొత్తానికి పట్టుపట్టి అనుకున్నది సాదించింది. జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ లు హాయిగా ఏసీ బస్సులో ఎంచక్కా ప్రయాణించొచ్చు. అందుకు సంబందించిన జీవో జారీకి పోరాటం చేసి మరి అనుమతులను సాదించుకుంది టీయూడబ్ల్యూజే.

రాష్ట్ర వ్యాప్తంగా  ఏసీ బస్సుల్లో జర్నలిస్టులకు రాయితీ ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించింది. అంతే కాకుండా డిగ్రీ అర్హతల మినహాయింపు, రిటైర్డ్ మరియు అక్రిడిటేషన్ లేని వారికి హెల్త్ కార్డు ల జారీ కి గైడ్ లైన్స్ తయారీకి కమిటీ ఏర్పాటు కు సంబంధించిన జి. ఓ. కూడా రెండురోజుల్లో రాబోతోందని సమాచారం. దీనికి సంబందించి పలు జర్నలిస్ట్ పెండింగ్ సమస్యల పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బుధవారం సెక్రెటరీయేట్ లో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఉన్నతాధికారుల తో పాటు ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే నేతలు క్రాంతి కిరణ్, పల్లె రవి సెక్రెటరీయేట్ నేతలు సూరజ్, మహేష్ లు  హాజరై ఉన్నతాధికారులతో చర్చించారు. ఎట్టకేలకు సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సీఎం కేసీఆర్ కు జర్నలిస్ట్ లందరి తరుపున కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులు ఈ సదావకాశా లను సద్వీనియోగం చేసుకోవాలని కోరారు. అయితే ఇంకా జర్నలిస్ట్ లు గా ఉంటూ అక్రిడేషన్ కూడా రాని వారి సంగతి మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది. 

Related Posts
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ లో మిర్చి రైతుల పరిస్తితి ఎంత ఆగమ్య గోచరంగ తయారైందో రోజూ చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ సీజన్ లో మిర్చి రైతు పరిస్తితి మరీ దారుణం గ తాయారైంది. ముఖ్యంగా వరంగల్ మిర్చి రైతుల ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
రెండు నెలల పాటు ఆనందంగా, సంతోషంతో ఆడుతూ పాడుతూ గడిపేశారు. అప్పుడే వేసవి సెలవులు ముగిశాయి. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సెలవులకు వీడ్కోలు చెప్పి పిల్లల ఇక బడి బాట పట్టనున్నారు. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి పల్లెటూర్లలో పొలాల గట్లపైన ...
READ MORE
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కాలేజ్ భూతం జడలు విప్పుతోంది. కోటి కలలతో ఎన్నో ఆశయాలతో వెల్లి చిక్కుబడిపోయిన విద్యార్ధులను మింగేస్తోంది ఈ కార్పోరేట్ భూతం. పోయిన వారమే కడప లో ఓ విద్యార్థిని బలైపోగా.. రెండు రోజుల క్రితమే మాదాపూర్ లో మరో ...
READ MORE
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం నాయకుడు కాలేరు జై నవీన్ వంజరి జన్మధిన వేడుకలు కార్యకర్త ల కోలాహలం మధ్య జరిగాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి గెలుపు లో ప్రధాన పాత్ర ...
READ MORE
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక అబాసుపాలు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప‌ప్పులో కాలేశాడు. మ‌హిళా క్రికెట్ లో ప‌రుగుల మోత మోగిస్తున్నటీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మ‌నోడు గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాడు. 6000 ప‌రుగులు పూర్తి చేసిన సంధ‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపే అత్యుత్స‌హంలో విరాట్ కోహ్లీ ...
READ MORE
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
తెలంగాణ పోలీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల వర్షం కురిపించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఎస్సై స్థాయినుండి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్‌ సమావేశమయ్యారు ... ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మహిళా పోలీసుల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దీనికవసరమైన సొమ్మును ...
READ MORE
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం ఖాయం..!!
కమల్ హాసన్.. దేశంలోనే మంచి పేరున్న నటుడు. లోకనాయకుడనే స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఇదివరకు ఆయన సినిమా అంటే థియేటర్లన్నీ నిండిపోయి కలెక్షన్ల వర్షం కురిసేది. అంతే కాదు వినూత్న ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ బాగా ఆసక్తి చూపిస్తారు. ...
READ MORE
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్ అరెస్ట్.!!
హైదరాబాద్ డబిర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫాం నీ నడిపిస్తున్న మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి రోజూ జనాలకు అమ్మే పాలను అపరిశుభ్రం చేస్తూ పాలు పితకగానే ఆ పాలను ఎంగిలి చేసి అంతే కాకుండా పశువులు ...
READ MORE
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
మధ్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆ దిశలో దశల వారీగ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్ది కొద్దిగా మధ్యపానం తాగే వారి సంఖ్య ను తగ్గిస్తూ తాగుతున్న వారికి మెల్లి మెల్లిగా అలవాటు నుండి దూరం ...
READ MORE
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా పూజలు చేస్తారు
భారతదేశం లో ముస్లింలు మైనార్టీలే అయినా మసీదు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి లేదు.. ఇక దర్గాలను సందర్శించే వారిలో హిందువులే అధికంగ ఉంటారు. అందుకే సర్వమతాల సమాహారమే భారతదేశం యొక్క ప్రత్యేకత అంటారు. కానీ పాకిస్తాన్ దేశం లో హిందువులు ...
READ MORE
ఓ జర్నలిస్ట్ ఆవేదన.. సాయం చేసే దాతల కోసం ఎదురుచూపు.
నేను ఐన్యూస్ లో జాబ్ చేస్తున్నప్పుడు నా కొలీగ్(అప్పటికే ఆయన ఐన్యూస్ లో జాబ్ మానేశాడు.ఇప్పుడు ఆయన పేరు అవసరము లేదనుకోండి) కు యాక్సిడెంట్ అయ్యింది. కేర్ ఎమెర్జెన్సీ వార్డ్ లో జాయిన్ అయ్యడని తెలిసి మనతోపాటు పని చేసినవాడు అని ...
READ MORE
కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!
ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు.. అప్పడే జేడిఎస్ నేత కుమార స్వామి కి రాష్ట్రం లోని అన్ని వర్గాల నేతలు ఇరు పార్టీల ఎంఎల్ఏ లు చుక్కలు చూపిస్తున్నారు. ఫలితాలు రాగానే ఓ భాజపా బూచి ని అడ్డం పెట్టుకుని ...
READ MORE
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
READ MORE
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు మనవడి పేరు.!!
పాలకుల్లో కుటుంబ పాలన పెచ్చుమీరితే ఎంతటి పరిస్థితులు ఏర్పడుతాయో ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పాలన అలాగే ఉంది.సాధారణంగ కుటుంబ పాలన అంటే కొడుకుకో కూతురుకో స్థాయి లేకున్నా పదవులను కట్టబెడుతుంటారు.కానీ కుటుంబ పాలనలో ఆనాటి దొరలు నవాబుల పాలనను తలదన్నేలా ...
READ MORE
నా ఇంటికి నేనే జ‌వాన్ అని పిడికిలెత్తి చెప్పెద్దామా..?
జ‌వాన్ ఇంటికొక‌డు. అవును ఇప్పుడు ఇంటికొక జవాన్ కావాలి. మిత్రుల్లా న‌టించే శ‌త్రువుల నుంచి కాపాడుకునేందుకు ఇప్పుడు దేశానికి ఒక జ‌వాన్ కావాలి. దేశం కోసం దేశం లోనే సాగుతున్న ప్ర‌చ్చ‌న్న యుద్దానికి స‌మాదానం చెప్పే జ‌వాన్ కావాలి. గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు ...
READ MORE
ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని గర్భవతి అని కూడా చూడకుండ.. తండ్రి దాష్టీకం.!!
తాజాగా మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా లో జరిగిన ఓ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.విషయం లోకి వెల్తే.. జిల్లా లో ని నిఘోజ్ గ్రామం లో రుక్మిణీ సింగ్(19) మంగేష్ రణసింగ్(23) లు గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. ...
READ MORE
భారతీయతను చాటుదాం. గురువులను గౌరవించుకుందాం.. గురుభ్యోన్నమః
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోదకః అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవన సంశయః.. గు- అందకారం/ చీకటి రు- తొలగించడం.. నీలోని చీకట్లను.. అంధకారాలను తొలగించి నీకు నీ రేపటి భవిష్యత్ కు వెలుగు ప్రసాదించే వాడే గురువు. ఆ గురువు ఎప్పుడు ఎలా ఎక్కడైనా తారసపడను వచ్చు. అక్షరాలను దిద్దించిన ...
READ MORE
ఓడిపోయిన కోమటోల్లు.!!
గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లేనూ వాడీవేడిగా జరుగుతున్న తంతు ఏదైనా ఉందంటే.. అది కంచె ఐలయ్య కు కోమటోల్లకు జరుగుతున్న యుద్ధం అని చెప్పొచ్చు.. ఇంకా ఆ నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నై.. కాగా కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు ...
READ MORE
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
మొన్న ఈస్ట్ ఢిల్లీ లో ఒక మధర్సా లో పదేండ్ల బాలిక పై మౌల్వీ తో పాటు మరో యువకుడు కలిసి రెండు రోజులు గ్యాంగ్ రేప్ జరిపడం.. బాలిక ను ఆఖరి శ్వాస సమయంలో అధికారులు కాపాడిన ఘటన యావత్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!
15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశం లో ఉన్న హిందువులను చంపుతామంటూ 2012 లో ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను న్యాయస్థానంలో కేసులను ఎదుర్కుంటున్నారు. అప్పట్లో ఇదే కేసులో రిమాండ్ సైతం ఎదుర్కున్నారు అక్బరుద్దిన్. ...
READ MORE
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
నల్గొండ మిర్యాలాగూడ లో ప్రణయ్ అనే యువకుడి హత్య ఉదంతంలో విచారణ ఎదుర్కుంటున్న మారుతీరావు తాజాగా హైదరాబాద్ లో ని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు.కన్న కూతురు కులాంతర మతాంతర ప్రేమ వివాహం చేసుకోవడం, సొంత ఊర్లో మారుతీరావు ...
READ MORE
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది. – రాజకీయ విశ్లేషకులు
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఏపీ లో రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా అంశం చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ముగిసిన అధ్యాయం అని ఇది వరకే తేల్చి చెప్పడంతో, ఊ క్రమంలోనే ...
READ MORE
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే ఉన్నారు.. డౌటుంటే ఇది చూడండి.!!
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పై ఆరోపనలతో విమర్శలతో విరుచుకుపడుతూ.. దాడి చేస్తుంది. అదే విధంగ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విమర్శల వర్షం కురిపిస్తారు. కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు ...
READ MORE
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా
ఓ జర్నలిస్ట్ ఆవేదన.. సాయం చేసే దాతల కోసం ఎదురుచూపు.
కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు
నా ఇంటికి నేనే జ‌వాన్ అని పిడికిలెత్తి చెప్పెద్దామా..?
ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని గర్భవతి అని కూడా చూడకుండ..
భారతీయతను చాటుదాం. గురువులను గౌరవించుకుందాం.. గురుభ్యోన్నమః
ఓడిపోయిన కోమటోల్లు.!!
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది.
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే
Facebook Comments
Top
error: Content is protected !!