You are here
Home > తాజా వార్త‌లు > పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??

పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??

తెలంగాణ లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు సమరాన్ని తలపించి మొత్తానికి పోలింగ్ తో ముగిసింది.
ఇక ఈ నెల పదకొండు తేది నాడు అభ్యర్థుల భవితవ్యం తో పాటు పార్టీ ల బలబలాలు కూడా బహిర్గతం కానుంది.
ముందస్తుకు వెల్లినందుకు కేసిఆర్ కు కలిసొచ్చిందా లేక నష్టం జరిగిందా.. మరియు శత్రు పార్టీలైన కాంగ్రెస్ పార్టీ టీడీపీలు కలిసి కూటమిగ ఏర్పడడం వల్ల కూటమికి నష్టమా లాభమా అనేది కూడా తేలనుంది.
అంతే కాదు సింహం సింగిల్ గ వస్తుందంటూ ఒంటరిగా బరిలోకి దిగిన భాజపా కు ఎంత వరకు బలం పెరిగిందనేది కూడా పదకొండు నాడు తేలనుంది.

అయితే.. పోలింగ్ ముగియగానే పలు జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థలు సర్వేలను వెల్లడించాయి.
అందులో కొన్ని సంస్థ లు కూటమికి జై కొడితే మరికొన్ని మరోసారి కేసిఆరే ముఖ్యమంత్రి అంటూ తేల్చేసాయి. అన్ని సర్వేలు కూడా భాజపా కు పది లోపలే ఇస్తే ఎంఐఎం కి పాత ఏడు స్థానాలే ఖరారు చేయడం జరిగింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సర్వేలు ఏ పార్టీ కి మెజారిటీ వస్తుందని చెప్పిన కూడా పెద్దగా తేడా ఏమీ లేదు, దీంతో పలువురు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ.. హంగ్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. రాష్ట్రం లో హంగ్ వస్తే భాజపా కీలకం అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే సర్వేలు ఏడు స్థానాలన్నా మూడు స్థానాలన్నా ఈసారి ఖచ్చితంగ 15 నుండి 20 లోపు స్థానాలు సాధించే అవకాశం కనిపిస్తోందని జనాలు అంటున్నారు.
ఇదే గనక జరిగితే కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మాత్రం భాజపా మద్దతు ఖచ్చితంగ అవసరం ఉంటుంది. అంటే ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే భాజపా మద్దతు కీలకం అవుతుంది.
కాబట్టి రాష్ట్రంలో భాజపా కింగ్ మేకర్ గ అవతరించనుందనే వాదన సైతం బలంగ వినిపిస్తోంది.
కేసిఆర్ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోవాలంటే భాజపా అవసరం ఉంటుందని రాజకీయ విశ్లేషకుల వాదన.

ఈ వాదనకు బలం చేకూరుస్తూ భాజపా నాయకులు సైతం ఈసారి గట్టిగానే పోటీ ఇచ్చారు. గెలుపు పై పక్కాగ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
భాజపా నే కింగ్ మేకర్ అంటున్నారు.
మరి ఈ వాదనలో నిజమెంత అనేది రాబోయే పదకొండు తేదీనాడు తేలనుంది.
వేయిట్ అండ్ సీ…  

Related Posts
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్ లా బతకాలి.!!
సెలబ్రిటీ అంటే ఏంటంటే.. అందరికీ తెలిసింది.. ఏ సినిమా స్టారో లేక క్రికెటరో బాగా డబ్బు పలుకుబడి ఉన్నవారని. అలాంటి వారు సామాన్య జనం తో ఎలా ఉంటారు అంటే అక్కడక్కడ కొందరు, అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటారు. మరి కొందరు ...
READ MORE
వెంకటేషుడి వైభవానికి కలంకం తెస్తున్న టీడీపీ సర్కార్..!!
కలియుగ దైవంగ ప్రత్యక్ష దైవంగ భక్తుల పూజలందుకునే వేంకటేశ్వరుడి వైభవానికి కలంకం తెస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరుగుతుందని అంటున్నారు శ్రీవారి భక్తులు. ఉదయం లేచినప్పటి నుండి అన్యమతస్థుల సభలకు, ...
READ MORE
బ‌య‌ట‌ప‌డ్డ అద్దె ఛాన‌ళ్ల అస‌లు భాగోతం.. కొస‌రు పేరుతో ఇక ప్ర‌సారాలు న‌డ‌వ‌వు.. కేంద్ర సమాచార శాఖ హెచ్చ‌రిక‌..?
పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న చానల్స్ అనే మాట‌ ఈ మద్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్టు పుట్టుకొస్తున్న ఛాన‌ల్ల‌కు కూడా అన్నే కార‌ణాలున్నాయి. అయితే కొత్త‌గా వ‌చ్చే ఛాన‌ల్ పుట్టుక వెనుక ఎన్నో గంద‌ర‌గోళాలు, ఇక అది ...
READ MORE
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి.!!
MLA అని అనగానే.. ఎవరైనా ఏం ఊహిస్తారు, లగ్జరీ లైఫ్ కోట్లాది రూపాయల ఆస్తి, అధికారలంతా దాసోహం, జనాలకు దేవుడు కార్యకర్తలకు నాయకుడు ఎక్రడికెల్లినా అధికారిక ప్రోటోకాల్ పక్కన ఇద్దరు గన్ మెన్లు, ఆయనకు జీతం క్వార్టర్ కారు కాకుండ ఆయన ...
READ MORE
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
అమెరికా డల్లాస్ లో మహానాడు ఏర్పాటు చేసిన టీడీపీ కి అక్కడి తెలుగువారి నుండి గట్టి నిరసన సెగ తాకింది. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గ మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి లో పడిపోయింది టీడీపీ. విషయమేమంటే.. ...
READ MORE
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా ...
READ MORE
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
బాబో పాపో పుట్టాడంటే ఆ ఇంట్లో సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటిది పుట్టగానే అద్భుతం చేస్తే..ఇక ఆ తల్లిదండ్రుల ఆనందం వంద రెట్లు పెరగడం ఖాయం. అలాంటి ఆనందాన్నే తీసుకొచ్చాడు జస్ట్ బార్న్ బుడ్డోడు. వస్తు వస్తు అమ్మ ఇచ్చిన ...
READ MORE
నేషనల్ మీడియా ముందు రాహుల్ గాంధీ గాలి తీసేసిన వివేక్ ఒబెరాయ్.!!
భారత ప్రధాని నరేంద్ర మోడి జీవిత కథ ఆధారంగ తెరకెక్కించిన చిత్రం "పిఎం నరేంద్ర మోడి".ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా.. ఎన్నికల్లో ఈ చిత్రం వల్ల నరేంద్ర మోడి కి మైలేజ్ పెరుగుతుందని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు ...
READ MORE
జగిత్యాలలో మానవత్వం మంటగలిసింది.. ఇది ఓ చెల్లి కన్నీటి వ్యథ.!
జగిత్యాల వాణి నగర్ కు చెందిన చిట్యాల గీత చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు.. అయితేనేముంది గీతకు ముగ్గురన్నలు, ముగ్గురు వదినలు, అన్నా వదినలే అమ్మా నాన్నలవుతారనుకుంది. కానీ చిత్రహింసలు పెట్టే యమభటులయ్యారు. పూర్తిగ భార్యలకే సపోర్ట్ గ మాట్లాడుతూ రక్తం పంచుకున్న ...
READ MORE
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
మొన్న సికిందరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగ ఆలయానికి కుటుఙబసమేతంగా విచ్చేసిన కేంద్రమంత్రి దత్తాత్రేయను రోడ్డుపైనే ఆపి నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడం.. ఆయన తన సతీమణి అనారోగ్యంతో ఉంది నడవడం ఇబ్బందంటూ సమాధానం ఇవ్వడం అయినా పోలీసులు వినకపోవడం.. చివరికి పెద్దాయన నడుచుకుంటూనే ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త ర‌క్తానికి అవ‌కాశం.
తెలుగు మీడియాలో 2019 ఎన్నిక‌ల ఫీవ‌ర్ ముందే మొద‌లైంది. జెమిని , నెం. 1 , ఎక్స్ ప్రెస్ లు మూత‌ప‌డ‌టంతో త‌లో దారి చూసుకున్న జ‌ర్న‌లిస్ట్ ల‌కు కొత్త ఊపుతో ప్ర‌సారాలు చేసేందుకు సిద్ద‌మైన మ‌హా , రాజ్ న్యూస్ ...
READ MORE
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
ప్రొ.కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మద్యనే "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అనే పుస్తకం రాయడంతో ఆ పుస్తకం పై పలు వివాదాలు నడుస్తున్న విషయం కూడా తెలిసిందే.. అంతే కాదు ...
READ MORE
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ తో ...
READ MORE
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
ఈ నెల 19 న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అధిష్టానం పై నమ్మకం కోల్పోయిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు రాజ్యసభ ఎన్నికల ముందు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే పార్లమెంటులో కనీసం ...
READ MORE
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
ముందుగా ఊహించినట్టే భారత నూతన ఉపరాష్ట్రపతి గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగువాడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు కాబోతున్నాడు. ఈ విషయాన్నే భాజపా అధికారికంగా ప్రకటించింది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో రేపే వెంకయ్యనాయుడు తన నామినేషన్ ...
READ MORE
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై హత్య.! ఉద్ధవ్ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.!!
మహారాష్ట్ర లో ఒక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరై వస్తున్న హిందూ సాధువుల వాహనం పాల్గర్ జిల్లా లో మొరయించగా.. అక్కడ ఆ వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులు మహరాజ్ కల్ప వృక్ష గిరి, మహరాజ్ సుశీల్ గిరి మరియు వారి వాహనం ...
READ MORE
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
2014 లో కేంద్రం లో నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ సర్కార్ ఏర్పడిన నాటి నుండి పరిపాలనలో ఎన్నో చారిత్రాత్మకమైన సాహోసేపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అధికారం ఇస్తే ఏదో వచ్చామా పోయామా అని కాకుండ, తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. మొదటిసారి ...
READ MORE
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారీగ అప్పు చేసిన విషయం వెల్లడైంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం రూ69,517 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడది ఐదేల్లలో 159% పెరుగుదలతో రూ1,80,239 కోట్లుగ తయారైంది. ...
READ MORE
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్
తెలంగాణ ఉధ్యమాన్ని తప్పు పట్టి సమైక్యాంధ్ర కు జై కొట్టి.. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో ...
READ MORE
వైద్య సిబ్బంది పై పోలీసుల పై దాడులు చేస్తున్న వెధవల భరతం పడుతున్న యోగి.!!
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని మరియు అనుమానితులను క్వారంటైన్ కు తరలించే సందర్భం లో మరియు ఆసుపత్రిలో కొందరు వెధవలు వైద్య సిబ్బంది కి పోలీసు అధికారులకు సహకరించకుండ తిరిగి వారిపై నిస్సిగ్గుగా దాడులకు తెగబడుతున్నారు. కాగా ఇలా దాడులు ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్
వెంకటేషుడి వైభవానికి కలంకం తెస్తున్న టీడీపీ సర్కార్..!!
బ‌య‌ట‌ప‌డ్డ అద్దె ఛాన‌ళ్ల అస‌లు భాగోతం.. కొస‌రు పేరుతో ఇక
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
నేషనల్ మీడియా ముందు రాహుల్ గాంధీ గాలి తీసేసిన వివేక్
జగిత్యాలలో మానవత్వం మంటగలిసింది.. ఇది ఓ చెల్లి కన్నీటి వ్యథ.!
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే,
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి
వైద్య సిబ్బంది పై పోలీసుల పై దాడులు చేస్తున్న వెధవల
Facebook Comments
Top
error: Content is protected !!