You are here
Home > తాజా వార్త‌లు > తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!

తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!

105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే..

నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS కు వచ్చిన సీట్లు 63.
అంటే సరాసరి మెజారిటీ అన్నమాట. ఇక నాలుగున్నరేండ్ల కాలం తర్వాత ప్రజల నుండి నానారకాల వ్యతిరేకతను మూటగట్టుకుని, కనీసం పూర్తి కాలం పాలించకుండ కారణం లేకుండానే ముందస్తుకు పోయిన ప్రస్తుత పరిస్థితి లో ఎన్ని స్థానాలొస్తయోననే డౌటుతో ఉన్నటు కనిపిస్తుంది టీఆర్ఎస్ నేతలు.
ఓ వైపు జనాల నుండి వ్యతిరేకత అయితే.. మరోవైపు భారీగా బలపడ్డ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మరియు భాజపా.

ఈ క్రమంలో కనీసం ప్రకటించిన అభ్యర్థులైనా సాఫీగ ప్రచారం చేసుకుని కేసిఆర్ పేరు నిలబెడతారనుకుంటే.. ఎంఎల్ఏ అభ్యర్థులకు అడుగడుగునా ఆటంకాలే ఎదురైతున్నై.
గ్రామాల్లోకి వెల్లగానే మీకెందుకు ఓట్లెయ్యాలి.. మా గ్రామానికి ఏం అభివృద్ధి చేసారంటూ నిలదీస్తున్నారు.
అంతే కాదు.. దళితుడికి ముఖ్యమంత్రి పదవేది, మూడెకరాల భమేది, డబుల్ బెడ్రూం ఏది, లక్ష ఉద్యోగాలేవంటూ ప్రశ్నలతో నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు సామాన్య ప్రజలు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంగతేంటి, మూసీ నది, హుసేన్ సాగర్ ప్రక్షాలనేది, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడుందంటూ వాగ్వాదానికి దిగుతున్నారు.
దీంతో కొంత మంది అభ్యర్థులు ప్రచారం సగంలోనే ఆపేసి తిరుగుముఖం అవుతున్నారంట.
ఇదంతా లేదన్నటు పార్టీ నుండి కింది స్థాయి నేతలు, టిక్కెట్ రాని నేతలు ఇతర పార్టీలకు క్యూ కడుతున్నారు.
ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అయిన గజ్వెల్ లోనే టీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలకు వెల్లిపోతున్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 35 స్థానాలు కూడా రావడం గగనమేనంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.  

Related Posts
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ను కమలం వెంటాడుతోంది. నల్లేరు పై నడకే అనుకున్న నిజామాబాద్ పార్లమెంట్ లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. ముఖ్యమంత్రి కూతురుకు ఓటమే ...
READ MORE
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
ఢిల్లీ నిర్భయ ఘటన దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఇన్నాళ్లకు నిర్భయ ఆత్మకు శాంతి కలిగే సమయం ఆసన్నమైంది. అత్యంత దారుణంగా దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఈ ఘటన అప్పట్లో యావత్ భారతాన్ని దిగ్భ్రాంతి కి గురి చేసింది. నర ...
READ MORE
బయో ఇంధనం పై దేశవ్యాప్తం గ అవగాహన కార్యక్రమాలు చేస్తోన్న NYCS
నేషనల్ యువ కో ఆపరేటివ్ సొసైటీ(NYCS) ఆద్వర్యంలో బయో ఇంధనం(Bio-fuel) పై దేశవ్యాప్తంగ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగ ఈ నెల 10న జాతీయ "బయో ఇంధనం" దినం ని పురస్కరించుకుని హైద్రాబాద్ రామాంతాపూర్ అరోరా కాలేజ్ లో 500 ...
READ MORE
భవిష్యత్ లో ఉదాహరణగా చెప్పుకునేలా శిక్షలుంటాయి జాగ్రత్త.. యోగి వార్నింగ్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ జిల్లా లో దళిత యువతి పై జరిగిన హత్యోదంతం ఘటన పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మరోసారి స్పందించారు. ఇప్పటికే ఒకసారి స్పందించి ఒక ప్రత్యేక పోలీస్ టీం ను ఏర్పాటు చేసిన సీఎం ...
READ MORE
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
సినిమాల్లో హీరోలుగా ఎందరో ఉన్నారు.. వస్తుంటారు పోతుంటారు, కానీ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాహుబలి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు ప్రభాస్.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే, ...
READ MORE
శబ్దానికి నిశబ్దానికి మధ్య “ఓంకారం”.
శబ్దానికి ఆధారం ఓంకారమే.. నిశ్శబ్దాన్ని ఛేదించి శబ్దాన్ని పుట్టించేది ఓంకారం.  చాలా మంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతంగా ఇష్టపడతారు. పంచభూతాల్లో శబ్దం ముందు నుంచి ఉంది. ఆ శబ్దమే ఆకాశం నుంచి పుట్టి ఓంకారమై శరీరంలో అణువణువును ...
READ MORE
మానవ మృగం షకీల్ ను ఉరి తీయాలి.. సర్వత్రా వెల్లువెత్తుతున్న నిరసనలు.!!
హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి కమలా నగర్ లో ఒక దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మానవ మృగం షకీల్ ను బహిరంగంగా ఉరి తీయాలని సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే ఘటనకు సంబంధించి బాధితురాలి పక్షాన ...
READ MORE
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ పలువురు ప్రముఖ నాయకులు సామాజిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు ...
READ MORE
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
ఒక‌ప్పుడు రారాజు వెలిగిన నోకియా స్మార్ట్ ఫోన్ల దెబ్బ‌కి కుదేలైంది. ప్ర‌పంచ న‌లుమూల‌ల విస్త‌రించిన నోకియా అనుకోకుండా తెర‌మ‌రుగైంది. మైక్రోసాప్ట్ చేతిలోకి వెళ్లి ఇక నోకియా పేరు ఎక్క‌డ వినపించ‌దేమో అనే సంకేతాల‌ను ఇచ్చేసింది. కానీ తాజాగా త‌న పోరాటాన్ని మ‌ళ్లీ ...
READ MORE
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు కనిపించడం లేదు.!!
ఎప్పుడో జనవరి లో జరిగిన ఉదంతాన్ని తవ్వి తీసి దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేషన్ చేసిన సంఘటన కథువా ఆసిఫా అనే చిన్నారి మృతి. పాప చనిపోవడానికి హత్య అని ఖచ్చితంగ చెప్పగలిగినా కూడా అత్యాచారం జరిగిందా లేదా అంటే అది ...
READ MORE
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు ...
READ MORE
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
కొందరు డాక్టర్లు మరియు కొన్ని కార్పోరేట్ ఆసుపత్రుల మూలంగ సేవా రంగమైన పవిత్రమైన వైద్య వృత్తి నేడు కమర్శియల్ గ మారిపోయి సామాన్యుడికి దూరమైందని, పూర్తిగ అపవిత్రంగ మారిందనే విమర్శలు ఎదుర్కుంటున్న సంధర్భం తరుణంలో.. వైద్య వృత్తి అంటే అది కాదు, ...
READ MORE
‘బీకాం’ లో “ఫిజిక్స్” ను మరిపిస్తున్న తండ్రీ కొడుకులు.!!
బీకాం లో ఫిజిక్స్ అంటే గుర్తు పట్టని వారుండరు.. అంతలా కామెడీ సునామీ సృష్టించిండు టీడీపీ ఎంఎల్ఏ ఏపీ మైనారిటీ వెల్ఫెర్ చైర్మన్ జలీల్ ఖాన్. ఆయన చేసిన కామెడీ పుణ్యమానీ.. కమెడియన్ బ్రహ్మానందం లాంటి వాల్లని కూడా మర్చిపోయారు తెలుగు ...
READ MORE
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
పేదోటండే రోజు రోజుకు ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి, విసుక్కునే ధోరణి, చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోతుంది.రెక్కాడితే గాని డొక్కాడని పేదల పట్ల కనికరం మానవత్వం చూపించాలనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి, లంచాలు ఇస్తే గానీ పనిచెయ్యం అంటూ సిగ్గు విడిచి ...
READ MORE
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
గుట్టుగా నాలుగు గోడల మధ్య సాగిపోయే రంకు యవ్వారం.. గదులు దాటి సోషల్ గదుల్లోకి చేరిపోతోంది. అరికడుతాం అడ్డుకట్ట వేస్తాం ఎవరిని వదలం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం తూతూ మంత్రంగా తనీఖీలు చేసి.. అప్పటి మందం చర్యలు ...
READ MORE
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల సీజన్ లో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త తలనొప్పిగ మారింది. విషయంలోకి ...
READ MORE
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
భారత శత్రు దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తోంది. నిన్న మొన్నటి దాక నరేంద్ర మోడి కి వ్యతిరేకంగ మాట్లాడిన ఇమ్రాన్ సడన్ గ ఫ్లేట్ ఫిరాయిస్తూ ఓ ఛానల్ కి ఇంటర్యూ ఇస్తూ మోడీకి ...
READ MORE
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
విధ్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీయడానికి అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నోవోటా కార్యక్రమం జరుగుతుందని అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఠాకూర్ తెలియజేసారు. ఈ సంధర్భంగ అనిల్ కుమార్ ఠాకూర్ ...
READ MORE
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథేంటి..? భక్తులు వెంట్రుకలు ఎందుకు సమర్పించుకుంటారు..? ఇది ఏ దేవుడి నుండి మొదలైంది. ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాదానం  ఈ ఆర్టికల్. భగవంతుడికి భక్తుడికి అనుసందానమైనది తలనీలాల సమర్పన. దేవునికి తలనీలాలు ఇవ్వడం యుగయుగాల ...
READ MORE
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన ప్రాంతీయ పార్టీ..
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతీయ పార్టీ "జన జాగృతి పార్టీ" జాతీయ పార్టీ అయిన భాజపా లో విలీనం చేస్తున్నటు జన జాగృతి పార్టీ వ్యవస్థాపకులు అరకు మాజీ లోక్ సభ పార్లమెంట్ మెంబర్ కొత్తపల్లి గీత ప్రకటించడం జరిగింది. తాజాగా ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు.. మార్చి 3న ఉరి ఖాయం.!!
భారత న్యాయ వ్యవస్థ లో దోషులు ఎన్ని రకాలుగా తప్పించుకోవచ్చు అనేది నిర్భయ దోషులు రుజువుచేసారు.వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషి అన్యాయం కావద్దని నమ్మే మన న్యాయ వ్యవస్థ లో ని సహజ లోపాలను ఉపయోగించుకుంటూ ఇంతకాలం ...
READ MORE
ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.
లోక్ సభ లో ట్రిపుల్ చలాకి బిల్లుపై చర్చ సమయంలో ఆయా పార్టీలు వారి వారి అభిప్రాయాలు వెల్లడిస్తుంటే.. అసలు ఏమీ స్పందించకుండా కనీసం వాకౌట్ అని కూడా చెప్పకుండా టీఆర్ఎస్ ఎంపీలంతా సభ నుండి బయటకు వెల్లిపోయి ట్రిపుల్ తలాక్ ...
READ MORE
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార స్వామి.!!
దేశంలో 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అతికష్టం మీద నడుస్తోంది. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పరితపిస్తోన్నా ఈసారి కూడా అధికారం దక్కడం కాంగ్రెస్ పార్టీ కి ఎండమావిగానే మిగిలిపోనున్నదని విశ్లేషకుల అంచనా.. అయితే.. ...
READ MORE
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
బయో ఇంధనం పై దేశవ్యాప్తం గ అవగాహన కార్యక్రమాలు చేస్తోన్న
భవిష్యత్ లో ఉదాహరణగా చెప్పుకునేలా శిక్షలుంటాయి జాగ్రత్త.. యోగి వార్నింగ్.!
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
శబ్దానికి నిశబ్దానికి మధ్య “ఓంకారం”.
మానవ మృగం షకీల్ ను ఉరి తీయాలి.. సర్వత్రా వెల్లువెత్తుతున్న
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
‘బీకాం’ లో “ఫిజిక్స్” ను మరిపిస్తున్న తండ్రీ కొడుకులు.!!
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు.. మార్చి 3న ఉరి ఖాయం.!!
ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార
Facebook Comments
Top
error: Content is protected !!