You are here
Home > తాజా వార్త‌లు > రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!

రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!

తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన పరిస్థితి. గతేడాది మిర్యాలగూడ లో జనాల ముందే ప్రణయ్ అనే యువకుడి హత్య, తర్వాత రాజధాని హైద్రాబాద్ లో పలు సంధర్భాల్లో పదుల సంఖ్యలో హత్యలు ఇందులో పలు హత్యలు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఘటనలు. ఈ హైద్రాబాద్ హత్య ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఇక తాజాగా హైద్రాబాద్ నడిబొడ్డు నెక్లెస్ రోడ్డు లో జరిగిన అమానుష హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగ మారడం చర్చనీయాంశమవుతోంది.
ఒక మనిషి నిండు ప్రాణం తీయడం క్రిమినల్స్ కి మరీ ఇంత సింపులా అని సామాన్య జనం విస్మయం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాజంలో శాంతి భద్రతలను ఇంత ఈజీగ దెబ్బతీసే దుర్మార్గులు రోడ్డు పై హ్యాపీ గ తిరుగుతుంటే రాష్ట్రంలో పాలకులు ఏం చేస్తున్నారంటూ సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు.

తాజాగ నెక్లెస్ రోడ్డు ఘటన చూస్తే.. పుట్టిన రోజు వేడుకల నిమిత్తం మిత్రులతో సరదాగ నెక్లెస్ రోడ్డు కు వచ్చిన సాయి సాగర్ అక్కడ ఓ యువతితో అసభ్యంగ ప్రవర్తిస్తున్న మోబిన్ జునైద్ అనే వ్యక్తి ని మందలించాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన మోబిన్ జునైద్ సాయి సాగర్ పై విచక్షణా రహితంగ దాడి చేయడంతో రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు సాయి సాగర్.
ఈ ఘటనపై స్పందించిన భాజపా ఎంఎల్ఏ రాజాసింగ్ సాయి సాగర్ కుటుంబ సభ్యులను ఓదార్చి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ అధికారుల నిర్లక్ష్యం ఉందని అన్నారు. నెక్లెస్ రోడ్డు లో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేసారు.

ఇక అరెస్ట్ అయిన మోబిన్ జునైద్ ని ఇప్పటికే రిమాండ్ కు తరలించారు పోలీసులు. కాగా నిందుతుడు మోబిన్ జునైద్ పై ఇప్పటికే 15 క్రిమినల్ కేసులున్నటు, అతను గతంలో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ కాబడ్డటు రౌడీ షీట్ సైతం ఉన్నటు తెలయడం గమనార్హం.
ఇక్కడే సామాన్య జనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇంతటి నేర చరిత్ర ఉన్న క్రిమినల్ ని ఎలా సమాజం లో తిరగనివ్వగలుగుతున్నారని.

 
Related Posts
4548 మంది వైద్యులపై చర్యలు తీసుకున్న మహారాష్ట్ర ఫడ్నవిస్ సర్కార్.!
వైద్య విద్య పూర్తైన తర్వాత ఖచ్చితంగ సంవత్సరం పాటు గ్రామీన ప్రాంతాల్లో సర్విస్ చేయాలనే నిబంధనలను తుంగలో తొక్కి డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ పొందిన 4548 మంది వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది మహారాష్ట్ర సర్కార్. ఈ చర్య దేశ వైద్య ...
READ MORE
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
కర్నాటక లో ఎన్నికలు దగ్గర పడ్డాయి.. ప్రచార హోరు మాత్రం రెండు నెలలుగా సాగుతోంది నెల రోజుల నుండి మరింత హీటెక్కింది. రాహుల్ గాంధీ లు ఇటు భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా నెల రోజుల ముందు నుండే రాష్ట్రం ...
READ MORE
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గ పదోన్నతి.!
ఉస్మానియా యూనివర్శిటీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి అస్సోసియేట్ ప్రొఫెసర్ నుండి ప్రొఫెసర్ గ పదోన్నతి లభించింది. డా.చెన్న క్రిష్ణా రెడ్డి ప్రముఖ జాతీయ వాదిగ పేరు గడించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో జ్వేష్ట నాయకులుగ ...
READ MORE
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన డాక్ట‌ర్..
ఇద్ద‌రు వైద్యులే. ప్రాణాలు కాపాడే బాధ్య‌త‌ల్లో ఉన్న వారే.. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఉన్మాదుల్లా మారిపోయారు. ఒక‌రి మీద ఒక‌రు దాడికి దిగారు. ఒక డాక్ట‌ర్ అయితే ఏకంగా ఎయిడ్స్ రోగి నుంచి సేక‌రించిన ర‌క్తాన్ని మ‌రో ...
READ MORE
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
అవును నగరం నడిబొడ్డున బేగంపేట్ విమానాశ్రయం, కార్యకర్తల సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రసంగం పైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ చర్చ. ఈ సభలో మోడీ మాట్లాడిన స్పీచ్ వెనక మొత్తం తెలంగాణ భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యూహం ఉందని ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు ఘోర ప్రమాదం.!!
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ధర్మపురి తెరాస ఎంఎల్ఏ కొప్పుల ఈశ్వర్ కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదం కరింనగర్ బైపాస్ రోడ్ పైన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. కాగా కొప్పుల ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
మల్కాజ్ గిరి లో మరో కరోనా పాజిటివ్.!!
మల్కాజ్ గిరి నియోజకవర్గం మల్లికార్జున నగర్ లో హెయిర్ సెలూన్ నడిపించే ఓ వ్యక్తి కి కరోనా పాజిటివ్ గ తేలింది. బాధితుడు గత మూడు రోజులుగా స్థానిక నేచర్ క్యూర్ ఆసుపత్రిలో దగ్గు జ్వరం తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నాడు. ...
READ MORE
ఈ అమ్మాయి ప్రేమికుడి కోసం ఇస్లాం మతంలోకి మారింది.
హైద్రాబాద్ కు చెందిన హర్ష శ్రీ(19) కడపకు చెందిన మహబూబ్ సుభాన్(22) లు గత ఏడాది కాలంగా సోషల్ మీడియా ద్వారా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో జులై 24న కడప జిల్లా శివాలయం లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం కూడా ...
READ MORE
నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన రైల్వే బ్రిడ్జి ఇద్దరు మృతి.
ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ లో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడిన విషాధ ఘటన స్థానికంగ ఆందోళన కలిగించింది. కాగా రైల్వే వంతెన కూలడానికి నాణ్యత లోపమే ముఖ్యకారణమనే వార్తలొస్తున్నై.. అక్కడే నిర్మాణ పనుల్లో ...
READ MORE
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి వేదింపులతోనే స్వాతి చనిపోయిందా..?
స్వాతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వెలుగు చూసిన ఓ వీడియోతో కేసు కోణమే మారిపోయింది. హైకోర్టు లో కేసు వాదనలు నడుస్తున్న సమయంలో స్వాతి ఎక్స్ క్లూజివ్ సూసైడ్ వీడియో బయటకి రావడంతో కేసు పూర్తిగా టర్న్ ...
READ MORE
వెనకబడిన వర్గాలకు వెన్ను దన్ను MBC చైర్మన్ తాడూరి శ్రీనివాస్.
తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన పేద బడుగు వర్గాలకు అండదండగ నిలుస్తున్నారు ఎంబీసీ(most backward chairman) ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్. వెనకబడిన వర్గాలకు ప్రత్యేకంగ 1000 కోట్ల నిధులను సీఎం కేసిఆర్ విడుదల చేయడంలో ఎంబీసీ చైర్మన్ గ తాడూరి శ్రీనివాస్ కృషి అభినందనీయం. అదే ...
READ MORE
అమ్మవారి మూల విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు..!!
హైద్రాబాద్ నుండి వరంగల్ వెల్లే హైవే కు దగ్గర్లో ఉండే పురాతన హిందూ ఆలయం.. ఘట్కేసర్ మండలంలోని మైసమ్మ గుట్ట. నిన్న రాత్రికి రాత్రే.. దుండగుల దుశ్చర్యకు మూల విగ్రహం ధ్వంసమైంది. ప్రతి ఏటా జనవరిలో అమ్మవారికి ఘనంగ జాతర జరుగుతుంది. ఈ జాతరకు ...
READ MORE
యోగీ దెబ్బకు రౌడీ మూకలంతా.. స్వచ్చంధంగ పోలీసు స్టేషన్ కి లైన్ కడుతున్నారు.!!
దొంగలు కూనీకోర్లు తప్పులు చేసి పోలీసులకు దొరకకుండా పారిపోతుంటారు.. ఇది సర్వసాధారణమైన విషయమే అంటారా... నిజమే కానీ యోగీ ఇలాకాలో రౌడీలు, దొంగల ఆటలు నడవవు.. తప్పించుకుని తిరుగుతున్న రౌడీలంతా తమంతట తాముగానే స్వఛ్చందంగ పోలీస్ స్టేషన్ కి వచ్చి మేము ...
READ MORE
జాతియవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతున్న పశ్చిమ బెంగాల్.!!
జాతీయవాదుల హత్యలు హిందు నాయకుల హత్యలు దేశంలో ఎక్కువగా కేరళ రాష్ట్రం లో చూస్తుంటాం..! కానీ ఇప్పుడు జాతీయవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతోంది తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేత మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్. కర్నాటక ...
READ MORE
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన కేంద్రం.!!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ కు భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరిక జారీ చేసింది. జమ్ము కాశ్మీర్ భూభాగం చైనా లో ఉన్నట్టు లైవ్ లొకేషన్ లో చూపించిన ట్విట్టర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ పై ...
READ MORE
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
శతాబ్దాల పోరాటం తర్వాత మొత్తానికి అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మానానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. కాగా ఆలయ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ సర్కార్ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం లో భాగంగా ...
READ MORE
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా కరోనా కేసులు నమోదు.
కరోనా వైరస్ పై దేశ వ్యాప్తంగా విడుదలైన వివరాలను చూస్తే, తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో బహిర్గతం అవుతున్నది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల కంటే తెలంగాణలో నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉండడం సంచలనంగా ...
READ MORE
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..?
హిందువుల పూజ గది ఎలా ఉండాలి...? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..? దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెపుతుందో తెలుసుకుందాం… 1. దేవునికి కొన్ని ఇళ్లలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం అలా వీలు కాని పక్షంలో ...
READ MORE
ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని గర్భవతి అని కూడా చూడకుండ.. తండ్రి దాష్టీకం.!!
తాజాగా మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా లో జరిగిన ఓ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.విషయం లోకి వెల్తే.. జిల్లా లో ని నిఘోజ్ గ్రామం లో రుక్మిణీ సింగ్(19) మంగేష్ రణసింగ్(23) లు గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. ...
READ MORE
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో భూగర్భ పొరల్లో పగుళ్లు ఉన్నాయని.. ప్రభుత్వం దీన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం ప్రభుతాన్ని కోరారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్మిస్తే ఐదు లక్షల మంది ప్రజలకు ప్రమాదకరంగా ఈ ...
READ MORE
సొంత దేశాన్ని తప్పు పడుతూ చైనాని పొగుడుతున్న కమ్యునిస్టులు.! విస్తుపోతున్న జనాలు.!!
భారత దేశం లో కమ్యునిస్టుల ప్రవర్తన ప్రజల ఆగ్రహానికి గురవుతున్నది. కమ్యునిస్టులు చేస్తున్న వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తున్నై.. ఇక సోషల్ మీడియా లో అయితే విపరీతంగ చర్చకు దారి తీస్తోంది. ఈ మద్యనే కమ్యునిస్టు నేత కె.బాలక్రిష్ణన్ చైనా కు ...
READ MORE
4548 మంది వైద్యులపై చర్యలు తీసుకున్న మహారాష్ట్ర ఫడ్నవిస్ సర్కార్.!
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గ
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
మల్కాజ్ గిరి లో మరో కరోనా పాజిటివ్.!!
ఈ అమ్మాయి ప్రేమికుడి కోసం ఇస్లాం మతంలోకి మారింది.
నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన రైల్వే బ్రిడ్జి ఇద్దరు మృతి.
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి
వెనకబడిన వర్గాలకు వెన్ను దన్ను MBC చైర్మన్ తాడూరి శ్రీనివాస్.
అమ్మవారి మూల విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు..!!
యోగీ దెబ్బకు రౌడీ మూకలంతా.. స్వచ్చంధంగ పోలీసు స్టేషన్ కి
జాతియవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతున్న పశ్చిమ బెంగాల్.!!
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ
ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని గర్భవతి అని కూడా చూడకుండ..
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
సొంత దేశాన్ని తప్పు పడుతూ చైనాని పొగుడుతున్న కమ్యునిస్టులు.! విస్తుపోతున్న
Facebook Comments
Top
error: Content is protected !!