You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ ఎమ్ఎల్ఏ బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య.

తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ ఎమ్ఎల్ఏ బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య.

బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు తెలంగాణ టీడీపీ ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య బీజేపీలోకి చేరుతున్నాడా..? తెలంగాణలో మిత్రపక్షానికే గాలంవేసి ఖాళీ చేసే దిశలో బీజేపీ సాగుతుందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాక రేవంత్ రెడ్డి చేరిక తప్పదని చెప్పినా తనే స్వయంగా నోరు విప్పడంతో రేవంత్ బీజేపీ గూటిలోకి రాడని తేలిపోయింది. కానీ ఆ స్థాయి నేతలను బీజేపీలోకి తీసుకోబోతున్నారని సమాచారం.

మిగిలిన నేతల్లో టీటీడీపీ అద్యక్షుడు ఎల్.రమణ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కమల జాతీయ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రమణ అటు టీఆర్ ఎస్ తో కూడా మంతనాల్లో ఉన్నారని.. అయితే కాలం కలిసొస్తే బీజేపీ గూటికి రావడమే పక్కా అంటున్నారు. అయితే ఎల్.బీ.నగర్ ఎమ్మెల్యే క్రిష్ణయ్య మాత్రం పక్కాగా చేరుతాడని తెలుస్తోంది.

తాజాగా మాజీ కేంద్రమంత్రి బీజేపీ జాతీయ నాయకురాలు పురంధరేశ్వరి స్వయంగా ఆర్ క్రిష్ణయ్య ఇంటికి రావడం కృష్ణయ్య బీజేపిలో చేరికపై మరింత బలం చేకూరుస్తోంది. పురంధరేశ్వరి ఆర్ క్రిష్ణయ్య భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగ సంచలనం కలిగిస్తోంది. ప్రజల్లోనూ నాయకుల్లోనూ చర్చకు దారి తీస్తున్నది.

ఈ క్రమంలో కృష్ణయ్య కూడా ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ.. నేను అడిగినందుకే బీసీ కమీషన్ కు చట్టబధ్దత కల్పించారనీ, ఈ విషయం స్వయంగా వెంకయ్య నాయుడే నాతో చెప్పారని అనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరైతే బీసీ కమీషన్ కు చట్ట బధ్దత కల్పించారు కాబట్టి బీసీలకు భాజపా మాత్రమే న్యాయం చేయగలదు గనుకనే ఆర్ క్రిష్ణయ్య భాజపాలో చేరే దిశలోనె పురంధరేశ్వరి తో భేటీలో చర్చిస్తుస్తున్నారని ఎమ్ఎల్ఏ ముఖ్య అనుచరులే చెప్పినట్టు తెలుస్తోంది.

దీనికి తోడు ఆర్ క్రిష్ణయ్య గెలిచినప్పటి నుండి కూడా టీడీపీతో పెద్దగా కలిసింది లేదు. నేను టీడీపీ పార్టీ అని కూడా చెప్పుకున్నది లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఏరోజూ ఆయన హాజరయ్యిందీ లేదు. అందుకే ఇప్పుడు జాతీయపార్టీ అయిన బీజేపీతో కలిసి నడిస్తేనే తనకూ తనకున్న ఇమేజ్ కు బాగుంటుందనే ఆలోచనలో ఆర్ క్రిష్ణయ్య ఉన్నటు తెలుస్తోంది.

పైకి ఆయన పురంధరేశ్వరీ భేటీలో రాజకీయ ప్రస్తావన రాలేదని.. కేవలం ఈ మధ్య పెళ్లైన తన కుమారిడిని ఆశీర్వదించేందుకు మాత్రమే వ చ్చారని చెప్పడం అనుమానాలకు ఇంకా బలాన్ని చేకూరుస్తోంది.
ఏనాటికైనా చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ సాదించడమే నా లక్ష్యం అని చెప్పే ఆర్ క్రిష్ణయ్య మరి ఆ లక్ష్యం కోసమైనా బీజేపీ తీర్థం పుచ్చుకోపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట.

ఇక అమిత్ షా టూర్ ఒకరోజు ముందే ఈ భేటీ తతంగం జరగడం కూడా భాజపా ఆకర్షణ మంత్రమనే చెప్పొచ్చు. మరైతే.. 2019 ఎన్నికల్లోపు తెలంగాణలో టీటీడీపి పూర్తిగా ఖాళీ బీజేపీ కి మిత్రపక్షంతో అవసరం లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారం లోకి వస్తామని గత తెలంగాణ టూర్లో చెప్పిన అమిత్ షా వ్యాఖ్యలు, తెలంగాణ లో భాజపా ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తుందని చెప్పిన బీజేపీ తెలంగాణ అద్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యలు ఎంతవరకు నిజమవుతాయో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 

Related Posts
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే ఎన్నికల్లో అసలు పొత్తులే ఉండవు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేశాడు. రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ జరగబోతుందో కుండ బద్దలు కొట్టి తేల్చేశాడు. ఇక మీదట పొత్తులుండవు  ఒంటరిగానే బరిలోకి దిగాలని చెప్పేశారు అమిత్ షా. తెలంగాణలో రానున్న ఎన్నికల్లోపు సంచనాలు జరగడం ...
READ MORE
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ...
READ MORE
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు షాక్.!!
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
సరిగ్గా రెండేళ్ల క్రితం 2015 జులైలో హైదరాబాద్‌లో సవతి తల్లి చేతిలో హింసకు గురై తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది ప్రత్యూష. చావు బతుకుల మధ్య కొట్లాడుతూ తన జీవితం సర్వనాశనం అయిందని కుమిలిపోయింది. అదే సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ...
READ MORE
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
READ MORE
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
ఫేస్ బుక్ ఇప్పుడు ఇది లేనిదే ప్రపంచం నిద్ర కూడా లేవడం లేదు. కనీసం నిద్ర కూడా పోవడం లేదు. అంత పిచ్చి ఇదంటే. లేచిన నుండి మొదలు మళ్లీ పడుకునే దాక రోజు వారి రామాయణం అంతా ఇందులోనే.. హాయ్ ...
READ MORE
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
నిన్న తెలంగాణ పర్యాటనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భైంసా లో ఒక బహిరంగ సభ లో మరియు హైద్రాబాద్ పాతబస్తీ లో ఒక బహిరంగ సభ లో పాల్గొని ...
READ MORE
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలు రానే వచ్చాయి. దేశ అత్యున్నత పీఠం పై ఎవరు ఆశీనులవబోతున్నారు..? ఎన్డీఏ, యూపీఏ పక్షాల అభ్యర్థుల్లో విజయఢంకా మోగిస్తారు. ఎవరి బలమెంతా.. ఇంతకీ రాష్ట్రపతి ని ఎలా ఎన్నుకుంటారు తెలుసుకుందాం రండి. భార‌త రాష్ట్ర‌ప‌తిని లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
జవాన్ల విషయంలో కశ్మీరి యువకులు ప్రవర్తించిన తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. జవాన్ల కు అండంగా నిలిచే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్, ఒలంఫిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ ...
READ MORE
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు “పితాజిమాఫీ” చేస్తాడు.
డేరా బాబా (గుర్మిత్ రామ్ రహీమ్ బాబా) దేశమంతా ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ స్టోరీ.. ఏండ్ల తరబడి సాగిస్తున్న అక్రమాలు దారుణాలు ఇప్పుడు బయటపడి రేపు శిక్ష ను ఖరారు చేసుకుని జైలు లో బంధీ కాబోతున్నాడు. అది ఎలాంటి ...
READ MORE
ట్రిపుల్ తలాక్ పై మోడీ మరియు ఇతర ప్రముఖుల తాజా స్పందన ఇది.
శతాబ్దాల ఇస్లాం ఆచారంలో ఇంతకాలం నరకాన్ని దగ్గరగా చూసారు ముస్లిం మహిళలు. ఎందరి జీవితాలో రోడ్డున పడ్డాయి. భర్త అనే పదాన్ని వాడుకుని కట్టుకున్న దాన్ని నట్టేట ముంచాలనుకునే దుర్మార్గులకు అదొక బ్రహ్మాస్త్రం.. దాని పేరో ట్రిపుల్ తలాక్. ఒకప్పుడు ముమ్మారు తలాక్ ...
READ MORE
ఖైరతబాద్ గణేష్ ఇక నుండి మట్టి వినాయకుడు.. సంచలన నిర్ణయం తీసుకున్న కమిటి.
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించింది. సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దానిని హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని ...
READ MORE
కమ్యూనిస్ట్ లకు బీజేపీ నేత రాజాసింగ్ సీరియస్ వార్నింగ్.. భాగ్యనగరంలో అడుగు పెట్టొద్దు.
కేరళలలో హిందువులపై జరిగిన అమానుష కాండ దేశ వ్యాప్తంగా అల్లర్లకు దారి తీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే యావత్ భారతంలో కమ్యూనిస్ట్ వ‌ర్సెస్ హిందూ సంఘాల మ‌ధ్య వార్ తీవ్ర రూపం దాల్చింది. కేర‌ళ‌లో ఆర్ ఎస్ ఎస్ నేత‌ల‌పై జ‌రుగుతున్న దాడులపై ...
READ MORE
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఇంత ఘోరమా ఇంత అన్యాయమా.. అన్నెపుణ్యం తెలియని అమాయక చిన్నారుల చేత డ్రైనేజ్ లు క్లీన్ చేయించడం న్యాయమా. స్వచ్చంద సంస్థ అని చెప్పుకుంటూ చిన్నారులను సెప్టిక్ ట్యాంక్ డ్రైనిజ్ లోకి దింపడం.. పైగా ప్రశ్నిస్తే సమర్ధించుకోవడం సంస్కృతా..? ఈ అరాచకం ...
READ MORE
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను ద్వంసం చేస్తున్న శివసేన సర్కార్.
దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బాలివుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర శివసేన సర్కార్ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ శివసేన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెప్పిన తేదీ చెప్పిన సమయానికి ముంబై లో ...
READ MORE
ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రి అవుతాడా లేదా..?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అయితే మొదటి సారి తెరాస అధికారం లోకి రావడం కోసం రకరకాల రాజకీయ వ్యూహాలు వేసిన కేసిఆర్.. తెరాస అధికారం లోకి వస్తె మొదటి ముఖ్యమంత్రి ...
READ MORE
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
నిన్న విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు మార్కుల ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ద్వీతీయ సంవత్సరానికి సంబంధించిన అన్ని సబ్జెక్టులలోనూ అనిష్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు. ...
READ MORE
భూమా నాగిరెడ్డి చివరి క్షణాలకు సంబందించిన ఎక్స్లూజివ్ వీడియోస్
గతం లో భూమా నాగిరెడ్డి సోదరులు భూమా విజయభాస్కర్ రెడ్డి, భూమా శేఖర్ రెడ్డి లు కుడా గుండె పోటుతోనే మృతి... ప్రస్తుతం భూమా కుడా చక్రపాణి రెడ్డి తో వివాదాలు, గంగుల ప్రభాకర్ రెడ్డి ఏంఎల్సీ గా గెలుపుతో గత కొంతకాలంగా ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
ఇక తప్ప తాగి బండి నడిపితే.. మరణ శిక్ష అమలు.!!
పీకల దాక తాగి వాహనం నడుపుతూ రయ్యిమంటూ రోడ్లమీద దూసుకుపోవడం కొందరు మద్యం బాబులకు అలవాటు. అలాంటి వారి వల్లే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందుకే ఇకపై ఎవరైన మద్యం తాగి బండి నడిపి ప్రమాదానికి కారణమైతే ఆ ప్రమాదంలో ...
READ MORE
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి కేంద్రం సహాయానికి థాంక్స్.!!
కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ ఉంటుంది. అయితే ఇంతగా వైరస్ విజృంభిస్తున్నా ఆప్ సర్కార్ పట్టించుకోవడం లేదనే విమర్శల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలన కై ఎలాంటి చర్యలు ...
READ MORE
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
రాబోయే 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యం లో ఎటువంటి ఆసరా లేని అభాగ్యులకు ఫడ్ ప్యాకెట్లు పంచి వారి ఆకలిని తీర్చారు తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా.లక్ష్మన్.ఇక ...
READ MORE
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్
తెలంగాణ బడ్జెట్‌ -2017-18ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డం ఈటల‌కు ఇది నాలుగోసారి. బడుగు బలహీనవర్గాల వారికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ఆర్థికమంత్రి ఈట‌ల తెలిపారు. ఈసారి బడ్జెట్‌ రూపకల్పనలో కొత్త పద్దతులు ...
READ MORE
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు
ట్రిపుల్ తలాక్ పై మోడీ మరియు ఇతర ప్రముఖుల తాజా
ఖైరతబాద్ గణేష్ ఇక నుండి మట్టి వినాయకుడు.. సంచలన నిర్ణయం
కమ్యూనిస్ట్ లకు బీజేపీ నేత రాజాసింగ్ సీరియస్ వార్నింగ్.. భాగ్యనగరంలో
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను
ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రి అవుతాడా లేదా..?
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
భూమా నాగిరెడ్డి చివరి క్షణాలకు సంబందించిన ఎక్స్లూజివ్ వీడియోస్
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
ఇక తప్ప తాగి బండి నడిపితే.. మరణ శిక్ష అమలు.!!
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్
Facebook Comments
Top
error: Content is protected !!