You are here
Home > తాజా వార్త‌లు > మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన యువత.. హైదరబాద్ లో మారని పరిస్థితి.

మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన యువత.. హైదరబాద్ లో మారని పరిస్థితి.

యువత వేగం మత్తు వీడటం లేదు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న నగరం లో యువకులు మాత్రం మద్యం మత్తులో అతి వేగంగా వాహనాలను నడిపి ప్రాణాలు గాల్లో కలుపు కుంటునే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఈ రోజు ఉదయం చైతన్య పురిలో చోటు చేసుకుంది.

ఎల్.బి.నగర్ లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై దిల్ సుక్ నగర్ వైపు వెళుతున్న సంధర్బంలో మద్యం మత్తులో ఉన్న యువకులు అతివేగంగా కారును  సరూర్ నగర్ లిమిట్స్  చైతన్య పూరి లోని  మెట్రో ఫిల్లర్ కు ఢీ కొట్టారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి.
కారులో ప్రయాణిస్తున్న చైతన్య అనే 24 సంవత్సరాల యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మెట్రో ఫిల్లర్ కింద నిద్రిస్తున్న గుర్తు తెలియని వ్యక్తికి రెండు కాళ్ళు విరిగి పోవడంతో హుటాహుటిన ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.

ఇదే కారులో ప్రయాణిస్తున్న కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తికి కూడా రెండు కాళ్ళు విరిగిపోవడంతో స్థానిక సాయి సంజీవని హాస్పిటల్ కు తరలించారు, ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనాధ్ , చక్ర పాణి లను కొత్తపేట లోని ఓమ్ని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్ మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు డ్రైవర్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారు నడపడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

 
Related Posts
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం ఒకటి. నాలుగు నెలల్లో తమిళనాడు రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా తమిళనాడు లో ఓటర్లు కాస్త డిఫరెంట్.. ఎవరికీ అర్థం కారు. అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా డీఎంకే ...
READ MORE
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల అక్రమార్జన ఎలా చేసాడు.??
నీతులు పక్కోడికి చెప్పడానికే పనికొస్తాయని మరోసారి రుజువైంది.. నీతీ నిజాయతీ అంటూ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. మరి ఎన్నికల అఫిడవిట్లో మూడు కోట్లు నాలుగు కోట్లు చూపించి, ఆయనా మరియు ఆయన ...
READ MORE
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్‌ ఫోన్లు వాడుకుంటునందుకు వారు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తుండగా, నేటి నుండి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా ...
READ MORE
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ.!!
ప్రముఖ సినిమా నటి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తొందర్లోనే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీ లోకి ఘర్ వాపసి కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ...
READ MORE
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
గతంలో విడుదలై అనివార్య కారణాలతో వెనక్కి వెళ్లిన గురుకుల ఉపాద్యాయ పోస్టులను తిరిగి భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ ఉపాద్యాయ అభ్యర్థులకు ఈ సారి మాత్రం ఎలాంటి నిరాశ కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ...
READ MORE
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
ఆధార్ డాటా... భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్రాజెక్ట్. దేశంలో ప్ర‌తి ముఖ్య‌మైన ప‌నికి ఆధార్ ను అనుసందానం చేస్తు దేశంలో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెపుతోంది. కానీ అలాంటి అత్యంత గోప్యంగా ఉండాల్సిన స‌మాచారం ఇప్పుడు దేశాలు దాటిపోతుంద‌న్న ...
READ MORE
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.? రంగంలోకి దిగిన ఢిల్లీ అధిష్టానం.!!
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నై.. ఇప్పటివరకైతే అధికార తెలుగుదేశం పార్టీ కి ప్రధాన ప్రత్యర్థి వైసీపీ ఉన్నప్పటికీ.. 2019 లో రాజకీయ ముఖచిత్రం మారే అవకాశాలు కనబడుతున్నై. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేటి మిత్ర పక్షాలైన ...
READ MORE
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
హిందూ వ్యతిరేకిగా.. గట్టి ముద్ర ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా హిందువలకు నీతులు చెప్పింది. 35 ఏండ్లు కమ్యునిస్టు పాలన తర్వాత ముఖ్యమంత్రి గ గెలిచింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ.. ఆమె గెలిచిన ...
READ MORE
ఎవడైనా డాక్టర్లపై పోలీసులపై దాడులు చేస్తే కాల్చి పారేయండ్రి.. దేశ అధ్యక్షుడి ఆర్డర్.!!
కరోనా వైరస్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.. ఒకరి నుండి మరొకరికి తాకిన కూడా వ్యాపిస్తుంది. అలాంటి పరిస్తితుల్లో.. వైద్యులు మరియు పోలీసులు ప్రాణానికి తెగించి విధులు నిర్వహిస్తుంటే.. కొందరు వెధవలు ఇంకా ప్రత్యేకంగ చెప్పాలంటే డిల్లీ నిజాముద్దీన్ లో గల మసీదు ...
READ MORE
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న 2019 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. మాంచెస్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలుకానుంది. ఈ ఆట కు ఇంత ప్రాధాన్యం ఏర్పడడానికి ముఖ్య కారణం దాయాదులు భారత్ ...
READ MORE
ఈ దేశం ఎన్నటికీ మరచిపోలేని అరుదైన నాయకుడు మనోహర్ పారికర్.!!
సమాజంలో రాజకీయ నాయకులు సామాజిక వేత్తలు మేధావులు ఎందరో ఉంటారు.. కానీ అందులో నిజంగా సిద్దాంతానికి కట్టుబడి ఆయా రంగానికే వన్నె తెచ్చే నీతివంతమైన ఆధర్శనీయులు అతికొద్దిమందే ఉంటారు. రాజకీయం పేరుతో దందాలు చేసేవారే ఎక్కువ, మేధావి పేరుతో విభేధాలు సృష్టించి ...
READ MORE
‘బీకాం’ లో “ఫిజిక్స్” ను మరిపిస్తున్న తండ్రీ కొడుకులు.!!
బీకాం లో ఫిజిక్స్ అంటే గుర్తు పట్టని వారుండరు.. అంతలా కామెడీ సునామీ సృష్టించిండు టీడీపీ ఎంఎల్ఏ ఏపీ మైనారిటీ వెల్ఫెర్ చైర్మన్ జలీల్ ఖాన్. ఆయన చేసిన కామెడీ పుణ్యమానీ.. కమెడియన్ బ్రహ్మానందం లాంటి వాల్లని కూడా మర్చిపోయారు తెలుగు ...
READ MORE
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్య విషయాల్లో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్ పక్కా ప్రణాళిక తో హిందూ యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా గాయం చేసి ఆ తర్వాత సదరు యువతి నీ అటు ...
READ MORE
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
2014 లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రం తో పాటు తెలుగు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది.ఏపీలో మొత్తం తుడుచుపెట్టుకుని పోగా.. తెలంగాణ లో కాస్త బలంగానే ఉంది. ఈ క్రమంలోనే 2018 ముందస్తు ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగ ప్రయత్నించి చివరకు ...
READ MORE
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఇంటికొక ఉద్యోగం.. లక్ష ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగ ఉద్యోగ నోటిఫికేషన్లు మన ఉద్యోగాలు మనకే.. ఇలాంటి హామీలతో ఓట్లడుక్కుని అధికారంలోకి వచ్చి నాలుగున్నరేండ్లు దగ్గరకొచ్చినా కనీసం ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్ట పడడం లేదు తెలంగాణ టీఆర్ఎస్ సర్కార్. దీనికి ...
READ MORE
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??
పొద్దున లేస్తే హైద్రాబాద్ ని సింగపూర్ చేస్తా కరీంనగర్ ని మలేషియ చేస్తా వరంగల్ ని ఇస్తాంబుల్ చేస్తా అనుడే గానీ అసలు ఈ హైద్రాబాద్ రోడ్ల పరిస్థితి ఈ తెలంగాణ సర్కార్ కల్లకు కనిపిస్తుందా..?? ఒక్కసారి ఇంటి నుండి బయటికెల్తే.. ఏ ...
READ MORE
రోజుకు 7 వేల మంది భక్తులకే ఏడుకొండలవాడి దర్శనం..!!
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడు తిరుమల ఎంకన్న సామి దర్శనం మరి కొంత కాలం దొరకడం కష్టం గానే అనిపిస్తోంది. ప్రస్తుతం దర్శనాలు పూర్తిగా ఆపి వేయడం జరిగినా.. ఇకపై దర్శనాల విషయంలో కొంత సడలింపు కు ఆలోచన చేస్తోంది ...
READ MORE
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ పథకం తీరిది..!!
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పొదుపు పొదుపు అంటూ చెప్తుండడంతో ప్రజలంతా హర్షించారు. గతంలో చంద్రబాబు సర్కార్ లా ఆర్భాటాల ఖర్చు చేయరని అనుకున్నారు. కానీ అది అంత వాస్తవం కాదని పౌర సరఫరాల ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కర్నాటక లో BJP కి 110 నుండి 120, సొంతంగ సర్కార్ ఏర్పాటు.?
మొన్నటివరకంతా కర్నాటక లో కాంగ్రెస్ దే గెలుపన్నారు.. ఆ తర్వాత టఫ్ అన్నారు కానీ నేడది భాజపా విజయంగ మారబోతుందని చెప్తున్నై తాజా సర్వేలు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన సర్వేలో భాజపా కు సృష్టమైన మెజారిటీ రావడం ...
READ MORE
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
ఒకసారి ఎంఎల్ఏ గానో ఎంపీ గానో గెలిస్తేనే ఓవరాక్షన్ చేసే బ్యాచ్ ని మనం చాలా మందినే చూసుంటాం.. కానీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగ ఎనిమిది సార్లు అంటే నలభై సంవత్సరాల పాటు ఇండోర్ పార్లమెంట్ స్థానం ...
READ MORE
సంస్థ పైనున్న కోపాన్ని “ట్రంప్” పైన చూపించిన ట్విట్టర్ ఉద్యోగి.!
ప్రపంచవ్యాప్తంగ సోషల్ మీడియా లో ప్రత్యేకించి ట్విట్టర్ లో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 4 కోట్ల ఒక లక్ష మంది యూసర్లు ట్విట్టర్ లో డోనాల్డ్ ట్రంప్ ను ఫాలో అవుతున్నారు. ఉద్యోగంలో ఆఖరి పని ...
READ MORE
అసలు “పద్మావతి” పంచాయతి ఏంది.? వాస్తవాలేమిటి.??
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకునే ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "పద్మావతి".షూటింగ్ మొదలైన నాటి నుండే వివాదాలకు కేంద్ర బిదువైంది ఈ చిత్రం. కారణం.. చరిత్రను వక్రీకరిస్తున్నారనే ఆరోపనలొస్తున్నై చిత్ర యూనిట్ ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- సల్మాన్ ఖాన్ నేరస్తుడే.. జైలు శిక్ష తప్పదు.!!
కిృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో 20 ఏండ్ల సుధీర్ఘ విచారణ తర్వాత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను దోషిగ తేల్చింది జోధ్ పూర్ న్యాయస్థానం. 1998 లో హమ్ సైట్ సాథ్ హే సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్వెల్లిన ...
READ MORE
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.?
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
ఎవడైనా డాక్టర్లపై పోలీసులపై దాడులు చేస్తే కాల్చి పారేయండ్రి.. దేశ
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
ఈ దేశం ఎన్నటికీ మరచిపోలేని అరుదైన నాయకుడు మనోహర్ పారికర్.!!
‘బీకాం’ లో “ఫిజిక్స్” ను మరిపిస్తున్న తండ్రీ కొడుకులు.!!
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??
రోజుకు 7 వేల మంది భక్తులకే ఏడుకొండలవాడి దర్శనం..!!
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ
బ్రేకింగ్ న్యూస్:- కర్నాటక లో BJP కి 110 నుండి
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
సంస్థ పైనున్న కోపాన్ని “ట్రంప్” పైన చూపించిన ట్విట్టర్ ఉద్యోగి.!
అసలు “పద్మావతి” పంచాయతి ఏంది.? వాస్తవాలేమిటి.??
నవ భారత్ సాధనలో బీజేపీ…
బ్రేకింగ్ న్యూస్:- సల్మాన్ ఖాన్ నేరస్తుడే.. జైలు శిక్ష తప్పదు.!!
Facebook Comments
Top
error: Content is protected !!