You are here
Home > తాజా వార్త‌లు > ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.! సిగ్గుపడుతున్న ఊసరవెల్లి.!!

ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.! సిగ్గుపడుతున్న ఊసరవెల్లి.!!

వ్యభిచారం అంటే కాస్త కామన్ సెన్స్ ఉన్నోల్లందరికీ తెలుసు.. కానీ మన దేశం లో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో రెండు రకాల వ్యభిచారాలు కొనసాగుతుంటై.. ఆ రెండో రకం వ్యభిచారం ఏంటో కాదు రాజకీయ వ్యభిచారం.
అది ఏ రేంజ్ లో అంటే గల్లీ స్థాయి లీడర్ నుండి జాతీయ పార్టీ వరకు ఈ రాజకీయ వ్యభిచారం నిర్మోహమాటంగ సిగ్గూ శరం లేకుండా సగర్వంగ చేసేస్తుంటారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టేసారు ముఖ్యమంత్రి కేసిఆర్.
అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకుపోతున్నారో ఇంతవరకు జనాలకు చెప్పలేదు కానీ మొత్తానికి ముందస్తు కోసం అసెంబ్లీ రద్దు మాత్రం చేసేసారు కేసిఆర్.

ఇక ప్రస్తుతం తెలంగాణ లో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి పొత్తులు ఎత్తులు నడుస్తున్నయంటే సగటు ఓటరు సిగ్గుపడుతున్నాడు.
అసలు వీల్లు రాజకీయ నాయకులా అంగట్లో అమ్ముడుపోయే గొర్రెలా అని విస్మయం వ్యక్తం చేస్తున్నాడు సగటు ఓటరు మహానుభావుడు.

సగటు ఓటరు ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై ఎలా అయోమయానికి గురై ఎందుకు ఆశ్చర్యపడుతున్నాడో ఓసారి చూద్దాం..!!

** సరిగ్గా అయిదేండ్లు పాలించమని కేసిఆర్ కి అధికారం ఇస్తే పూర్తి మెజారిటీ పెట్టుకుని ముందస్తుకు ఎందుకు పోతున్నాడో అర్థం కాని పరిస్థితి.
** 2014 లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ యూపిఏ ప్రభుత్వం.. కానీ ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని గట్టిగా వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు తో పొత్తు పెట్టుకుంటోంది ప్రస్తుతం అదే కాంగ్రెస్ పార్టీ.
** అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగ అలాంటిది ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ తోనే నిర్మోహమాటంగ పొత్తుకు తహతహలాడుతోంది.
** తెలంగాణ ఉద్యమంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీ లకు వ్యతిరేకంగ కొట్లాడిన ప్రొ.కోదండరాం లాంటి వారు కూడా కొత్త పార్టీ పెట్టి ఎన్నికలొచ్చేసరికి జనాలు ఏమనుకుంటారోననే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయా పార్టీ ల నాయకులతో పొత్తు కోసం ప్రయత్నం చేయడం.
** తెలంగాణను బాహాటంగ గట్టిగ వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్ లు ఎన్నికల వేల తెలంగాణకు అనుకూలం అనడం.

** పార్టీ అండతో రాజకీయంగ ఆర్థికంగ పైకొచ్చిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లాంటి వారు ఎన్నికల వేల పార్టీలు మారడం.
** ఏ పార్టీ చూసినా ఎవరి వద్ద ధనబలం ఉంది, ఎవరు ఎంతమందిని కొనగలరని చూస్తున్నారు గానీ ఏ పార్టీ కూడా కొత్త వారికీ విద్యావంతులైన విద్యార్ధులకు యువతకు లేదా మహిళలకు టిక్కెట్లిచ్చి ప్రోత్సహించాలని అనుకోవడం లేదు.
ఏ పార్టీ చూసినా మరలా అదే పాత మోహాలు, కొత్త సీసాలో పాత సార విధంగ.
** నాలుగున్నరేండ్లు చిల్లర రాజకీయాలు చేసి విపరీతమైన అవినీతి చేసి ఈసారి టిక్కెట్ కోల్పేతే కూడా సిగ్గులేకుండ మరలా టిక్కెట్ కోసం తన కిరాయి అనుచరులతో గొడవలు చేయించడం.
** ఏడాది క్రితం రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ రద్దు సంధర్భంలో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రం సమర్పించడం.
** తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగ పనిచేసిన కమ్యునిస్టులు కూడా అసహజ పొత్తులకు ఉవ్వీల్లురుతుండడం.
** ఆయా పార్టీ లు ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే మీటింగ్ లు సభల పేరుతో ధన ప్రవాహానికి లిక్కర్ ప్రవాహానికి దారులు తెరవడం.
కులాలు మతాల పేరుతో జనాలను విడదీసి మీటింగ్ లు పెట్టడం.. ఇలా చిత్ర విచిత్రమైన వ్యూహాలతో ముందుకు పోతున్న మన నేతలను చూసి అవాక్కువుతున్నాడు సామాన్య ఓటరని విశ్లేషిస్తున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు.  

Related Posts
CAA అమలు చేస్తే రోహింగ్యాలతో కలిసి పాకిస్తాన్ పోతాడంట గీ TRS ఎమ్మెల్యే.!
ఓట్ల కోసం ఒక వర్గం జనాలను ఆకట్టుకొవడం కోసం కొందరు రాజకీయ నాయకులు చిత్ర విచిత్రంగ ప్రవర్తిస్తారు మాట్లాడుతుంటారు.తాజాగా శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కూడా ముస్లిం జనాలను మచ్చిక చేసుకోవడం కోసం ఇలాగే మాట్లాడగా ఆ మాటలకు సంబంధించి ...
READ MORE
రాజీనామా పై క్లారిటీ ఇచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్.!!
మెట్రో రైల్ ప్రారంభానికి ప్రధాని మోడి హైద్రాబాద్ నగరానికి వచ్చిన విషయం తెలిసిందే.. అంతే కాదు అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ బిజినెస్ సదస్సు జరుగుతున్నదీ.. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు అమెరికా అధికారిక సలహాదారు ఇవాంక ట్రంప్ ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ తాజాగా హిందువులపై ఆర్ఎస్ఎస్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ అంశం పై సోషల్ మీడియా లో విపరీతంగ చర్చ జరుగుతోంది. అయితే అక్బరుద్దిన్ ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఉత్తర ప్రదేశ్ లక్నో మున్సిపాలిటీ ప్రత్యేకంగ బిచ్చగాల్ల కోసం ఓ సరికొత్త పథకం ప్రవేశ పెట్టింది. నగరంలో బిచ్చాగాల్లు లేకుండ చేసి నగరాన్ని బిచ్చగాల్ల రహిత నగరంగ తీర్చి దిద్దడమే ద్యేయం గ పనిచేస్తోంది. ఈ పథకంలో భాగంగ బిచ్చగాల్లను ముందుగా ...
READ MORE
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
జీవితం ఎన్నో కష్టాలను దిగమింగి ఎన్నో నష్టాలను చూసి చివరికైతే ఆనందాన్ని సంతోషాన్ని పంచుతుందంటారు.. కానీ ఓ కుటుంబంలో మాత్రం కష్టాలకే కన్నీలొచ్చే కష్టాలు ఎదురొచ్చాయి.. నష్టాలను పూడ్చలేని బాధలొచ్చాయి. కుటుంబానికి కుటుంబమే శ్వాసను ఆపుకునేంత దుర్బర పరిస్థితిల్లో చావే శరణ్యం ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
ఇవాంక రానే వ‌చ్చింది. అగ్ర‌రాజ్య‌పు యువ‌రాణి ఇవాంక‌కు స్వాగ‌తం సుస్వాగ‌తం.
అగ్ర రాజ్య‌పు అదిప‌తి గారాల ప‌ట్టి ఇవాంక రానే వ‌చ్చింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజ‌ర‌య్యేందుకు ఇవాంక ట్రంప్ విచ్చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తామ అని అంతా ఆశ‌క్తి గా ఎదురు చూస్తున్నారు. ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. నెల‌వంక ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు. డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు.!
రాజకీయ జేఏసీ ఆద్వర్యంలో జరిగిన కొలువుల కొట్లాట బహిరంగ సభ పూర్తిగా స్వచ్చందంగ విజయంతమవడంతో.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారినై. కారణం ఈ సభ విజయంతో.. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పింది. ఎందుకంటే.. ...
READ MORE
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్.!!
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మారింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఎందుకంటే.. ఇక్కడి పసుపు రైతులు దశాబ్దాల కాలం నుండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, తమ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని, వారికొక పసుపు ...
READ MORE
టీడీపీ మంత్రి రాజీనామా తో ఆయన శాఖ మరో మంత్రికి కేటాయించిన ప్రధాని మోడి.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తలెత్తిన వివాదస్పద రాజకీయాల నేపథ్యం లో రాష్ట్రం లో ప్రభుత్వం నుండి భాజపా మంత్రులు రాజీనామాలు చేయగా.. అటు కేంద్రంలో టీడీపీ కి చెందిన ఇద్దరు మంత్రులు సైతం రాజీనామా చేసిన విషయం ...
READ MORE
అల్లా తర్వాత సుష్మా స్వరాజేనంట.!!
భారత విదేశాంగ శాఖ మంత్రిగ తనదైన ముద్ర వేస్తూ మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. కాగా మరోసారి ఓ పాకీస్తానీ చేసుకున్న అభ్యర్ధనపై సానుకూలంగ స్పందించారు. పాకిస్తాన్ లాహోర్ కు చెందిన షహజీబ్ ఇక్బాల్ తన ...
READ MORE
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దిశ కేసులో ఎన్ కౌంటరైన దోషుల మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించారు. కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మహబూబ్ నగర్ ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
భారీ వర్షం ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న బంగారు హైద్రాబాద్.!
బంగారు తెలంగాణ కోసం వేయి కల్లతో ఎదురుచూస్తున్న తెలంగాణ జనాలకు భవిష్యత్ లో బంగారమేమో కానీ తెలంగాణకు గుండెకాయ రాజధాని అయిన హైద్రాబాద్ మొత్తం రూపు రేఖలన్ని మారిపోయే ప్రమాదం పొంచి ఉంది, మార్పులంటే.. విశ్వ నగరం అని అనుకుంటే పొరపాటే.. ...
READ MORE
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.!!
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకం అనేది సర్వ సాధారణం అయిపోయింది.అంతే కాదు చాలా మంది ఎదో ఒక వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ వ్యవహరిస్తుంటారు.అయితే ప్రస్తుతం తప్పుడు వార్తలు వైరల్ చేయడం ఎక్కువైంది, వైరల్ ...
READ MORE
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!
ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా ...
READ MORE
జనసేన నయా నినాదం తలలు తెగిపడిన కాళ్లు వెనకు పడదు.
జనసేన అధినేత రాజకీయం ఎలా ఉండబోతోంది. 2019 ఎన్నికల్లో జెండా ఎజెండా ఏంటి.. ఇవ్వబోతున్న నినాదాలేంటి ట్విట్టర్ లో తప్ప బయట నినదాలు ఉండవా. ఇప్పుడు ఇదే చర్చ జనంలో మొదలైంది. పవన్ కళ్యాణ్ మనస్సులో ఏముందో ట్విట్టర్ ద్వారా తెలుసుకోవచ్చు ...
READ MORE
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ గుయ్యిమన్నట్టేనా..!!
భారత పర్యటనలో భాగంగా భారత్ లో వివిధ అంశాల పై మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మత స్వేచ్చ పై కూడా కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా మాట్లాడారు. మత స్వేచ్చ కు నరేంద్ర మోడీ వ్యతిరేకం కాదని మోడీ ...
READ MORE
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే అల్లర్లు.!!
నీళ్ళు ఫ్రీ కరెంట్ ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం ఫ్రీ మెట్రో ఎక్కితే టిక్కెట్ ఫ్రీ ఇలా అన్ని ఫ్రీ అని చెప్పి ఎన్నికల్లో జనాల ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్, అడగకుండానే అల్లర్లు గొడవలను కూడా ...
READ MORE
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
READ MORE
సచివాలయం కూల్చివేత విషయంలో హైకోర్ట్ లో కేసిఆర్ సర్కార్ కు షాక్.!!
ప్రస్తుతం ఉన్న సచివాలయం కూల్చి ఎర్రమంజిల్ భవన్ ను కూల్చి ఆ స్థలంలో నూతన సచివాలయం అసెంబ్లీ కట్టడానికి భూమి పూజ చేసిన కేసిఆర్ సర్కార్ కు ఆదిలోనే ఆటంకం తగిలింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన ...
READ MORE
గుజరాత్ హార్ధిక్ పటేల్ సెక్స్ సీడీ హల్ చల్.!!
గుజరాత్ పాటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు చెందినటుగ చెప్తున్న సెక్స్ సీడీ ఒకటి గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా హల్ చల్ చేస్తోంది. స్థానిక ఛానెల్లలో హార్ధిక్ పటేల్ రాసలీలలంటూ నాలుగు నిమిషాల వ్యవధి ఉన్న ఓ సీడీ ప్రసారం అవుతోంది.. ...
READ MORE
CAA అమలు చేస్తే రోహింగ్యాలతో కలిసి పాకిస్తాన్ పోతాడంట గీ
రాజీనామా పై క్లారిటీ ఇచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్.!!
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
సంపూ.. ది రియల్ హీరో..!!
ఇవాంక రానే వ‌చ్చింది. అగ్ర‌రాజ్య‌పు యువ‌రాణి ఇవాంక‌కు స్వాగ‌తం సుస్వాగ‌తం.
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో
టీడీపీ మంత్రి రాజీనామా తో ఆయన శాఖ మరో మంత్రికి
అల్లా తర్వాత సుష్మా స్వరాజేనంట.!!
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
భారీ వర్షం ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న బంగారు హైద్రాబాద్.!
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న
జనసేన నయా నినాదం తలలు తెగిపడిన కాళ్లు వెనకు పడదు.
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
సచివాలయం కూల్చివేత విషయంలో హైకోర్ట్ లో కేసిఆర్ సర్కార్ కు
గుజరాత్ హార్ధిక్ పటేల్ సెక్స్ సీడీ హల్ చల్.!!
Facebook Comments
Top
error: Content is protected !!