You are here
Home > తాజా వార్త‌లు > కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన TRS కౌన్సిలర్ జహీర్ అరెస్ట్..!!

కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన TRS కౌన్సిలర్ జహీర్ అరెస్ట్..!!

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి మహమ్మారి కరోనా వైరస్ వ్యాధి ని అరికడుతున్నామని కొంత రిలాక్స్ అవుతున్న క్రమంలో సడన్ గా ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లిగీ మర్కజ్ కు వెల్లిన వేలాది మందికి అక్కడికి వచ్చిన విదేశీ ముస్లిం ల ద్వారా భారత ముస్లిం లకు ఈ మహమ్మారి వైరస్ అంటుకున్నటు బయట పడుతున్నది.
అయితే.. అక్కడికి వెళ్లి వచ్చిన ముస్లిం కార్యకర్తలు స్వచ్చందంగా ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేసుకుని ఒకవేళ లక్షణాలు ఉంటే చికిత్స పొందాలని ప్రభుత్వం పదే పదె రిక్వెస్ట్ చేస్తున్నా.. సదరు ముస్లిం మర్కజ్ కార్యకర్తలు స్వచ్చందంగా రాకపోవడమే కాకుండా.. వారి వద్దకు వెళ్లి కరోనా లక్షణాలు ఉన్నాయా అని సర్వే చేస్తున్న ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పోలీసుల పై సదరు ముస్లిం సంస్థ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు.. వారిని ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని కనబడకుండా తప్పించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే నిర్మల్ టౌన్ లో కరోనా వైరస్ సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని తిట్ల దాడి చేస్తూ మేము ఎలాంటి వివరాలు చెప్పం అంటూ హంగామా చేసిన అధికార పార్టీ తెరాస కౌన్సిలర్ జహీర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు పోలీసులు.
అయితే అంతకు ముందు ఆశా వర్కర్లని ని అడ్డుకుని తిట్టిన తెరాస కౌన్సిలర్ జహీర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు కలెక్టర్ ని కలసి కోరడం జరిగింది.
ఇక.. ఇదే విషయమై సామాన్య ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఒక ప్రజా ప్రతినిధి అయుండి బుద్ధి లేకుండా.. కరోనా లక్షణాలు ఉన్న వారికి స్వచ్చందంగా టెస్టులు చేసుకోవాలని చెప్పాల్సింది పోయి ఇలా ఆశా వర్కర్ల పై దాడి చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

Related Posts
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్న అపచారం పై ప్రత్యేక వ్యాసం శ్రీవారి కైంకర్యాలకి పవిత్రమైన స్వదేశీ గోమాత పాలతో కాకుండా విదేశీ సంకరజాతి జెర్సీ ఆవు పాలతో సరిపెడుతున్న వైనం. కలియుగ దైవం శ్రీనివాసుడి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీవ్రమైన ...
READ MORE
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు.
కలం.. జర్నలిస్ట్ కి ఎప్పుడు బలమే. కొండంత అండ కూడా అదే. అప్పుడప్పుడు ఆ కలం కన్నీరు పెడుతుంది. సమాజాన్ని తనదైన అక్షరాలతో నిద్రలేపుతుంది. ప్రేరణ కలిగిస్తుంది.. మారండని మంచి చెపుతుంది. అంతటి బలమైన కలం ఈ యువ జర్నలిస్ట్ సొంతం. ...
READ MORE
శివుడు జపించే రామ మంత్రం..
అడ్డ నామాల వాడి నోట నిలువు నామల వాడి మాట. ముక్కంటి కనులలో విష్ణుతత్వం. పరమేశ్వరుడు సృష్టి లయకారకుడు శివుడు రామ మంత్రాన్ని మనసార జపించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి పర పవిత్ర మంత్ర జగత్తును సర్వ పాపల నుండి పునీతులను ...
READ MORE
అమెరికాలో క్షీణించిన మత స్వేచ్ఛ.. హిందూ దేవాలయంపై దాడి.!!
అమెరికా అంటే ప్రపంచంలోనే అగ్రదేశంగ అందరికీ తెలుసు..అంతే కాదు ఇతర దేశాలలో ఏ గొడవ జరిగినా ప్రత్యేకించి మన భారతదేశంలో జరిగే ప్రతీ చిన్నా చితకా సంధర్భాన్ని కూడా పెద్దగా తప్పుపట్టడం అమెరికాకు అమెరికా మీడియాకు బాగా అలవాటు.కానీ విచిత్రం ఏంటంటే ...
READ MORE
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
READ MORE
“బీరు” బాబులకు చేదు వార్త.!!
మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ లో ఎక్కడైన త్రాగునీరు దొరకదేమో కానీ "బీరు" దొరకని ప్రాంతాలు లేవంటే అతి శయోక్తి కాదు. మరి అలాంటి బీరు బాబులు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వారందరికీ చేదు వార్త.. బీరు మొత్తం చేదుగా ...
READ MORE
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు కనిపించడం లేదు.!!
ఎప్పుడో జనవరి లో జరిగిన ఉదంతాన్ని తవ్వి తీసి దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేషన్ చేసిన సంఘటన కథువా ఆసిఫా అనే చిన్నారి మృతి. పాప చనిపోవడానికి హత్య అని ఖచ్చితంగ చెప్పగలిగినా కూడా అత్యాచారం జరిగిందా లేదా అంటే అది ...
READ MORE
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
తెలుగు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే గుర్తోచ్చేది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత మలిదశ తెలంగాణ ...
READ MORE
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
"టాయిలెట్" ఏక్ ప్రేమ్ కథా అంటూ తాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. శ్రీ నారాయణ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ విజయంతోనూ అకి విజయాల పరంపర కొనసాగినట్టు అయింది. ఈ చిత్రం కథకు ప్రధాని ...
READ MORE
అమ్మాయిల తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త.. దుర్మార్గులు మీ చుట్టే ఉండొచ్చు..!!
ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా ఎన్ని షీ టీం లు పెట్టినా దుర్మార్గుల బారి నుండి అమ్మాయిలను రక్షించడం కష్టంగ మారుతోంది.తాజాగా తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం హజీపూర్ గ్రామం లో వెలుగు చూసిన ఘటనలే మరో ...
READ MORE
బుద్ధి పోనిచ్చుకోని చైనా.. పంపిన PPE లు కూడా నాసిరకమే..!!
క్వాలిటీ కి బ్రాండ్ అంబాసిడర్ భారత దేశమైతే, చెత్త క్వాలిటీ నాసిరకం వస్తువులకు కేరాఫ్ అడ్రస్ చైనా దేశం. అందువల్లే ఎటువంటి గ్యారంటీ కానీ వారంటీ కానీ లేదంటే అది చైనా వస్తువు అనే నానుడి ప్రజల్లో నాటుకుంది. కనీసం కరోనాను ఎదుర్కొనేందుకు ...
READ MORE
భాగ్య‌న‌గ‌రంలో యువ‌తి హంగామా. న‌డిరోడ్డు పై ర‌చ్చ.
అమ్మాయిలు ఎందులోను త‌క్కువ కాద‌ని నిరుపించింది ఓ యువ‌తి. అయితే ఇది మాత్రం కాస్త వ్య‌తిరేకంగా లెండి. అబ్బాయిలు మాత్ర‌మే నా అమ్మాయిలు ర‌చ్చ చేయ‌గ‌ల‌ర‌ని తేల్చింది. అలా ఇలా కాదు న‌డిరోడ్డు పై అది కూడా న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న ...
READ MORE
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌.
ఉత్తరప్రదేశ్  లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. పూరీ- హరిద్వార్‌-కలింగా మధ్య నడిచే ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. వారికి స్థానిక ...
READ MORE
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో తెలుసా.??
అందరి ముఖ్యమంత్రులలో కంటే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరు అంటే గూగుల్ సంస్థ చెప్తున్న పేరు కేరళ రాష్ట్రం కమ్యునిస్టు సర్కార్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంట. అయితే.. దీనికంతటికీ కారణం రాష్ట్రంలో గత కొంత కాలం నుండి నెలకొన్న శబరిమల ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
భారత్ ను రెచ్చగొడితే చైనా బొగ్గే ఇంక..
భారత్ ను రెచ్చగొడితే చైనా బొగ్గే ఇంక.. -వాషింగ్టన్ పత్రిక భారత్ ఇప్పుడు పాకిస్తాన్ కంటే చైనా పైన ఎక్కువ దృష్టి పెట్టింది.. తన ప్రాంతం నుండి ఎక్కడి నుండైనా సరే నిలుచునే చైనా పైనా దాడి చేసేంత శక్తివంతమైన మిస్సైల్ ను తయారు చేసే ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ.??
అంతా అయిపోయింది.. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీలు ఓడిపోనున్నాయని సర్వేలు చెప్పినప్పటికీ మరీ ఇంత ఘోరంగ ఓటమి పాలవుతాయని ఊహించని పరిస్థితి. 25 ఏండ్లుగా అధికారంలో ఉండి త్రిపురను కంచు కోటగ చేసుకున్న కమ్యునిస్టులకు చావు దెబ్బ ఎదురుకాగా.. నూతనంగ ...
READ MORE
ఇదేం ఆచారం.? భక్తుల ఆగ్రహానికి గురవుతున్న శాంతలింగేశ్వర స్వామి పూజా విధానం.!
మహా దేవుడు భోలా శంకరుడిగా పేరుగడించాడు.. కారణం భక్తులు ఏ కోరిక కోరినా కాదనడు కాబట్టి..!! అలాంటి శంకరుడి ప్రతిరూపమే శివలింగం ఇది అందరికీ తెలిసిందే.. అన్ని స్వయంభు శివాలయాలు దాదాపుగ శివలింగ రూపంలోనే ఉంటాయి. ఆ శివలింగ దర్శనం కోసమే ...
READ MORE
కార్పోరేటర్ కొడుకు తోక వంకర.. ఛీ ఛీ మరోసారి అదే కేసులో అరెస్ట్.!
కుక్క తోక వంకర అనే సామెత మన పూర్వకాలం నుండే ఆచరణలో ఉంది. కుక్క తోక కు రాయి కట్టినంతవరకే సక్కగుంటది.. రాయి తీస్తే మల్లా ఆ తోక వంకరైపోతది అది కుక్క తోక స్పేషాలిటి. ఎవరైన తెలిసో తెలియకనో బుద్ది ...
READ MORE
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
రాజధాని నగరంలో ఉదయం తెల్లవారుజామున యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ బోరబండ ప్రాంతాల్లో భూమి స్వల్పంగ కంపించింది. ఇందిరా నగర్, హెచ్ ఎఫ్ నగర్, ప్రతిభా నగర్ లలో ఉదయం 3గంటల ప్రాంతంలో స్వల్పంగ భూ ప్రకంపనలు జరిగినట్టు స్థానిక ప్రజలు ...
READ MORE
2300 మెట్లెక్కి వెంకటేశ్వరున్ని దర్శించుకున్న ఆవు..!
కొన్ని నమ్మకాలు బలంగా ఉంటాయి.. మరి కొన్ని కార్యాలు అంతకు మించిన నమ్మకాన్ని పెంచుతాయి. భక్తి బావాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇప్పుడు మేము చెప్పబోయే విషయంగా కూడా అలాంటిదే. హిందువులు అతి పవిత్రంగా కొలిచే ఏడుకొండల వాడి కొండపై మరో అద్భుతం ...
READ MORE
నవభారత నిర్మాణం యువత శక్తి తోనే సాధ్యం – సునీల్ అంబేకర్ జీ
ఏబీవీపీ అఖిల భారత సంఘటన కార్యదర్శి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రామ్ రెడ్డి కాన్ఫరెన్స్ PGRRCDE హాల్ లో ప్రముఖ సామాజికవేత్త మరియు ఏబీవీపీ పూర్వ జాతీయ సహా సంఘటన కార్యదర్శి జనమంచి గౌరీ ...
READ MORE
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.!!
తెలుగు దేశం పార్టీ రెండు కల్ల సిద్దాంతం మరోసారి బయటపడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తప్పనిసరి పరిస్థితి లో తెలంగాణ ఉద్యమకారులకు తలొగ్గి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సార్లు విభజన చేయాలని లేఖలు రాసిన ...
READ MORE
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ తరువాత విడుదల.
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు విడిచిపెట్టారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామాల సందర్శన కోసం వచ్చిన ఆయనను ఉదయం అదుపులోకి తీసుకొని ...బేగంపేట్ పోలీసు స్టేషన్కు తరలించారు . అక్కడ కోదండరాం ఆహరం తీసుకోవడానికి నిరాకరించి దీక్ష కు దిగినట్లు ...
READ MORE
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా
శివుడు జపించే రామ మంత్రం..
అమెరికాలో క్షీణించిన మత స్వేచ్ఛ.. హిందూ దేవాలయంపై దాడి.!!
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
“బీరు” బాబులకు చేదు వార్త.!!
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
అమ్మాయిల తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త.. దుర్మార్గులు మీ చుట్టే ఉండొచ్చు..!!
బుద్ధి పోనిచ్చుకోని చైనా.. పంపిన PPE లు కూడా నాసిరకమే..!!
భాగ్య‌న‌గ‌రంలో యువ‌తి హంగామా. న‌డిరోడ్డు పై ర‌చ్చ.
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌.
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
భారత్ ను రెచ్చగొడితే చైనా బొగ్గే ఇంక..
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC
ఇదేం ఆచారం.? భక్తుల ఆగ్రహానికి గురవుతున్న శాంతలింగేశ్వర స్వామి పూజా
కార్పోరేటర్ కొడుకు తోక వంకర.. ఛీ ఛీ మరోసారి అదే
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
2300 మెట్లెక్కి వెంకటేశ్వరున్ని దర్శించుకున్న ఆవు..!
నవభారత నిర్మాణం యువత శక్తి తోనే సాధ్యం – సునీల్
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ
Facebook Comments
Top
error: Content is protected !!