You are here
Home > తాజా వార్త‌లు > ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!

ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!

ఇస్లాం మతం నిబంధనల పరంగ ఇప్పటిదాక ముస్లిం మహిళలు ఎందరో ట్రిపుల్ తలాక్ బారిన పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నారు.
మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అంటే చాలు ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చినట్టే ఇందులో మరో ఉండదిక. ఇది ఎంత దారుణంగ తయారైందంటే ఆఖరికి భర్త ఎంతో సింపుల్ గ తన భార్య కు వాట్సాప్ ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా ట్రిపుల్ తలాక్ చెంపేంత. ఈ పద్దతి మారాలని ముస్లిం మహిళకు భరోసా ఉండాలని ఎప్పటి నుంచో బాధిత ముస్లిం మహిళలు.
అయితే కేంద్రంలో భాజపా సర్కార్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఈ ముస్లిం మహిళ ఆత్మగౌరవాన్ని జీవితాన్ని నాశనం చేస్తున్న ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ ఎవరైన చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన శిక్షలు వేయడానికి సిద్దమవుతోంది. త్వరలోనే ఈ బిల్లు అధికారికంగ పార్లమెంట్ లో ఓటింగ్ కి రానుంది.

అయితే ఈ బిల్లును మొదటి నుండి టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఎంపి అసదుద్దిన్ ఓవైసీ పార్టీ పరంగ వ్యతిరేకిస్తున్నారు. తప్పు చేసిన భర్తను జైలుకు పంపితే భార్యలనెవరు చూసుకుంటారంటూ విచిత్ర వాదన చేస్తున్నారు ఓవైసీ.
ఇక ముస్లిం ఓటర్లపైనే భవిష్యత్ ఆశలు పెట్టుకున్న రాజకీయ పార్టీల్లో టీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి. దీంతో ట్రిపుల్ తలాక్ బిల్లు విషయం లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక కన్ఫ్యూస్ లో పడింది. ఎందుకంటే బిల్లుకు మద్దతిస్తే భాజపా ను సమర్థించడంతో పాటు, ముస్లిం పురుషులను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి. లేదూ బిల్లును వ్యతిరేకిస్తే ముస్లిం మహిళా ఓటర్లను దూరం చేసుకోవాల్సి రావడం.
కానీ కేంద్రం లో ని భాజపా సర్కార్ మాత్రం ముస్లిం మహిళలకు మద్దతుగ బిల్లును ఆమోదించే ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో ఓటింగ్ సమయంలో టీఆర్ఎస్ పార్టీ హాజరవ్వకుండ దూరం ఉండనున్నటు వార్తలు వినిపిస్తున్న క్రమంలో ట్రిపుల్ తలాక్ పై టీఆర్ఎస్ తన వైఖరిని వెల్లడించాలని యావత్ ముస్లిం మహిళా లోకం డిమాండ్ చేస్తుంది.
ఇదే విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇక మరో లాజిక్ ఏంటంటే టీఆర్ఎస్ ఒకవేల బిల్లు ఓటింగ్ కి దూరమున్నా అది పకోక్షంగ ముస్లిం మహిళలకు వ్యతిరేకంగ నిర్ణయం తీసుకున్నటే అవుతుంది అంటున్నారు పలువురు సామాజికవేత్తలు.
దీంతో ముందు నుయ్యి వెనక గొయ్యి లా తయారైంది టీఆర్ఎస్ పరిస్థితి.

 
Related Posts
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో గాయం మాయం, వైద్యరంగంలోనే అద్భుతమంటున్న సోషల్ మీడియా.!
గత నెల సరిగ్గా ఢిల్లీ ఎన్నికలకు ముందు JNU లో రెండు విద్యార్థి సంఘం నాయకుల మధ్య గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే ఇక ఢిల్లీ ఎన్నికలు ముగిసాక ఆ గొడవలు కూడా ఆగిపోయాయి.అయితే ఆ గొడవల్లో జాతీయవాద విద్యార్థి ...
READ MORE
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన మద్యం ధరలు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. అయితే పలు రాష్ట్రాల ఆదాయాలు భారీగా తగ్గిపోవడం తో దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మద్యం అమ్మకాల ను ప్రారంభించాయి పలు రాష్ట్రాలు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ...
READ MORE
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
తన ఇంట్లోనే హత్యకు గురైన నందుల జయదీపిక మిస్టరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. హంతకుడు ఎవరో కాదు అందరితో పాటే తిరుగుతూ అందరిలో కలిసిపోయిన హతురాలు జయదీపిక తండ్రి నందుల రాజునే అని నిర్థారణ కాగా అసలు విషయాన్ని ఒప్పేసుకున్నాడు ...
READ MORE
సౌదీ అరేబియా రాజు నూతన ప్రకటన ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్న ముస్లిం మహిళలు
ప్రపంచ దేశాలలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వని దేశం సౌదీ అరేబియా.. అందుకే ఈ విషయమై అక్కడి మహిళలు దశాబ్దాలుగ పోరాటం చేస్తున్నారు. సౌదీ అరేబియా లో మహిళలు ఉద్యోగం చేస్తే వచ్చే జీతంలో సగం ప్రయాణ ఖర్చులకే పోతుందని అందువల్ల ...
READ MORE
దేశ అభివృద్ధి లో యువతదే కీలక పాత్ర – విజయ్ రెడ్డి
ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన యువతే దేశాన్ని నడిపించాలని పిలుపునిచ్చి యావత్ యువతని చైతన్య పరిచిన మహానుభావుడు స్వామీ వివేకానందుడు జన్మించిన నేల మనది అందుకే ఎప్పటికైనా దేశం అభివృద్ధి చెందాలంటే యువతే కీలక పాత్ర పోషించాలని పునరుద్ఘాటించారు ఏబీవీపీ ...
READ MORE
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు.
ఉద్య‌మ నాయ‌కుడు స్వ‌యంగా రైతుగా విజ‌యాలు అందుకున్న తెలంగాన ముఖ్య‌మంత్రికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.? మ్యాటర్ ని సీరియస్ గ తీసుకున్న కేసిఆర్.!!
త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటించనున్న జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తో దాదాపు 15 నుంచి 20 మంది వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ లు టచ్ లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు అధికార పార్టీ కి మింగుడుపడడం లేదు. 15 ...
READ MORE
మాన‌వ‌త్వ‌పు మ‌నుషుల ప్రేమ‌కు మారిన మాఝీ బ్ర‌తుకు. అప్పుడ‌లా ఇప్పుడిలా.
కొన్ని వార్త‌లు ప్రపంచాన్ని కంట త‌డి పెట్టిస్తాయి. ఎక్క‌డో జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఇంకా ఎక్క‌డో ఉన్న మ‌న‌సున్న మారాజులు చెలించిపోతారు. ప‌క్క‌నే కోట్ల‌కు కోట్లు ప‌డ‌గ‌లెత్తిన బ‌కాసురులు మాత్రం ఆ చ‌ర్య‌ను కేవ‌లం ఒక ఘ‌ట‌న‌గానే చూసి ప‌క్క‌కు త‌ప్పుకుంటారు. ఇప్పుడు ...
READ MORE
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్ లక్ష్మన్, డీకే అరుణ.!!
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తాజాగా జాతీయ బీజేపీ నూతన కమిటీ నీ ప్రకటించారు. కాగా 12 మంది జాతీయ ఉపాధ్యక్షులు ఎన్నిక కాగా అందులో తెలంగాణ రాష్ట్రం నుండి మాజీ రాష్ట్ర మంత్రి పాలమూరు జేజమ్మ గా గుర్తింపు ...
READ MORE
ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?
హైదరబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. గత పాలకుల పాలన అంతమై తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. ఉద్యమ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మూడేళ్లు గడిచిపోయాయి...రాష్ట్ర రాజధాని ఈ మూడేళ్లలో మరింత అభివృద్ది పథంలో దూసుకెళుతుంది. అందుకు గాను ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ పాలన ...
READ MORE
కుక్క తోక బుద్ధి ని చూపించిన పాకిస్తాన్.. ఆధారాలు లేవంట.!!
పుల్వామా ఉగ్ర దాడి చేసింది మా పనే అంటూ గర్వంగ ప్రకటించింది ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్. ఈ విషయం ప్రపంచం మొత్తం చూసింది. అయినా దాడి కి పాల్పడింది జైషే మహ్మదే అని పూర్తి ఆధారాలను సైతం అధికారికంగ పాకిస్తాన్ ...
READ MORE
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు ఎంపి కవితలే – ఏబీవీపీ
తెలంగాణ రాష్ట్రం లో ఎంసెట్ లీకు కుంభకోణం వ్యవహారం రోజు రోజుకు పెద్ద ఉద్యమానికి దారి తీస్తోంది. ఎంసెట్ లీకు వ్యవహారం పై అసలు నిందితులు నారాయణ విద్యా సంస్థల అధినేత ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మరియు శ్రీ చైతన్య విద్యా ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
ప్రజలు, నాయకులు, పాలకులు అందరు సమానమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు వీఐపిలే అందుకే వీఐపిలంతా తమతమ స్టేటస్ చూపించుకునేలా కార్లపై ఉండే బుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ...
READ MORE
????????????????????????????????????
మట్టిని పిష్కి సమస్త సంపదను సృష్టించిన చేతులు తమ ప్రతిభను చాటుతున్నయి. మనిషిని మహాభ్యు దయ ప్రస్థానం వైపు నడిపించిన పాదాలు తమవి కాని " శిఖరాలను " అవలీలగా అధిరోహిస్తున్నయి. మేధస్సును సహృదయంతో  ప్రేమాన్విత మనస్సుతో సంలీన పరిచి ఉక్కు శరీరపు ...
READ MORE
గాణ గంధర్వుడి కోరిక తీర్చనున్న శ్రీ పద్మనాభ స్వామి
కేజే ఏసుదాస్ అంటే తెలియని వారుండరు ఆయన పాటంటే ఇష్టపడని వారుండరు.. అంతటి శక్తి ఆయన గొంతుకే సాద్యం ఆయన క్రైస్తవ మతంలో ఉన్నా ఆయన పాడిన అయ్యప్ప గాణమే ఆ శబరిమలేషుడి సన్నిధిలో ప్రతి రోజు ప్రతిధ్వనిస్తుంటుంది అందుకే ఆయనను ...
READ MORE
వరకట్నం తీసుకోకుంటేనే నీ పెళ్లికొస్తా – ముఖ్యమంత్రి
శతాబ్దాలుగా మన దేశంలో వరకట్నానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి. వరకట్నం తీసుకోవడం నేరమని చట్టం కూడా చేసినప్పటికీ సాంప్రదాయం, ఆచారం ముందు చట్టం కేవలం పేపర్ కే పరిమితమైంది. వరకట్నం పై తీవ్రమైన వ్యామోహం ఉన్నవాల్లు వివాహఅనంతరం ...
READ MORE
భారత ఆర్మీ కి భారీ విరాళం ప్రకటించిన ICICI బ్యాంక్.!
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం అయిన ICICI బ్యాంక్ తన దేశభక్తి ని చాటుకుంది. భారత ఆర్మీ కి తనవంతుగా 10కోట్ల రూపాయలను విరాళంగ ప్రకటించింది. అందులో భాగంగ మొదటగ ఐదు కోట్ల రూపాయల విలువైన చెక్కును కేంద్ర రక్షణ శాఖ ...
READ MORE
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??
ట్రిపుల్ తలాక్ విషయమై దేశవ్యాప్తంగా హాట్ హాట్ చర్చలు సాగుతున్నై.. ఈ క్రమంలో ఈ ట్రిపుల్ తలాక్ ఇకపై చెల్లదు ఇది రాజ్యంగ విరుధ్దం ధర్మబద్దం కాదు ఈ ట్రిపుల్ తలాక్ పై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల్లోగా పార్లమెంట్ లో ...
READ MORE
ఇక ఇప్పుడు శ్రీ చైతన్యవంతొచ్చింది.. మరోవిద్యార్థి ఆత్మ”హత్య”.!
రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజ్ లు స్మషానాలను తలపిస్తున్నై.. రెగ్యురల్ గా ఎక్కడో ఓ చోట విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నై.. ఒకదఫా నారాయణ కాలేజ్ అయితే మరో దఫా శ్రీచైతణ్య ఆ లోటును భర్తీ చేస్తోంది. రెండు రోజుల క్రితమే కడప ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
తెరాస గూటికి మరో హస్తం ఎంఎల్ఏ, ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశలు గల్లంతు.!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొన్నీమద్యనే కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు ఎంఎల్ఏ లు అధికార తెరాస పార్టీ లో కి జంప్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణ లో గెలిచిన ఇద్దరు ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
టోల్ గేట్ కొంప‌ముంచింది… 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు బొక్కెట్టింది.
టోల్ గేట్ దెబ్బ‌కు ఓ డాక్ట‌ర్ బిత్త‌ర‌పోయాడు. ద‌ర్జాగా ఔట‌ర్ రింగ్ రోడ్ ఎక్కిన త‌న‌కి టోల్ గేట్ సిబ్బంది ఇచ్చిన షాక్ కు 4 లక్ష‌ల చెరువుల నీళ్లు తాగినంత ప‌నైంది. ఇంత‌కీ ఆ డాక్ట‌ర్ ఎవ‌రు ఆ టోల్ ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
సౌదీ అరేబియా రాజు నూతన ప్రకటన ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్న ముస్లిం
దేశ అభివృద్ధి లో యువతదే కీలక పాత్ర – విజయ్
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.?
మాన‌వ‌త్వ‌పు మ‌నుషుల ప్రేమ‌కు మారిన మాఝీ బ్ర‌తుకు. అప్పుడ‌లా ఇప్పుడిలా.
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్
ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?
కుక్క తోక బుద్ధి ని చూపించిన పాకిస్తాన్.. ఆధారాలు లేవంట.!!
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
తెలంగాణ గురుకులంలో విద్యా విప్లవం..
గాణ గంధర్వుడి కోరిక తీర్చనున్న శ్రీ పద్మనాభ స్వామి
వరకట్నం తీసుకోకుంటేనే నీ పెళ్లికొస్తా – ముఖ్యమంత్రి
భారత ఆర్మీ కి భారీ విరాళం ప్రకటించిన ICICI బ్యాంక్.!
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??
ఇక ఇప్పుడు శ్రీ చైతన్యవంతొచ్చింది.. మరోవిద్యార్థి ఆత్మ”హత్య”.!
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
తెరాస గూటికి మరో హస్తం ఎంఎల్ఏ, ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
టోల్ గేట్ కొంప‌ముంచింది… 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు బొక్కెట్టింది.
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
Facebook Comments
Top
error: Content is protected !!