You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!

తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!

(నేడు తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షులు డా.కే.లక్ష్మన్ జన్మదినం సందర్భంగా జర్నలిజం పవర్ ప్రత్యేకం)

తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనేలా రాష్ట్రం లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తున్నది. అయితే దీనికి ప్రధాన కారణం కేంద్రం లో అధికారం లో ఉండడమే కాకుండా రాష్ట్రం లో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం నుండి ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది తెలంగాణ బీజేపీ.
ఓ వైపు ప్రజల్లో తెరాస కారు గాలి గట్టిగ వీస్తున్నా కమలం తన సత్తా చాటడానికి రాష్ట్ర కమల దళపతి గా బాధ్యత లో ఉన్న డా.కే.లక్ష్మన్ యొక్క వ్యూహం రాజకీయ చతురత అని చెప్పొచ్చు. ఆ విధంగా తన అధ్యక్ష బాధ్యతకు న్యాయం చేసి సక్సెస్ ఫుల్ ప్రెసిడెంట్ గా తెలంగాణ బీజేపీ చరిత్ర లో తన పేరును శాశ్వతం చేసుకున్నారు అంటే అది ఒక్క డా.కే.లక్ష్మన్ కే చెందింది అనడం లో అతిశయోక్తి లేదు.
ఇక నాలుగు ఎంపీ లను గెలవడమే కాకుండా ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు ను ఓడించడం పట్ల దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది.

రాష్ట్రంలో బీజేపీ అగ్ర నేతగా పెరుగడించిన డా.కే.లక్ష్మన్ ఇక రెండు పర్యాయాలు ముషీరాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా సేవలందించి స్థానిక ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు డా.కే.లక్ష్మన్. అందుకే డా.కే.లక్ష్మన్ అంటే ఇటు ప్రజల్లోనే కాదు అటు పార్టీ అధినాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీ కి అమిత్ షా, నడ్డా జి, గడ్కరీ లాంటి నాయకులందరితో మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే.. ఒక ఎంపీ స్థానం నుండి నాలుగు ఎంపీ స్థానాలు సాధించడం వెనక డా.కే.లక్ష్మన్ కృషి ఎంతగానో ఉంది. ఎన్నికలకు ముందు ‘జన చైతన్య యాత్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఊరు వాడ ను పలకరించి తన నాయకత్వం అంటే ఏంటో రుజువు చేసుకున్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమాలతో పార్టీ నీ ప్రజల్లోకి తీసుకెళ్ళారు. 

Related Posts
హైదరబాద్ లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన అస్సాం ఐటి శాఖ మంత్రి కేశభ్ మహంత.
తెలంగాణ ప్రభుత్వం పేద, మారుమూల ప్రాంత విద్యార్థులు, యువజనుల కోసం అమోఘమైన కృషి చేస్తుందని అస్సాం ఐటి శాఖ మంత్రి కేశభ్ మహంత కొనియాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్య, వైద్య, మహిళ, ఉపాధి, ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేసేందుకు ...
READ MORE
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో జగన్ వ్యూహమేంటి.!
ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలా సంధర్భంలో ఇది రుజువవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఇలాగే ఉన్నై. మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో తిరుగు లేని నాయకుడిగా అసెంబ్లీ ని పాలించిన ...
READ MORE
????????????????????????????????????
మట్టిని పిష్కి సమస్త సంపదను సృష్టించిన చేతులు తమ ప్రతిభను చాటుతున్నయి. మనిషిని మహాభ్యు దయ ప్రస్థానం వైపు నడిపించిన పాదాలు తమవి కాని " శిఖరాలను " అవలీలగా అధిరోహిస్తున్నయి. మేధస్సును సహృదయంతో  ప్రేమాన్విత మనస్సుతో సంలీన పరిచి ఉక్కు శరీరపు ...
READ MORE
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేత.
నిబంధనలను ఉల్లంఘిస్తూ బైక్ పై ట్రిపుల్ డ్రైవింగ్ ఫోటో తీసిన విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్కుటుంబ సభ్యులతో కలిసి చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేతహైద్రాబాద్ మౌలాలీ కమాన్ వద్ద మహ్మద్ గౌస్ అనే వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో ...
READ MORE
పాస్టర్ ముసుగేసుకున్న పశువు వీడు.!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రోజుకొక్క దొంగ పాస్టర్ల బాగోతాలు పయటకొస్తున్నై.. తాజాగా విజయనగరం జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. కేవీ ప్రసాద్ అనే దుర్మార్గుడు పాస్టర్ అవతారం ఎత్తి సాలూరు మండలం ఎం మామిడిపల్లి గ్రామంలో "లైట్ హౌస్ క్రిస్టియన్ ...
READ MORE
కాస్పెర్స్కీ US ప్రభుత్వానికి సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించారు
2017 లో రష్యన్ ప్రభుత్వ సంబంధాల ఆరోపణల కారణంగా కంపెనీపై తాత్కాలిక నిషేధం విధించిన తరువాత కాస్పెర్స్కీ ల్యాబ్ U.S. ప్రభుత్వ సంస్థలకు సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించబడింది.2018 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ కింద చేసిన శాశ్వత నిషేధం, కాస్పెర్స్కీ ...
READ MORE
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
అమెరికా డల్లాస్ లో మహానాడు ఏర్పాటు చేసిన టీడీపీ కి అక్కడి తెలుగువారి నుండి గట్టి నిరసన సెగ తాకింది. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గ మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి లో పడిపోయింది టీడీపీ. విషయమేమంటే.. ...
READ MORE
‘బీకాం’ లో “ఫిజిక్స్” ను మరిపిస్తున్న తండ్రీ కొడుకులు.!!
బీకాం లో ఫిజిక్స్ అంటే గుర్తు పట్టని వారుండరు.. అంతలా కామెడీ సునామీ సృష్టించిండు టీడీపీ ఎంఎల్ఏ ఏపీ మైనారిటీ వెల్ఫెర్ చైర్మన్ జలీల్ ఖాన్. ఆయన చేసిన కామెడీ పుణ్యమానీ.. కమెడియన్ బ్రహ్మానందం లాంటి వాల్లని కూడా మర్చిపోయారు తెలుగు ...
READ MORE
పాత్రికేయ రంగంలో మహిళామణులకు మూడు పుర‌ష్కారాలు.. 24 మందికి ద‌క్కిన‌ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ పుర‌ష్కారాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో కృషి చేసిన 24 మంది మహిళల‌కు పురస్కారాలు ద‌క్కాయి. వృత్తి, విద్యా, సామాజిక, సాంస్కృతిక‌, వ్యవసాయంతో పాటు ప‌లు రంగాల్లో సేవలందించి రాణించిన ప‌లువురు మ‌హిళ ...
READ MORE
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని వెనకేసుకొచ్చిన పూరీ కూతురు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. దానిపైన ఆయన ఇచ్చిన కౌంటర్ కూడా పూరీ డ్రగ్స్ మత్తులో పడిపోయాడని చెపుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే పూరీ కూతురు మాత్రం డ్రగ్స్ విషయంలో సంచలన కామంట్స్ చేసింది. డ్రగ్స్ ...
READ MORE
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన హైద్రాబాద్.. IIGH ను ప్రారంభించిన ప్రముఖులు.
హైద్రాబాద్ లోని NKM గ్రాండ్ హోటల్ లో పలువురు ప్రముఖులచే ప్రారంభం అయింది ఇన్సిట్యూట్ ఆఫ్ ఇన్ క్లూజివ్ గవర్నెన్స్ హైద్రాబాద్(IIGH). ఈ కార్యక్రమాన్ని ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు పి.మురళి మనోహర్ ఆద్యక్షతలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలక్ మాననీయ పాట వెంకటేశ్వరరావు ...
READ MORE
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు షాక్.!!
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్ టాక్ యాప్ లో కరోనా వ్యాధి రాకుండా ఉండాలంటే ఉమ్మెత్తకాయను తినాలని ఎవడో బుద్ధి లేనోడు విడియో పెడితే ఆ వీడియో చూసిన ఓ కుటుంబం, ...
READ MORE
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి లేదనడం సిగ్గుచేటు కాదా.??
దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది.అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం ...
READ MORE
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార దాడి తీర్చుకుంది భారత సైన్యం. పుల్వామా దాడికి సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీ తో పాటు మరో కీలక ఉగ్రవాది కమ్రాన్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా లో నే ...
READ MORE
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి తొమ్మిది పేజీల లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ నుండి తెలుగు దేశం పార్టీ బయటకి రావడంతో అమిత్ షా ...
READ MORE
వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన
ఓ వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన తొలి కేసు హర్యానాలో నమోదైంది. తమ జూనియర్ ను రెండేళ్ల పాటు తీవ్ర లైంగిక వేధింపులకు గురిచేసినందుకు గాను హర్యానా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇందులో వాట్సాప్ చాట్ సంభాషణలనే ...
READ MORE
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన టాటాటిగోర్.
ముంబాయ్ వరదల్లో సుమారుగా ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయిన రోడ్డు మీద ఓ వ్యక్తి తన టాటా టిగోర్ కారు ద్వారా నీటి ప్రవాహాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వరద ప్రవాహానికి కారు దాదాపు మునిగిపోయింది. అయినప్పటికి అద్బుతమైన ...
READ MORE
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన భారత్.!!
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు పై ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడం (USCIRF) ను గట్టిగ హెచ్చరించింది భారత్. ఈ సంస్థ పౌరసత్వ సవరణ బిల్లును మత ప్రాదిపదికగ తయారుచేసారని ...
READ MORE
ప్రపంచమంతా గూగుల్ ని వాడుతుంటే.. చైనా ఏం వాడుతుందో తెలుసా.??
ఒక పాలు అమ్మే వ్యక్తి పాలను కల్తీ చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నా.. తనకోసం తన పిల్లల కోసం మాత్రం ఆ పాలు కాకుండా వేరే పాలను కొని తాగుతాడు. ఎందుకంటే అవి తాగితే ఏం జరుగుతదో వాడికి తెలుసు కాబట్టి. ఇలాంటిదే ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లాల్సిన ఆయనకు ఛాతి నొప్పి రావడంతో  వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.వైద్యులు ఆయనకు మెడికల్ టెస్ట్ లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ...
READ MORE
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఆడదానికి ఆడదే శత్రువనే ఓ పాత సామేత.. ఇది ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఇంత పరిపాలనా అభివృద్ధి జరిగినా.. రక్షణ వ్యవస్థ పటిష్టమైనా.. న్యాయ వ్యవస్థ నూతన చట్టాలు తెచ్చినా.. ఎన్ని "షీ" టీం లు ఏర్పాటు చేసినప్పటికీ.. స్త్రీ కి ...
READ MORE
సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవ..
దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవను మా వంతుగా జనానికి చెప్పే అవకాశం  దక్కింది. నిజానికి ఈ ఆర్టికల్  కాపి కొట్టకూడదని అనుకున్నా.. కానీ మాకంటే ముందే ఈ ఆర్టికల్ ను గొప్పగా రాసిన ఛాయ్ బిస్కెట్ ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
కేంద్ర ప్రభుత్వం మరో 27 రకాల వస్తువులపై జిఎస్టీ భారాన్ని తగ్గించింది.. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువుల పై జిఎస్టీ ధరలను మార్పులు చేసారు. దీంతో ...
READ MORE
హైదరబాద్ లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన అస్సాం ఐటి శాఖ
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో
తెలంగాణ గురుకులంలో విద్యా విప్లవం..
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా
పాస్టర్ ముసుగేసుకున్న పశువు వీడు.!!
కాస్పెర్స్కీ US ప్రభుత్వానికి సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించారు
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
‘బీకాం’ లో “ఫిజిక్స్” ను మరిపిస్తున్న తండ్రీ కొడుకులు.!!
పాత్రికేయ రంగంలో మహిళామణులకు మూడు పుర‌ష్కారాలు.. 24 మందికి ద‌క్కిన‌
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన హైద్రాబాద్.. IIGH ను ప్రారంభించిన
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన
ప్రపంచమంతా గూగుల్ ని వాడుతుంటే.. చైనా ఏం వాడుతుందో తెలుసా.??
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
Facebook Comments
Top
error: Content is protected !!