You are here
Home > తాజా వార్త‌లు > కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!

కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!

తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి పోయింది. ఒక దగ్గర పరిచయం లేని ఓ ఐదు మంది వ్యక్తులు నిలబడి ఉంటే ఆ ఐదు మందిలో ఎంత మందికి కరోనా పాజిటివ్ ఉందంటే ఖచ్చితంగా ఎవరికీ లేదని చెప్పలేని దారుణ స్థితికి ఈరోజు తెలుగు రాష్ట్రాలు వెళ్లిపోయాయి. కాగా ఈ కరోనా మహమ్మారి నీ అరికట్టే విధానం లో తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొంత బెటర్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికి ఎక్కడా పాజిటివ్ కేసుల సంఖ్య ను దాచకుండా మరింతగా టెస్టుల ప్రక్రియను పెంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు కృషి చేసింది జగన్ మోహన్ సర్కార్. ఈ క్రమంలో తెలంగాణ లో మాత్రం పాజిటివ్ కేసుల నమోదు తక్కువగా చూపించాలని టెస్టుల ను చాలా తక్కువ గా చేయడం వల్ల జనాల్లో మరింతగా కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని విమర్శలను ఎదుర్కొంటున్నది కేసిఆర్ సర్కార్. అటు జగన్ సర్కార్ కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చి వైరస్ వ్యాప్తి ని ఫేస్ చేస్తుంటే.. తెలంగాణ లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పాజిటివ్ పేషెంట్లకు కనీసం అడ్మిషన్ దొరకని పరిస్తితి అనే విమర్శలు సైతం పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ఇక కరోనా వ్యాప్తి తో సామాన్య ప్రజలు ఓ వైపు తీవ్రంగా బాధ పడుతున్నారు.. ఇక మరో వైపు ప్రజల ను కరోనా నుండి కాపాడాల్సిన పాలకులు రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిదులు ప్రజల బాధలు పట్టించుకోవడం పక్కన పెట్టి, కరోనా మహమ్మారి వైరస్ మరింతగా వ్యాప్తి చెందడానికి పరోక్షంగా కృషి చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నీ అరికట్టాలి అంటూ ఓ వైపు ప్రచారం చేస్తూనే… ఆ కరోనా వైరస్ కు వాహకాలుగా మారుతున్నారు పలువురు నాయకులు ప్రజా ప్రతినిదులు. గుంపులుగా చేరి మీటింగులు పెడుతున్నారు సరైన భౌతిక దూరం పాటించకుండా పుట్టిన రోజు ఉత్సవాలు చేయడం జెండా కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఇక ఇప్పటికే తెలంగాణ లో పలువురు ఎమ్మెల్యే లకు మంత్రులకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు పలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజా ప్రతినిధులకు కూడా ఈ వైరస్ సోకింది. వరంగల్ కార్పొరేషన్ మేయర్ కి కూడా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

సామాన్య ప్రజల కంటే నాయకులకు ప్రజా ప్రతినిధులకు వైరస్ సోకితే చాలా ప్రమాదం.. ఎందుకంటే సదరు నాయకులు ప్రతి రోజూ చాలా మంది జనాలను ఇతర కార్యకర్తలను కలుస్తుంటారు.. వారందరికీ కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి నీ అరికట్టే విషయం లో టీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ అయిందనీ విమర్శలోస్తుండగ.. ఇంకోవైపు వైరస్ బారిన పడుతూ వైరస్ వ్యాప్తి కి పరోక్షంగా వాహకలుగా మారడం లోనూ టీఆర్ఎస్ నాయకులే ముందున్నారనే విమర్శలు సైతం వస్తుండడం గమనార్హం. 

Related Posts
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడి. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ర్యాలీ లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ నీ గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు సార్లు భారత్ తో యుద్దం చేసి ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
ఈరోజు మోడీ జీవితంలో ప్రత్యేకమైనది.!!
మొట్టమొదటిసారి దేశ హోదాలో సొంత ఊరికి వెల్లిన మోడీ.. సెక్యూరిటీని ఆపేసి భావోద్వేగంతో మామూలు వ్యక్తిలా తానే నడుచుకుంటూ వెల్లి చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల లో మోకాల్లపై కూర్చొని అక్కడి మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకున్నాడు. సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ...
READ MORE
మేఘాలలో రైలు ప్రయాణం… మంచుకొండలపై భారత రైల్వే సరికొత్త సవారి.
భారత రైల్వే సరికొత్త ఆవిష్కరణకు తెరలేపింది. మరో మైలు రాయిని దాటేందుకు సిద్దమైంది. ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్ నిర్మించడానికి ఇండియన్ రైల్వే రెడీ అంటోంది. ప్రస్తుతం ఈ రికార్డ్ చైనా రైల్వే ఖాతాలో ఉంది. బిలాస్‌పూర్-లేహ్-మనాలి మీదుగా హిమాలయాల్లో ...
READ MORE
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన ముస్లిం అధికారి.
జోర్ సె బోలో ప్యార్ సె బోలో జై శ్రీరాం జై శ్రీరాం.. ఈ మాటలు మేం అనమంటోంది కాదు ఓ ముస్లిం అధికారి చెప్తున్న నిబదాలు. భిన్నత్వంలో ఏకత్వం.. పరమతాన్ని గౌరవించే తత్వం మన భారతం అని మరోసారి నిరూపించారు ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారు స్వర్గస్థులు కావడంతో అందుకు సంతాపంగ దేశమంతా రాజకీయాలకు అతీతంగ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అధికారికంగ సెలవు దినం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఒక్క టీడీపీ అధికారంలో ...
READ MORE
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం ...
READ MORE
దేశవ్యాప్తంగ వేడి పుట్టిస్తున్న రజినీ పొలిటికల్ ఎంట్రీ..!!
గత నాలుగైదు రోజులుగా తమిళనాడు లో అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక రేపో మాపో పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చే సూచనలూ కనిపిస్తున్నై. కాకపోతే ఇప్పటికి కూడా.. దేవుడి ఆదేశిస్తేనే అనే వస్తానంటున్నాడు. కాలం పై ...
READ MORE
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
ఖాకీ చొక్కా  గొప్ప తనం గురించి చాలానే కథనాలు రాశాం.. మంచిని చెప్పాం.. చెడును చీల్చి చెండడాం.. కానీ ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే మాత్రం పదాలు చాలడం లేదు. ఎంత గొప్పగా చెపుదామని ప్రారంభించినా ఇంకా ఏదో వెలితి ...
READ MORE
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
ఒకటే మాట..ఒకటే ఆలోచన.. అందుకే రెండేళ్ల నుంచి ఓ భారీ చిత్రం పై ఇన్ని ఆశలు.. ఇంతగా ఎదురు చూపులు.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఇదే ఇప్పుడు అర్థరాత్రి సైతం జక్కన్న చెక్కిన బాహుబలి 2 పరుగులు పెట్టించింది. దేశ ...
READ MORE
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన “కాగ్” నివేదిక.!!
ఆర్ధిక నియంత్రణలో కేసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సృష్టం చేసింది "కాగ్" నివేదిక. 75% ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవనీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వేలాది కోట్లలో అవకతవకలు జరిగాయనీ.. ఖర్చుల ...
READ MORE
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల.!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దక్షిణాది రాష్ట్రం కర్నాటక సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. 4 కోట్ల తొంబై ఆరు లక్షల ఓటర్లున్న కర్నాటక లో వచ్చే మే 12 న పోలింగ్ జరగనుండగా అదే ...
READ MORE
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
నిన్న రాత్రి జనసేన అధికార ప్రతినిధిగా చెలామని అవుతూ ఇప్పటికే చాలా న్యూస్ ఛానెల్లలోనూ అధికారికంగ జనసేన పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడిన కల్యాణ్ సుంకరను పోలీసులు అరెస్టు చేసారు. ఓ డమ్మీ ఫోన్ ని ఐఫోన్7 గా పేర్కొంటూ ఓఎల్ఎక్స్ లో ...
READ MORE
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార దాడి తీర్చుకుంది భారత సైన్యం. పుల్వామా దాడికి సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీ తో పాటు మరో కీలక ఉగ్రవాది కమ్రాన్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా లో నే ...
READ MORE
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో క్యాడెర్.!!
మేడ్చల్ నియోజకవర్గం తెరాస పార్టీ లో ఎంపీటీసీ ఎన్నికలు సరికొత్త వివాదానికి దారి తీసాయి. మాజీ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి, ప్రస్తుత ఎంఎల్ఏ మరియు మంత్రి మల్లారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. గత 2014 ఎన్నికల్లో ఎంఎల్ఏ గ గెలిచిన ...
READ MORE
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కాలేజ్ భూతం జడలు విప్పుతోంది. కోటి కలలతో ఎన్నో ఆశయాలతో వెల్లి చిక్కుబడిపోయిన విద్యార్ధులను మింగేస్తోంది ఈ కార్పోరేట్ భూతం. పోయిన వారమే కడప లో ఓ విద్యార్థిని బలైపోగా.. రెండు రోజుల క్రితమే మాదాపూర్ లో మరో ...
READ MORE
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే.. అస‌లు దీని అర్థం ఏంటి..? అస‌లు జంబుద్వీప‌మ‌ని పేరెలా వ‌చ్చింది..?
పూజ‌ కార్య‌క్ర‌మాల్లో.. వివాహ‌కార్య‌క్ర‌మాల్లో.. ప్ర‌జాక్ర‌తువుల్లో ప్ర‌తి సారి ఈ మంత్రాలు మ‌న చెవిన ప‌డుతూనే ఉంటాయి. మ‌రీ ఆ మంత్రాల వెనుక ఉన్న మ‌ర్మం ఏంటి అస‌లు జంబుద్వీపం ఎక్క‌డుంది.. భ‌ర‌త‌వ‌ర్షే భ‌ర‌త‌ఖండే అంటే అస‌లు అర్థం ఏంటి మీలో ఎవ‌రికైనా తెలుసా. ...
READ MORE
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ కోపం.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ పట్ల క్రీడాభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రధాన మ్యాచ్ లు వర్షానికి బలైపోవడంతో ఇలాంటి గ్రౌండ్ లను సెలెక్ట్ చేయడమేంటని, టోర్నీ నిర్వహణలో ఈసారి ఐసీసీ పూర్తిగా ...
READ MORE
రోజులు గడుస్తున్నాయి.. ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఇంకా బోరు బావిలోనే చిన్నారి మీనా.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో ఇరుక్కుపోయిన పాప కోసం ఇప్పుడు రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. నిన్నటిదాకా సింగరేణి, ఎన్టీఆర్ఎఫ్ నిపుణులు సహాయం తీసుకున్న అధికారులు.. ఇప్పుడు ఓఎన్జీసీ నిపుణుల్ని సైతం రంగంలోకి దించుతున్నారు. చేయాల్సినన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. ...
READ MORE
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
భాగ్యనగరం మత్తు మందులకు అడ్డగా మారి హైద్రబాద్ కాస్తా హై'డ్రగ్'బాద్ మారిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీ పెద్దలు బడా బడా బాబుల కొడుకులు కూతుళ్లు ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయి జీవితాలు నాశనం చేసుకున్న ...
READ MORE
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
తల్లి జన్మనిస్తే.. ఆ పిల్లలకు రక్షణనిస్తాడు తండ్రి.! మరి అన్ని సమయంలో తల్లిదండ్రులు తోడుండడం కుదరదు. అందుకే యావత్ సమాజాన్ని, సమాజంలో ఉన్న ప్రజలందరిని దత్తత తీసుకుని క్షణ క్షణం నిద్రమరచి రక్షిస్తున్న మన పోలీసన్న త్యాగాలను గుర్తుచేసుకునే సంస్మరణ దినోత్సవం ...
READ MORE
భవిష్యత్తులో తమిళ హీరో విజయ్ భాజపాలో చేరే అవకాశం ఉంది.??
తమిళ నటుడు విజయ్ నటించిన "మెర్సెల్" సినిమాలో GST గురించి, డాక్టర్ల గురించి పలు వివాదాస్పద డైలాగులు పెట్టడంతో దేశవ్యాప్తం గ చర్చనీయాంశమవుతోంది ఈ విషయమై తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగ భాజపా నేతలు పలు హిందూ జాతీయవాద నేతలు తీవ్రంగ ఖండిస్తున్నారు.. ...
READ MORE
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
ఈరోజు మోడీ జీవితంలో ప్రత్యేకమైనది.!!
మేఘాలలో రైలు ప్రయాణం… మంచుకొండలపై భారత రైల్వే సరికొత్త సవారి.
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
దేశవ్యాప్తంగ వేడి పుట్టిస్తున్న రజినీ పొలిటికల్ ఎంట్రీ..!!
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా..
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే.. అస‌లు దీని అర్థం ఏంటి..? అస‌లు
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ
రోజులు గడుస్తున్నాయి.. ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఇంకా బోరు బావిలోనే
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
భవిష్యత్తులో తమిళ హీరో విజయ్ భాజపాలో చేరే అవకాశం ఉంది.??
Facebook Comments
Top
error: Content is protected !!