You are here
Home > తాజా వార్త‌లు > అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్ కు గుణపాఠం చెప్తం.!!

అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్ కు గుణపాఠం చెప్తం.!!

ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సివస్తోందో ప్రజల ముందు వివరణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని సూటిగ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం జాతీయ నాయకులు నేషనల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి కుమార్.
ఐదేండ్లు పరిపాలించమని పూర్తి మెజారిటీ ఇస్తే ఇలా అర్థాంతరంగ ముందస్తుకు వెల్తూ వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్న కేసిఆర్ కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈసారి ఎన్నికలను భారతీయ జనతా పార్టీ సీరియస్ గ తీసుకుందని, అందుకే స్వయంగా నేషనల్ ఎలక్షన్ ఛాంపియన్ అమిత్ షా నే స్వయంగా రంగంలోకి దిగుతున్నారని.. వచ్చే 15 వ తేదీ నాడు ఎన్నికల సమరశంఖం పూరించనున్నటు పేర్కొన్నారు.

ఈ సంధర్భంగ జర్నలిజం పవర్ తో ప్రత్యేకంగ మాట్లాడిన తూటుపల్లి రవి కుమార్.. కేసిఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
అసలు ఏం మొహం పెట్టుకుని మల్లీ జనాల మద్యలోకి పోతున్నాడని.. 2 లక్షల 70 వేల ఉద్యోగాల్లో కనీసం ఒక శాతం కూడా పూర్తి చేయని అసమర్థ అవినీతి ముఖ్యమంత్రి కేసిఆర్ అంటూ మండి పడ్డారు.
అదే విధంగ దళితులకు మూడెకరాల భూమి పథకం మొత్తం అవినీతిమయమని, అసలు ఈ రాష్ట్రం లో ఎంత మంది దళితులు ఉన్నారో కేసిఆర్ కు తెలుసా అని నిలదీసారు. కుటుంబ సర్వే అంటూ హడావుడి చేసి ఏం సాధించాడని, సర్వేలో పదిశాతం కూడా అమలు చేయలేదని అన్నారు.
గిరిజనులకు 12% రిజర్వేషన్ అని మోసం చేసాడు.. మొదటి ముఖ్యమంత్రి ని చేస్తానని దళితులను మోసం చేసాడని అన్నారు.
కులాల వారిగా మతాల వారిగా భవనాలంటూ రిజర్వేషన్లంటూ ఊదరగొట్టి ఉసూరుమనిపించి రాజకీయ పబ్బం గడుపుకున్నాడని ముఖ్యమంత్రి కేసిఆర్ పై నిప్పులు చెరిగారు తూటుపల్లి రవి కుమార్.

తెలంగాణకు ఆత్మగౌరవమైన విమోచన దినోత్సవం కూడా ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగ తీసుకున్నామని, అమరుల బలిదానాలను భారతీయ జనతా పార్టీ స్మరించుకుంటుందని అన్నారు.
ఏ రకంగ కేసిఆర్ అమరుల త్యాగాలను వంచించి అమరుల కుటుంబాలకు అన్యాయం చేసాడో కూడా జనాల్లోకి తీసుకెల్తామని హెచ్చరించారు.

కేంద్రం నుండి లక్షల నిధులను పొందుతూ కూడా నేడు రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన ఘనత కూడా కేసిఆర్ కు దక్కుతుందని ఎద్దేవా చేసారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వేల కోట్ల నిధులొస్తే.. డబుల్ బెడ్రూం అంటూ మొత్తం నీరుగార్చి కనీసం గ్రామానికి ఒక ఇల్లు కూడా ఇవ్వకుండ జనాలను మోసం చేసిన ఘనత కేసిఆర్ ది అని అన్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటూ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టకుండా రీ డిజైన్ల పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరుస్తూ వేలాది కోట్ల ప్రజాధనాన్ని లూటి చేసింది కేసిఆర్ కుటుంబం అని ఆగ్రహం వ్యక్తం చేసారు తూటుపల్లి రవి కుమార్.

ఇలాంటి అవినీతిపరుడు కేసిఆర్ గనక మరలా ఎన్నికలంటూ ఓట్లంటూ జనాల ముందుకొస్తే ఖచ్చితంగ జనాలు తిరగబడి తన్ని తరిమేయడానికి సిధ్ధంగా ఉన్నారని అన్నారు.
ఇక అమిత్ షా ముందు కేసిఆర్ యొక్క నక్కజిత్తుల ఆలోచనలు పనిచేయవని, ప్రజాక్షేత్రంలో కేసిఆర్ ను దోషిగ నిలబెడతామని అన్నారు.
ఖచ్చితంగ రోబోవు ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే అధిక స్థానాలు సాధించి అస్సాం, త్రిపుర లో మాదిరిగ అధికారం చేపడతామని పేర్కొన్నారు.  

Related Posts
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు ఎంపి కవితలే – ఏబీవీపీ
తెలంగాణ రాష్ట్రం లో ఎంసెట్ లీకు కుంభకోణం వ్యవహారం రోజు రోజుకు పెద్ద ఉద్యమానికి దారి తీస్తోంది. ఎంసెట్ లీకు వ్యవహారం పై అసలు నిందితులు నారాయణ విద్యా సంస్థల అధినేత ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మరియు శ్రీ చైతన్య విద్యా ...
READ MORE
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను ద్వంసం చేస్తున్న శివసేన సర్కార్.
దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బాలివుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర శివసేన సర్కార్ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ శివసేన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెప్పిన తేదీ చెప్పిన సమయానికి ముంబై లో ...
READ MORE
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్మరణం..
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే ఈ ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. నరేంద్ర మోదీ క్యాబినెట్ లో పర్యావరణం, అటవీశాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. 1956 జూలై 6న మధ్యప్రదేశ్ లోని బాద్ నగర్ ...
READ MORE
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి దేవాలయ ప్రధాన అర్చకులు.
ఆంగ్ల సంవత్సరం వేడుకలపై తీవ్రంగ స్పందించారు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరి శ్రీ బాలాజి దేవాలయం ప్రధాన అర్చకులు సౌందర్ రంగరాజన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. మరో నాలుగు రోజుల్లో ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ విద్యార్థులు నమ్ముతారా..?
తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం తప్ప ప్రజలు నమ్మిందే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని నమ్మే వారు లేక అధికారానికి దూరం అయింది. తాజాగా  మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన సభతో కాంగ్రెస్ ...
READ MORE
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
తాజాగా ఖమ్మం జిల్లా కామేపల్లి హరిశ్చంద్ర పురం లో జరిగిన ఘటన కారణంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని అక్కడ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను ...
READ MORE
ఈరోజు మోడీ జీవితంలో ప్రత్యేకమైనది.!!
మొట్టమొదటిసారి దేశ హోదాలో సొంత ఊరికి వెల్లిన మోడీ.. సెక్యూరిటీని ఆపేసి భావోద్వేగంతో మామూలు వ్యక్తిలా తానే నడుచుకుంటూ వెల్లి చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల లో మోకాల్లపై కూర్చొని అక్కడి మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకున్నాడు. సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ...
READ MORE
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
40 ఏండ్ల రాజకీయ సీనియారిటీ అంటూ.. దేశంలోనే నాకంటే సిన్సియర్ నాయకుడు లేడంటూ.. తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రి గ చేసానని గొప్పగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఏపీ లో నాయీ బ్రాహ్మణులు(క్షరకులు) ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి ...
READ MORE
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్... ఒక ముఖ్యమంత్రి గా కంటే ఒక కామన్ మ్యాన్ గానే తను నడుచుకుంటాడని ఆ రాష్ట్ర ప్రజలే కాదు యావద్ దేశం ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. నీతి నిజాయితిలో పారికర్ పెట్టింది పేరని అభిమానుల మాట. ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
జమ్ము కాశ్మిర్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రసంగం పైనే దేశవ్యాప్తం గ సంచలన చర్చలు సాగుతున్నై. జమ్ము కాశ్మిర్ చరిత్రలో ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగ పాలించిన ఫరూక్ అబ్దుల్లా రెండు రోజుల క్రితం భారత రత్న అటల్ ...
READ MORE
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
ఇదేంటి రోబో భార్య అంటున్నారు.. రోబో చిత్రం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెపుతున్నాం అని అనుకునేరు. అది కాదు మ్యాటర్.. ఓ వ్యక్తి తన భార్యగా ఓ రోబోను పెళ్లి చేసుకున్నాడు ఎందుకలా చేశాడు.. మరీ రోబో భార్యతో ...
READ MORE
బ్రాహ్మణ సమాజం ఆగ్రహానికి గురవుతున్న టీడీపీ.!!
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రం లో దుమారం రేపుతున్నై. మొత్తం బ్రాహ్మణ సమాజం టీడీపీ సర్కార్ పైన చంద్రబాబు నాయుడు పైన నోరుపారేసుకున్న ...
READ MORE
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
రష్యా దేశంతో భారత్ కీలకమైన ఒప్పందం చేసుకుంది. ప్రపంచ అభివృద్ధి కి పెను సవాల్ గ మారిన తీవ్రవాదాన్ని ఇరు దేశాలు కలిసి కట్టుగా అణచేయాలని నిర్ణయించాయి. ఇందుకు గాను "కాంప్రెహెన్సివ్ కౌంటర్ టెర్రర్ అగ్రిమెంట్" పై ఇరు దేశాలు సంతకం చేసాయి. ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి పంటను ఎలా రక్షించుకోవాలి.?
కరోనా వైరస్ వల్ల రైతులు ఎంతలా కష్టాలు ఎదుర్కున్నారో తెలిసిందే.. కరోనా ప్రభావం నుండి బయట పడక ముందే రైతులకు ముడతల దండు రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే ఇరాన్ అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ లాంటి దేశాల్లో ...
READ MORE
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల సీజన్ లో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త తలనొప్పిగ మారింది. విషయంలోకి ...
READ MORE
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
ఎంఐఎం అధ్యక్షుడు హైద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దిన్ ఓవైసీ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఢిల్లీ కర్కర్ ధూమా కోర్ట్ పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెల్తే.. 2014 లో అసదుద్దిన్ చేసిన ప్రసంగం వల్ల మత ఘర్షణలు చెలరేగే ...
READ MORE
మొన్న  అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ కరవు.!!
మొన్నటికి మొన్న అమెరికా లో హిందూ ఆలయం పై దుండగుల దాడిని మరవకముందే మరొక్క సారి హిందూ ఆలయం పై దుండగులు దాడితో విరుచుకుపడ్డారు. ఈసారి దాడికి పాకిస్తాన్ వేదికైంది. పరమత సహనం అంటూ అన్ని మతాలనూ ఒకేలా గౌరవించే హిందూ ...
READ MORE
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ కి మొదలైన కౌంట్ డౌన్.!!
గత 2014 లో ఎప్పుడైతే నరేంద్ర మోడి భాజపా కేంద్రం లో అధికారం లోకి రావడం జరిగిందో అప్పటి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో ఎదుర్కున్న ఆటంకాలు గొడవలు ఇంతా అంతా కాదు. దీంతో స్వయంగా పశ్చిమ ...
READ MORE
ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా – భాను ప్రకాష్
నిన్నటి రాత్రి హైద్రాబాద్ లోని జుమ్మెరాత్ బజార్లో భాజపా గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ పై పోలీసు దాడికి భాజపా నాయకులంతా ముఖ్యమంత్రి కేసిఆర్ పై మండిపడుతున్నారు.. రాష్ట్రం లో రజాకార్ల పాలన సాగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సర్వత్రా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ...
READ MORE
అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!
సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ఏం ధరిస్తాం.. ఇంట్లో అయితే మామూలు బట్టలు, లేదా లుంగీనో ధరించి గ్యాపీగా.. కూల్ గ కూర్చుని లాగించేస్తాం.. అదే బయట ఏదైన రెస్టారెంట్ కి వెల్తే.. కాస్త స్టైలిష్ గ తయారైపోయి వెల్లి తింటాం ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల చేసినా రియాక్షనా..?
అన్నం పెట్టే అన్నదాతను జైళ్లో పెట్టారు.. కడుపు మండి చేసిన తప్పుకు ఉగ్రవాదులకంటే దారుణంగా చూశారు. ఖమ్మం మిర్చి రైతుల కుటుంబాల గుండెల్లో ఆరని మంటలను రగిలించారు. నిదింతులను అప్పుడే దోషులను చేసి కోర్టుకు తీసుకొచ్చారు. భూమిని దున్నే చేతులకు సంకెళ్లేసి ...
READ MORE
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్మరణం..
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
ఈరోజు మోడీ జీవితంలో ప్రత్యేకమైనది.!!
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
బ్రాహ్మణ సమాజం ఆగ్రహానికి గురవుతున్న టీడీపీ.!!
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
మొన్న అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ
ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా –
అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల
Facebook Comments
Top
error: Content is protected !!