You are here
Home > తాజా వార్త‌లు > ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.

ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.

ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన లేఖ ఒడిసా గిరిజన యువకులు రాసినట్టు తెలుస్తోంది.

“మా రక్తం ఉడుకుతోంది. దేశ రక్షణ కోసం నిత్యం శ్రమిస్తున్న సైనికులపై రాళ్ల దాడులా?… సైనికుల చేతిలో ఆయుధాలున్నా మౌనంగా భరించడమా?….ప్రధాని గారూ! మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. కశ్మీర్ లో అల్లర్లు జరిగినప్పుడు రాళ్లు విసిరే యువకులకు ఎదురుగా మమ్మల్ని నిలబెట్టండి….మాకు ఆయుధాలు వద్దు…. వాళ్లు విసిరే రాళ్లే మాకు చాలు… మరోసారి కశ్మీరీ యువకులు రాళ్లు ముట్టుకుంటే ఒట్టు” అంటూ గిరిజనులు రాసిన లేఖ… కలకలం రేపుతోంది.

బీహార్ లోని జాబువా జిల్లాలోని భిల్ తెగకు చెందిన యువకులు ఒడిసెలను ఒడుపుగా ప్రదర్శించడంలో నైపుణ్యం కలవారు. ఒక్కో యువకుడు 50 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఒడిసెలతో గురితప్పకుండా ఛేదించగలరు. ఒక యువకుడు రాయిని విసిరే దూరం కంటే రెండు మూడు రెట్లు ఒడిసెల నుంచి రాళ్లు వేగంగా దూసుకెళ్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని మారు మూల ప్రాంతాల్లో ఈ ఒడిసెల ప్రయోగం ఇప్పటికీ కనిపిస్తుంది. కశ్మీర్ లో సైనికులపై రాళ్ల దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసి మనసు రగిలిన యువకులు ప్రధానికి ఈ లేఖ రాసినట్టు తెెలుస్తోంది. ఇలాంటి సమస్య ఎదుర్కొనేందుకు ఒడిసెల దళాన్ని కూడా రూపొందించాలని వారు ప్రధానికి ఈ లేఖలో సూచించారంట…? 

Related Posts
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మన దేశ సీఆర్పీఎఫ్ సైనికులపై పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడి పై తీవ్రంగ స్పందించారు. వెంటనే పాకిస్తాన్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచేసుకుని పాకిస్తాన్ లోకి వెల్లి ఆ దేశాన్ని నాలుగు ...
READ MORE
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
సీనియర్ నటుడు చలపతిరావు వయసు మీద పడింది కానీ ఒంట్లో బలుపు తగ్గలేదని అర్థమయింది. రారండోయ్ ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు అమ్మాయిలపై చులకన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు హానికరం కాదు పక్కలోకి... అంటూ కారు కూత కూసిన ఈ ...
READ MORE
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో క్యాడెర్.!!
మేడ్చల్ నియోజకవర్గం తెరాస పార్టీ లో ఎంపీటీసీ ఎన్నికలు సరికొత్త వివాదానికి దారి తీసాయి. మాజీ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి, ప్రస్తుత ఎంఎల్ఏ మరియు మంత్రి మల్లారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. గత 2014 ఎన్నికల్లో ఎంఎల్ఏ గ గెలిచిన ...
READ MORE
అజ్ఞాతవాసాన్ని గెలిచిన వజ్రం లాంటి కుర్రాడు.
అద్దాల బంగ్లాలో జీవితం... కాలు నేల మీద పెట్టనవసరం లేకుండా సాగే జిందగీ కోటాను కోట్లకు ఒక్కగానొక్క వారసుడు సీన్ కట్ చేస్తే హైదరబాద్ భాగ్యనగరంలో దినసరి కూలీ అవతారం ఎత్తాల్సిన పరిస్థియి. తన నేటివీటిని కాదని కష్టసుఖాల రుచి చూసేందుకు ...
READ MORE
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా  ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  విద్యార్థులు, కళాకారుల ఆటపాటలతో శనివారం ఉదయం ఉస్మానియా విద్యాలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా వీసి రామచందర్  హజరై 2కే రన్ ...
READ MORE
“అజ్ఞాతవాసి” గ మారిన పవన్ కళ్యాణ్.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి సురేష్, అను ఇమ్మానియల్ హీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రం దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న "అజ్ఞాతవాసి" ఫస్ట్ లుక్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం వారణాసి లో సినిమా షూటింగ్ జరుగుతోంది. అత్తారింటికి దారేది ...
READ MORE
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
జర్నలిజం ఎప్పుడో గాడి తప్పిందని సీనియర్ మేదావులు డంకా బజాయించి చెపుతునే ఉన్నారు. అయినా మార్పు అటు వైపే.. రాను రాను రాజు గుర్రం గాడిదల మారిపోతునే ఉంది. ఇక్కడ ఈ మాటను నచ్చని వాళ్లు తప్పు పట్టవచ్చు.. ఇక్కడ ఈ ...
READ MORE
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే మాత్రం ఎగబడుతుండ్రు.!
ప్రస్తుతం కోళ్ల ఫారాల యాజమాన్యాలకు కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా వైరస్ పుణ్యమా అని పౌల్ట్రీ పరిశ్రమలకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి.ఇదంతా చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారం కారణంగానే.దీంతో జనాలు చికెన్ ...
READ MORE
ఓయూలో సెక్యూరిటీ పెంచాలి,బయటి వ్యక్తులు రావడాన్ని అరికట్టాలి – ఏబీవీపీ
ఉస్మానియా యూనివర్శిటీ లో విద్యార్థులకు సరైన రక్షణ కరువైందని తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ సంధర్భంగ ఉస్మానియా యూనివర్శిటీ ఏబీవీపీ ఇంఛార్జ్ పగిడిపల్లి శ్రీహరి జర్నలిజం పవర్ తో మాట్లాడుతూ.. ఎన్సీసీ గేట్ వద్ద ఇటు ...
READ MORE
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు – అమీర్ ఖాన్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖుల నుండి సామాన్యుల వరకు చాలా మంది దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ మాత్రం గోధుమ పిండి సంచుల్లో 15 వేల రూపాయలు నగదు ను పెట్టి ...
READ MORE
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక మొదటి ముఖ్యమంత్రి గ పదవి చేపట్టి నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెలుతూ యావత్ తెలంగాణ ప్రజానీకం మనసుల్లో నిలిచిపోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని తెలియజేసారు తెరాస నేత రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ...
READ MORE
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. ఆడబిడ్డల పండుగ తీరొక్క పూల పండుగ పంచభూతాలు పరవశించే పండుగ రానే వచ్చింది. మనిషికి, ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణ సంప్రదాయం. భూతల్లి పూల పండుగతో మెరిసి ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
ఉస్మానియా యూనివర్శిటీ భూములు ఆస్థుల రక్షణకై ఉద్యమాన్ని ఉదృతం చేస్తోంది ఏబీవీపీ. గతంలోనూ క్యాంపస్ భూముల పరిరక్షణ కొరకై ఉద్యమించింది ఏబీవీపీ. ఏబీవీపీ చొరవతోనే క్యాంపస్ భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు కూడా అధికారులు చేపట్టారు. అయితే.. ఉస్మానియా యూనివర్శిటీ భూములు కొంతమంది ...
READ MORE
2019 లో టీడీపీ బద్ద శత్రువు ఇప్పటి మిత్రుడేనా..?
'ఇప్పటికైతే మేం తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షంగానే వున్నాం. 2019 ఎన్నిలకు సంబంధించి పొత్తుల విషయమై ఇప్పుడే ఏమీ మాట్లాడలేం. కానీ, మా పార్టీకి 15 నుంచి 20 శాతం వరకూ ఓటు బ్యాంకు స్పష్టంగా కన్పిస్తోంది. ఇంకో ఐదు శాతం ...
READ MORE
బీజేపీ జెండా పట్టుకుంటే డబల్ బెడ్రూం కట్ చేస్తం.. బెదిరిస్తున్న తెరాస ఎంఎల్ఏ
తెలంగాణ రాష్ట్రం లో అధికార తెరాస పార్టీ కి ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న భాజపా నేతల మాటలు వాస్తవమనే విషయం రుజువవుతోంది ఆసిఫాబాద్ టీఆర్ఎస్ ఎంఎల్ఏ కోవా లక్ష్మి మాట్లాడిన తీరుని గమనిస్తే.. కొమరంభీం జిల్లా వాంకిడి మండలంలో జరిగిన ఓ ...
READ MORE
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు. హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు ...
READ MORE
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొండపాక మండలం కుకునూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ఉన్నతాధికారుల వేధింపులే ...
READ MORE
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రాజీనామా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ అప్పుడే.. కొడంగల్ లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓ వైపు రేవంత్ రెడ్డి ఓ వైపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ...
READ MORE
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో “గులాబీ” పువ్వు పెట్టిండా.??
తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో ఫైర్ బ్రాండ్ గ పేరు సంపాదించి, ఈ మధ్యనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు కొడంగల్ శాసనసభ సభ్యుడు రేవంత్ రెడ్డి. కాకపోతే ఆయన టీడీపీ కి రాజీనామా చేస్తూ ...
READ MORE
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
దళిత జాతి ఉద్దారకుడు అంబెద్కర్ కు సమకాలీకుడు బాబు జగ్జీవన్ రాం జయంతి నేడు. బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లా లోని ఛాందా గ్రామంలో ఆదర్శ పుణ్య దంపతులైన శిబిరం మరియు బసంతి దేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న ...
READ MORE
అల్లా తర్వాత సుష్మా స్వరాజేనంట.!!
భారత విదేశాంగ శాఖ మంత్రిగ తనదైన ముద్ర వేస్తూ మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. కాగా మరోసారి ఓ పాకీస్తానీ చేసుకున్న అభ్యర్ధనపై సానుకూలంగ స్పందించారు. పాకిస్తాన్ లాహోర్ కు చెందిన షహజీబ్ ఇక్బాల్ తన ...
READ MORE
మళ్లీ రెచ్చిపోయిన వర్మ…
వర్మ 'నేనింతే' మూడ్ లోంచి బైటికొచ్చేలా లేడు. 'నా కూతురు సన్నీ లియోన్ కావాలనుకుంటోంది' అనే కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిలిం తీసి యుట్యూబ్ లో పెట్టి జనంలో చర్చను లేవనెత్తిన రామ్ గోపాల్ వర్మ.. అదే ట్రెండ్ ని ...
READ MORE
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వచ్చే నెల 9న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నటు వార్తలొస్తున్నై.. గత వారంలో ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ...
READ MORE
నాడు గురువు దైవానికి ప్రతిరూపమైతే.. నేడు కార్పోరేట్ సెంటర్లో చిరుద్యోగి.
తల్లి జన్మనిస్తే.. గురువును జీవితాన్నిస్తాడు. *ఒకప్పుడు గురువు వద్దకు విద్యార్థి వెల్లి నమస్కరించి విద్యనభ్యసించేవాడు.. నేడు గురువే విద్యార్థి ఇంటికి వచ్చి పిల్లవాడికి గుడ్ మార్నింగి చెప్పి హోమ్ ట్యూషన్ చెప్తున్నాడు. *అప్పుడు ఉపాద్యాయుడంటే సమాజంలో భయం భక్తి నేడు ఉపాద్యాయుడంటే ఓ ఉద్యోగి ...
READ MORE
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో
అజ్ఞాతవాసాన్ని గెలిచిన వజ్రం లాంటి కుర్రాడు.
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
“అజ్ఞాతవాసి” గ మారిన పవన్ కళ్యాణ్.!
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే
ఓయూలో సెక్యూరిటీ పెంచాలి,బయటి వ్యక్తులు రావడాన్ని అరికట్టాలి – ఏబీవీపీ
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు –
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
2019 లో టీడీపీ బద్ద శత్రువు ఇప్పటి మిత్రుడేనా..?
బీజేపీ జెండా పట్టుకుంటే డబల్ బెడ్రూం కట్ చేస్తం.. బెదిరిస్తున్న
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
అల్లా తర్వాత సుష్మా స్వరాజేనంట.!!
మళ్లీ రెచ్చిపోయిన వర్మ…
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
నాడు గురువు దైవానికి ప్రతిరూపమైతే.. నేడు కార్పోరేట్ సెంటర్లో చిరుద్యోగి.
Facebook Comments
Top
error: Content is protected !!