You are here
Home > తాజా వార్త‌లు > ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన డా.కె.లక్ష్మన్!!

ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన డా.కె.లక్ష్మన్!!

తెలంగాణ లో ఇంటర్మీడియట్ బోర్డ్ దాష్టీకం కారణంగ 24 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం గ మారింది. అయినా తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం గ వ్యవహరించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండిపడుతున్నారు సామాజికవేత్తలు.
అయితే ఈ విషయంలో అందరికంటే ముందుండి బాధితుల పక్షాణ పోరాడుతున్న భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.కే.లక్ష్మన్ నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం స్పందించేలా చేసి, ఇప్పుడు పోరాటాన్ని దశల వారిగ ముందుకు తీసుకెల్లడానికి సిద్దమయ్యారు. ఈ సంధర్భంగ ఆత్మహత్య లు చేసుకున్న బాధిత విద్యార్థుల కుటుంబాలను కలుస్తున్నారు డా.కే.లక్ష్మన్. ఈ క్రమంలోనే హైద్రాబాద్ గాంధీ నగర్ లోని చాచా నెహ్రూ నగర్ లో నివాసం ఉంటున్న ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని అనామిక నివాసాన్ని సంధర్శించి విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనామిక కుటుంబ సభ్యులు డా.కే.లక్ష్మన్ తో మాట్లాడుతూ..
అన్ని సబ్జెక్టు లో మంచి మార్కులు సాధించి, కేవలం ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల తెలుగులో ఫేయిల్ అవడం తట్టుకోలేక అనామిక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

తద్వారా అనామిక కుటుంబ సభ్యుల బాధకు చలించిన డా.కే.లక్ష్మన్ అనామిక సోదరి ఉదయ ప్రగతి మహా విధ్యాలయంలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతుందని తెలుసుకుని ఇకపై ఆమె చదువు కోసం అయ్యే ఖర్చు ను మొత్తం భాజపా భరిస్తుందని హామీ ఇవ్వడం జరిగింది.

 
Related Posts
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.!!
చైనా వైరస్ కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్తితుల్లో 21 రోజులు దేశమంతా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం లాక్ డౌన్ ని వీలైనంత వరకు కట్టు దిట్టంగా అమలు చేస్తోంది మోడీ సర్కార్. ఈ క్రమంలో ప్రజలకు అత్యవసరాల సరఫరా ...
READ MORE
మావోయిజం మసకబారింది నిజమేనా.? లొంగిపోయిన జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు.
జినుగు నర్సింహా రెడ్డి అలియాస్ జంపన్న 30 ఏండ్లకు పైగా మావోయిస్టు పార్టీలో సుధీర్ఘంగ పని చేస్తూ కింది స్థాయి నుండి సెంట్రల్ స్థాయి కి ఎదిగిన మావోయిస్టు నేత.. ఆయన భార్య అనిత అలియాస్ రజిత కూడా 15 ఏండ్లుగా ...
READ MORE
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ ఘనస్వాగతం .!!
రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీ నాయకుల మద్దతు కోరడం కొరకు తెలంగాణ పర్యటన చేస్తున్నరు రాంనాధ్ కోవింద్. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసం విధిగా ఏ పార్టీకూడా విప్ జారీ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ విదివిదానాలను పేర్కొనడం ...
READ MORE
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
దేశ వ్యాప్తంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అభం శుభం మైనర్ తెలియని బాలికలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుండడం అందరినీ కలవరపరుస్తున్న అంశం. ప్రభుత్వం పాలకులు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుర్మార్గుల ఆలోచన విధానంలో ...
READ MORE
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఉస్మానియా వందేళ్ల గొప్పతనాన్ని పాట రూపంలో తీసుకు వచ్చింది జర్నలిజంపవర్.కాం వెబ్సైట్. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పద్మరావు గౌడ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు లాంచనంగా ప్రారంభించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ...
READ MORE
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
భారత బ్యాంకింగ్ సంస్థ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి పదమూడు వేల కోట్ల రుణాలని పొంది తిరిగి చెల్లించకుండ అక్రమంగ లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీరియస్ గ విచారణ చేపడుతోంది.తాజాగా లండన్ ...
READ MORE
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
నిన్న తెలంగాణ పర్యాటనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భైంసా లో ఒక బహిరంగ సభ లో మరియు హైద్రాబాద్ పాతబస్తీ లో ఒక బహిరంగ సభ లో పాల్గొని ...
READ MORE
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి పత్రికలో యువత లేటెస్ట్ ట్రెండ్.!!
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
ఎవ‌ర‌న్నా బాగ బ‌లిస్తే పందిలా బ‌లిసావ‌ని తిడుతారు. పిచ్చి తాగుబోతు అయితే ఇక కోపం త‌ట్టుకోలేక తాగుబోతు కుక్క అని తిట్టేస్తారు. ఈ తిట్ల ను ఇప్పుడు అచ్చంగా నిజం చేసింది ఓ న‌ల్ల‌పంది. అలా ఇలా కాదు నాలా ఎవ‌రు ...
READ MORE
జర్నలిజం పవర్ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రొ.కోదండరాం.. భవిష్యత్తు, కొత్త పార్టీ పై క్లారిటీ
తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మణ్ ప్రొ.కోదండరాం తాజాగా జర్నలిజం పవర్ ముఖముఖి కార్యక్రమంలో పలు ముఖ్యమైన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టడం పై క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ తెలంగాణ లో రాజకీయంగ ఉద్యమకారులు, విద్యార్ధుల పాత్ర ఏంటనే అంశం ...
READ MORE
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సీట్ల పెంపు విభజన చట్టంలో ఇచ్చిన హామీల ఆధారంగా వుండాలేతప్ప, పార్టీ ఫిరాయించిన వాళ్లని దృష్టిలో ...
READ MORE
బ్యాంక్ ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో కొలువుల జాతర.
పల్లె బ్యాంకు కొలువులకు మొదటి నోటిఫికేషన్ వెలువడింది. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు (క్లర్కు) కావాలనే గ్రామీణ ఉద్యోగార్థులకు ఇది సువర్ణావకాశం. ఐబీపీఎస్ ఏటా నిర్వహించే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఐబీపీఎస్-ఆర్‌ఆర్‌బీ) ఉమ్మడి రాత పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ...
READ MORE
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట వింటే సలాం కొట్టక ఉండలేరు.!!
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
లాక్ డౌన్ కారణంగా పగలనకా రాత్రనకా డ్యూటీలు చేస్తున్నారు పోలీసులు. దీనికి తోడు భగ భగ మండుతున్న సూర్యుడు. ఈ పరిస్థితుల్లో పై పై అధికారులు వచ్చి నువ్వు ఏం పని చేస్తలేవ్ అని తిడితే.. ఇంకెట్లుంటది.. ఇలాంటి అనుభవం ఎదుర్కున్న హెడ్ ...
READ MORE
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
అవును రాబోయే "రాఖీ" పౌర్ణమి పండగ రోజు ఎవరూ "చైనా రాఖీ"లను కొనద్దని సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్ వాట్సాప్ లలో వందలాది మెసెజ్ లు విపరీతంగ షేర్ అవుతున్నై. భారతదేశం లో ముఖ్యమైన పండగల్లో రాఖీ పండగ ఒకటి. రాఖీ పండగకి ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ యూజర్స్ ను కలిగి ఉన్న టాప్  పాపులర్ యాప్ వాట్సాప్. సోషల్ మీడియా ప్రియులకు నచ్చేలా మార్పులు చేస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూపాయి ఖర్చు లేకుండా చాట్ చేసుకునే అవకాశం కల్పించిన ఈ యాప్ ...
READ MORE
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
పొట్ట కూటికోసం పట్టణానికి వచ్చింది.. ఏదోలా ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది. బ్రతుకు దెరువుకి ఓ దిక్కు దొరికింది అని అనుకుంటడగానే హఠాత్తుగా సంబవించిన ప్రమాదం ఆ యువతి జీవితాన్ని అందకారం చేసింది. ఎన్నో కలలు కన్న ఆ యువతి ఏకంగా ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
నేటి యువతకు ఆధర్శంగ నిలుస్తున్న కొండపల్లి శ్రీరాం.!
లక్ష్యం పై గురి పెట్టి ఛేదంచడం అంత సులభమైన పని కాదు.. అందులోనూ ఉన్నతమైన లక్ష్యం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కానేకాదు. అయినా సరైన ఆలోచన విధానం, సాధించాలనే నిరంతర తపన, ఎక్కడికెల్లినా.. ఏ పనీలో ఉన్నా తన లక్ష్యం ...
READ MORE
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు.. మార్చి 3న ఉరి ఖాయం.!!
భారత న్యాయ వ్యవస్థ లో దోషులు ఎన్ని రకాలుగా తప్పించుకోవచ్చు అనేది నిర్భయ దోషులు రుజువుచేసారు.వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషి అన్యాయం కావద్దని నమ్మే మన న్యాయ వ్యవస్థ లో ని సహజ లోపాలను ఉపయోగించుకుంటూ ఇంతకాలం ...
READ MORE
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ తన అజ్ఞానపు స్పీచ్ లతో జనాలను నవ్విస్తూ కార్యకర్తలను తికమక పెడుతుంటే.. మరోవైపు మరో టీడీపీ నాయకుడు సినీనటుడు బాలక్రిష్ణ ...
READ MORE
భారత్ మాతను దూషించిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ అరెస్టు.!!
గత కొద్ది రోజుల క్రితం క్రైస్తవ మతబోధకుడు, క్రైస్ట్ గోస్పెల్ టీమ్ ఇండియా అనే సంస్థను నడుపుతున్న వై.విజయ్ కుమార్ భారత్ మాత ను తీవ్రంగ దూషించిన ఘటన అప్పుడు సంచలనంగ మారింది. ఆ ఘటనను ఖండిస్తూ పాస్టర్ విజయ్ కుమార్ ...
READ MORE
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తొమ్మిది రోజులు అత్యంత నిష్ఠాగ పూజించనున్నారు.  ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో ఒక్కో మహ రూపంగా కొలుస్తారు. ఆ విశేషాలేంటి అమ్మవారిని ఏ రోజు ఎలా ఆరాదించాలి.. పూజ కార్యక్రమాలు ...
READ MORE
కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తం – డా.లక్ష్మణ్
పార్లమెంట్ ను సజావుగ సాగకుండా అడ్డుకుంటూ ప్రజాస్వామ్యంగ పాలిస్తున్న నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని దేశం నుండి పూర్తిగ తుడిచేస్తామని కాంగ్రెస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన
మావోయిజం మసకబారింది నిజమేనా.? లొంగిపోయిన జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు.
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
జర్నలిజం పవర్ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రొ.కోదండరాం.. భవిష్యత్తు,
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
బ్యాంక్ ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
నేటి యువతకు ఆధర్శంగ నిలుస్తున్న కొండపల్లి శ్రీరాం.!
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు.. మార్చి 3న ఉరి ఖాయం.!!
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
భారత్ మాతను దూషించిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ అరెస్టు.!!
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తం – డా.లక్ష్మణ్
Facebook Comments
Top
error: Content is protected !!