You are here
Home > తాజా వార్త‌లు > మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్ ను కొనేసిన శ్రీ చైతన్య.

మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్ ను కొనేసిన శ్రీ చైతన్య.

విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్  గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ సాధించానని గర్వంగా చెపుతుంటే.. కార్పొరేట్ దిగ్గజం.. అమ్ముడు కొనడంలో ది గ్రేట్ విద్యా వ్యాపార సంస్థ.. శ్రీ చైతన్య కళాశాల మాత్రం గోపాల కృష్ణ మా విద్యార్థే అని సిగ్గు శరం.. మానం మర్యాద ఏం లేకుండా ప్రచారం చేసుకుంటోంది.

ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా స్వయం శిక్షణ తో సివిల్స్ టాపర్ గా నిలిచిన గోపాలకృష్ణ ఇమేజ్ ని ఢామేజ్ చేస్తూ.. అమ్ముడు పోయాడనే ముద్రపడేలా తమ విద్యావ్యాపారానికి నిస్సిగ్గుగా వాడుకునే ప్రయత్నం చేసింది.  ఇంకా దౌర్బగ్యం ఏంటంటే ప్రధాన పత్రిక ఈనాడులో గోపాల కృష్ణ ఇచ్చిన ఇంటర్య్వూలో తానెక్కడ కోచింగ్ తీసుకోలేదని కుండ బద్దలు కొట్టినట్టిగా చెప్పగా.. అదే పత్రికలో తాటికాయంత అక్షరాలతో గోపాలకృష్ణ మావాడే అని యాడ్ వేసుకుంది శ్రీ చైతన్య ఐఐటీ సంస్థ.

ఇక ఈ ఘటనతో సోషల్ మీడియాలో అనుమానాల మీద అనుమానాలు.. ప్రశ్నల మీద ప్రశ్నలు. ఐఏఎస్‌ల‌ను కూడా శ్రీచైత‌న్య కొనేస్తుందా..? గోపాలకృష్ణ నిజంగానే అమ్ముడుపోయాడా..? లేక గోపాలకృష్ణ కు తెలియకుండానే తన పేరును వాడుకున్నారా..? ఇంతకీ ఈ విషయం గోపాల్ కు తెలుసా.. తెలిసి కూడా మౌనంగా ఉండటానికి కారణం ఏంటి..? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది.


శ్రీ చైతన్య ఘనకార్యం అందరికి తెలిసిందే.. ఎంసెట్‌, ఐఐటీ ర్యాంకులు వ‌చ్చిన‌పుడు వాడి ర్యాంకుల గోల వినలేక చెవులు మూసుకుంటాం. ఎవ‌రు ఫ‌స్ట్ వ‌చ్చినా వాళ్ల పేరును తమ ఖాతాలో వేసుకుని ఒకటి ఒకటి ఒకటి రెండు రెండు రెండూ… మూడు అంటూ డబ్బా కొట్టుకోవడం తెలిసిన విషయమే కానీ.. ఒక దేశ ఉన్నత పదవిని పొందే.. ఉన్నతమైన భావాలతో నడుచుకునే సివిల్స్ అభ్యర్థినే కొనేసి.. ఛీ.. ఛీ… గీ వెదవలకి గోపాలకృష్ణ అమ్ముడుపోయే రకం కాదు కానీ.. ఈ నీచులే అలా యాడ్ వేశారంటూ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది.

త‌మ విద్యార్ధి అంటూ నారాయ‌ణ‌,శ్రీచైత‌న్య యాడ్‌లు ఇవ్వ‌డం కామ‌న్‌. కానీ ఇప్పుడు సివిల్స్ ర్యాంక‌ర్ల‌ను కూడా శ్రీచైత‌న్య‌ మేనేజ్ చేసిన విదానం రోత పుట్టిస్తోంది. సివిల్స్‌లో మూడోర్యాంకర్ శ్రీకాకుళం జిల్లా వాసి రోణంకి గోపాల‌కృష్ణ మూర్తికి ఉద్యోగంలోకి అడుగు పెట్టకముందే మచ్చ తెచ్చే పనిలో పడింది ఛీ చైతన్య. అయితే ఇక్కడ మరో కిటుకుంది. కొనగలిగే సత్తా ఉన్న శ్రీ చైతన్యకు గోపాలకృష్ణ అమ్ముడుపోయాడేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఇప్పటికే పరువు నష్టం దావానో మీడియా స్టేట్ మెంటో ఇవ్వాలి కదా అని నెటిజన్ లు ప్రశ్నిస్తున్నారు. అంతే కాక గోపాలకృష్ణ తప్పు కూడా ఉండే అవకాశాలు లేవని ఎలా కొట్టేయగలం అంటున్నారు.


ఇక 3వ ర్యాంకు తెచ్చుకున్న రోణంకి గోపాలకృష్ణ మూర్తి ప్రవర్తన కూడా విచిత్రంగానే కనిపిస్తోంది.  నాకెవ్వరూ కోచింగ్‌ ఇవ్వడానికి ముందుకు రాలేదని గోపాలకృష్ణ ఆవేదమతో ఇంటర్వ్యూలో వివరించారు. కానీ ఇదే ఏడాది సివిల్స్‌ ఫలితాల్లో 167వ ర్యాంక్‌ సాధించిన మల్లవరపు బాల లత మాత్రం గోపాలకృష్ణ తన శిష్యుడేనని, అతనికి తాను కోచింగ్‌ ఇచ్చానని నా విద్యార్ధి సివిల్స్‌కు ఎంపిక కావడం నాకు చాలా గర్వంగా ఉందని గోపాలకృష్ణతో కలిసి దివిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది బాల లత. సో తప్పు మనోడి వైపు కూడా లేకపోలేదు.

ఇక సివిల్స్ లో సత్తా చాటి ఇండియా లెవల్ లో టాప్ 3 ర్యాంకు సాదించిన రోణంకి.గోపాలకృష్ణ తెల్లవారేసరికి శ్రీ చైతన్య స్టూడెంట్‌ అయిపోయాడు. నిన్నటినుంచి గోపాలకృష్ణ మా విద్యార్ధి అని చైతన్య విద్యాసంస్థ మీడియాలో ఊదరగొడుతుంటే ఎక్కడా నోరు మెదిపిన దాఖలా లేదు. అయ్యా గోపాలకృష్ణా చైతన్య విద్యాసంస్థలు అలా ప్రచారం చేసుకోవడానికి వాళ్లు ఎంత ఇచ్చుకున్నారు..? తమరు ఎంత పుచ్చుకున్నారు..? ఐఏఎస్‌ కాకముందే ఇలా ఉన్నాడంటే భవిష్యత్తులో ఎలా ఉంటాడోమని నెటిజన్‌లు భయపడుతున్నారు. ఇది అసలు కథ. 

Related Posts
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
సాధారణంగా కమ్యునిస్టులంటే పేద ప్రజల కోసం కొట్లాడి వారి కి ఇల్లులు ఉపాధి కలిగిస్తారని, పేదల కోసం దోపిడీదారులతో కొట్లాడుతుంటారని సినిమాలలో చూస్తుంటాం.. గతం వరకూ బయట జనాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యునిస్టులు ...
READ MORE
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారంటా.. వివాదాలతో వార్తల్లో నిలిచే రాజా మరో సారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు.  ఈసారి సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. తనపై తెలంగాణ బీజేపీలో కుట్ర జరుగుతోందని ...
READ MORE
స్వాతంత్రదినోత్సవాన దేశమంతా సందడే..
70 ఏండ్లు గడిచినా ఇంకా ఆ పదమే అన్నిటికన్నా మిన్నా.. 200 ఏండ్లు కొట్లాడినా ఆ పదం గౌరవం నిలపడమే కన్నా.. తరాలు మారినా మారదెప్పటికీ ఆ పదం స్వరం.. నరాలు తెగినా నవతరానికి నాంది.. జాతియవాది చేతిలో ఆయుధం.. దేశద్రోహి గుండెలో గునపం.. ప్రాణం అంటే లెక్కేలేదు.. ...
READ MORE
పీవీ సింధు సాధించిన ఘనతేంటి.? ఈ గిరిజన యువకుడు చేసిన తప్పేంది.?? ఎందుకీ వివక్ష.??
కామన్వెల్త్ గేమ్స్ లో తెలుగుతేజం గుంటూరు స్టూవర్ట్ పురం నివాసి రాగాల వెంకట రాహుల్ స్వర్ణ పతకం సాధించి మన దేశ కీర్తిని రెపరెపలాడించాడు. స్వర్ణ పతకం సాధించిన కూడా రాహుల్ పై వివక్ష చూపిస్తోంది మన తెలుగు మీడియా మరియు ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా
*కేసిఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టి కోపమైనంక గిట్ల మరింతగ రెచ్చిపోతున్న నెటిజన్లు.! ఎవరితోని పెట్టుకున్నా పర్వాలేదు గానీ గీ సోషల్ మీడియా తోని పెట్టుకుంటే చాలా కష్టమే మరి.. ఇప్పటికే ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలను శాసిస్తోంది సోషల్ మీడియా.. ప్రభుత్వాలను కూల్చగలదు.. ...
READ MORE
దారితప్పుతోన్న నెటిజన్లు.. సోషల్ మీడియా లో వాజ్ పేయి పై అసత్య వార్త.!!
ఇప్పుడంతా సోషల్ మీడియా తరం నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మనుషుల మద్య సంబంధ బాంధవ్యాలలో పెనుమార్పులను సాధించింది సోషల్ మీడియా. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో బంధీ చేయగలిగింది సోషల్ మీడియా.. ఇలా చెప్తూ పోతే సోషల్ మీడియా సాధించిన సంచలన విప్లవాత్మక ...
READ MORE
గుడ్ న్యూస్… జియో మరో బంపర్ ఆఫర్.
జియో ఫ్రైమ్ ఆఫర్ మార్చి 31 తో ముగుస్తుందని దిగులు పడుతున్న.. మిస్టర్ జియో కస్టమర్లు మీకో బంఫర్ న్యూస్. జియోకి రిప్ లు పెట్ఠడం ఆపి ఈ ఆనందాన్ని మరి కొన్ని రోజులు ఎంజాయ్ చేయండి. ఇంతకి ఆ భారీ ...
READ MORE
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,ఇవ్వాళ సమాచార శాఖ కమీషనరు కార్యాలయం లో అల్లం నారాయణ అధ్యక్షతన  జరిగిన సమావేశం లో   వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించాలని కమిటీ నిర్ణయించింది. ...
READ MORE
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతా..
భార‌త దేశ జాతీయ‌గీత ఆలాపన విష‌యంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మ‌రింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌర‌వం ఇవ్వ‌డంలో కూడా కొంత మందికి బ‌ద్ద‌కం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బ‌లుపు మ‌రింత పెరిగి ...
READ MORE
జన హృదయ నేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ అర్థరాత్రి నుండే కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో సంఘ సంస్కర్తగ గుర్తింపు ...
READ MORE
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి ఖంగుతిన్న కస్టమర్.!!
ఆకలైందంటే చాలు వెంటనే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేసి నిమిషాల్లో కడుపు నింపేసుకోవడం అందరికీ అలవాటిగ మారిన పరిస్థితి లో చెన్నైలో జరిగిన ఒక సంఘటనతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాల్లంతా ఆలోచనలో పడుతున్నారు. విషయంలోకి ...
READ MORE
గుడ్ బై ఫేస్ బుక్…
గుడ్ బై ఫేస్ బుక్ అని చెప్పేద్దమనుకుంటున్నార. ముఖ పుస్తకంతో విసిగివేశారి పోయారా.. ఇక వద్దురా బాబు ఈ ఫేస్ బుక్ గోలా అని అనుకుంటున్నార..? ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించిన మీ ఫేస్ బుక్ పూర్తిగా డిలీట్ అవ్వట్లేదు కదూ. ...
READ MORE
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
తెలంగాణకు సర్వేల జ్వరం పట్టుకుంది. ఏ పార్టీ చూసినా మా పార్టీ అంటే మా పార్టీనే గెలుస్తుందని బల్ల గుద్ది చెపుతయన్నాయి. ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్ అయితే ఏకంగా 111 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది కేవలం ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
కులానికి మూలం మతం.. మతం లేనిది కులం లేదు.. మతమంటే ప్రస్తుత లౌకికసమాజంలో విలువ లేనిదైంది కానీ మతమంటే పవిత్రమైనది మానవత్వం ధర్మం నీతి నిజాయతి ఆచారం సాంప్రదాయం నేర్పించేది. ప్రతీ మతాచారంలో దైవారాధన ఉంటుంది. దైవారాధన అనేది మానవాళి విశ్వాసం. ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
“పవన్” కోసమా “ప్రజల” కోసమా? విస్తుగొలుపుతున్న CBN వైఖరి.!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్థాయిని మరిచి కేవలం 2019 ఎన్నికల దృష్ట్యా ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గి ఎటువంటి హోదా లేని సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు విపరీతమైన రాచ మర్యాదలు చేస్తూ అతి ప్రాధాన్యత ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
నంద్యాల ఉపఎన్నిక ట్రెండ్ మొదటి నుంచీ టీడీపీకి అనుకూలంగా స్పష్టమైంది. ప్రతి రౌండ్ లోనూ అధికార పార్టీ హవా చాటుతోంది. ఓట్ల శాతం పెరగడంతో ఆదిక్యం రావనుకున్న ప్రాంతాల్లో సైతం టీడీపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ ఆదిక్యత చాటు అంతకంతకు మెజార్టీని ...
READ MORE
జనాల పై ఉమ్మి వేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గులు.!!
ఓ వైపు కరోనా వైరస్ అంటు వ్యాధి విజృంభిస్తున్న వేల, కొందరు దుర్మార్గులు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. అమాయక జనాల పై ఉమ్మి వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ గ ...
READ MORE
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
పుల్వామా లో సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మానవబాంబు దాడి పట్ల యావత్ భారతం కోపంతో రగిలిపోతోంది.గల్లీ గల్లీ లో నిరసన ర్యాలీలు చేస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తూ నినదిస్తోంది. అంతటా ఒకే నినాదం దెబ్బకు దెబ్బ తీయాలి, ...
READ MORE
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత.. అభ్యధ్దానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ధర్మానికి ఎప్పుడు హాని జరిగినా తాను అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. రామావతారంలో సాక్షాత్తు భగవంతుడే మానవునిగా జన్మించి ధర్మాన్ని కాపాడితే, మానవ రూపంతో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారంలో శ్రావణ ...
READ MORE
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
స్వాతంత్రదినోత్సవాన దేశమంతా సందడే..
పీవీ సింధు సాధించిన ఘనతేంటి.? ఈ గిరిజన యువకుడు చేసిన
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా
దారితప్పుతోన్న నెటిజన్లు.. సోషల్ మీడియా లో వాజ్ పేయి పై
గుడ్ న్యూస్… జియో మరో బంపర్ ఆఫర్.
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా
జన హృదయ నేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి
గుడ్ బై ఫేస్ బుక్…
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
“పవన్” కోసమా “ప్రజల” కోసమా? విస్తుగొలుపుతున్న CBN వైఖరి.!
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
జనాల పై ఉమ్మి వేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గులు.!!
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
Facebook Comments
Top
error: Content is protected !!