You are here
Home > తాజా వార్త‌లు > నిత్య పెళ్లికొడుకు ఈ అధికార పార్టీ గులాబీ నేత.!

నిత్య పెళ్లికొడుకు ఈ అధికార పార్టీ గులాబీ నేత.!

రెండో భార్య ఆడపిల్లకు జన్మినిచ్చిందని,అదనపు కట్నం తెస్తలేదని మూడో పెళ్లి చేసుకుని, రెండో భార్యను కొట్టి గెంటేసిన టీఆర్ఎస్ లీడర్..!!

రాజకీయాల్లో తిరుగుతూ పొద్దుగల లేస్తే.. ప్రజలకు నీతులు చెప్పే ఓ రాజకీయ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకంతో ఇద్దరు మహిళల జీవితాలు ప్రశ్నార్ధకంలో పడ్డాయి. రెండవ భార్య ఆడపిల్లకు జన్మనిచ్చిందని ఆరోపిస్తూ ఏకంగ రెండవ భార్యముందే మూడో పెళ్లి చేసుకుని రెండవ భార్యను ఇంట్లోకి తేవడంతో.. ఇది అన్యాయమని భర్తను నిలదీసింది రెండవ భార్య. దీంతో కోపంతో శివాలెత్తిన భర్త భార్యను కొట్టి చిత్రహింసలకు గురి చేసిన అమానుష ఘటన బోడుప్పల్ లో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెల్తే..

బోడుప్పల్ శ్రీనగర్ కు చెందిన పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతను మొదట స్వాతి అనే యువతిని వివాహం చేసుకోగా.. రెండు నెలలకే శ్రీనివాస్ రెడ్డి వేధింపులు భరించలేక విడాకులు తీసుకుంది.
కాగా 2013 లో శేరిలింగం పల్లి సుందరయ్య నగర్ కు చెందిన సంగీతను మోసం చేసి రెండో వివాహం చేసుకున్నాడు. వివాహం అయినప్పటినుండి అదనపు కట్నం వేధింపులు మొదలైనై సంగీతకు అత్తగాంట్లో.. ఈ క్రమంలో వీరికి ఒక పాప కూడా పుట్టింది. ప్రస్తుతం పాపకు రెండేల్లు. పాప పుట్టినప్పటి నుండి వేధింపులు మరింత ఎక్కువైనై.. కనీసం భార్యను బిడ్డ ను చూడడానికి ఆసుపత్రికి కూడా రాలేదు. అదనపు కట్నం ఇవ్వకపోగా ఆడపిల్లకు జన్మనిస్తవా అని వేధింపులకు దిగితే.. సంగీత పుట్టింటికే పరిమితమైంది. ఈ వేధింపుల విషయమై పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించినా పోలీసులు పట్టించుకోలేదనీ.. కాగా వివాదం కౌన్సెలింగ్ స్టేజ్ లో ఉండగానే రహస్యంగ ఆగస్టు నెలలో జగదీశ్వరి(20) అనే యువతిని మూడో పెళ్లి చేసుకుని ఇంట్లోనే కాపురం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది సంగీత. దీంతో నాకు విడాకులివ్వకుండా మూడో వివాహం ఎలా చేసుకుంటాడనీ భర్త శ్రీనివాస్ రెడ్డి, మూడో భార్య జగదీశ్వరి, అత్త ఐలమ్మ, మామ బాల్ రెడ్డి, ఆడబిడ్డ భాగ్యలక్ష్మి పై కేసు పెట్టగా రిమాండ్ నుండి బేయిల్ పై బయటకొచ్చి విడాకులు తీసుకోకుండానే ఇంట్లోనే కాపురం పెట్టిండు శ్రీనివాస్ రెడ్డి జగదీశ్వరిలు.

ఈ విషయమై అత్తగారింటికి వెల్లి నాకు భర్త కావాలీ.. నా పాపకు తండ్రి కావాలని భర్తనూ అత్త మామలను నిలదీసింది సంగీత, అంతే సంగీతపై మరియు సంగీత సోగరుడు రంజిత్ పై విచక్షణా రహితంగా ఇష్టం వచ్చినట్టు కొట్టి నా ఇంటికి రావద్దని బెదిరించి బయటకి గెంటేసిండు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంగీత కూడా నాకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని ఆమె తన రెండేల్ల పాపతో భర్త ఇంటి ముందే నిరసన దీక్ష చేస్తోంది. భర్త శ్రీనివాస్ రెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నటు సమాచారం.

సంగీతకు పలు మహిళా, ప్రజా సంఘాలు మద్దతు తెల్పుతున్నై. అధికారాన్ని, డబ్బును అడ్డు పెట్టుకుని అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేస్తున్న టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి పై పక్షపాతం చూపెట్టకుండా అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘం నేతలు.
సోషల్ మీడియా లో నెటిజన్లు సైతం ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకుని రెండో భార్య మరియు మూడో భార్యకు సైతం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ దుర్మార్గుడి వల్ల ముగ్గురు యువతులు కష్టాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
ఒకసారి ఎంఎల్ఏ గానో ఎంపీ గానో గెలిస్తేనే ఓవరాక్షన్ చేసే బ్యాచ్ ని మనం చాలా మందినే చూసుంటాం.. కానీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగ ఎనిమిది సార్లు అంటే నలభై సంవత్సరాల పాటు ఇండోర్ పార్లమెంట్ స్థానం ...
READ MORE
జ‌ర్న‌లిస్ట్ సోద‌రా.. తోడు లేద‌ని దిగులు ప‌డ‌కు… ఆపదలో ఉన్న ప్ర‌తి జర్నలిస్ట్ ను ఆదుకుంటాం .
ఆపదలో ఉన్న జర్నలిస్ట్ లను ఆదుకోవ‌డం తెలంగాణ‌ జ‌ర్న‌లిజాన్ని బ్ర‌తికించుకోవడ‌మే త‌మ క‌ర్త‌వ్యం అని చెపుతోంది టియుడ‌బ్ల్యూజే నాయ‌క‌త్వం. ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స‌కు చేతిలో చిల్లిగ‌వ్వ లేక ఇబ్బంది ప‌డుతూ మంచానికే ఫ‌రిమితం అయిన ఎంద‌రో జ‌ర్న‌లిస్ట్ ల‌కు సాయం ...
READ MORE
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమాని దేశంలో ప్రస్తుతం శబరిమల ఆలయ దర్శనం వివాదంగ మారింది. ఈ విషయం రోజు రోజుకు మరింత చెలరేగుతున్నటు కనిపిస్తోంది. కాగా ఈ సున్నితమైన అంశంపై ప్రముఖులు ఒక్కరొక్కరుగ స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇస్రో మాజీ ...
READ MORE
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
సంచలన సినీతార హాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భారత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుని టాప్ స్టార్ గ కొనసాగుతున్న సన్నీలియోన్ పై తమిళనాడు చెన్నై లో కేసు నమోదు జరిగింది. సన్నీలియోన్ పోర్నోగ్రఫీ పై విపరీతమైన ...
READ MORE
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
ముఖ్యమంత్రి కేసిఆర్ ఉదయం లేస్తే మహిళా సాదికారత గురించి మాట్లాడుతున్నారు.. "షీ" టీం ల నిర్వాహన పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. పోలీసులు కూడా "షీ" టీం ల గురించి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నామని చెబుతున్నారు. కానీ తెలంగాణ లో సాక్షాత్తూ అధికార పార్టీ ...
READ MORE
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
సెల్ఫీ సరదా ఓ మహిళా డాక్టర్ ప్రాణం తీసుకున్న ఘటన గోవా బీచ్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణా జిల్లా జగ్గయ్య పేట మార్కండేయ బజార్ ప్రాంతానికి చెందిన రమ్యక్రిష్ణ గోవా లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగ పనిచేస్తోంది. ...
READ MORE
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే కనాలిరా..
అది చెన్నూరు బస్టాండ్ తీవ్ర అనారోగ్యంతో చిక్కిపోయిన తండ్రి.. కనీసం నడవలేని పరిస్థితి. ఆ తండ్రిని తీసుకుని కరీంనగర్ ఆసుపత్రికి బయలు దేరింది కూతురు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేవు. ఆ తండ్రి బక్క చిక్కిపోయి బలహీనంగా ఉండటంతో అందుబాటులో ఉన్న ...
READ MORE
దుబ్బాక లో ముదిరాజ్ ల ఓట్లన్నీ వన్ సైడ్ బీజేపీ కే, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!
గత చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా నరాలు తెగే ఉత్కంఠ కలిగించిన దుబ్బాక ఉప ఎన్నిక లో ఫైనల్ గా అధికార పార్టీ TRS కు షాక్ ఇస్తూ సంచలన విజయం సాధించిన బీజేపీ వెనక, నియోజకవర్గం లో అత్యంత ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని మూసేయాలి.!!
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన స్టైరిన్ అనే విష వాయువు వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ దారుణ ఘటన లో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ...
READ MORE
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
కర్నాటక లో ఎన్నికలు దగ్గర పడ్డాయి.. ప్రచార హోరు మాత్రం రెండు నెలలుగా సాగుతోంది నెల రోజుల నుండి మరింత హీటెక్కింది. రాహుల్ గాంధీ లు ఇటు భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా నెల రోజుల ముందు నుండే రాష్ట్రం ...
READ MORE
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది.. టెక్నాలిజి యుగం వచ్చి  కనిపించని ఈ  గొంతును మూగబోయే లా చేసింది. 20వ శతాబద్దం అత్యంత ఇష్టంగా ప్రేమగా తమ మదిలో నిలుపుకున్న ఆల్ ఇండియా గొంతు ఇప్పుడు ఎక్కడో మూలన వినిపిస్తోంది. ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ...
READ MORE
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే అప్పజెప్పిన అధిష్టానం.!!
చాలా తర్జన భర్జనల తర్వాత చాలా మంది నేతల పోటీ మధ్య ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. దేశం లో అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తున్నా.. తెలంగాణ కు మాత్రం పెండిగ్ లో పెట్టడం తో నిన్నటి వరకు కూడా ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
సెలవులొచ్చేశాయోచ్.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ఈరోజుతో సెలవులు. ఎండలు మండిపోతున్నాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సూర్యుడు తాపానికి గిర్రున తిరిగి కిందపడటం ఖాయం. ఇక ఇలాంటి ఎండల్లో పిల్లలు స్కూల్ అంటే నరకమే... అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎండ కాలం ...
READ MORE
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం రాజకీయ జీవితం పతనం.!!
అధికారం అనే హోదాకు గులాంగిరీ అయితే.. ఏ విధంగ ఎదురుదెబ్బలు అవమానాలు ఎదుర్కోవాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ను చూసి తెలుసుకోవచ్చు. ఒకప్పుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ కొనసాగే ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు చేసిన మురళీధర్ రావు.!!
భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఢిల్లీ కేంద్రం గ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ఓటమి ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
పూర్తి పేరు కొత్తపల్లి జయశంకర్. జననం- ఆగష్టు 6, 1934 స్వస్థలం- అక్కంపేట (వరంగల్ జిల్లా) పదవులు- కాకతీయ విశ్వవిద్యాలయం వీసి, ప్రత్యేకత- తెలంగాణ సిద్ధాంతకర్త మరణం- జూన్ 21, 2011 జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం.. ఉద్యమం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ సార్. ...
READ MORE
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో పడ్డ సిఎం కేసిఆర్.!!
తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడీ.. లాఠీ దెబ్బలు తిని, జైలు జీవితం గడిపి రాజకీయ నాయకులందరినీ ఒకతాటిపై కూర్చోబెట్టి ఉద్యమం చేసిన ప్రొ.కోదండరాం మొన్నామద్య జేఏసీ ఆద్వర్యంలో నిరుద్యోగ సభ పెట్టుకుంట అంటే కేసిఆర్ సర్కార్ ఎన్ని రకాల ఆటంకాలు సృష్టించిందో ...
READ MORE
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక హోదా పోరాటం అంటే.! ఛీ కొడుతున్న జనాలు.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ.. రాష్ట్రంలో దీక్షలు నిరసన కార్యక్రమాలతో హడావుడి చేస్తున్న అధికార పార్టీ టీడీపీ నాయకులు. పార్లమెంట్ లో మాత్రం విచిత్రంగ ప్రవర్తిస్తున్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి రెండు గంటలు మాట్లాడిన టీడీపీ ఎంపీలు ...
READ MORE
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్. , ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో పనిచేస్తున్న ...
READ MORE
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
ఎవ‌ర‌న్నా బాగ బ‌లిస్తే పందిలా బ‌లిసావ‌ని తిడుతారు. పిచ్చి తాగుబోతు అయితే ఇక కోపం త‌ట్టుకోలేక తాగుబోతు కుక్క అని తిట్టేస్తారు. ఈ తిట్ల ను ఇప్పుడు అచ్చంగా నిజం చేసింది ఓ న‌ల్ల‌పంది. అలా ఇలా కాదు నాలా ఎవ‌రు ...
READ MORE
కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!
జమ్ము కాశ్మీర్ రాష్ట్రం భారత్ లో అంతర్భాగమే అయినప్పటికీ.. గత ప్రభుత్వాల రాజకీయ అవసరాల కోసం ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి విరుధ్దంగ ఆర్టికల్ 370, 35 ఏ ల ద్వారా ప్రత్యేకంగ కొన్ని హక్కులను మంజూరు చేసి దేశ సమైక్యతను దెబ్బతీయడంతో కాశ్మీర్ ...
READ MORE
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
జ‌ర్న‌లిస్ట్ సోద‌రా.. తోడు లేద‌ని దిగులు ప‌డ‌కు… ఆపదలో ఉన్న
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే
దుబ్బాక లో ముదిరాజ్ ల ఓట్లన్నీ వన్ సైడ్ బీజేపీ
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!
Facebook Comments
Top
error: Content is protected !!