You are here
Home > తాజా వార్త‌లు > కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ లంచగొండులు.!!

కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ లంచగొండులు.!!

ప్రభుత్వ కార్యాలయం అంటేనే సామాన్యుడు భయపడతాడు. కారణం.. అక్కడ ఏ పని కావాలన్నా ముడుపులు సమర్పించుకోవాల్సిందే, లేదంటే అనుకున్న పని జరగడం జరగదు.
ఈ అభిప్రాయం దాదాపు జనాల్లో ఉంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
లంచాలు తీసుకోవడం లో ఈ శాఖ అధికారులు పీహెచ్డి చేశారని చెప్పొచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఏ ప్రభుత్వ కార్యాలయం అయినా ఇదే పరిస్తితి. రెవెన్యూ అధికారులు పెట్టే నరకం భరించలేక కాళ్లు చేతులు పట్టుకుని పట్టుకుని భేజారెత్తి చివరకు పెట్రోల్ పోసి తగులబెట్టినా, ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించినా నాకేం పోయింది అనే చందం గ మరలా అదే తంతు.
తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా తాడుర్ మండల్ డిప్యూటీ తహశీల్దార్ జయలక్ష్మి కలెక్టరేట్ కార్యాలయం లోc బ్లాక్ లో ఇంచార్జ్ సూపరింటెడెంట్ గా విధులు నిర్వహిస్తూ, ఓ భూమి పట్టా మార్పిడి కోసం వెంకటయ్య అనే వ్యక్తి వద్ద 13 లక్షలు డిమాండ్ చేసి, లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గ పట్టుకోవడం తో జయలక్ష్మి వ్యవహారం బట్టబయలైంది.
దీంతపాటు మరోసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ పై విమర్శలు వస్తున్నాయి.

బహుశా ఇలాంటి జయలక్ష్మి లు తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నారు కాబట్టే లంచాల విషయం లో తెలంగాణ టాప్ 5 లో ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సామాన్య జనం.

 
Related Posts
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల బియ్యం పండిస్తున్న యువకుడు.!!
మనం తినే బియ్యం ఏ రంగులో ఉంటాయి తెల్లటి రంగులో ఉంటాయని చెప్తారు. అవి కాకుండా బ్రౌన్ రైస్ కూడా చాలామందికి తెలిసిందే.ఈ బ్రౌన్ రైస్ నే ఆర్గానిక్ అంటే ఎటువంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన బియ్యం ...
READ MORE
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో.. మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో..!!
పేరుకు తగ్గట్టే.. తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మలో కనిపిస్తుంది. శక్తికి, ప్రకృతికి, అమ్మవారి రూపానికి ప్రతిరూపంగ కొలుస్తారు బతుకమ్మని. తెలంగాణ లో ఎన్ని పండుగలున్నా కూడా బతుకమ్మ ప్రత్యేకత వేరు. తెలంగాణ ప్రకృతితో ముడిపడి ఉండేదే బతకమ్మ, పల్లె అందాలని చూపించేది.. ...
READ MORE
దారితప్పుతోన్న నెటిజన్లు.. సోషల్ మీడియా లో వాజ్ పేయి పై అసత్య వార్త.!!
ఇప్పుడంతా సోషల్ మీడియా తరం నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మనుషుల మద్య సంబంధ బాంధవ్యాలలో పెనుమార్పులను సాధించింది సోషల్ మీడియా. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో బంధీ చేయగలిగింది సోషల్ మీడియా.. ఇలా చెప్తూ పోతే సోషల్ మీడియా సాధించిన సంచలన విప్లవాత్మక ...
READ MORE
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు. హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు ...
READ MORE
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
జియో మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే జియో డాటా జియో ఫ్రీ కాలింగ్ తో నెట్ వర్క్ కు బిత్తర చూపులు చూస్తుంటే ఈ సారి సెల్ ఫోన్ కంపెనీల మీద పిడుగు వేసింది జియో. సామాన్యుడికి 4G పోన్లను ...
READ MORE
పాకిస్తాన్ మీడియాకి నిద్రపట్టడం లేదంట.. మరి ఇది మామూలు అవమానం కాదాయే..!!
పాకిస్తాన్ లో ఇప్పుడు ఏ నలుగురు నాయకులు కలుసుకున్నా, ఏ మీడియా లో చూసినా ఒకటే చర్చ పాకిస్తాన్ ప్రధాని షహీద్ అబ్బాసికి అమెరికా చేసిన ఘోర అవమానం గురించి. ఒక దేశ ప్రధానిని అమెరికా సెక్యూరిటీ వారు న్యూయార్క్ విమానాశ్రయంలో ...
READ MORE
డ్రైవర్ కం ఓనర్ పథకం దరఖాస్తు చేస్కోవ‌డం ఎలా..? అర్హ‌త‌లు ఏంటి..?
నిరుద్యోగ యువ‌త‌కు ఉపాది క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన ప‌థ‌కం డ్రైవ‌ర్ కం ఓన‌ర్. ఈ ప‌థ‌కంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ట్యాక్సీలుగా నడిపే అవ‌కాశం క‌ల్పిస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం. ఆసక్తి ఉన్న నిరుద్యోగ‌ డ్రైవర్లకు మారుతి స్విఫ్ట్ డిజైర్ లను ...
READ MORE
గుడ్ న్యూస్… జియో మరో బంపర్ ఆఫర్.
జియో ఫ్రైమ్ ఆఫర్ మార్చి 31 తో ముగుస్తుందని దిగులు పడుతున్న.. మిస్టర్ జియో కస్టమర్లు మీకో బంఫర్ న్యూస్. జియోకి రిప్ లు పెట్ఠడం ఆపి ఈ ఆనందాన్ని మరి కొన్ని రోజులు ఎంజాయ్ చేయండి. ఇంతకి ఆ భారీ ...
READ MORE
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో, ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ తో సమాజానికి పరిచయం అయిన వ్యక్తి కత్తి మహేష్. అప్పటి నుండే అతనొక సినీ క్రిటిక్ అని ...
READ MORE
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
వేద భూమిగ దైవ భూమిగ భరత ఖండంగ ప్రసిద్ధి గాంచిన సనాతన భారత దేశం లో నేడు అత్యంత ప్రముఖమైన దినంగ పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి నడక నాగరికత అంటే ఏంటో నేర్పిన దేశం భారతదేశమే అయినా.. తర్వాతి కాలంలో ఎన్నో ...
READ MORE
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న హిందూ సమాజం.!!
బ్రేకింగ్ న్యూస్:- మేధావులు లౌకికవాదులు అనే ముసుగుతో కొన్ని అసాంఘిక శక్తులు హిందూ ధర్మంపై దాడికి తెగబడుతున్నందుకు నిరసనగా.. శక్తి పీఠం వ్యవస్థాపకులు రాష్ట్రియ హిందూ సేన వ్యవస్థాపకులు పరిపూర్ణనంద స్వామీజీ తలపెట్టిన ధర్మాగ్రహ యాత్ర కు అనుమతి లేదనే కారణంతో ...
READ MORE
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
ఇప్పటికే దేశంలో ఏ ప్రాంతంలో చూసినా ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఏ క్షణమైనా వెలువడే అవకాశం కనిపిస్తోంది. గత 2014 లో ఇదే మార్చి 5 తారీఖున నోటిఫికేషన్ విడుదల ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ కి మొదలైన కౌంట్ డౌన్.!!
గత 2014 లో ఎప్పుడైతే నరేంద్ర మోడి భాజపా కేంద్రం లో అధికారం లోకి రావడం జరిగిందో అప్పటి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో ఎదుర్కున్న ఆటంకాలు గొడవలు ఇంతా అంతా కాదు. దీంతో స్వయంగా పశ్చిమ ...
READ MORE
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు ...
READ MORE
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
కేరళ మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిజోరాం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తాజాగా గవర్నర్ పదవికి రాజీనామా చేసారు. కాగా ఆయన త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సొంత రాష్ట్రం అయిన కేరళ లోని తిరువనంతపురం నియోజకవర్గం నుండి ...
READ MORE
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు ఒక సాక్ష్యమా.??
గర్భంలో ఉన్న శిశువు ఆడనో మగనో ధ్రువీకరించడం చట్టరీత్యా నేరం. ఈ చట్టం రావడానికి కారణం, కడుపులో ఉన్నది ఆడ శిశువైతే కడుపులోనే చంపేస్తుంది ఈ మగ ఆధిపత్య అహంకార సమాజం. మరి అలాంటి సమాజంలో ఒక అమ్మాయి పుడితే ఆ ...
READ MORE
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
మన పుట్టుకతో మొదలై. ... ఎదిగే ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లై కలసి పెరిగే చెల్లి అక్క రూపానికి నెలవై మదిలో మధురిమల ప్రేమసాగరానికి అలై కష్టసుఖాల కడలిలో ప్రతినిత్యం నిలిచే ఇల్లాలై మన ఇంట్లో కూతురిలా చిరునవ్వుల వెలుగై మనం వేసే ప్రతి ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ సంపదకు 4 లక్షల కోట్ల నష్టం.!!
అధికార పార్టీ టీఆర్ఎస్ పై, 'మై హోమ్ రామేశ్వరరావు పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్. మై హోం’ సంస్థ వయలేషన్ ఆఫ్​ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్​కు అడ్డాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను నిషేధించిన భారత్.
డ్రాగన్ కంట్రీ చైనా కుట్రల బుద్ధికి తాజాగా గట్టి షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను దేశంలో నిషేధించింది భారత ప్రభుత్వం. భారతీయులకు సంబంధించిన వ్యక్తిగత డాటా కు రక్షణ కల్పించే క్రమంలో లో ...
READ MORE
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
తెలంగాణ ప్రభుత్వం మరో 10 నామినేటెడ్ పోస్టుల‌కు చైర్మన్లను నియ‌మించింది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎట్టకేలకు పూర్తి చేసింది తెలంగాణ స‌ర్కార్. ఈ సారి ఎన్న‌డు లేని విధంగా కార్పోరేష‌న్ నియామకాల్లో మైనార్టీలకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ...
READ MORE
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విస్మయానికి గురి చేసే ఫలితాలు వస్తున్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరింనగర్, నిజాంబాద్, మహబూబ్ నగర్ లో బీజేపీ గట్టి పోటీ అనుకున్నారు, కానీ అనూహ్యం గ ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మొదటి ...
READ MORE
పెట్రోల్ ధరలపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం.!!
గత కొంత కాలంగ పెట్రోల్ ధరలు కొద్ది కొద్దిగా పెరగడమే తప్ప తగ్గకపోవడంతో అది నేడు 80 రూపాయలు దాటింది. వాస్తవానికి పెట్రోల్ ధరల నియంత్రణ లో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికలు అనగా 2014 ఎన్నికల ...
READ MORE
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
ఆధార్ డాటా... భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్రాజెక్ట్. దేశంలో ప్ర‌తి ముఖ్య‌మైన ప‌నికి ఆధార్ ను అనుసందానం చేస్తు దేశంలో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెపుతోంది. కానీ అలాంటి అత్యంత గోప్యంగా ఉండాల్సిన స‌మాచారం ఇప్పుడు దేశాలు దాటిపోతుంద‌న్న ...
READ MORE
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో.. మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో..!!
దారితప్పుతోన్న నెటిజన్లు.. సోషల్ మీడియా లో వాజ్ పేయి పై
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
పాకిస్తాన్ మీడియాకి నిద్రపట్టడం లేదంట.. మరి ఇది మామూలు అవమానం
డ్రైవర్ కం ఓనర్ పథకం దరఖాస్తు చేస్కోవ‌డం ఎలా..? అర్హ‌త‌లు
గుడ్ న్యూస్… జియో మరో బంపర్ ఆఫర్.
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
పెట్రోల్ ధరలపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం.!!
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
Facebook Comments
Top
error: Content is protected !!