You are here
Home > తాజా వార్త‌లు > డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 

డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 

మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ భారీ గుట్టు బయటపడింది ఎలా నో తెలుసా..? ఎక్సైజ్ శాఖ కు మాములుగానే ఈ వార్త దొరికిందా..?కీలక ఆధారాలకోసమే ఇన్ని రోజులు ఎదురు చూశారా..? అదును చూసి పులి పంజా దెబ్బ టాలీవుడ్ కు చూపించారా అంటే అవుననే సమాదానం వినిపిస్తోంది.

కేవలం వాట్సపే మత్తుగాళ్ల కొంప ముంచిదంట. గ్రూప్ లు గా చేరి చేస్తున్న చీకటి దందాను వెలుగులోకి తెచ్చిదంటా.. అసలు సూత్రదారి కెల్విన్ చిక్కడంతో ఇప్పుడు తెలుగుసినీ ఇండస్ట్రీ వనికిపోతోంది. కాలేజీలో అందమైన అమ్మాయిలకు ఎర వేయడానికి సినీ ఫీల్డ్ లోకి లాగడానికి ఈ మత్తును వారిని చిత్తు చేసేందుకు వాడరన్నా ఆదారాలు కూడా చిక్కాయంటా.

కేటుగాడు కెల్విన్ చెపుతున్నా ఆదారాల ప్రకారం కేవలం నోటీసులు ఇచ్చామని చెపుతున్న 12 మందే కాకుండా బడా బాబులు , పెద్ద పెద్ద నిర్మాతలు , వాళ్ల కొడుకులు, ఓ రేంజ్ లో హిట్లు కొడుతున్న ఇద్దరు దర్శకులు కూడా ఉన్నారని టాక్. ఏ నిమిషాన అయినా వాళ్లకి నోటీసులు అందవచ్చని..వీలైతే అరెస్ట్ ల పర్వం కూడామొదలవుతుందని ఈ సీరియస్ రియల్ స్టోరీని టేకప్ చేసి తాట తీస్తున్నా డీ.ఐ.జి.పి అకున్ సబర్వాల్ చెపుతున్న మాటల తో అర్థం అవుతోంది.


ఇక ఈ న్యూస్ తో సినీ అభిమానులు సైతం ఇంట్రస్టింగ్ గా వేట్ చేస్తున్నారు. ఎప్పుడు ఏ కీలక మలుపు తీసుకుంటుందో.. ఈ డ్రగ్స్ కేసులో మేము తెగ అభిమానించే మా అభిమాన హీరోలు పట్టుబడితే పరిస్థితేంటని ఓ బాధపడి పోతున్నారు. డ్రగ్స్ దెబ్బకి మీడియాలో కీలక వార్తలు కూడా అటకెక్కాయనుకొండి అది వేరే విషయం.

ఇక శనివారం ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డ అబ్దుల్‌ వాహెద్‌, అబ్దుల్‌ ఖుద్దూస్‌లను విచారించగా మరికొన్ని నిజాలు తెలిసినట్టు సమాచారం. ఇక కెల్విన్ చెపుతున్న నిజాలు మాత్రం విస్మయానికి గురి చేస్తున్నాయి. సెకండ్ గ్రేడ్ సినీ తారలు తమకు మత్తు పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లిపోయి డబ్బులు లేని పరిస్థితుల్లో నగ్న వీడియోలు, ఫోటోలు పంపేవారని తెలిపాడంట. అందులో ఓ సీనియర్ స్టార్ కూడా ఉందని ఆమెతో ఓ డైరక్టర్ కి మంచి రిలేషన్ ఉందని తేలింది. ఇక కాలేజీ స్టూడెంట్ ని కూడా ఈ మత్తుకు బానిసను చేశానని వందల మంది అమ్మాయిల కాల్ డేటా తన దగ్గర ఉందని కెల్విన్ చెప్పిన సమాదానాలతో ఇన్వెస్టిగేటివ్‌ టీమ్ షాక్ తిందంట.

కీలక సమాచారం ప్రకారం డ్రగ్స్ సరఫరాకు డేనియల్‌ అనే వ్యక్తిని కెల్విన్ వాడుకునేవాడని అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అనేక మంది అమ్మాయిల నగ్నచిత్రాలు, వీడియోలను డేనియల్‌ తన ఫోన్‌ ద్వారా కెల్విన్‌కు పంపాడని సమాచారం. డ్రగ్స్‌కు అలవాటుపడిన అమ్మాయిలు డబ్బు లేకపోతే ఇలా ఫొటోలు పంపేవారని కెల్విన్‌ చెప్పడంతో అధికారులు నిర్ఘాంతపోయారు. డేనియల్‌ పరారీలో ఉన్నాడు.. అతని కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇకపోతే ఓ వాట్సప్ గ్రూప్ లో సినీ పెద్దలంతా ఉన్నారని వారంతా మారు పేర్లతో చాట్ చేస్తారని.. వారి డ్రైవర్ లు, అసిస్టెంట్లు ఎప్పుడెప్పుడు డ్రగ్స్ తీసుకున్నారో ఎవరెవరు డ్రగ్స్ కి బానిసయ్యారో కూడా కెల్విన్ తెలిపాడంటా. తాజాగా జరిగిన ఓ సినీ నటుడి మరణం కోణంలో కూడా అనుమానాలు బలపడుతున్నాయంట.

ఇక డ్రగ్స్ కేసుతో ఆందోళన చెందుతున్న చిత్ర పరిశ్రమపై మరో పిడుగు పడనుందని సమాచారం. ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన కెల్విన్‌ తన దగ్గర క్రమం తప్పకుండా డ్రగ్స్ కొంటున్న మరో 15 మంది సినీరంగంలోని వారి పేర్లు వెల్లడించాడని తెలుస్తోంది. ఇందులో ఒక పెద్ద నిర్మాత పేరు కూడా ఉందని సమాచారం. వారితోపాటు పలువురు రాజకీయ నాయకుల పిల్లల గురించి కూడా బయటపెట్టాడంట. కొందరు అమ్మాయిలు డ్రగ్స్ కోసం తమ నగ్నచిత్రాలు, వీడియోలను కెల్విన్‌కు పంపారని అధికారులు గుర్తించారు. ఆ పోటోలను మరో రకంగా వాడుకుని భారీగా దండుకున్నాడని తెలుస్తోంది.

ఇంకా ఈ మత్తు కథ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. సెలవులను రద్దు చేసుకుని మరీ తాట తీస్తున్న అకున్ సబర్వాల్ జీ.. టాలీవుడ్ కి ఎక్కిన డ్రగ్స్ మత్తును పూర్తిగా కక్కించాలని ఈ కేసునైనా ప్రభుత్వం నీరు కార్చకుండా నిర్బయంగా నిగ్గదీసి సత్తా చూపాలని అందరు కోరుకుంటున్నారు… చూడాలి కెల్విన్ చెప్పిన నిజాలు ఎన్ని నిగ్గు తేలుతాయో.. మీడియా హడావిడి ఎన్ని రోజులు కొనసాగుతుందో..!!

 

Related Posts
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని మూసేయాలి.!!
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన స్టైరిన్ అనే విష వాయువు వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ దారుణ ఘటన లో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ...
READ MORE
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా తిరుగుతా అంటూ.. బెంగాల్ కేరళ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు నయం.
చైనా టెక్నాలిజిలో దిట్ట. అక్కడ ప్రమాదాలు తలెత్తినా జంకకుండా ధైర్యంతో అత్యంత సాహసంతో కేవలం అతి కొద్ది సమయంలో ప్రాణాలను కాపాడుతారు. మరీ మన వాళ్లు..? మనం 40 అడుగుల లోతులో ఉన్న పాపని 200 అడుగులోకి పారేసుకున్నాం. చైనా మాత్రం ...
READ MORE
పవిత్ర క్షేత్రానికి కళంకం తెస్తున్నారు.. యాదగిరి గుట్ట లో దొరికిన జంటలు.!!
తెలంగాణ రాష్ట్రం లోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగ భక్తులు సంధర్శించే పుణ్య క్షేత్రాన్ని కొందరు దుర్మార్గులు కళంకం చేస్తున్నారు. తాజాగా పోలీసు అధికారులు పలు లాడ్జీల పై ఆకస్మిక తనికీలు చేయగా.. పలు లాడ్జీలలో నాలుగు జంటలు దొరికినట్టు తెలుస్తోంది. వీరిని ...
READ MORE
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
సుప్రీంకోర్టు తీర్పు కొత్త వాహనాలకు వెలుగు నిస్తోంది. ప్రమాదాలను దూరం చేస్తోంది. బీఎస్ -3 వాహనాల స్థానంలో ఎంట్రీ ఇచ్చిన బీఎస్ - 4 వాహనాల హెడ్ లైట్లు కాస్త కొత్తగానే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కనిపించిన ఆన్ ఆఫ్ ...
READ MORE
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
ఈ దేశం లో పంచాయతి వార్డ్ మెంబర్ నుండి ప్రధాన మంత్రి వరకైనా గెలిచేంత వరకే తర్వత జనాలంటే చిన్నచూపే అనే చర్చ సాగూతూనే ఉంది. అందుకేనేమో ఓట్లేసే జనాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు.. అవకాశం చిక్కినప్పుడే ఉపయోగం పొందాలని భావిస్తున్నారు. ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
భారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం -బిల్ గేట్స్
ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య కోవిడ్ 19 కి వ్యాక్సిన్ తయారీలో తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీ లో మన భారత దేశం కూడా గట్టి పోటీ ఇస్తున్నది. ఇక భారత తయారి పై ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ...
READ MORE
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్ తెలివి.
తెలంగాణ పథకాలు.. తెలంగాణకు ప్రతిష్టాత్మకమని చెపుతున్న జీ.వోలు.. యువతలో భవితలో ఎన్నో ఆశలు కల్పిస్తూ వస్తున్న జీ.వోలు నీటి మూటలే అని తేలిపోతున్నాయి. సర్కార్ మాటలు సర్కార్ పథకాలు గాలిలో దీపమే అని స్పష్టం చేస్తున్నాయి. అందులో మచ్చుకుకొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ...
READ MORE
మసీదులను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంది – హై కోర్టు
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మసీదు కూల్చివేత కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసిఆర్ సర్కార్ పాత సచివాలయం కూల్చి కొత్త సచివాలయం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా టైం లో పాతది కూల్చి కొత్తది కడుతూ, వేల కోట్ల రూపాయల ...
READ MORE
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల స్మారకార్థం, స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ వర్థంతి ని పురస్కరించుకుని నేడు ఉదయం 10:58 నిమిషాల నుండి పదకొండు గంటలు అంటే రెండు నిమిషాల పాటు యావత్ దేశం నిశ్శబ్ధం పాటించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ...
READ MORE
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ...
READ MORE
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు.!!
కలియుగ వైకుంఠం తిరుమల సన్నిదిలో అన్యమత ఉద్యోగుల నియామకం వివాదం పై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఎప్పటినుండో సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి, ఉచిత లడ్డు ప్రసాదం ప్రతిపాదనపై తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాబోయే ...
READ MORE
అరెస్టుకు వెల్లిన కానిస్టేబుల్ పై ముద్దుల వర్షం కురిపించిన మహిళ
కోల్‌కతా: మద్యం మత్తులో ప్రమాదానికి గురిచేసింది. అయితే ఆమెకు సహయం చేసేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ను కొట్టింది. అయితే చివరికి ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను ముద్దులతో ముంచెత్తింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన ...
READ MORE
మన బుల్లెట్ ట్రైన్ ఖర్చెంతో తెలుసా..?? మొదలవనున్న పనులు.
మన ప్రధాని నరేంద్ర మోడీ కలల పథకం ఆశల సౌథం.. బుల్లెట్ ట్రైన్. ఈ బుల్లెట్ రైలు మన పట్టాల మీద రయ్యిమని రెప్పపాటు వేగంతో బుల్లెట్ స్పీడ్ తో దూసుకెలుతుంటే.. ఉంటుంది మజా..!! అందుకే మన ప్రధాని కూడా ఏనాడైతే జపాన్ దేశం ...
READ MORE
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
అర్థరాత్రి మరో స్వతంత్ర్యం రాబోతోంది. ఒకే దేశం ఒకే జాతి ఒకే పన్ను ఒకే మార్కెట్ విధానం దేశవ్యాప్తంగా వంద కోట్ల మందికి అమలు కాబోతోంది. ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు ముగిసినా ...
READ MORE
చిరునవ్వుకు దూరమవుతున్న చిన్నారి లోకం.. కారకులెవరు.??
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా.. ఎన్ని "షీ" టీం లను ఏర్పాటు చేసినా చిన్నారి బాలికల మాన ప్రాణాలకు రక్షణ కరువవుతోంది. ప్రతిసారి ఎక్కడో అక్కడ మానవ మృగాలు తమ వికృత రూపాన్ని ప్రధర్శిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా సోన్ ...
READ MORE
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
సినీ పరిశ్రమలో చాలా మందే స్టార్లు ఉన్నారు కాని అందులో కొంత మందే రియల్ స్టార్లు అనిపించుకుంటారు. అందులో ప్రముఖంగా నిలిచే వ్యక్తి బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే ఎన్నో సార్లు సమాజం కోసం తన సంపాదనను విరాళంగ ఇచ్చిన అక్షయ్, ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ పథకం తీరిది..!!
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పొదుపు పొదుపు అంటూ చెప్తుండడంతో ప్రజలంతా హర్షించారు. గతంలో చంద్రబాబు సర్కార్ లా ఆర్భాటాల ఖర్చు చేయరని అనుకున్నారు. కానీ అది అంత వాస్తవం కాదని పౌర సరఫరాల ...
READ MORE
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ను కొనసాగించాలని సోమవారం అఖిలపక్షం ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించరాదని అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, ధర్నాచౌక్‌ తరలించాల్సిందేనని కొందరు నిరసన చేపట్టారు. ఇరువర్గాలు ...
READ MORE
వేదం అణువణువున నాదం.. 
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
కుక్క కాటుకు చెప్పు దెబ్బ…. కత్తి మహేష్ అరెస్ట్.!!
తెలిసి ముట్టినా తెలియక ముట్టినా నిప్పు కాలుతుంది.. అదే విధంగ కావాలని సమాజంలో హింసను రగిలించి రాక్షసానందం పొందాలనుకోవడం లాంటి వికృత చర్యలకు శిక్ష పడ్డప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటుంటారు జనాలు. ఇప్పుడిదే మరోసారి రుజువైంది ఫిలిం క్రిటిక్ ...
READ MORE
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
కేంద్రం లో నరేంద్ర మోడీ సర్కార్ CAA (సిటిజెన్షిప్ అమెండ్మేంట్ ఆక్ట్) తీసుకొచ్చిన నాటి నుండి దేశ వ్యాప్తం గ నీళ్ళు పాలు వేరైతున్నటు కనిపిస్తోంది. అనగా ఎవరు దేశానికి మద్దతు ఎవరు దేశ వ్యతిరేకులో అనే తేడా కనిపిస్తోంది.కాగా ...
READ MORE
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు
పవిత్ర క్షేత్రానికి కళంకం తెస్తున్నారు.. యాదగిరి గుట్ట లో దొరికిన
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
భారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్
మసీదులను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంది – హై కోర్టు
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం
అరెస్టుకు వెల్లిన కానిస్టేబుల్ పై ముద్దుల వర్షం కురిపించిన మహిళ
మన బుల్లెట్ ట్రైన్ ఖర్చెంతో తెలుసా..?? మొదలవనున్న పనులు.
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
చిరునవ్వుకు దూరమవుతున్న చిన్నారి లోకం.. కారకులెవరు.??
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
వేదం అణువణువున నాదం.. 
కుక్క కాటుకు చెప్పు దెబ్బ…. కత్తి మహేష్ అరెస్ట్.!!
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
Facebook Comments
Top
error: Content is protected !!