You are here
Home > తాజా వార్త‌లు > ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో వాస్తవమెంత.!!

ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో వాస్తవమెంత.!!

ఒక గొర్రె వెళుతుంటే.. గొర్రెల మంద కూడా అలాగే వెళ్తుండడం మనం చూస్తుంటాం.
సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు మనకు ఇలాంటి గొర్రెల మందనే కనబడుతుంది.
తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన లో ఉన్నారు.
ఈ పర్యటనలో గుజరాత్ అహ్మదాబాద్ లో భారీ సభ లో ట్రంప్ మరియు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు.
కాగా అహ్మదాబాద్ కి ట్రంప్ వస్తె అక్కడ ఒక బస్తీ కనబడకుండా అడ్డుగా 7 అడుగుల గోడ ను నరేంద్ర మోడీ నిర్మిస్తున్నటు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు కొందరు.

అయితే.. గోడ కడుతున్నది నిజమే కానీ ఆ గోడ ట్రంప్ కోసమో మోడీ కోసమో కాదు.
ఆ గోడ 7 అడుగులు అసలే కాదు, కేవలం 4 అడుగులు మాత్రమే..!!
కడుతున్న గోడ కూడా ఆ బస్తీలో ఉన్న ప్రభుత్వ స్థలం లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం కోసం. అందుకోసం 4 అడుగుల గోడ సరిపోతుంది కాబట్టీ స్థానిక ప్రభుత్వ అధికారులు వారి విధి నిర్వహణలో భాగంగా స్థలం రక్షణ కోసం గోడ నిర్మాణం చేస్తున్నారు.
ఈ ప్రతిపాదన ట్రంప్ పర్యటన ఖరారు కాకముందే మూడేళ్ల క్రితమే గోడ ప్రతిపాదన ఉంది.
ఒకవేళ ట్రంప్ ఆ బస్తీని చూడకుండా ఉండేందుకే గోడ కడితే.. 4 అడుగుల ఎత్తు అనేది సరిపోదు. మరి 4 అడుగుల ఎత్తు గోడ ని కడుతున్నారంటే.. అది ట్రంప్ కోసం కాదని అర్దమవుతుంది.

ఈ గోడ వ్యవహారం నిజం నిగ్గు తేల్చేందుకు జాతీయ మీడియా అక్కడికి వెళ్లి మరీ అసలు విషయం బయటపెట్టడం జరిగింది.
స్థానిక అధికారులను ప్రశ్నించి ఎం జరిగిందని అడగడంతో, స్థానికంగా ఒక మీడియా సంస్థ వారు ఇలా తప్పుడు వార్త వేయడం వల్ల ఇలా తప్పుడు వార్త వైరల్ అయిందని చెప్పడం గమనార్హం.

 
Related Posts
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన చేయాలి.??
కోవిడ్ వైరస్ కు వేలాది మంది ప్రజలు చిక్కుకుని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా శల్యం అవుతున్నా.. ఊహకందని కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నది అంటూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ...
READ MORE
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
ఢిల్లీ నిర్భయ ఘటన దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఇన్నాళ్లకు నిర్భయ ఆత్మకు శాంతి కలిగే సమయం ఆసన్నమైంది. అత్యంత దారుణంగా దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఈ ఘటన అప్పట్లో యావత్ భారతాన్ని దిగ్భ్రాంతి కి గురి చేసింది. నర ...
READ MORE
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
నిరంతరం రాజకీయాలతో బిజిగా బిజిగా ఉంటూ ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ.. అప్పుడప్పుడు అతిగా ఫైరయ్యే బాబు తొలి సారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడు గంభీరంగా ఉంటూ అధికారుల నుంచి నాయకుల వరకు అందరిని శాసించే చంద్రబాబు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. అనంతపురం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న తెలుగు హీరోయిన్.!!
గత కొంత కాలంగ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా కేవలం శారీరకంగ వాడుకుని వదిలేస్తున్నారనీ.. ఆరోపనలు చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి తాజాగా ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పేసి అర్థ నగ్నంగ నిరసనకు దిగింది. మీడియా తో మాట్లాడుతూ ఆమే తనకు ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
రాష్ట్రపతి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు భారతీయ జనతా పార్టీ తెరదించింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. రామ్‌నాథ్‌ ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆయన గతంలో సుప్రీంకోర్టు, ...
READ MORE
హథ్రాస్ ఘటన లో సీఎం యోగి నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాన్.!!
ఓ వైపు అత్యాచారం జరగలేదు ఎటువంటి వీర్యం ఆనవాళ్లు లభించలేదని పోస్ట్ మార్టం నివేదిక లో తేలిందని పోలీసులు చెప్తుంటే.. మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక బాధిత యువతి చనిపోయే ముందు మాట్లాడిన వీడియో లో ...
READ MORE
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
మన పుట్టుకతో మొదలై. ... ఎదిగే ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లై కలసి పెరిగే చెల్లి అక్క రూపానికి నెలవై మదిలో మధురిమల ప్రేమసాగరానికి అలై కష్టసుఖాల కడలిలో ప్రతినిత్యం నిలిచే ఇల్లాలై మన ఇంట్లో కూతురిలా చిరునవ్వుల వెలుగై మనం వేసే ప్రతి ...
READ MORE
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..?? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు మృగశిర కార్తె వస్తుంంటే చాలు పలు అనుమానాలు, ఎన్నో రకాల ప్రశ్నలు. అసలు బత్తిని చేప ప్రసాదం ఉబ్బసానికి పనిచేస్తుందా.. లేక అందరిని మాయ చేస్తున్నార.. ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు చేసిన మురళీధర్ రావు.!!
భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఢిల్లీ కేంద్రం గ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ఓటమి ...
READ MORE
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.!!
అంబేడ్కర్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేసే వారు ఉన్న నేటి సమాజం లో అంబేడ్కర్ ని వాడుకోవడం కాదు నిజంగా అంబేడ్కర్ ఆశయానికి వారసుడిగా శ్రమిస్తూ యువతకుగ నిలుస్తున్న ప్రముఖ జాతీయవాది సామాజికవేత్త బీజేపీ అంబర్ పేట్ అసెంబ్లీ ...
READ MORE
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
మేడ్చల్ జిల్లా అల్వాల్ లో గల నారాయణ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. హోం వర్క్ పూర్తి చేయలేదనే నెపంతో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి పై తన రాక్షసత్వం ప్రదర్శించింది మానవత్వం మరచిన మహాలక్ష్మి అనే టీచర్. ఆ కనికరం లేని ...
READ MORE
బిగ్ బజార్ వెల్తున్నారా.. అయితే ఇది గమనించండి.! బిగ్ బజార్ పై కేసు నమోదు.!!
రిటైల్ మార్కెట్లో అతి పెద్ద వ్యాపార సంస్థ అయిన బిగ్ బజార్ పై తూనికలు కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేసారు. చిల్డ్రన్ ఫండ్ పేరుతో వినియోగదారుల అనుమతి లేనిదే డైరెక్ట్ గ బిల్లులో ఈ ఫండ్ కూడా వసూలు ...
READ MORE
డ్రాగన్ ను అతి జాగ్రత్తగా ఆడిస్తున్న టైగర్.!!
ఎవరితో ద్వైపాక్షిక చర్చలు ఉండవని భావించామో అనూహ్యంగ ఆ దేశంతోనే మన ప్రధాని నరేంద్ర మోడి ద్వైపాక్షిక చర్చలను విజయవంతం చేసారు. గత రెండేల్లుగా పాకిస్తాన్ కంటే కూడా సరిహద్దుల విషయంలో చైనా మనతో కయ్యానికి కాలు దువ్వింది. ఎప్పుడెప్పుడు మనతో ...
READ MORE
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
సరిహద్దు గుండా భారత భూభాగాన్ని ఆక్రమించాలనే దుర్బుద్ధితో మన సైనికులను దొంగ దెబ్బ కొట్టిన చైనాకు శాంపిల్ కౌంటర్ గా నిన్న చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది భారత ప్రభుత్వం. ఇక ...
READ MORE
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు.!!
కరోనా క్రైసిస్ లో ఓ వైపు జనాలంతా భయం భయం గా కాలం వెళ్లదీస్తుంటే, ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు.. కరోనా ను చూపించి భయపెట్టి ఇష్టం వచ్చినట్టు లక్షల బిల్లులతో జనాలను అప్పుల పాల్జేస్తు, ప్రజల బతుకులతో ...
READ MORE
“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర.!!
నారాయణ కార్పోరేట్ కాలేజ్ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది.. విద్యార్థిని చనిపోవడానికి ఈసారి కడప జిల్లా లోని నారాయణ బ్రాంచి వేదికైంది. రాష్ట్ర వ్యాప్తంగ ప్రతిసారీ ఎక్కడో ఓదగ్గర విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం పరిపాటిగా మారింది. ఈ మృత్యుఘోష ...
READ MORE
స్వాతంత్రదినోత్సవాన దేశమంతా సందడే..
70 ఏండ్లు గడిచినా ఇంకా ఆ పదమే అన్నిటికన్నా మిన్నా.. 200 ఏండ్లు కొట్లాడినా ఆ పదం గౌరవం నిలపడమే కన్నా.. తరాలు మారినా మారదెప్పటికీ ఆ పదం స్వరం.. నరాలు తెగినా నవతరానికి నాంది.. జాతియవాది చేతిలో ఆయుధం.. దేశద్రోహి గుండెలో గునపం.. ప్రాణం అంటే లెక్కేలేదు.. ...
READ MORE
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన లేనివారే..!!
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పౌరసత్వం సవరణ బిల్లు(CAB) పైనే చర్చ. ముస్లిం సంఘాలు కమ్యునిస్టులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ ఈ CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. ఇక CAB కి వ్యతిరేకంగ కేరళా మరియు బెంగాల్ ...
READ MORE
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
బోడుప్పల్ టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి మూడు పెళ్ళిల్ల వ్యవహారం.. రెండో భార్య సంగీత నిరసన దీక్ష వివాదం అందరికీ తెలిసిందే.. మొదటి భార్య స్వాతి కి విడాకులు ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి, కానీ రెండో భార్య సంగీత కు విడాకులు ఇవ్నకుండానే ...
READ MORE
అమ్మాయిలు ఇలా బరితెగిస్తుంటే అమ్మానాన్నలు ఏం చేస్తున్నారు.??
మద్యం సేవించడం ఆ తర్వాత కారును డ్రైవింగ్ చేస్తూ అర్థ రాత్రి రోడ్లపై అరుస్తూ తిరగడం అంటే డబ్బున్న కుటుంబాలకు చెందిన కాలేజ్ యువకుల అలవాట్లు జల్సాలు అని తెలుసు.. కానీ అబ్బాయిలేనా మాకు లేదా జల్సాలు మాకు లేరా డబ్బిచ్చే ...
READ MORE
ఫేస్ బుక్ లో పోస్టు ఆపై క్షమాపనలు చెప్పిన కలెక్టర్.!!
సాధారణంగా జిల్లా మెజిస్ట్రేట్ లు చాలా సంయమనంతో విచక్షణతో వ్యవహరిస్తారు. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా అది అధికారికంగ ఉంటుంది.. వారి బాధ్యత చాలా పెద్దది కాబట్టి. అంతే కాదు కలెక్టర్లంటే కేవలం జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే కాదు వారు ...
READ MORE
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి – కమల్ హాసన్
సినీ నటుడు ఈ మధ్యకాలంలోనే నూతనంగ రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ హాసన్.. పుల్వామా ఉగ్ర దాడి పై తనదైన శైలిలో మరోసారి వక్రబుద్ది చూపిస్తూ వివాదస్పదంగ మాట్లాడాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాదీ కాశ్మీర్ గ పేర్కొన్న కమల్ ...
READ MORE
తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందా.. ప్రతిపక్షాల వాదనలో బలమెంత.?
ప్రజలచేత ఎన్నికోబడే ప్రభుత్వం కనక మనది ప్రజాస్వామ్య రాజ్యం గ పిలుస్తారు. ప్రతీ ఐదేల్లకోసారి ఓటు రూపంలో ఎన్నుకోవడం జరిగింది. అయితే.. మారుతున్న కాలానుగుణంగ బ్యాలేట్ పేపర్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందనే కారణంతో బ్యాలేట్ పేపర్ కు బదులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
హథ్రాస్ ఘటన లో సీఎం యోగి నిర్ణయాన్ని స్వాగతించిన పవన్
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
బిగ్ బజార్ వెల్తున్నారా.. అయితే ఇది గమనించండి.! బిగ్ బజార్
డ్రాగన్ ను అతి జాగ్రత్తగా ఆడిస్తున్న టైగర్.!!
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా
“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర.!!
స్వాతంత్రదినోత్సవాన దేశమంతా సందడే..
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
అమ్మాయిలు ఇలా బరితెగిస్తుంటే అమ్మానాన్నలు ఏం చేస్తున్నారు.??
ఫేస్ బుక్ లో పోస్టు ఆపై క్షమాపనలు చెప్పిన కలెక్టర్.!!
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి –
తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందా.. ప్రతిపక్షాల వాదనలో బలమెంత.?
Facebook Comments
Top
error: Content is protected !!