You are here
Home > తాజా వార్త‌లు > వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!

వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న సన్నిధిలో అసలేం జరుగుతోందో అని భయం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. దశాబ్దాలుగ శ్రీవారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్న రమణ దీక్షితులని ఏజ్ దాటిందంటూ అది కూడా ఉద్యోగమే అంటూ ఆయనకి రిటైర్మెంట్ ప్రకటించి తొందరతొందరగ రమణ దీక్షితులని తొలగించింది టీడీపీ సర్కార్.

అయితే నిజంగా ఇతర పూజారులకు అవకాశం కల్పించే ఉద్దేశ్యంతో ఈ పని చేసి ఉంటే పెద్దగా వ్యతిరేకత వచ్చేది కాదేమో.
కానీ తొలగింపుకు ముందుగానే తిరుమల క్షేత్రం లో అవినీతి అక్రమాలు రాజకీయాలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు ఆరోపించారు. ఇక్కడ ఈ అంశం పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపనలు చేసిన రెండో రోజే రమణ దీక్షితులపై కక్ష తీర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం.

అనువనువూ మహిమాన్వితమైన తిరుమల లో 23 రోజులు పోటు (లడ్డూ తయారి కేంద్రం) మూయించి తవ్వకాలు జరిపారని కూడా తీవ్రమైన ఆరోపనలొస్తున్నై. ఆ తవ్వకాలు గుప్త నిధుల కోసమే జరిగాయని కూడా ఆరోపనలొస్తున్నై. ఇదే నిజమైతే మాత్రం దైవానికి పాలకులు వ్యతిరేకంగ వెల్తున్నటే అని చెప్పొచ్చు. అంతే కాదు స్వామి వారి నగలు ఆభరణాలు విలువైన వజ్ర వైఢూర్యాలు చాలా మాయం అవుతున్నటు కూడా రమణ దీక్షితులు ఆరోపించారు. స్వామి వారికి శ్రీ కృష్ణ దేవరాయులు సమర్పించిన నగలు తస్కరించబడుతున్నటు ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ స్వామి వారి నగలకు రక్షణ లేదని అనడం సంచలనం కలిగించింది.

ఇక అన్యమతస్థులను కూడా పాలకులు నిషమిస్తున్నారని అన్నారు. టీటీడీ లో అన్యమతస్థుల సంఖ్య దాదాపు 1500 మంది ఉద్యోగాలు చేస్తూ హిందువుల డబ్బును జీతంగ తీసుకుంటున్నారని ఒక అంచన. అందుకు బలం చేకూరుస్తూ రోజుకొక్కరు టీటీడీ లో అన్యమతస్థులు బయటపడుతున్నారు. ఏకంగ అటెండర్ నుండి డీఈవో స్థాయి వరకు కూడా ఈ అన్యమతస్థుల నియామకం జరిగిందని తెలుస్తోంది. వీరి విషయాన్ని కూడా పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీసారు రమణ దీక్షితులు.
అన్నింటికన్న ముఖ్యంగ స్వామి వారికి నిత్య కైంకర్యాలు సరిగా జరగడం లేదని చెప్పడంతో భక్తులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. మరియు స్వయంగా శ్రీవారి వరంతో ప్రతి రోజు మొదట ఆలయం తెరిస్తున్నారు యాదవ వంశీయులు సన్నిధి గొల్ల వారు. ఈ సన్నిధి గొల్ల వారిని కూడా తొలగించే ప్రయత్నం జరుగుతుంది.

ఇలా కొండ పై జరుగుతున్న అన్యాయాలు అమానుషాల పై గొంతెత్తినందుకు రమణ దీక్షితులను తొలగించి ఆయన ఇంటికి వెల్లి నోటీస్ అంటించారు టీటీడీ పాలకులు. అంతే కాదు రమణ దీక్షితులకు రాజకీయ రంగు పూసారు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రతిపక్షాలతో కలిసినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం అని చెప్పుకొచ్చారు తెలుగు దేశం పార్టీ వారు.

నూతన బోర్డు ఛైర్మన్ పుట్టా సుధాకర్ హిందూ వ్యతిరేకి అని ఆయన్ని తొలగించాలని కూడా మరోవైపు ఆందోళనలు జరుగుతుంటే టీడీపీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తోంది. ఇప్పటికే నేను క్రైస్తవరాలిని అని చెప్పిన టీడీపీ ఎంఎల్ఏ అనిత ని బోర్డు మెంబర్ గ నియమించి, ఆందోళనలు చెలరేగగా మరలా తొలగించింది.

ఇలా దేవుడి ఇలాకాలో అపవిత్ర చర్యలను వ్యతిరేకిస్తే కక్ష పన్నడాన్ని తీవ్రంగ ఖండిస్తోంది యావత్ హిందూ సమాజం. అందుకే హిందూ సమాజం కదలాలి. దేవుడి విషయంలో జరుగుతున్న అరాచకాలను ఆపాలని తిరుమల ని కాపాడుకోవాలని హిందూ సమాజం పిలుపునిస్తోంది. 

Related Posts
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీ రద్దు..!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మొదటిసారి తెలంగాణ లో అడుగు పెడుతున్న సందర్భంగ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు ...
READ MORE
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారు అమాయక యువతులు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ చిత్తూర్ లో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన ప్రమోద్ కుమార్ సింగ్ అనే యువకుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలలంలో ...
READ MORE
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్ ను ముద్దాడిన ముంబాయి కుర్రాడు.
మ‌న మీడియాకు ఆస్కార్ అవార్డ్ అన‌గానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావ‌డం కామ‌న్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆర‌బోసే ముద్దుగుమ్మ‌ల ఫోటోలు క‌థ‌నాలు త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
కాలా కి లైన్ క్లియర్.. 7న దేశ వ్యాప్తంగా విడుదల.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా "కాలా" 7 న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించినా.. కర్నాటక లో మాత్రం కొన్ని ప్రజా సంఘాల వారు రజినీకాంత్ కాలా చిత్రాన్ని అడ్డుకుంటామంటూ గొడవ చేయడంతో కర్నాటక లో విడుదల డౌటే ...
READ MORE
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
అతిగా ఆవేశ పడే ఆడదానికి, అతిగా ఆశ పడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారంటూ కామెంట్ చేసాడు హైపర్ ఆది అనే ఓ టీవీ ఆర్టిస్ట్. ఈ మాట అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో జస్ట్ కామెడీ మాత్రమే ...
READ MORE
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న హిందూ సమాజం.!!
బ్రేకింగ్ న్యూస్:- మేధావులు లౌకికవాదులు అనే ముసుగుతో కొన్ని అసాంఘిక శక్తులు హిందూ ధర్మంపై దాడికి తెగబడుతున్నందుకు నిరసనగా.. శక్తి పీఠం వ్యవస్థాపకులు రాష్ట్రియ హిందూ సేన వ్యవస్థాపకులు పరిపూర్ణనంద స్వామీజీ తలపెట్టిన ధర్మాగ్రహ యాత్ర కు అనుమతి లేదనే కారణంతో ...
READ MORE
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా.. ఏంటీ చిల్లర రాజకీయాలు.??
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ...
READ MORE
చైనాను మించిపోయిన భారత్.. ఈ విషయంలో వాళ్లకంటే మనమే టాప్.
క్షణానికో మరణం అర క్షణానికి అరడజనుల జననం ఇది భారత్ లో జనసాంద్రత ఏ తీరున పెరుగుతుందో చెప్పేందుకు చిన్న లైన్. ఇప్పుడు ఇదే మాటను చైనా జన శాస్త్రవేత్త తన పరిశోదనలతో నిజమని చెపుతున్నాడు. అత్య్దిక జనాభా హల దేశం ...
READ MORE
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
మొన్న పశ్చిమ బెంగాల్ కి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ టూర్ ను అడ్డుకుంటూ ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు ఇవ్వని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు యోగీ ఆదిత్యానాథ్.హెలికాప్టర్ ల్యాండింగ్ కు ...
READ MORE
రాహుల్ గాంధీ అసమర్ధుడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా..??
కాంగ్రెస్ పార్టీ లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పలు కీలక మార్పులు చేర్పులు చేసుకుంటున్న సంధర్భంగ సీనియర్ రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. రాహుల్ గాంధీ సమర్థత పై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి తో ఉందనే విషయం తేటతెల్లమవుతోందని అంటున్నారు. అందుకే కొత్తగా ...
READ MORE
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
శుభకార్యానికి హాజరు కాలేకపోయినా ఎవరైనా తెలిసిన వారు మరణిస్తే ఎవరు పిలవకపోయినా వెళ్లి ఆఖరి సారిగ ముఖం అయిన చూసి నివాళి అర్పించాలి అనేది మన భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. నిజంగా ఇది మన తెలుగు సంప్రదాయం ...
READ MORE
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
తెలంగాణలో మూడు రోజుల పర్యటన ముగించుకుని ముచ్చటగా ఆంధ్ర చేరిన అమిత్ షా అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. తెలంగాణ లో పొత్తులు లేవని ఖరాఖండిగా చెప్పేసిన అమిత్ షా.. ఆంధ్రలో మాత్రం పొత్తులు కంటిన్యూ ...
READ MORE
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఆయనంటే.. ముందు చూపుఆయనంటే.. భవిష్యత్ ప్రణాలికఆయనుంటే చాలు కార్యకర్తకు గుండె ధైర్యంఆయనొస్తే చాలు జనాలకొక నమ్మకం..! ఆయన మాట్లాడితే చాలు అణగారిన పేద గుండెకొక ఆత్మస్థైర్యం..!!ఆయనే తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విద్యావేత్త డా.కె.లక్ష్మన్. ఈరోజు ఆయన పుట్టిన ...
READ MORE
కొడుకు వంతైపోయింది.. ఇక తండ్రి వంతు వచ్చింది.! తమిళ నటుడు విజయ్ తండ్రి పై కేసు
"మెర్సెల్" అనే చిత్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం పై జిఎస్టీ విధానం పై వివాధస్పద వ్యాఖ్యలు డైలాగులు చెప్పి తీవ్ర విమర్శలకు గురైన తమిళ నటుడు విజయ్ ఆ తర్వాత వివాదాలకు పోకుండ సైలెంట్ అయ్యాడు. కానీ కొత్తగ ఆయన తండ్రి ...
READ MORE
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
కొందరు డాక్టర్లు మరియు కొన్ని కార్పోరేట్ ఆసుపత్రుల మూలంగ సేవా రంగమైన పవిత్రమైన వైద్య వృత్తి నేడు కమర్శియల్ గ మారిపోయి సామాన్యుడికి దూరమైందని, పూర్తిగ అపవిత్రంగ మారిందనే విమర్శలు ఎదుర్కుంటున్న సంధర్భం తరుణంలో.. వైద్య వృత్తి అంటే అది కాదు, ...
READ MORE
జాతియవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతున్న పశ్చిమ బెంగాల్.!!
జాతీయవాదుల హత్యలు హిందు నాయకుల హత్యలు దేశంలో ఎక్కువగా కేరళ రాష్ట్రం లో చూస్తుంటాం..! కానీ ఇప్పుడు జాతీయవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతోంది తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేత మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్. కర్నాటక ...
READ MORE
ఫుల్ జోష్ లో ప‌న్నీరు.. తీవ్ర విషాదంలో శ‌శిక‌ళ వ‌ర్గం.
అనుకున్న‌దే అయిందే ప‌న్నీరు చెప్పిన‌ట్టుగానే శ‌శిక‌ళ‌కు క‌న్నీరే మిగిలింది. ఏది ఏమైనా తానే సీఎం అని విర్ర‌వీగిన శ‌శిక‌ళ‌కు సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పుతో షాక్ కు గురి చేసింది. సుప్రీం తీర్పుతో శ‌శిక‌ళ క‌ళ త‌ప్పి సీఎం ను అవ్వాల‌నే ఆశ‌ల‌ను ...
READ MORE
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్..!!
సనాతన ధర్మం లో అత్యంత పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం విషయం లో సుప్రీంకోర్టు కల్పించుకుని యుక్త వయసు ఆడవారికి కూడా ఆలయ దర్శనం కల్పించాలని చెప్పడంతో, యావత్ హిందూ సమాజం కల్లు గప్పి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తూ ...
READ MORE
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్.
ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొర‌బ‌డే ప్ర‌య‌త్నం ...
READ MORE
మావోయిజం మసకబారింది నిజమేనా.? లొంగిపోయిన జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు.
జినుగు నర్సింహా రెడ్డి అలియాస్ జంపన్న 30 ఏండ్లకు పైగా మావోయిస్టు పార్టీలో సుధీర్ఘంగ పని చేస్తూ కింది స్థాయి నుండి సెంట్రల్ స్థాయి కి ఎదిగిన మావోయిస్టు నేత.. ఆయన భార్య అనిత అలియాస్ రజిత కూడా 15 ఏండ్లుగా ...
READ MORE
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
పార్లమెంట్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి, సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ పార్టీ నేతలను మహా కూటమి నేతలను ఖంగుతినిపించారు. సార్వత్రిక ...
READ MORE
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
కాలా కి లైన్ క్లియర్.. 7న దేశ వ్యాప్తంగా విడుదల.!!
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా..
చైనాను మించిపోయిన భారత్.. ఈ విషయంలో వాళ్లకంటే మనమే టాప్.
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
రాహుల్ గాంధీ అసమర్ధుడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా..??
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
కొడుకు వంతైపోయింది.. ఇక తండ్రి వంతు వచ్చింది.! తమిళ నటుడు
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
జాతియవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతున్న పశ్చిమ బెంగాల్.!!
ఫుల్ జోష్ లో ప‌న్నీరు.. తీవ్ర విషాదంలో శ‌శిక‌ళ వ‌ర్గం.
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి
మావోయిజం మసకబారింది నిజమేనా.? లొంగిపోయిన జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు.
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
Facebook Comments
Top
error: Content is protected !!