You are here
Home > తాజా వార్త‌లు > ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.

ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.

లోక్ సభ లో ట్రిపుల్ చలాకి బిల్లుపై చర్చ సమయంలో ఆయా పార్టీలు వారి వారి అభిప్రాయాలు వెల్లడిస్తుంటే.. అసలు ఏమీ స్పందించకుండా కనీసం వాకౌట్ అని కూడా చెప్పకుండా టీఆర్ఎస్ ఎంపీలంతా సభ నుండి బయటకు వెల్లిపోయి ట్రిపుల్ తలాక్ చర్చ అనంతరం రావడం సంచలనం కలిగిస్తోంది.
లౌకికవాద రాజకీయ పార్టీ అంటూ ప్రసంగించే టీఆర్ఎస్ నేతలకు ట్రిపుల్ తలాక్ బిల్లుపై స్పందించడానికి గల అభ్యంతరాలేమిటో అర్థం కాని విషయంగ భావిస్తున్నరు తెలంగాణ జనాలు. ఇక తెలంగాణ ముస్లిం మహిళలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ముస్లిం మహిళ గౌరవాన్ని దెబ్బతీస్తున్న, ముస్లిం వివాహిత భవిష్యత్ ను దెబ్బ తీస్తున్న, పురుషుడి అహంకారానికి బలైపోతున్న మహిళను రక్షించే ట్రిపుల్ తలాక్ నిషేధం బిల్లు చట్టంపై సభలో చర్చ జరుగుతుంటే టీఆర్ఎస్ పార్టీ ప్రధర్శించిన వైఖరి పలు విమర్శలకు తావిస్తోంది.
ఈ విషయమై.. పలువురు విద్యావంతులైన ముస్లిం యువతులు స్పందిస్తూ.. వచ్చే 2019 ఎన్నికల్లో ముస్లిం మహిళలను ఓట్లు అడగొద్దని నిర్ణయించుకున్నారా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను సూటిగా నిలదీస్తున్నారు. ముస్లిం తెలంగాణ లో మహిళలు కేవలం భాగం కాదా.. మేము కేవలం ఓటు వేయడానికే పనికొస్తమా.. మాకు జరుగుతున్న అన్యాయంపై స్పందించకపోవడం దారుణమని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రిపుల్ తలాక్ పై కేసిఆర్ తన వైఖరి వెల్లడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ట్రిపుల్ తలాక్ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పురుషాధిక్యానికి మద్దతునిస్తున్న కొందరు రాజకీయ నేతలకు వ్యతిరేకంగ గళమెత్తుతున్నారు ముస్లిం మహిళలు. ఇదేనా లౌకికవాదమంటే అని ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ తరహా రాజకీయాలు సమాజానికి మంచిది కాదని.. రాజకీయ నాయకులు మహిళలను సమానంగ చూసే ధోరణి అలవాటు చేసుకున్నప్పుడే సమసమాజం సాధ్యమని, ప్రత్యేకించి ట్రిపుల్ తలాక్ లాంటి దురాచారాలను ఖండించాలని, లౌకికవాదం పేరుతో పురుషుల కంటే మహళలను చిన్న చూపు చూడడం దురదృష్టకరమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజికవేత్తలు. 

Related Posts
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
కేరళలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతోంది. ఓ వైపు హత్యాకాండ ఆపాలని కమ్యునిస్టు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యతిరేకంగ భాజపా ఏబీవీపీ శ్రేణులు మహా ర్యాలీలతో ప్రజా స్వామ్యం కాపాడాలని పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తిస్తుంటే.. మరోవైపు రక్త దాహానికి ...
READ MORE
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రభాకర్ మృతికి ...
READ MORE
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై అఘాయిత్యం.!!
పాకిస్తాన్ లో ఇప్పటికే హిందూ బాలికలను బలవంతంగ మతాలను మార్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చాలా చూసాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది.13 సంవత్సరాల బాలిక పై ఇద్దరు దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ లో ని సింధ్ ...
READ MORE
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా భాజపా తనకు అనుకూలంగానే ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా ల వ్యూహంతో ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ.. రికార్డు స్థాయిలో ప్రస్తుతం 19 స్థానాల్లో ఎన్డీఏ అధికారంలో ...
READ MORE
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
పొజీషన్లో ఉండాలన్నా ,అపోజీషన్ ఉండాలన్నా ఆ కొన్ని ప్యామిలీలే ఉండాలి. కొత్తగా తెరపైకి వచ్చే దమ్ము నాయకులకు లేదు. తెచ్చే దమ్ము పార్టీలకు లేదు. ఇందులో కాకపోతే అందులో. అధికారం పంచుకున్నా, కొట్టుకు చచ్చినా మేమే చేయాలి అన్నంతగా సీమ రాజకీయాలు ...
READ MORE
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
కరోనా వైరస్ కేసుల విషయంలో తమిళనాడు ఇబ్బందుల్లో నే ఉంది, రోజు రోజుకు అక్కడ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. కాగా లాక్ డౌన్ సడలింపు పేరుతో మద్యం దుకాణాలు తెరవడం పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే కనాలిరా..
అది చెన్నూరు బస్టాండ్ తీవ్ర అనారోగ్యంతో చిక్కిపోయిన తండ్రి.. కనీసం నడవలేని పరిస్థితి. ఆ తండ్రిని తీసుకుని కరీంనగర్ ఆసుపత్రికి బయలు దేరింది కూతురు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేవు. ఆ తండ్రి బక్క చిక్కిపోయి బలహీనంగా ఉండటంతో అందుబాటులో ఉన్న ...
READ MORE
ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం
పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నగదును సరఫరా చేసేందుకు ఏకంగా ఓ సొరంగ మార్గాన్ని ...
READ MORE
భారత్ మాతను దూషించిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ అరెస్టు.!!
గత కొద్ది రోజుల క్రితం క్రైస్తవ మతబోధకుడు, క్రైస్ట్ గోస్పెల్ టీమ్ ఇండియా అనే సంస్థను నడుపుతున్న వై.విజయ్ కుమార్ భారత్ మాత ను తీవ్రంగ దూషించిన ఘటన అప్పుడు సంచలనంగ మారింది. ఆ ఘటనను ఖండిస్తూ పాస్టర్ విజయ్ కుమార్ ...
READ MORE
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి జేసీబీలే ధ్వంసం.!!
ఉత్తర్ ప్రదేశ్ లో షాజహాన్ పూర్ లో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నై.. ఈ క్రమంలో అక్కడే దాదాపు 130 ఏండ్లకు పైగా పురాతన హనుమంతుడి నిలువెత్తు విగ్రహం ఒకటి అడ్డంగా మారిందని ఇక ఆ పురాతన విగ్రాహాన్ని తొలగించాలని భావించిన ...
READ MORE
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు నమోదు.!!
గత నెల 13,14,15 తేదీలలో ఢిల్లీ నిజాముద్దీన్ లో వేలాది మందితో ముస్లిం మత సమావేశం నిర్వహించి, ఆ సమావేశానికి విదేశీయులను కూడా అక్రమంగా హాజరు పరిచి భారత దేశంలో కరోనా మహమ్మారి వైరస్ ప్రభలడానికి ముఖ్య కారకుడు తబ్లిగీ జమాత్ ...
READ MORE
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే అమ్మేసింది.
అమెజాన్ మాటికి మాటికి బరి తెగిస్తూనే ఉంది. ఆ మద్య గణేషుడి బొమ్మను చెప్పులపై ముద్రించి.. ఆ తరువాత భారత జాతీ గౌరవాన్ని మంటగలిపేలా డోర్ మ్యాట్ల పై జాతీయ జెండాను అచ్చు వేసి అమ్మకానికి పెట్టింది. ఇలా రోజు రోజుకు ...
READ MORE
లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు చూపిస్తా అని 3428 ఇండ్లు చూపించి మంత్రి పారిపోయిండు – భట్టి విక్రమార్క
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా TRS పార్టీ జనాల కు అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల సవాల్ ప్రతి సవాల్ లో ఈరోజు ...
READ MORE
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
READ MORE
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపనలు.!!
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై సంచలన ఆరోపనలు చేసారు. మొన్న కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2019లో నేనే ప్రధాన మంత్రి అని చెప్పిన విషయమై సుబ్రహ్మణ్య స్వామి ...
READ MORE
అధికార పార్టీ ఎంపీ కార్యాలయంలో జోరుగ పేకాట దందా.!!
కంచె చేను మేయడం అంటే ఇదేనేమో.. మంచి చెడు చెప్పాల్సిన పాలకులే తప్పుడు మార్గాలను ఎంచుకోవడం, ఆ వ్యసనాలకు ప్రజలను బానిసలను చేయడం ఆంధ్రా తెలుగు దేశం నేతలకే చెందిందేమో బహుశా..!! క్రిష్ణా జిల్లా కైకలూరు అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగంటి ...
READ MORE
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
పుల్వామా లో సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మానవబాంబు దాడి పట్ల యావత్ భారతం కోపంతో రగిలిపోతోంది.గల్లీ గల్లీ లో నిరసన ర్యాలీలు చేస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తూ నినదిస్తోంది. అంతటా ఒకే నినాదం దెబ్బకు దెబ్బ తీయాలి, ...
READ MORE
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే మిగిలాయి.. అధికారుల ఆశలు గల్లంతైయ్యాయి.!!
ఎంజీబీఎస్ పక్కన గౌలిగూడ బస్ స్టాప్ లో కుషాయిగూడ కు చెందిన మెట్రో ఎక్స్ ప్రెస్ ఆర్టీసీ బస్సు ను దొంగలెత్తుకెల్లిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ ఘటన ఒక రకంగ అధికారులను ఇరకాటంలోకి నెెట్టేసిన పరిస్థితి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ...
READ MORE
అమెథీ లో రాహుల్ గాంధీ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ కి నమ్మకం లేదా..??
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం ఏదంటే కొద్దిగ రాజకీయ అవగాహన ఉన్నవారెవరైనా ఉత్తర ప్రదేశ్ అమేథీ అని చెప్తారు. అమేథీ తో పాటే సోనియా గాంధీ పోటీ చేసే రాయ్ బరేలీ నియోజకవర్గాలలో దశాబ్దాల కాలంగ కాంగ్రెస్ ...
READ MORE
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
లోక్ సభలో భాజపా సంఖ్యాబలానికి తిరుగులేదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అధికార పార్టీ భాజపాకు. లోక్ సభ సభ్యుని పదవీకాలం ఐదేల్లైతే.. రాజ్యసభ సభ్యుని పదవీకాలం ఆరేల్లు. రాష్ట్రాల వారిగా ఎంత బలం పెరిగితే రాజ్యసభ లో ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
2000 రూపాయల నోటు మాయం 200 నోటు రావడం ఖాయం…!
యాభై, వంద, రెండు వందల నోటు.. 5 వందల నోటు రెండు వేలు... ఇదేంటి మధ్యలో రెండు వందల నోటేంటి అని ఆశ్చర్య పోకండి.. త్వరలో రెండు వందల నోటు మన చేతిలోకి రావడం ఖాయం. చిల్లర కష్టాలు తీర్చేందుకు సరికొత్తగా ...
READ MORE
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే
ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం
భారత్ మాతను దూషించిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ అరెస్టు.!!
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే
లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు చూపిస్తా అని 3428 ఇండ్లు
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన
అధికార పార్టీ ఎంపీ కార్యాలయంలో జోరుగ పేకాట దందా.!!
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే
అమెథీ లో రాహుల్ గాంధీ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ కి
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
2000 రూపాయల నోటు మాయం 200 నోటు రావడం ఖాయం…!
Facebook Comments
Top
error: Content is protected !!