You are here
Home > తాజా వార్త‌లు > తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!

తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!

గత రెండు నెలలుగా భూటాన్ – భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి చేసినా ఎదుర్కున్నది కర్రలతో దాడి చేస్తే ఇనుప మనోల్లు ఇనుప రాడ్లతో తరిమి తరిమి ఉరికించి మరీ కొట్టిండ్రు.. కేంద్ర సర్కార్ కూడా సైన్యానికి పూర్తి స్వేచ్చని ఇచ్చేసింది.
మరోవైపు ఇరు దేశాల ప్రభుత్వాల మద్య మాటల యుద్ధం.. పత్రికల మద్య కలం యుద్దం.. ఇంకోవైపు భారత ప్రజలు ఎక్కడికక్కడ చైనాను దుమ్మెత్తిపోసారు విదేశాల్లోనూ ఆందోళనలు చేసారు.. ఇక సోషల్ మీడియాలో అయితే చైనా నడ్డివిరిచారు. చైనా ఉత్పత్తులపై వ్యతిరేక ప్రచారంతో విరుచుకుపడ్డారు. మరో వైపు ప్రపంచ దేశాలన్నీ ఒక్కటొక్కటిగా భారత్ కు బాసటగా నిలిచాయి అమెరికా జపాన్ లాంటి దేశాలు చైనాని బహిరంగంగానే తప్పుపట్టాయి. చైనాని ఏనాడూ పల్లెత్తు మాట అనడానికి సాహసించని భూటాన్ శ్రీలంక లాంటి చిన్న దేశాలు కూడా భారత్ అండతో చైనాకు వ్యతిరేకంగ నిలిచాయి. ఈ క్రమంలో భూటాన్ కు కావాల్సిన శక్తిమంతమైన రాకెట్ లాంచర్లని కూడా పంపిణీ చేసేందుకు సిద్దపడింది భారత్.

అన్ని దారులూ మూసుకుపోవడంతో ఇక చేసేదేం లేక డోక్లాం సరిహద్దు నుండి తన సైన్యాన్ని వెనక్కి తీసుకునేందుకు అంగీకరించింది చైనా దేశం. ఈ క్రమంలో భూటాన్ నుండి మన సైన్యం కూడా వెనక్కి వస్తారని ఇరుదేశాల విదేశాంగ ప్రతినిధులు వెల్లడించారు. ఈ గొడవను పరస్పరం చర్చల ద్వారానే పరిష్కరించడం జరిగిందని ఇరు దేశాలు ప్రకటించాయి.

Related Posts
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట వింటే సలాం కొట్టక ఉండలేరు.!!
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.??
హరిహర సుతుడు పిలిస్తే పలికే దైవం.. భక్తులకు కొంగు బంగారం కేరళ శబరిమల వాసుడు అయ్యప్ప. పంబా నదిపై దట్టమైన అడవిలో కొలువై అనాదిగ లక్షలాది భక్తుల నుండి పూజలందుకుంటున్న దైవం అయ్యప్ప. అందులోనూ అందరి భక్తులకూ ఆయన దర్శనం లభించదు. ...
READ MORE
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
సామాజిక కార్యకర్తగ చెలామని అవుతూ కాషాయ వస్త్ర ధారనతో స్వామీజీ లా ఫోజులు కొడుతూ.. మీడియా లో హైలెట్ కావడం కోసం, జనాలను గందరగోలపర్చి సంచలన వ్యాఖ్యలు చేసి మతపరమైన దూషనలకు పాల్పడుతున్న స్వామీ అగ్నివేష్ నాలిక దురుసుకు తగిన బుద్ది ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ.??
అంతా అయిపోయింది.. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీలు ఓడిపోనున్నాయని సర్వేలు చెప్పినప్పటికీ మరీ ఇంత ఘోరంగ ఓటమి పాలవుతాయని ఊహించని పరిస్థితి. 25 ఏండ్లుగా అధికారంలో ఉండి త్రిపురను కంచు కోటగ చేసుకున్న కమ్యునిస్టులకు చావు దెబ్బ ఎదురుకాగా.. నూతనంగ ...
READ MORE
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం క్యూ..!!
గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, బొద్దింకలు, పురుగులు ఇలా చైనా ప్రజలు తినని ఫుడ్ అనేది ఉండదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా చైనీయులు గబ్బిలాలు తినడం వల్లనే మనుషులకు సోకినట్టు నిపుణులు అంటున్నారు. దీంతో కరోనా వైరస్ ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
ఢిల్లీ రాష్ట్రంలో పాలకులకూ ఆఫీసర్లకు మధ్య విభేదాలు తీవ్ర స్ఖాయికి చేరాయి. ఒక విధంగ చెప్పాలంటే అరవింద్ సర్కార్ పై ఐఏఎస్ అధికారులంతా ప్రజాస్వామ్య యుధ్దం ప్రకటించారు. వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఎంఎల్ఏ ...
READ MORE
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. ఈ అక్షరాలు కాదు నిజాలు కళ్ల ముందు కదలాడిన నిజాలు. ప్రాణాలు గాల్లో పోతుంటే గుడ్ల గూబల్లా కళ్లు తెరిచి టెక్నాలజి మత్తులో చిత్తుగా జోగుతూ ...
READ MORE
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా మారుతున్న పెద్ద ఆస్పత్రి.
గాంధీ నీ తలరాత మారదా. ఏళ్లు గడుస్తున్న పేదలకు పెద్ద దిక్కువని తలస్తున్న నువ్వు మాత్రం మారడం లేదు. మారడం కాదు మరణ శయ్యవై పేదాల ప్రాణాలు గాల్లో కలుపుతున్నావ్. ఆపదలో ఆదుకుంటావని నీ దగ్గరకి వస్తున్న అతి సామాన్య బీద ...
READ MORE
రేపు కర్నాటక లో వచ్చే రిజల్ట్స్ ఇవే.??
ఇప్పుడు దేశంలో ఏ నలుగురు కలిసినా జరుగుతున్న చర్చ రేపు వెలువడనున్న కర్నాటక ఎన్నికల ఫలితాల గురించి. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ప్రచార హోరు లో క్లైమాక్స్ లో హిట్ కొట్టేదెవరనేదే సస్పెన్స్ గ మారింది. సాధారణంగా పోలింగ్ జరిగిన ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కోమటి రెడ్డి కి కోర్టు తీర్పు రాకముందే సెక్యూరిటీ తొలగించిన టి సర్కార్.!!
అసెంబ్లీ లో జరిగిన వివాదస్పద నిరసనల మూలంగ నల్గొండ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై స్పీకర్ అధికారాల పేరుతో వేటు వేసింది కేసిఆర్ సర్కార్. కాగా ఈ విషయం పై కోమటి రెడ్డి ని రాజకీయంగ దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్ పోలీసులు.
ఖాకీలంటే కర్కశత్వం కాదు మానవత్వం అని నిరూపించారు కరీంనగర్ పోలీసులు. మాలో కూడా మనసున్న మారాజులున్నారు అని తెలిసేలా ఓ తండ్రిలేని ఆడబిడ్డకు అన్ని తామై దగ్గర ఘనంగా పెళ్లి చేశారు. అందరి చేత శబాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు ...
READ MORE
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి – బండారు దత్తాత్రేయ
2007 లో జరిగిన మక్కా మసీద్ బాంబు పేలుల్ల కేసులో నాంపల్లి ఎన్ఐఏ కోర్టు నిందుతులను నిర్దోషులుగ ప్రకటించించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 2007 మే 18 న జరిగిన ఈ ఘటనపై 11 ...
READ MORE
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన యువత.. హైదరబాద్ లో మారని పరిస్థితి.
యువత వేగం మత్తు వీడటం లేదు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న నగరం లో యువకులు మాత్రం మద్యం మత్తులో అతి వేగంగా వాహనాలను నడిపి ప్రాణాలు గాల్లో కలుపు కుంటునే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఈ రోజు ఉదయం చైతన్య ...
READ MORE
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో SFI నాయకులు, సినీ నటులు రాజకియ నేతలు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఊహించని దారుణ అత్యాచార ఘటనకు సంబంధించిన కేసు ఒకటి నమోదు అయింది. ఈ దారుణ ఘటన లో కుల నిర్మూలన సమ సమాజం పేదరికం నిర్మూలన లాంటి నీతి నినాదాలు చెప్పే కమ్యునిస్టు విద్యార్థి సంఘం ...
READ MORE
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే ఆమె శవం.!!
బెంగుళూరు లో దారుణ ఘటన చోటు చేసుకుంది.. తమ్ముడి భార్యను హతమార్చాడు ఓ దుండగుడు. అది కూడా అత్యంత పాశవికంగ హత్య చేయడం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమతి ఆమె భర్త మోహన్ రెడ్డి దంపతులు బతుకుదెరువు ...
READ MORE
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
చైనా వైరస్ కరోనా మహమ్మారి ఓ వైపు రోజు రోజుకు విజృంభిస్తుంటే, ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో నే ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించగా ...
READ MORE
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ లంచగొండులు.!!
ప్రభుత్వ కార్యాలయం అంటేనే సామాన్యుడు భయపడతాడు. కారణం.. అక్కడ ఏ పని కావాలన్నా ముడుపులు సమర్పించుకోవాల్సిందే, లేదంటే అనుకున్న పని జరగడం జరగదు.ఈ అభిప్రాయం దాదాపు జనాల్లో ఉంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లంచాలు తీసుకోవడం ...
READ MORE
అనాలోచితంతో అడ్డంగ బుక్కైపోయిన రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి బుక్కైపోయాడు.! ఆ.. ఇదేం కొత్తేం కాదు కదా.. అంటారేమో ఈసారి ఆయన చేసుకున్న అపరాదం తెలిస్తే ముక్కున వేలేసుకోవాలి మరి.!! గుజరాత్ లో హిందువుల ఓటు బ్యాంకు చాలా బలీయమైనది, ఆ ఓటు బ్యాంకు ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా
రేపు కర్నాటక లో వచ్చే రిజల్ట్స్ ఇవే.??
బ్రేకింగ్ న్యూస్ :- కోమటి రెడ్డి కి కోర్టు తీర్పు
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు హిందూ సమాజానికి క్షమాపణ
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ
అనాలోచితంతో అడ్డంగ బుక్కైపోయిన రాహుల్ గాంధీ.!!
Facebook Comments
Top
error: Content is protected !!